Request to all the music directors encourage this type of our singers instead of introducing tamil, malayalam, hindi etc, siingers. You are the right persons to encourage this type of poor singers. Think once again.
శ్రీ శ్రీ గారు రాశారు .. అతనికి ఒకసారి ఇంటర్వ్యూ చేస్తూ మీరు కమ్యూనిస్ట్ కదా...మరి మీ హృదయంలో నిదురించే చెలి ఎవరు అని అడగ్గా శ్రీ శ్రీ గారు నా హృదయంలో నిదురించే చెలి కమ్మ్యునిజమే అని సెలవిచ్చారు.. ఎవ్వర్ గ్రీన్ సాంగ్... ఏవ్వర్ గ్రీన్ హీరో ... ఎవ్వర్ గ్రీన్ పాట రచయత ... ఎవ్వర్ గ్రీన్ గాయకుడు ... ఎవ్వర్ గ్రీన్ సంగీత దర్శకుడు .... ఎవ్వర్ గ్రీన్ చిత్రం .... ఇలా అంతా ఏవ్వర్ గ్రీనే మరి.
మనం ఎప్పుడు ఎక్కడ పాడాలో అది భగవంతుని అనుగ్రహం ద్వారా జరుగుతుందని నమ్ముతున్నాను సార్ సంగీత దర్శకులు కోటి గారి ముందు పాడాను మాధవ పెద్ది సురేష్ గారి ముందు పాడాను రాధా కృష్ణ గారి ముందు పాడాను వాయిస్ బాగుందన్నారు ప్రస్తుతం ఈ తరం సినిమాలకి నాలాంటి వారి గొంతు అవసరం లేదేమో సార్ ఏది ఏమైనా అదృష్టం ఉండాలి సార్
Mee gontulo amrutham vundi sir...bagavantudu meeku goppa varanni ichhadu...meeru sardhakam chesukunnaru...
సుస్వరంతో సాగిపోతుంది భళారే
మీరు ఈలగె భ్గవంథును ఆసీసులథొ మీసంగీథ జీవనంసిరిసంప్డడలారొగ్య సితీత్తిలొ సాగిపోవాలని అభినందలథొ కొలనపాక మురళీ ధర రావ్ నల్లగొండ
ధన్యవాదములు సార్
బ్రో. రా రా కృష్ణయ్య రా రకృష్ణయ్య దీనులను కాపాడ రారా.. ఈసొంగ్ గానం చేయండి pls
Super ga paduthunavu
చాలా ఆనందంగా ఉంది ఘంటసాల గారి గాత్రంలో మీ తరం పాడటం విశేషం
మీ యొక్క స్పందనకు ధన్యవాదాలు సార్
This was my favorite song which I sang many times but your voice is very close to Ghantasala mastaru
Thank you so much sir
పేరు పేరున అందరికీ హృదయ పూర్వక మైన ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను
Manchin prayatnam
Superb
Sir, super same as original voice.
సూపర్ బ్రదర్ సేమ్ ఘంటసాలను పోలిన స్వరము నేను కూడా భగవత్గీత శ్లోకాలు పాడగలను మిమ్మల్ని చూస్తే మాకు గర్వంగా ఉన్నది
మీ మొబైల్ no వీలైతే పంపగలరు
ధన్యవాదాలు సార్ మీరు కూడా పాడతారు అంటే ఇంకా సంతోషం సార్
అత్భుతం sir👌👌
Super nice voice
Thank you very much sir
Excellent
నమస్తే అన్న గారు దేవుడు ఇచ్చిన వరం
🙏
Very good sweet tone and voice hatts, from L Raghunath Reddy Apsrtc retired employees association kadapa Ap,
Welcome sir
Thank you very much sir
Super
చాలా చక్కగా పాడారు.
Enjoy sir
ధన్యవాదములు సార్
చాలా బాగా పాడారు శ్రీనివాస్... ఇలాగే మధుర గీతాలు పాడగలరు 🌹..🙏
ధన్యవాదములు సార్
Good voice..
భగవంతుడు ఇచ్చినటువంటి గొంతును మీరు చక్కగా ఉపయోగించారు. మంచి పాటలు ఎంచుకుని పాడండి చాలా బాగుంది
Dhanyavadamulu sir
ఆహా ఏంత హాయిగా పాడారు 🌹
Nice 👍
ఇలాగే కొనసాగితే మంచి పేరు ప్రఖ్యాత లు వస్తాయి mitrama
Eeyana matladuthunte ghantasala rathnakumar gari gonthul la undhi kadha
చాలా బాగుంది
Charkha chala baga padaru
చక్కగా గంటశాలగారి లాగే పాడుతున్నారు.. .. శుభమగుగాక
ధన్యవాదములు సార్
ఘంటసాల సార్ కరెక్ట్ పదం
excellent ... very much like Ghantasala garu.. Good Luck
సంతోషం.. ఇంట్లో సెటప్ చేసుకున్నారు..ఇలాగే కొనసాగండి...👍
Very very nice
ధన్యవాదములు సార్
Chaaalaaa baagaa paadaavu Srinu. 🌺💐🌺💐🌺🌺💐🌺💐🌺💐🌺💐👌🏼👌👌🏼👌🏼👌👌👌🏼👌🏼👌👌🏼👌💚💚💚
Andrea govt should recognize and help the artist. I
బాగా పాడావు బాబూ
ధన్యవాదములు సార్
Old is gold, Gantasala garu is God gift for AP
Telugu vaaru vunna prathichota GHANTASALA Gaari paata thappakunda vuntundi sir
Excellent performance. Good voiceGod blessyou abhinava ghantasala.
