Video není dostupné.
Omlouváme se.

శ్రీ కృష్ణార్జున యుద్ధం సినిమా లోని కొన్ని పద్యాలు (22 -July - 2020)

Sdílet
Vložit
  • čas přidán 24. 07. 2020
  • బి.శ్రీనివాస్

Komentáře • 290

  • @janardhanareddy9490
    @janardhanareddy9490 Před 3 lety +9

    ఏమని పొగడను మిమ్మల్ని అద్భుతమైన గాత్రం సార్, ఏ భాషకు లేని గొప్పతనం మన తెలుగు భాషకు మాత్రం ఉంది.

  • @chintapalliramanaiah2478
    @chintapalliramanaiah2478 Před 3 měsíci +1

    Excellent performance srinivas👏👏👌👌

  • @thotaramarao9625
    @thotaramarao9625 Před 3 lety +16

    భగవంతుడు మీకిచ్చిన అద్భుతమైన వరం మీ గాత్రం ...

  • @chilukurinageswararao1647

    అద్భుతమైన గాత్రం, దేవుడు మీకు ఇచ్చిన వరప్రసాదం, మాకు ఓల్డ్ డేస్ గుర్తు వస్తున్నాయని చెప్పి,

  • @harisankarsarma
    @harisankarsarma Před 2 lety +2

    Wonderful voice. Ghantasala garu gurthostunnaru.

  • @rajupakalapati9919
    @rajupakalapati9919 Před 3 lety +4

    సాహిత్యానికి విలువిస్తూ
    చక్కగా పాడారు.ధన్యవాదాలు.

  • @venkatadvaith
    @venkatadvaith Před rokem +1

    excellant voice. Almost most to our master ghantasala voice. God bless you

  • @bhaskarmandala5715
    @bhaskarmandala5715 Před 3 lety +8

    మీరూ చాల అదృష్టవంతులు ఎంతో సాధన చేసిన సాడ్జ్యం కానిది మీరు అవలీలగా పడుతున్నారు గంటశాల గారి గాత్రం

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812  Před rokem

      అవలీలగా అని మీరంటున్నారు కానీ అంత సులువుగా నేను పాడుతున్నానా నేను చిన్నప్పటి నుంచి వింటూ సాధన చేస్తూ పాడుతున్నాను సార్ మీ యొక్క స్పందనకు ధన్యవాదాలు సార్

  • @devisrinu8401
    @devisrinu8401 Před 3 lety +1

    అద్భుతం సోదరా

  • @nagamohanrao1966
    @nagamohanrao1966 Před 3 lety +1

    Meru paduthuntey melo sashathu gantasala garu avahinchi paduthunnatu anipisthundi dear srinivas god blessings always to you

  • @balasubramanyamkalavalapal3694

    ఎంతో అద్భుతంగా పాడావు మిత్రమా.

