టైగర్ నాగేశ్వరరావు రియల్ కథ ఇదే | Tiger Nageswara Rao Brother Interview | SumanTV

Sdílet
Vložit
  • čas přidán 12. 06. 2023
  • Watch►టైగర్ నాగేశ్వరరావు రియల్ కథ ఇదే | Tiger Nageswara Rao Brother Interview | SumanTV
    SumanTV is an official CZcams Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on CZcams with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
    Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
    Follow Us On :
    Facebook: / sumantvofficial
    Instagram: / sumantvinsta
    Twitter: / sumantvofficial
    Website: sumantv.com
    Google News : bit.ly/GoogleNewsSumanTV

Komentáře • 155

  • @lokeshchanti3257
    @lokeshchanti3257 Před 9 měsíci +21

    Good interview జనలకు పనికి వచ్చే question s వేశారు చెప్పరు కూడా జై భారత దేశం

  • @shaikmohidden7599
    @shaikmohidden7599 Před 9 měsíci +41

    ఫ్యాక్టరీ లలో పనులు ఇవ్వరు, పొలం పనులకు రానివ్వరు, బజార్ లో పోతుంటే అరేయ్ ఎరుకలోడా అని హేళన చేస్తారు, ఇన్ని అవమానలతో ఎలా బతికి చస్తారు వాళ్ళు మాత్రం.

  • @mahendranath8463
    @mahendranath8463 Před 10 měsíci +65

    ఆయన వాళ్ళ బాగుపడిన వాళ్ళు పేరాల గ్రామం లో చాలా మంది ఉన్నారు... ప్రతక్ష్యం గ పరోక్ష్యం గ.... " టైగర్ నాగేశ్వరరావు " గారు ఆ రోజుల్లో ఒక హీరో... నేను అయన గురించి చాలానే విన్నాను...మాది పేరాల గ్రామం... ఏది ఏమైనా అయన ఒక హీరో...
    చివరిగా నేను చెప్పేది ఏంటంటే....
    " ఒకరికి మంచి జరిగింది అంటే రెండో వాడికి చెడు జరిగింది అనే అర్ధం...." మనం ఏ వైపున ఉంటామో మనకి జరిగినది అలా కనపడుతుంది...అది మంచి గణ చెడుగానా అని

  • @R25725
    @R25725 Před 9 měsíci +37

    ఇవే విషయాలు 1979 లో మా ఇంటర్ క్లాస్మేట్ చెప్పాడు...అప్పుడు విన్నది కథ అనుకున్న. అవే విషయాలు ఇప్పుడు విని నిజం అని అచ్చర్యం వేస్తుంది

  • @naveenbandi117
    @naveenbandi117 Před 9 měsíci +33

    ఆయన మాటతీరు చూస్తే అర్థమవుతుంది, వాళ్ళు తిండి లేక దొంగలు అయ్యారు తప్ప ఆస్తులు కోసం కాదు అని

    • @Pawanisamramu
      @Pawanisamramu Před 9 měsíci

      మీరు చాలా బాగా అర్థం చేసుకున్నా రూ సార్ థాంక్యూ

  • @maredusagarkumarsagarkumar4012
    @maredusagarkumarsagarkumar4012 Před 10 měsíci +39

    మంచి మనుషులు కూడా ఇలా మారడానికి ఆయా పరిస్థితులు ఒక కారణం నాకు తెలిసి నాగేశ్వరరావు గారు ఈ మారారు

  • @UAnjaneyulu7637
    @UAnjaneyulu7637 Před rokem +52

    రవితేజ హీరోగా నటిస్తున్నారు superb రవితేజ గారి యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ తీసే విధానమే ఎలా తీస్తారో ఏమో

