Veg pulao - Aloo kurma || Healthy combination || Food on Farm ||

Sdílet
Vložit
  • čas přidán 6. 08. 2023
  • #vegpulao #telugurecipe #alookurma #farmhouse #vegan #vegetables #vegetarian
  • Jak na to + styl

Komentáře • 438

  • @vamsikrishnabusarapalli
    @vamsikrishnabusarapalli Před 11 měsíci +134

    సూపర్ తాత గారు మీరు నిండు నూరేళ్ళు ఇలాగే ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను😊

    • @priyankagalton3431
      @priyankagalton3431 Před 10 měsíci +1

      Super super

    • @user-lp9wm7wq3k
      @user-lp9wm7wq3k Před 10 měsíci +3

      Schooling chesthunava bro nuvu?thatha antunav?he isn't white haired and look old unless your a kid to call him grand father

    • @ksurekha4045
      @ksurekha4045 Před 7 měsíci

      😂

  • @princesssaikruthika8202
    @princesssaikruthika8202 Před 10 měsíci +13

    పెద్దనాన్న మీరు తింటుంటే మాకు తినాలి అనిపిస్తుంది.... అలాంటి వాతావరణంలో పచ్చడి మెతుకులు కూడా పరమాన్నం లా వుంటుంది.... మీరు చాలా మంచి జీవనాన్ని సాగిస్తున్నారు,👌👌

  • @balamanthena5859
    @balamanthena5859 Před 11 měsíci +13

    గోపి పొలాన్ని సాలు చేస్తున్నా డు క్యాలీఫ్లవర్ పండించడానికి మీరు వెజిటబుల్ బిర్యానీ తో రుచిని దున్నే సారు సూపర్ అన్నయ్య గారు వెజిటబుల్ బిర్యాని, ఆలూ కుర్మా ,రైత ,సూపర్

  • @btsarmy5859
    @btsarmy5859 Před 11 měsíci +62

    Gopi Anna very very very hardworking person 💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @kkanand7924
    @kkanand7924 Před 11 měsíci +4

    మీరు మీ గోపి ఉమ్మడి కుటుంబాల ఆప్యాయత అనురాగాలు గురించి ఈ ఛానల్ ద్వారా ఆహార వంటకాలతో పాటు అనుబంధాలను గుర్తు చేస్తున్నారు
    Tq so much Anna

  • @DSubrahmanyam-gx6qk
    @DSubrahmanyam-gx6qk Před 10 měsíci +4

    సూపర్ బాబాయ్ మీరు వంట వండే విధానం, వంట చేసే విధానం చూస్తూ ఉంటే మా తాత గుర్తుకురావడం జరిగింది...
    ధన్యవాదములు 🙏🙏🙏👍👍👍👏👏

  • @ayyappakumariayyappakumari6434
    @ayyappakumariayyappakumari6434 Před 11 měsíci +18

    Super👌 uncle garu chala bagundi vegetables palav🤤😋

  • @nareshkattamanchi2276
    @nareshkattamanchi2276 Před 11 měsíci +5

    మీరు తింటూ ఉంటే మాకు నోరూరిపోతుంది బాబాయ్ గారు చాలా యమ్మి యమ్మి గా ఉంది సూపర్ సూపర్ బాబాయ్👌👌👌👌👌

  • @e.sankare.sankar1600
    @e.sankare.sankar1600 Před 11 měsíci +4

    Super బాబాయ్ గారు మీ videos kosam waiting ప్రకృతి లో అందమైన ఆ ఇల్లు మంచి ఆరోగ్యం మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యం గా ఉండాలి

  • @gvshacks7735
    @gvshacks7735 Před 11 měsíci +16

    Looks like Upcoming Famous Telugu Food No.1 Channel
    Keep it up Camera Man.
    Keep Rocking

  • @sharadam2645
    @sharadam2645 Před 11 měsíci +7

    Pulav looks delicious!!!

