నువ్వు సూపర్ అన్నయ్యా! Subscribers కి ఇంత విలువ ఇస్తున్న వారిని ఫస్ట్ టైం చూస్తున్నాను. చపాతీ ఆలూ కుర్మా నాక్కూడా చాలా ఇష్టం. చేసిన విధానం చాలా చాలా బాగుంది. Great work 👍👏👏👏👏👌👌👌👌
బాబాయ్ గారు మీరు ఎన్నో వంటలు మా కోసo కష్టపడి చేస్తున్నారు చాలా సంతోషం కానీ నాకు కూడా ఒక కోరిక ఉంది అండి మేము ప్రతీ సంవత్సరం అయ్యప్ప మాల వేసుకుంటాము మాలాంటి చాలా మంది అయ్యప్ప భక్తుల కోసం స్వామి వారికి ఎంతో ఇష్టం అయినా అరవన పాయసం రెసీపీ నీ మీరు చేస్తే చూడాలని మిమ్మల్ని చూసి మేము కూడా అలాగే చేసి అయ్యప్ప స్వామి వారికి నైవేద్యం పెట్టుకోవాలని ఆశిస్తున్నాము మాల సీజన్ దగ్గరికి వచ్చేసింది కాబట్టి వీలు అయినంత త్వరగా ఈ అరవన పాయసం చెయ్యవలసింది గా కోట్ల మంది అయ్యప్ప భక్తుల తరపున కోరుకుంటున్నాను...🙏
Its a great initiative babai garu........u were inviting subscribers ...... like ur family members........ babai garu..... very very touching and emotional moment ❤❤❤❤❤❤
Babai meeru nindu noorellu happy ga undaali naku ila chesukune avakasam ledhu kaani meeru chese paddathi thine vidhanam naaku kadupu nindipothundhi aa feel vere level babai god bless you
అన్నయ్య గారు ఆలూ కుర్మా చపాతి అదుర్స్ మీ ఫామ్ హౌస్ చుట్టుపక్కల చక్కగా మొక్కలు పెరగటం వల్ల గ్రీనరీ పూలతోను కాయలతో ను చాలా ఆకర్షణీయంగా ఉంది సబ్స్క్రైబ్ ని మీరు రిసీవ్ చేసుకున్న విధానం చాలా బాగుంది పర్చూరు కి ఎంత దూరంలో ఉంది అన్నయ్య గారు మీ ఊరు తెలియపరుస్తారు అని ఆశిస్తున్న
నాకు ఈరోజు అనుకోని ఒక ముఖ్యమైన పని తగలటము వలన కొల్లూరు రాలేక పోయాను,వచ్చే ఆదివారం తప్పకుండా వచ్చి మీ అడ్రస్ కనుక్కొని మిమ్మల్ని కలుస్తాను,మీ అనుమతి కోరుతూ.... మీ శ్రీనివాస్
Namaskaram Tatha garu... Nenu mee videos chusi chala nerchukunnanu..chala thanks tatha garu..monna nens swayam ga butter nan chapathi try chesanu kadi adi mottam padai poyindi.dayachesi butter nan chapati yela cheyyalo video cheyandi tatha garu...
Babai garu, me farm house chala bagundhi. just a small suggestion, if a small shade / pandhiri/ vasaara kasha bunted , meeru shade lo vanta cheyyochu. 🙏
తాతగారు మీరు ఆరోగ్యంగా వర్ధిల్లాలని కోరుకుంటున్నాను❤
చాలా సంతోషం
బాబాయ్ గారు మీరు కలకాలం చల్లగా ఉండాలని కోరుకునే వారిలో నేనూ ఒకడిని
Camera Man ni yappudu chupisthav Babai😢😢😢😢
You are good coking
Nene aah camera man ni
@@srinivasanvijay1z🤣🤣🤣
That's what I was asking for a year
@@srinivasanvijay19:53
నువ్వు సూపర్ అన్నయ్యా! Subscribers కి ఇంత విలువ ఇస్తున్న వారిని ఫస్ట్ టైం చూస్తున్నాను. చపాతీ ఆలూ కుర్మా నాక్కూడా చాలా ఇష్టం. చేసిన విధానం చాలా చాలా బాగుంది. Great work 👍👏👏👏👏👌👌👌👌
బాబాయి గారు మేము కూడా ఒక సారి నీ ఫర్మ్ హౌజ్ నీ చూడాలని వుంది ❤❤🎉🎉
Very good meeting with subscribers.. superb recipe..