  • @muralikrishnaaseel6714
    @muralikrishnaaseel6714 Před 11 měsíci +32

    Ravi bayya is the perfect person to lead the character of Tiger Nageshwet Rao

  • @najaraikatta415
    @najaraikatta415 Před rokem +80

    ఇక నుండి టైగర్ నాగేశ్వరరావు అంటే రవితేజ నే గుర్తుకువస్తాడు ఏమో

  • @ravilakavath2439
    @ravilakavath2439 Před rokem +55

    Good script choose by Jai mass maharaja raviteja ❤

  • @narayanpedakapu2816
    @narayanpedakapu2816 Před 11 měsíci +170

    నాగేశ్వరరావు ఫ్యామిలీ ని ఆదుకోండి సర్

    • @sri5786
      @sri5786 Před 10 měsíci +5

      ఎందుకో రీసన్ చెప్పండి ప్లీజ్

    • @gmadhusudhan6177
      @gmadhusudhan6177 Před 9 měsíci +9

      ఎందుకు ఆదుకోకుడదు నువు రీసన్ చెప్పు sir

    • @asifshaik4825
      @asifshaik4825 Před 9 měsíci

      ​@@sri5786asal nik enduk cheppali

    • @talesofind
      @talesofind Před 9 měsíci +2

      Endhuku aadhukovali sir, freedom fighter ah ledha Army ki service chesadaa . dongathanalu chesaru.. Adhenti ante simple ga maku bathuku theruvu ledhu antadu...mari bathuku theruvu leni varandharu dhongathanaalu chesaara... Asalu ee channels ni anaaluli interview chesinandhuku...

    • @udayvenna8109
      @udayvenna8109 Před 9 měsíci +6

      నాగేశ్వర రావు అన్నయ్య మాత్రం నిజాయితీ గా నిజం మాట్లాడు తున్నాడు. అది కుడా వయస్సు పెరగి , ఇప్పుడు ఇంక యేమీ అవ్వదు కాబట్టి.
      నాగేశ్వర రావు అనే వాడు ఒక గజదొంగ. వీడి కారేక్ట్ ర్ ను హీరోగా చేస్తూ సినిమా ను తియ్యడం దుర్మార్గం. యెందుకంటె వీడిని చూసి అలాంటి mind set తో ఉన్నవాళ్లు inspiration పొందుతారు.
      వాడి వల్ల పోలీసులు యెంత ఇబ్బంది పడి ఉంటారో ఆ రోజుల్లో. 27 సంవత్సరాలకు encounter చెయ్యకపోయి ఉంటే నేర సామ్రాజ్యంను విస్తరించి వీరప్పన్ ను మించేవాడు.

  • @saideepg160
    @saideepg160 Před 9 měsíci +9

    Me Athma ki santhi kalagalani koorkuntunna 'Nageswar Rao' garu 💐

  • @chinniraj.u3684
    @chinniraj.u3684 Před 10 měsíci +13

    Chala Neat Ga clear Ga Explain chesthunnaru Guruvu Gaaru.
    Musalodey kaani Mahana bavudu.

  • @roshan_reddy
    @roshan_reddy Před rokem +10

    Jai Ravi anna Tiger Nageswara rao block buster

  • @ravitejavalmiki891
    @ravitejavalmiki891 Před 11 měsíci +10

    Jai tiger nageshwar Rao Jai Ravi Teja Annayya

  • @shivankumar334
    @shivankumar334 Před 9 měsíci +10

    No hype telling the truth honestly, nice person

  • @bhaskarrayapati5403
    @bhaskarrayapati5403 Před 9 měsíci +10

    నిర్మాత ఇంకా రవితేజ గారు టైగర్ నాగేశ్వర్ రావు గారి కుటుంబానికి ఏదైనా మంచి ఆర్థిక సహాయం చేయాలి ..ఎందుకంటే ఆయన బయోపిక్ నీ తీసుకొని సంపాదించుకుటుంన్నారు..

  • @Umashankarreddy216
    @Umashankarreddy216 Před 9 měsíci +8

    Very kind hearted person .

  • @nikhiljustin1749
    @nikhiljustin1749 Před 9 měsíci +6

    Movie chusi interview chusevallu like vesukondi

  • @venkataramarao6788
    @venkataramarao6788 Před 9 měsíci +8

    ఆయన మాటలు వాస్తవం గా ఉన్నాయి. యాంకర్ గారు కూడా చక్కగా అడిగారు.