  • @pa1
    @pa1 Před 4 měsíci +1

    Aloo kurma ipude chesamu. Chala baaga vachindi. Veg pulav ready avtundi. Mee recopies anni chala baguntunnai. Thank you 😊

  • @thulasidivi1463
    @thulasidivi1463 Před 10 měsíci

    Super farm house and great cooking 👌👌

  • @kamatamsreenivasulu2043
    @kamatamsreenivasulu2043 Před 11 měsíci

    మీరు ఇలాగే మరిన్ని వీడియోలు చేయాలనీ, మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @rajeshch947
    @rajeshch947 Před 10 měsíci +4

    Super babai..😍 ❤
    Nice combination...😋

  • @kavithafamilykavitha5320
    @kavithafamilykavitha5320 Před 11 měsíci +7

    ದೊಡ್ಡಪನ ಪುಲಾವ್ ಸೂಪರ್
    ಆಲೂಗಡ್ಡೆ ಪಲ್ಯ ಸೂಪರ್ 😘

  • @mohanchandra6908
    @mohanchandra6908 Před 11 měsíci +3

    Hai❤ babai, vegetable pulao,alu kurma👌😋😋😋😋😋 meet up lo kalustanu, metho kalisi fish pulusu tinalani undi

  • @ramuyallamelli1582
    @ramuyallamelli1582 Před 11 měsíci +1

    చాలా బావుంది 👌👌👌

  • @yejjuakhil-ng6gs
    @yejjuakhil-ng6gs Před 10 měsíci +1

    మీరు చెప్పిన పులావ్ ట్రీ చేశాం, చాలా బాగా వచ్చింది, చాల రుచిగా ఊంది, Thank you sir

  • @gooddude9211
    @gooddude9211 Před 10 měsíci +1

    Super sir. Loved it and I will try this weekend. Thank you sir

  • @gayatribevara7485
    @gayatribevara7485 Před 10 měsíci +5

    Veg pulam and kurma yummy 😋😋

  • @KK_stories
    @KK_stories Před 10 měsíci +1

    కష్టపడేతత్వం కలిగిన నాన్నగారి ఆశీస్సులు, ఆ దేవుని చల్లని చూపు...
    మీకు ఎల్లప్పుడూ ఉండాలి గోపి అన్నయ్య...
    Good Luck Brother🖒🖒🖒

  • @kumudinirani4014
    @kumudinirani4014 Před 11 měsíci

    Good afternoon sir.excellent cooking God bless you.

  • @shaju00
    @shaju00 Před 10 měsíci +1

    Super combination yummy 😋

  • @shakunthala9399
    @shakunthala9399 Před 11 měsíci

    చాల బాగుంది నైస్ కుకింగ్ బాబాయ్ గారు 🙏😍

  • @mkirankumar81
    @mkirankumar81 Před 11 měsíci +5

    చాలా చక్కగా వండిచుపించారు బాబాయ్ గారు సువర్బ్ ఆలా పొలాలదగ్గర ఇంట్లోవాండుకుని తినడం అంటే చాలా అదృష్టం ఉండాలి ఆలా ప్రకృతిని అశ్వదించాలంటే... ❤️❤️💐

  • @crazygirl6168
    @crazygirl6168 Před 11 měsíci

    mi videos try cheyadam kante relax avadam kosam chusthaa chala peaceful ga untayy❤

  • @srinivasulareddy2165
    @srinivasulareddy2165 Před 11 měsíci

    Super recipe babay , mouth watering.

  • @Sharonsirra
    @Sharonsirra Před 11 měsíci +7

    పెదనాన్న గారు..... నేను ఎప్పుడు కామెంట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం.... కానీ మీ వీడియోస్ అన్ని చూసేసాను.... మా పాప కి మీ వీడియో అంటే చాలా ఇష్టం మిమ్మల్ని చూసినప్పుడల్లా మా పాప తాతయ్య ని మన ఇంటికి రమ్మను అంటుంది

    • @FoodonFarm
      @FoodonFarm  Před 11 měsíci +4

      😄😄😄 chala santosham andi

  • @priyaperla1335
    @priyaperla1335 Před 6 měsíci

    I love ur recipes supet

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 Před 10 měsíci +2

    Chala baaga chesaru uncle garu 👌👍

  • @yj3009
    @yj3009 Před 10 měsíci

    Super. I love and follow your videos sir. Really I loved your life in the farm away from all pollution, politics and hatred.

  • @Lakshminarayana-mq1vx
    @Lakshminarayana-mq1vx Před 11 měsíci

    Meeru intha adbhutanga vandi maa aakali penchtunnaru, mee vanta tinali mahaprabho😊😊

  • @yadavallisuresh3176
    @yadavallisuresh3176 Před 11 měsíci +1

    Congratulatons 🥰

  • @prakashburra8968
    @prakashburra8968 Před 11 měsíci

    Thank you so much for veg recipe. Super

  • @rajaninalamati383
    @rajaninalamati383 Před 7 měsíci +2

    Thanks Babai garu. I attempted your veg pulao recipe, and it turned out fantastic. It was delicious, and everyone at home enjoyed it, resulting in many compliments.