  • @pvkoteswararao2536
    @pvkoteswararao2536 Před rokem +1

    చాల బాగా పడినారు 🙏🙏🙏🙏🙏

  • @SanthiSagar
    @SanthiSagar Před 3 lety +6

    మీరు పాడుతున్న పద్యాలు కడు రమ్యంగా ఉన్నవి .
    అభినందనలు శ్రీనివాస్ సార్

  • @sreenivasulup7964
    @sreenivasulup7964 Před 2 lety

    మీరు వెనకాల ఫోన్ లోనేశృతి పెట్టుకొంటే ఇంకా బాగుంటుందని మనవి అద్భుతంగా ఉంది

  • @yadaiahgowroju6474
    @yadaiahgowroju6474 Před 6 měsíci +1

    Super singer

  • @kbkchannel7261
    @kbkchannel7261 Před 3 lety +4

    అద్భుతమైన గానం.గంటసాల గారు మీ రూపంలో మళ్ళీ పుట్టారు.🙏🙏🙏

  • @user-sh7cg8po1p
    @user-sh7cg8po1p Před 3 lety +1

    బ్రహ్మాండమండి.. మీ గాత్రం

  • @SivaKumar-xn7dz
    @SivaKumar-xn7dz Před 3 lety +6

    అద్భుతం

  • @psrkdeekshithulu7272
    @psrkdeekshithulu7272 Před 3 lety +2

    మీలాంటివారు ఈ కాలంలో మాకు దొరకటం మా అదృష్టం

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812  Před rokem

      మీ అభిమానానికి ధన్యవాదాలు సార్

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 Před 3 lety +1

    Aannagaru Meeku paadhabi vandhanamulu mariu shreevari asheervadhamulu 🌹🇮🇳🌻 vandhee matharam 🌹 Om namo venkateshaya namah 🌹🙏🙏🙏

  • @venkataramanamurty5212
    @venkataramanamurty5212 Před 3 lety +2

    అద్భుతం గా ఉంది

  • @pbrao7879
    @pbrao7879 Před 4 měsíci +1

    ❤❤❤ very nice

  • @gundumallanageswararao7173

    చాలా చక్కగా ఆలపించుచున్నారు 🙏🙏🙏💐💐

  • @sreenivasulup7964
    @sreenivasulup7964 Před 2 lety

    పూ ర్వజన్మ సుకృతం

  • @ramaraopampana4591
    @ramaraopampana4591 Před 3 lety

    God gift anna nee voice
    Jai sri krishna

  • @lakshmimaliyadri9819
    @lakshmimaliyadri9819 Před 3 lety +5

    అద్భుతమైన గానం.
    ఘంటసాల గారే మరలా వచ్చి పాడుతున్నారా...
    నిజముగా రాగం, ఉచ్ఛారణ ఎంత అద్భుతంగా ఉంది.
    సూపర్ బ్రదర్.👍👍

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812  Před rokem

      మీ యొక్క స్పందనకు ధన్యవాదాలు అన్న గారు

  • @bnsharmacs
    @bnsharmacs Před 3 lety +8

    చాలా బాగుంది. ఘంటసాల కు సమానంగా ఉన్నది.సినిమా వారు ప్రోత్సాహం ఇస్తే బాగుంటుందని భావిస్తున్నా ను.

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812  Před 3 lety

      ధన్యవాదములు సార్ సినిమాలలో అవకాశం వస్తుందన్న ఆశ నాకు లేదు సార్

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812  Před 3 lety +1

      ఘంటసాల గారి పాటకు సమాన స్థాయిలో పాడేంత వాణ్ణి కాదు నా చిన్నప్పుడు రేడియో ద్వారా విన్నటువంటి ఘంటసాల గారి పాటలు మెల్ల మెల్లగా పాడుతూ సాధన చేస్తు పాడుతున్నాను ఇదంతా ఆయన పైన నాకు మీకు గల అభిమానం మీ యొక్క స్పందనకు అభిమానమునకు ఆశీర్వచనమునకు హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను

    • @eskurifarms
      @eskurifarms Před 3 lety

      @@srinivasbuddha3812 శబాష్.. ఇది గొప్పవారి యొక్క విజ్ఞత.. మీ గాత్రం అద్బుతం.. అచ్చం మాస్టర్ గారి voice లాగే ఉంది..
      All the best..

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812  Před 3 lety +1

      @@eskurifarms thank you very much sir

  • @vvchakradharao3556
    @vvchakradharao3556 Před 3 lety +7

    పౌరాణిక పద్య ప్రవేశం ఉన్నట్లుంది, గాత్రం చాలా బాగుంది, హార్మోనియం పై సాధన చేయండి, గాత్ర స్థాయి పరుగుతుంది, ఇది నా సలహా. చక్రి, ఆర్టిస్ట్ విశాఖ