babai garu chapathi alookurma combination mouth watering .....super
Subscribers తో ఆనందాన్ని పంచుకోవటం చూస్తే మేము పాల్గొన్న అనుభూతి కలిగింది. హ్యాపీ బ్రదర్ 🙏
good recipe ❤
Nice recipe nice video 💚💚
బాబాయ్ గారు మీరు ఎన్నో వంటలు మా కోసo కష్టపడి చేస్తున్నారు చాలా సంతోషం కానీ నాకు కూడా ఒక కోరిక ఉంది అండి మేము ప్రతీ సంవత్సరం అయ్యప్ప మాల వేసుకుంటాము మాలాంటి చాలా మంది అయ్యప్ప భక్తుల కోసం స్వామి వారికి ఎంతో ఇష్టం అయినా అరవన పాయసం రెసీపీ నీ మీరు చేస్తే చూడాలని మిమ్మల్ని చూసి మేము కూడా అలాగే చేసి అయ్యప్ప స్వామి వారికి నైవేద్యం పెట్టుకోవాలని ఆశిస్తున్నాము మాల సీజన్ దగ్గరికి వచ్చేసింది కాబట్టి వీలు అయినంత త్వరగా ఈ అరవన పాయసం చెయ్యవలసింది గా కోట్ల మంది అయ్యప్ప భక్తుల తరపున కోరుకుంటున్నాను...🙏
Nenu 18 years maala vesaanu try chestha swamiye saranam ayyappa
Sir ee recipie two times chesaa… super ochindi intlo andariki nachindi… thank you🙏🙏🙏
ఈ వంటకాన్ని ఇష్టపడని వారు తినని వారు అంటూ ఎవ్వరూ ఉండరు బాబాయి గారు😊
Nenu vuntanu😂😂
Halo sir...chala lucky subscribers..meru chesi vanta tinehru..lucky guys...
Chapati allu kurma very nice sir🎉
Superb🎉🎉🎉
Its a great initiative babai garu........u were inviting subscribers ...... like ur family members........ babai garu..... very very touching and emotional moment ❤❤❤❤❤❤
ఆలు కూర్మా చపాతీ... సూపర్ కాంబినేషన్ బాబాయ్ గారు... 😋😋😋 సూపర్ అసలు❤❤❤ 👍👍👍👌👌👌💐💐💐
Different episodeand good experience for subscribers
Wow yummy tasty recipe
Most of items are excellent 👍 including form background scenary are heartouching
Superrr babay...👌 nonveg vantakam chesina roju velle subscribers lucky
Babai meeru nindu noorellu happy ga undaali naku ila chesukune avakasam ledhu kaani meeru chese paddathi thine vidhanam naaku kadupu nindipothundhi aa feel vere level babai god bless you
Banti poolu matram super babai garu chala chala bagunnayi
Congratulations
Bagundi babai recipe and me maatalu kooda 😊😊❤
Soooooooo nice Babai...Garu Good Persons 💕👍👌👌👌🎉
Excellent babai thanks.
Babai very good cooking style 👌👌👌💐
Hi uncle good morning your cooking is so good take care bye thanks for showing us all the recipes.marreddy fro Australia.
బాబాయ్ గారు నమస్తే మీరు ఏవి చేసి చూపించిన సూపర్ గా వుంటాయి 💐👌
Thank you so much Babai Garu for uploading my requested video ❤❤❤🙏🙏🙏
Very good
కావాల్సింది వందుకోటం తినటం. చాలా అదష్టవంతులు
Goodcombinationrespiebabai❤😮😅❤
Wow babai super garden lam in guntur vanta super babai😋😋😋😋😋😋😋😋😋😋😋
I'm also waiting 😋😋uncle taste of your food
Super
Super combination excellent babai
Super resep babai garu 👌👌👌
Babai you are evergreen ❤❤ love you babai
Super babai garu lucky subcribers
Love from Karnataka ❤❤❤
Super babai god bless you
అద్భుతం వెంకటేష్ గారు
Super babai 👍👍
Super thathayya
చపాతి ఆలూ కుర్మా అది రింధి ❤😂🎉
God bless you uncle......