  • @BalaDhara-zf3dw
    @BalaDhara-zf3dw Před 11 měsíci

    Hello babai super pulavoo kurma, mouthwstering,

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Před 11 měsíci +7

    ⚡Nice 🛖House & Good Food👌

  • @gjyothi8919
    @gjyothi8919 Před 10 měsíci

    Hi uncle me vantalu chala baguntai kothga peli ayindhi maku me cookings ey follow avthunam try chesthuna chala baga vasthunai taste.....me hands lo magic undhi uncle.... healthy ga happy ila untu prekshakuluga manchi cooking share cheyandi tq u uncle....😊

  • @gorlisubhashini1105
    @gorlisubhashini1105 Před 11 měsíci

    Wow super yemmy palav chustuntene tiniyali anipistundi

  • @emagoudaub
    @emagoudaub Před 4 měsíci

    అన్న గారు
    చాల సులువుగా కమ్మగా అందరూ ఇష్ట పడేలా వండారూ. పొలం లో ఇలా వండుకొని తింటూ ఉంటే ఆ మజా ఏ వేరు. . చాలా సంతోషం.

  • @shaikashfakh7515
    @shaikashfakh7515 Před 11 měsíci +27

    Gopi anna farms works and peddananna recipes makes videos beautiful...❤
    BTW: Hatsoff to camera handling anna...you are doing a great job anna...❤❤

    • @FoodonFarm
      @FoodonFarm  Před 11 měsíci +7

      Thank you somuch brother - cameraman.

  • @suryakumar6559
    @suryakumar6559 Před 11 měsíci

    సూపర్ అండి, రేపు నేను ట్రై చేస్తా👌👌👌👍

  • @nithyavenky9820
    @nithyavenky9820 Před 11 měsíci +1

    Soo nice Babai Garu 🙏👍

  • @alekhyaalekhya5226
    @alekhyaalekhya5226 Před 10 měsíci

    Super super ga chesaru simple ga

  • @padmapriya8499
    @padmapriya8499 Před 10 měsíci

    Veg palav alloo kurma super ga chesaru andi

  • @RamaDevi-nx5qw
    @RamaDevi-nx5qw Před 11 měsíci

    Super babai garu nice yummy😋 yummy food 🤗🤗

  • @ramukalakonda7182
    @ramukalakonda7182 Před 10 měsíci

    నాకు కూడా చాల ఇష్టం పొలవ్ అలుకుర్మ బాబాయ్ గారు మీరు చాలా బాగా చేసి చూపించారు

  • @sailajareddy72
    @sailajareddy72 Před 10 měsíci

    Chala baga chesaru Uncle 👌

  • @sucharithamylaram8806
    @sucharithamylaram8806 Před 11 měsíci

    Super 👌 babai garu,rice aiethe chala baga ochindhe

  • @englishtime4all
    @englishtime4all Před 7 měsíci +1

    Superb! I tried the exact recipe and the taste was exactly like those in marriage functions.