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812  Před rokem

      మీ యొక్క స్పందనకు ధన్యవాదాలు సార్ కానీ లేటుగా రిప్లై ఇచ్చినందుకు మన్నించగలరు

  • @shareefshaikimam9702
    @shareefshaikimam9702 Před 3 lety +9

    చాలా బాగా పాడారు 🙏

  • @gaddamlaxmaiah7782
    @gaddamlaxmaiah7782 Před 2 lety +1

    సాక్షాత్తు ఘంటసాల గారు ఆలపించినట్లుంది. శభాష్ మిత్రమా 💐👍🍏🤝🎼

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812  Před 2 lety

      మీ యొక్క అభిమానానికి ధన్యవాదాలు సార్
      కానీ ఘంటసాల గారి గళంలో ఉన్న గంభీరము మాధుర్యము నా వాయిస్ లో తక్కువగా ఉంటుంది ఆయన సూర్యుడైతే ఆ ప్రకాశించే కిరణములలో నేనొక కిరణాన్ని మాత్రమే ఆయన పాటలు పాడుతున్నందుకే ఈ శ్రీనివాస్ కి గాయకునిగా గుర్తింపు వచ్చింది నన్ను అభిమానించే మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @mallikarjunaraomandapati3309

    అద్భుతం....God bless you..

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812  Před 3 lety

      మీ యొక్క ఆదరాభిమానములకు మరియు ఆశీర్వచనమునకు సర్వదా కృతజ్ఞుడను సార్

  • @imandilakshmigowrisatishku4681

    Very nice sting of Sri ghantasala gaaru..

  • @gamingsanjay3603
    @gamingsanjay3603 Před 3 lety +2

    అన్న గారు మీరు అచ్చంగా మాష్టారు ఘంటసాల గారిల పద్యాలు అద్భుతంగా పాడారు మీ సర్వం చాలా బాగుంది నాకు ఘంటసాల గారి పద్యాలు అంటే చాలా ఇష్టం మీకు ధన్యవాదాలు నమస్కారము🙏🙏🙏🙏 🙏

  • @potukuchinarayanamurty3470

    Beautiful rendering

  • @kvsmarkendeyasarma9234
    @kvsmarkendeyasarma9234 Před 3 lety +1

    Super voice good presentation.

  • @padalasrinivasarao8822

    Supar supar supar same gantasale

  • @atreyasarmauppaluri6915

    మీరు వరప్రసాది శ్రీనివాసు గారూ. మిరుమిట్లు గొలిపే నాగరిక వేదికను ఎంచుకోకుండా, చక్కని ఆరుబయలు నిరాడంబర గ్రామీణ హరిత నేపథ్యంలో మీరు ఎలుగెత్తి గానం చేయడం ఎంతో ముదావహం. మీకు భగవంతుని దీవెనలు మెండుగా లభించాలని మనసారా కోరుకొంటూ...

  • @jitendrasirga7194
    @jitendrasirga7194 Před 3 lety

    Adbhutanga alapincharu sir. Take a bow...

  • @madderlasathaiah8632
    @madderlasathaiah8632 Před 3 lety +1

    Aha wonderful

  • @litemusictunes7752
    @litemusictunes7752 Před 3 lety +1

    inta exact ga vunna voice nenu vinaledu super

  • @shivakumar.k382
    @shivakumar.k382 Před 2 lety +1

    మీకు బంగారు భవిష్యత్ రావాలి అని భగవంతుడుని ప్రార్థిస్తున్నాను

  • @narau3066
    @narau3066 Před 3 lety +1

    చాలా బాగుంది.తమ్ముడి

  • @rangarao3323
    @rangarao3323 Před 3 lety +2

    Nice.very good

  • @siddhu143arunamshivareddy9

    Super

  • @BHRfunny
    @BHRfunny Před 3 lety +1

    Super bro

  • @chandrachandra2144
    @chandrachandra2144 Před 3 lety +2

    చాలాబాగాపడవు అన్నా

  • @marumudithomas6631
    @marumudithomas6631 Před 3 lety

    chala baga padaru

  • @ghantasalasongsbyrachapundaree

    Yes,ఇంకా ఘంభీరంగా..ఎత్తి పాడండి..లయ బద్ధంగాను,మంచి గాత్రం..తో ఈపద్యాలు అద్బుతంగా ఆలపించారు బ్రదర్.. God Bless you..👍👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐

  • @bheemisettivenkatasubbaiah59

    Adbutamuga padutunnaru 🙏🙏

  • @mallikarjunaraokaturu7901

    Very very excellent. Keep it up.