Super andi
ఊరించి తినడం అంటే ఇదే బాబాయ్ 😢😢😢❤
Super tatagari
Nice
సూపర్ బాబాయ్
నాకు చాలా ఇష్టం చపాతి అంటే
Super babai garu
Thatha garu miru ye janmalone baga punyam chesukunnaru😊
super super Mee వంటకం
బాబాయ్ గారు మధి khajipalem నేను నిన్న ట్రై చేశాను సూపర్ రో సూపర్.same హోటల్ లో ఉనటే ఉంది.tanq బాబాయ్.
Lucky boys, Babai food njoy chesaru 😂
Super babai garu manchi manasu midi
Super uncle garu
బాబాయ్ మీరు మీ తమ్ముడు మీ అమ్మగారు చేసిన ఒక వంట చేసుకొని తింటూ అప్పటి మధుర జ్ఞాపకాలు మాకు తెలపాల్సిందిగా కోరుకుంటున్నాము
Super babai challa bagundhi❤❤
Super babai garu 👌👌👌🌹🌹❤
అన్నయ్య గారు ఆలూ కుర్మా చపాతి అదుర్స్ మీ ఫామ్ హౌస్ చుట్టుపక్కల చక్కగా మొక్కలు పెరగటం వల్ల గ్రీనరీ పూలతోను కాయలతో ను చాలా ఆకర్షణీయంగా ఉంది సబ్స్క్రైబ్ ని మీరు రిసీవ్ చేసుకున్న విధానం చాలా బాగుంది పర్చూరు కి ఎంత దూరంలో ఉంది అన్నయ్య గారు మీ ఊరు తెలియపరుస్తారు అని ఆశిస్తున్న
Nearly 70 km
Super babai🎉
Really miru chala great uncle ❤
Super super
Super babai garu 🙏🙏
👍👍👌👌👌
My favourite
Super video anna
నాకు ఈరోజు అనుకోని ఒక ముఖ్యమైన పని తగలటము వలన కొల్లూరు రాలేక పోయాను,వచ్చే ఆదివారం తప్పకుండా వచ్చి మీ అడ్రస్ కనుక్కొని మిమ్మల్ని కలుస్తాను,మీ అనుమతి కోరుతూ....
మీ శ్రీనివాస్
Very nice babai
👌👌👌💐
Babai garu nenu mi recipes bendakaya fry,majjiga charu chesa bendakaya fry vere level miru ilage padi kalalu paatu challaga undali maku manchi manchi vantalu nerpu thu😊😊
Super babayi
Namaskaram Tatha garu...
Nenu mee videos chusi chala nerchukunnanu..chala thanks tatha garu..monna nens swayam ga butter nan chapathi try chesanu kadi adi mottam padai poyindi.dayachesi butter nan chapati yela cheyyalo video cheyandi tatha garu...
super babai nenu kuda thappakunda chestanu...
బాబయ్ గారు మాది ప్రత్తిపాడు ప్రక్కనే కట్రపాడు మీవంటలుసూపర్
Miru baga vanta chysthunnaru, noru vurechela thittunnaru😊
Chapathi alukurma super
మీరు చాలా బాగా చేశారు బాబాయ్ గారు
👌👌👌
Good
Babai garu,
me farm house chala bagundhi.
just a small suggestion,
if a small shade / pandhiri/ vasaara kasha bunted , meeru shade lo vanta cheyyochu. 🙏
Love from tamilnadu ❤❤❤
Super babai garu. Chapathi allu kurma.😅
Babai 😋 super
సూపర్ బాబాయ్ ❤
Suparo Super.
Super Brother
Supar babaigaru
Hi @food on farm family ....Nice uncle .....like lu veskondi chapathi lover's ❤
Very delicious recipe sir super metho kalasi thine adrustam eppudo sir
Super uncle
Hi babai alu chapati super
Sir me farm house chala bagundi madi vizag andi mi videos chustanu medi aa vooru andi uncle
Frmhose ykkada uncle chepara nenu maa babai mimalni Meet avvali uncle mee videos chustuney vuntamu uncle superrrr asalu ❤
Babai garu mi intiki okasari ravali meeru unde vatavaranam chala bagundi🎉