  • @user-zx2hm5vl7o
    @user-zx2hm5vl7o Před 11 měsíci +1

    Hi uncle vegetable palava super MI videos Ante Naaku Chala chala Ishtam❤❤😊😊

  • @ramanjaneyulumamidala488
    @ramanjaneyulumamidala488 Před 11 měsíci +1

    Wow wonderful

  • @prajy895
    @prajy895 Před 10 měsíci +1

    ತುಂಬಾ ಒಳ್ಳೆಯ ಅಡುಗೆ ಸಖತ್ ಆಗಿತ್ತು. ಮಾಂಸಹಾರ ಅಡುಗೆ ಮಾಡಿ ತೋರಿಸಿ. ಲವ್ ಫ್ರಮ್ ಕರ್ನಾಟಕ

  • @gadderenuka8948
    @gadderenuka8948 Před 11 měsíci

    Palletoori vathavarnam inka ah food chala bagundhi babai. ❤

  • @arifashaik9944
    @arifashaik9944 Před 11 měsíci

    Super Andi bagha chesaru

  • @santoshegala3094
    @santoshegala3094 Před 10 měsíci

    తొండా భలే జంప్ చేసింది ..
    పలావ్ అదిరిపోయింది బాబాయి గారు

  • @saianusha9804
    @saianusha9804 Před 11 měsíci +10

    నమస్కారం పెద్దనాన్న గారు 🙏 చూస్తుంటే నే తిన్నా ఫీలింగ్ వస్తుంది 😋

    • @user-pb5pu3tx3z
      @user-pb5pu3tx3z Před 10 měsíci

      సేమ్ ఫీలింగ్ 👌👌👌

  • @valli406
    @valli406 Před 11 měsíci +4

    చాలా బాగుందండి బిర్యాని 👌🏼👌🏼😋 యమ్మీ బిర్యాని ఆలు కుర్మా సూపర్ మీతో పాటు మీ తమ్ముడు వాళ్ళ అబ్బాయి కూడా పెడుతున్నారు భోజనం చాలా మంచి మనసు మీది మీ వంటలు చాలా బాగుంటాయి 👍👍 రెసిపీస్

  • @user-pf8ob7so1i
    @user-pf8ob7so1i Před 11 měsíci

    Bagunnara pedhayya vegetable pula v super pedhayya ukd sujji

  • @SgLovein
    @SgLovein Před 11 měsíci

    చాలా బాగుంది బాబాయ్😋😋😋😋🤤🤤🤤🤤🤤నోరు నీరు కారిపోయింది,

  • @manju7520
    @manju7520 Před 11 měsíci +1

    👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
    ఆ climate లో మీ అనుబంధం కలుపు కుని ఏం తిన్నా అమృతమే 👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
    గుంటూరు పెళ్లిళ్లలో వడ్డించే పులావ్, కుర్మా, వంకాయ బఠాణి కూర mis అవుతున్నాం. City కి move అయ్యి 20 ఎల్లవుతుంది still గుర్తు వుండే taste. CZcams లో వెతికిన దొరకలేదు.
    ఈ మధ్య దినానికి non veg పెడుతున్నారు. Gravy డిఫరెంట్ గా బాగుంది.
    మీకు వీలు ఐతే చూపించండి. Thanks in advance.

  • @RajeshNarkhed
    @RajeshNarkhed Před 10 měsíci

    Thanks for the english subtitles for non-telugu speaking/understanding audience

  • @arikelarajeshwarrajeshwar2613
    @arikelarajeshwarrajeshwar2613 Před 11 měsíci +2

    Panasa pottu Kura cheyandi , alaghe dhabbhakaya chatny cheyandi , kothi Meera karivepaku kambhination chatny cheyandi , kandhipodi e nalughu recipe lu cheyagalaru . Me videos ni nenu regular ga chusthunnanu , madhi telangana state , siddipet district , villege dubbaka. t g cm kcr hometown . Ma nanna gariki hotel department lo 45 years experience oundhi . Me videolalo nenu bonda bajji video chusanu e video chudaka mundhu ma tiffin centerlo arakegi bajji mathrame amme Vanni , me video chusina tharuvatha meeru cheppina style ingradience fallow ayyi chesthe ippudu prasthutjam ma hotello 3 kg bonda bajji ammudupothondhi . Meeku na tharupuna 👏👏🙏🙏😋😋

  • @venkataramanamurthyguthiko5294

    Great babai garu.

  • @nagarajaraotc4240
    @nagarajaraotc4240 Před 11 měsíci

    Chala bagundi sir

  • @sumamukka-yi2ol
    @sumamukka-yi2ol Před 11 měsíci

    Super babai 👌👌👌

  • @revathigottumukkala6500
    @revathigottumukkala6500 Před 10 měsíci

    Super andi chala bagundi

  • @venkatreddy6859
    @venkatreddy6859 Před 11 měsíci

    Super climate and Super food babai thanks

  • @Nayana_3786
    @Nayana_3786 Před 11 měsíci +1

    Naku ayithe super happy GA undhi Babai garu
    Miru iddaru Alaaaa kurchoni thintunte 😊

  • @veenajagga
    @veenajagga Před 11 měsíci

    super annagaru ❤❤❤❤

  • @MeghnathVarma
    @MeghnathVarma Před 9 měsíci

    కాకా మీరు చేసే ప్రతి వంత చాలా బాగుంటది

  • @kethankumar2743
    @kethankumar2743 Před 11 měsíci

    Super..love your videos..