  • @sudhakarvanaparthi4043
    @sudhakarvanaparthi4043 Před 3 lety +1

    Athi madhuram chala baga paadaru

  • @umeshnamilakonda7191
    @umeshnamilakonda7191 Před 3 lety +2

    👌👍సూపర్, మట్టిలో మాణిక్యం 👌ఎందరో మహానుభావులు 🙏🙏

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812  Před 3 lety

      మీ యొక్క అభిమానానికి ధన్యవాదాలు సార్

  • @mvssnsprasadarao8127
    @mvssnsprasadarao8127 Před 3 lety +3

    Definitely you will became legendary. God bless you my dear brother.

  • @LakshmiDesigns
    @LakshmiDesigns Před 3 lety +7

    Vintunte inka kasepu vinalani undi sir. Chala bagundhi.

  • @kesavamurthysr8617
    @kesavamurthysr8617 Před 3 lety +1

    Mukhe Mukhe Saraswathi ante idhe. Very sincere rendering. Down to earth. Keep it up.

  • @nagarajukotapally68
    @nagarajukotapally68 Před rokem +1

    Anna really your grate

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812  Před rokem

      మీ యొక్క స్పందనకు ధన్యవాదాలు అన్న
      ఆ ఘనత ఘంటసాల గారికే దక్కుతుంది భగవంతుడు నాకు ఇచ్చిన గాత్రంతో నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను

  • @imandilakshmigowrisatishku4681

    Superb Srinivas Garu 👌🙏🙏🙏

  • @seethammamaringanti2616
    @seethammamaringanti2616 Před 3 lety +1

    Chaala baga paadutunavu
    🙌🙌🙌🙌🙌,god bless you

  • @rameshanumula4992
    @rameshanumula4992 Před 3 lety +1

    Super thammudu, vandhanaalu

  • @shivasurya4679
    @shivasurya4679 Před 3 lety

    Very nice you have talented sir

  • @rajababu-hy3ne
    @rajababu-hy3ne Před 3 lety +2

    బలే బలే బలిరే అన్నయ్యా🙏🙏🌷🍨🎉🎉🎉జై శ్రీ రామ్

  • @dastagirireddy9319
    @dastagirireddy9319 Před 3 lety +2

    Kaliyuga ghantasala

  • @sundarraobandaru6799
    @sundarraobandaru6799 Před rokem +1

    Great 👍

  • @gantasalahanumantharao3222

    ఘంటసాల గారు మీ రూపంలో బ్రతికేయున్నారనిపిస్తుంది

  • @allamsampath8033
    @allamsampath8033 Před 3 lety +1

    నిజంగా ఘంటసాల పాడు తున్నట్టు ఉంది ఇది అద్భుత సంపత్ koparru

  • @sreenivasulup7964
    @sreenivasulup7964 Před 2 lety +1

    మ హా సరస్వతీ కటాక్ష ఫల సిద్ధి రస్తు

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812  Před 2 lety

      మీ యొక్క ఆశీర్వచనమునకు ధన్యవాదములు సార్

  • @ramireddyramanjayareddy111

    చాలా బాగా పాడారు సార్ ! మీకు ధన్యవాదాలు

  • @v.v.kalahastigodi8048
    @v.v.kalahastigodi8048 Před 2 lety +2

    Wonderful singing sir

  • @satyalanarasimharao7288

    Excellent

  • @kurubasreenivasulu7146
    @kurubasreenivasulu7146 Před rokem +1

    🙏🙏🙏

  • @lakshminarayanabyalahalli9218

    Wonderful brother 👌👌👌👌👌👌

  • @asrchkumar6741
    @asrchkumar6741 Před rokem +1

    Wonderful

  • @vijaykumarmanam4283
    @vijaykumarmanam4283 Před 3 lety +1

    Kalabhivandanam

  • @subramanyamyoguru2244
    @subramanyamyoguru2244 Před 3 lety +1

    సూపర్ సింగర్

  • @balashankarr6843
    @balashankarr6843 Před 3 lety +1

    Baaga padaru.