చాలా బాగా పాడుతున్నారు .....nice voice ఘంటసాల గారు లాగా ఉంది.....🎤🎼🎻🎹
🌹మంచి స్వరం... ఈ జనరేషన్ కూడ
మహాత్ముని గీతాలు ఆలపిడ్తున్నారు
మంచి మలుపు
Super singing.....god bless u 🙏
Pleasent singing Srinivas.
Good song well sung like Gurujee.
Nice voice
Meeru gantasala gari...abbayi laga padaru...🙏🙏🙏
Request to all the music directors encourage this type of our singers instead of introducing tamil, malayalam, hindi etc, siingers. You are the right persons to encourage this type of poor singers. Think once again.
Super
Srinivas garu you are blessed with melodious voice,pl continue singing and sharing.👍
@@ramakrishnai5221 thank you very much sir
Ananandam anadam mee patalu vintunte. Meeru sampadalatho aarogyanga undi ilane paduthu paravasimpa cheyali.
🙏🙏🙏 very nice
Simply superb Srivas. Keep it up. Wish you all the best.
మీ యొక్క స్పందనకు ధన్యవాదములు సార్ /మేడమ్
Super 👍
Excellent voice - all the best sir
శ్రీ శ్రీ గారు రాశారు ..
అతనికి ఒకసారి ఇంటర్వ్యూ చేస్తూ మీరు కమ్యూనిస్ట్ కదా...మరి మీ హృదయంలో నిదురించే చెలి ఎవరు అని అడగ్గా శ్రీ శ్రీ గారు నా హృదయంలో నిదురించే చెలి కమ్మ్యునిజమే అని సెలవిచ్చారు..
ఎవ్వర్ గ్రీన్ సాంగ్...
ఏవ్వర్ గ్రీన్ హీరో ...
ఎవ్వర్ గ్రీన్ పాట రచయత ...
ఎవ్వర్ గ్రీన్ గాయకుడు ...
ఎవ్వర్ గ్రీన్ సంగీత దర్శకుడు ....
ఎవ్వర్ గ్రీన్ చిత్రం ....
ఇలా
అంతా
ఏవ్వర్ గ్రీనే మరి.
చాలా సంతోషం ధన్యవాదములు సార్
70/ O. K
Great singing ...
చాలా చక్కగా, ఘంటసాల గారిలా పాడుతున్నారు.
Malli gantasaala gaaru vachhi paadinatlu vundhi brother
Thank you very much sir
Nice singing 👍👍👍
Supar brother
చాలా బాగుంది.
SUPER REALLY GHANTASALA
Great
Good voice.....
Keep it up.....
అద్భుతం!!
👌👌👌👌song sir👏👏👏🙏🙏🙏🙏
సూపర్ 🙏
ధన్యవాదములు సార్
MORVALAS PRESENTATION
Super nice
super 👌
Super bro
💐👌
Ghantasal malli puttadu
🙏🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏👌👌
Supar
👏👏..బెస్ట్ విషెస్...🙏.👍
Great, hope music directors contacts you and encourages.
God bless you. God gift Pl keep it up
👏
Ok.gd
👍👍👍👍👍
🙏🙏🙏
సూపర్బ్.... బ్రదర్ 👌👌👍👍
🤗🤗🤗
Gatram Bagundi. Kani Gatram Inka Vippi Marintha Spashtamga Padalanu Sowmyamga Palukutu Padali. Meeru Original Songni Marosari Vinandi.
మట్టి లో మాణిక్యమైన మిమ్మల్ని సద్వినియోగం చేసుకోలేని నేఇ సినిమా రంగం ఆత్మహత్య చేసుకోవాలి
మనం ఎప్పుడు ఎక్కడ పాడాలో అది భగవంతుని అనుగ్రహం ద్వారా జరుగుతుందని నమ్ముతున్నాను సార్
సంగీత దర్శకులు కోటి గారి ముందు పాడాను మాధవ పెద్ది సురేష్ గారి ముందు పాడాను రాధా కృష్ణ గారి ముందు పాడాను వాయిస్ బాగుందన్నారు ప్రస్తుతం ఈ తరం సినిమాలకి నాలాంటి వారి గొంతు అవసరం లేదేమో సార్ ఏది ఏమైనా అదృష్టం ఉండాలి సార్
మీ అభిమానానికి హృదయ పూర్వక ధన్యవాదాలు సార్
🙏
Excellent
Super 👌
Super
Superoldsongmitrama.