  • @anita-.
    @anita-. Před 10 měsíci +1

    Gopi ki smell vacchindi ❤❤❤😂😂😂
    Such a sweet Peddanana
    Mouthwatering recipeee
    Can’t wait to make it
    Thanks andi

  • @akhilakoya2266
    @akhilakoya2266 Před 10 měsíci

    Super uncle baga explain chasaru simple ga

  • @ismart380
    @ismart380 Před 10 měsíci

    Gopi brother video s చూసాను సూపర్ గా వ్యవసాయం గురించి వివరిస్తున్నాడు

  • @Fslzss657
    @Fslzss657 Před 11 měsíci

    Hi uncle super chesaru veg pulao &aloo kurma Chala perfect ga unadi chustene😍 Meru chesena belchers chicken fry try simple una recipe Ani 😋😋osm unadi taste Chala Baga kudirendi uncle taste 🥳Meru appudu elage happy untuu cooking Rani ma lanti colg students ki kuda neripisthu undali korukontuna uncle 🙏🏻

  • @DilipKumar-ol2up
    @DilipKumar-ol2up Před 10 měsíci

    Meru chese vidanam super bhabai truly authentic mana Andhra style food

  • @hemanthvarupupla
    @hemanthvarupupla Před 11 měsíci

    Super combination tataya

  • @satyanarayanamlpallaganiyu8760

    Super Andi ❤

  • @arunasri1504
    @arunasri1504 Před 11 měsíci

    Super 👌👌 babai garu

  • @Redstarkoushik
    @Redstarkoushik Před 11 měsíci +1

    gopi anna panni bagundi enjoying the food subscribers ki kuda koncham ruchi chupivandi ...........ur house is superb in nature .........once plan a meetup there we are loved to join u gys

  • @vijayalaxmisribhadram4749
    @vijayalaxmisribhadram4749 Před 11 měsíci

    Namastee pedanannagaaru🙏suuper Recipe👌my favorite Dish idi.Nenu chestanu intloo okkasari me style lo try chesi coment pedathaa👍

  • @veera202267
    @veera202267 Před 6 měsíci

    Super uncle Biryani ma kids ki bhaga nachindhi thank you uncle bhaga chesi chupinacharu uncle

  • @soorajksaji6267
    @soorajksaji6267 Před 11 měsíci

    Super uncle gaaru ❤

  • @jamescrick100
    @jamescrick100 Před 10 měsíci

    Superb sir👏👌

  • @Prashanthi372
    @Prashanthi372 Před 11 měsíci

    Namaste pedanaanna garu super recipe and mi paatralu bagunnai

  • @Srinugoud_
    @Srinugoud_ Před 11 měsíci

    Super 👌👍

  • @Praaaanika
    @Praaaanika Před 11 měsíci

    Thank you ❤ will try on this Sunday... 🎉

  • @user-jk9hz2ju7w
    @user-jk9hz2ju7w Před 11 měsíci

    Annayyagaru 👌 super

  • @user-sx1ss4fg6m
    @user-sx1ss4fg6m Před 8 měsíci

    😊 థాంక్స్ బాబాయ్ గారు మంచి రెసిపీ చూపించు థాంక్యూ సో మచ్

  • @VeeraVani-dr7kk
    @VeeraVani-dr7kk Před 11 měsíci

    Congratulations babai garu

  • @SurendababuKarlapudi-ev7yf
    @SurendababuKarlapudi-ev7yf Před 11 měsíci

    Super peddananna garu

  • @pellytejaswi4547
    @pellytejaswi4547 Před 11 měsíci +1

    Hiee uncle...
    Nenu mee tejaswi..... Ala unnaru..... Veg pulao chusthunte noru uruthundhi uncle..... Chala baa chesaru...... Waiting for next video uncle..... Lot's of love❤❤❤

  • @btsarmy5859
    @btsarmy5859 Před 11 měsíci +1

    chustuntene noru urutundi😋😋😋

  • @vanitharobert2320
    @vanitharobert2320 Před 7 měsíci

    Looks yummy 😋 Tq

  • @praveennaveen6306
    @praveennaveen6306 Před 8 měsíci

    Very good food sir thank you both of you thank you universe🌌

  • @ammajichippala5889
    @ammajichippala5889 Před 11 měsíci

    చాలా బాగుంది బాబాయ్ గారు

  • @VMahesh-oz9pn
    @VMahesh-oz9pn Před 11 měsíci

    Super❤

  • @hemanthkumar3722
    @hemanthkumar3722 Před 11 měsíci

    Excellent sir,