  • @satyanarayanamaheshwaram4176

    ఆ ఆహా ఏమని వర్ణించాలి మరో ఘంటసాల వచ్చారు మా లాంటి వాళ్లకు వీనుల విందావుతున్నది మీ తో మాట్లాడాలని అని పిస్తున్నది తమ్ముడు దయచేసి నీ ఫోన్
    నంబర్ ఇవ్వండి

  • @vanamvenkatanageswarrao5960

    Beautiful voice .

  • @adeekshitulu6408
    @adeekshitulu6408 Před 3 lety +1

    sweet melodious great

  • @ravisekharpatnaik2608
    @ravisekharpatnaik2608 Před 3 lety +1

    Wow!!! Excellent performance 👏👌👍

  • @spsrikergujjari1099
    @spsrikergujjari1099 Před 3 lety

    Very grateful

  • @balarajunaganamoni
    @balarajunaganamoni Před 3 lety

    Aaahaaa chala adbutham sir hats off to you sir 💐🌹🌷🌹🙏🙏🙏

  • @subrahmanyamjonnalagadda2112

    Super,Super,Excellent,Excellent Sir !

  • @pendamjagadishwer9041
    @pendamjagadishwer9041 Před 3 lety

    సూపర్ చాలా బాగుంది పాటలు పద్యాలు తెలంగాణ నుంచి శబరిమాత భజన మండలి జహీరాబాద్

  • @papinenisagrofarms-ravela5088

    Super ga undhi

  • @JaichittiJaichitti
    @JaichittiJaichitti Před 3 lety

    చాలా బాగుంది 👌👌

  • @c.sangameswarac.sangameswa6241

    Supar

  • @adinarayanadasari348
    @adinarayanadasari348 Před 3 lety

    Sir..this is fantastic and inexplecable wonder....thanq sir

  • @balijepallichandrakala283

    సూపర్ సర్, very cute voice

  • @subrahmanyamvedula3561

    Excellent, Superb you are blessed, May God bless you

  • @venkateshtr4823
    @venkateshtr4823 Před 3 lety +1

    Bhagavanthu de Okka saari maa mundhu Palikinadeamo Anipinchindhi , Mee paatalaku naa Anantha-Joharlu .

  • @svl4534
    @svl4534 Před 3 lety +1

    Wov! Super brother.

  • @varaprasadsanapathi2274

    ,,😋👌super sreenivas garu.

  • @babuchennamchetti2510
    @babuchennamchetti2510 Před 3 lety +1

    👌👌👌👌👌👌chalabhaga paduthunnaru

  • @pramilabadiga1601
    @pramilabadiga1601 Před 3 lety

    Wonderful voice.rememering great ghantasala.

  • @kanakamahalakshmi9607
    @kanakamahalakshmi9607 Před 3 lety +1

    Me voice very nice me song very great full song Sir 🙏🏼🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌🙏🏼

  • @madhumohanchakali8908
    @madhumohanchakali8908 Před 3 lety

    సూపర్ 👍❤️❤️❤️

  • @mallikarjunamarthati6981

    చాలా చక్కగా పాడుతున్నారు బ్రదర్

  • @vijayagirirammohan8551
    @vijayagirirammohan8551 Před 3 lety +1

    excellent

  • @dsr7653
    @dsr7653 Před 3 lety

    E brother ki Harmonium unte super ga untundi 👌👌👌👌👌

  • @vijayagirirammohan8551

    extraordinary,super wow