  • @surendraavula4486
    @surendraavula4486 Před rokem +5

    Very nice interview sir Prasad garu good concept

  • @anjaneyuluyarasi9405
    @anjaneyuluyarasi9405 Před 11 měsíci +7

    Movie block buster avutundi

  • @INFOTRAVELL
    @INFOTRAVELL Před 9 měsíci +1

    Welcome to great India with clear charge sheet for these people🎉🎉

  • @MudavathPandu-sm9zl
    @MudavathPandu-sm9zl Před 9 měsíci +3

    Tiger nageshwar Rao movie blockbuster movie super raviteja acting super

  • @shailajareddykodakandla3824
    @shailajareddykodakandla3824 Před 9 měsíci +7

    This person is very loyal

  • @venkateshnaik929
    @venkateshnaik929 Před 9 měsíci +6

    After watching tiger Nageswar rao movie

  • @user-rk9tj5pe5h
    @user-rk9tj5pe5h Před 9 měsíci +3

    God information 😊

  • @saig9347
    @saig9347 Před 10 měsíci +3

    Interesting video 😮

  • @Model253
    @Model253 Před 9 měsíci +1

    Super ga undi movie

  • @anjireddykesari573
    @anjireddykesari573 Před 10 měsíci +1

    Good work

  • @BashaBasha-bu9ju
    @BashaBasha-bu9ju Před 9 měsíci +5

    His answers and his sister answers quite contrast .. lot of answers

  • @sanjaysrinivas1490
    @sanjaysrinivas1490 Před 11 měsíci +9

    Who is here after watching teaser

  • @bingikasibabu3412
    @bingikasibabu3412 Před 9 měsíci

    జైtv🏝️

  • @chchandhu313
    @chchandhu313 Před 8 měsíci

    He is real hero ❤❤❤ bro

  • @srinuvasulukuruva7516
    @srinuvasulukuruva7516 Před 9 měsíci +8

    వాళ్ల చరిత్రను సినిమాగా తీయడం తప్పులేదు కాకపోతే వాళ్లకి కాస్త కోస్తూ ఆదరణ చూపించాలి వాళ్ళకి సహాయం చేయాలి టైగర్ నాగేశ్వరరావు కొడుకు ఎమ్మెస్సీ చదివాడు అంటే వారికి అతనికి ఏదో ఒక ఆదరణ చూపించండి🙏🙏🙏

  • @ATR007GAMING
    @ATR007GAMING Před 9 měsíci +1

    @rajeshbabukatari6987 Baga chepparu.., nenu chinna pilladi ga vunnapudu 90's lo janalu kathalu kathalu ga cheppukune vallu stuvartpuram gurunchi , bayapette vallu. Kani nijam vere vuntundi Ani ippude thelisindi.

  • @user-dk9ug3hv5c
    @user-dk9ug3hv5c Před 11 měsíci +4

    Prabhakar garu jarigindhi chala open ga chapparuu. Appati paristhetuluu explain chasaruuu. Anni vruthulu laga adhi kuda oka vruthii.anthee. manchi ga vundi bad things chasa valla kanthe kuda aaa Pani chasi pakkana vallaki help Chase velluu manchivalle kadhaa.

    • @saicharan6013
      @saicharan6013 Před 11 měsíci +1

      Me amma ni nalugu mokam meedha dhengi, dhani Chain and thalibottu lakkuni theskelthe ok na. Aa thaali bottu ammesi naluguriki bojanam pedathadu ok na

    • @Rudra-Srikanth
      @Rudra-Srikanth Před 10 měsíci

      ​@@saicharan6013no.1 yerripuku la unnav.... prajala daggara dochukunna dabbu ni malli thirigi dochukuni aa prajalake pettadra houle.....

  • @chinnak9540
    @chinnak9540 Před 9 měsíci

    Jai Nageswara rao

  • @Your_harsha_rajam
    @Your_harsha_rajam Před rokem +6

    Ah, 395 concept super ...

  • @sathyanarayanachetty1400
    @sathyanarayanachetty1400 Před 9 měsíci

    అందురూ కలిసి ఆ కుటుంబం లొ ఎవ్వరూ గెలవకుండా చేయాలి... అప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుంది..

  • @ramanamurthymanda9796
    @ramanamurthymanda9796 Před rokem +14

    ఇదేం ఇంటర్వ్యూ బాబూ! ప్రతిమాటకి టైగర్ నాగేశ్వరరావు అని తప్ప వేరే సంభోదన లేదు. ఆ anchor ఎవరో తనహీరోపట్ల భక్తిని చాలా బాగా ప్రదర్శిస్తున్నారు.

  • @adityaa3859
    @adityaa3859 Před rokem +21

    Why people feels a theif and bandit like a hero … just think about the families who got robbed and beaten by them.. how can a person like this can have so much attention in this country

    • @pphaneendra
      @pphaneendra Před rokem +3

      True bro I am having same feeling .. even in Netflix projecting veerappan end phase as a Tamil supporter and good at heart .. it's bad

    • @Ram11q1
      @Ram11q1 Před 9 měsíci

      ​@@pphaneendraeven politicians also thief and still have the fan base

    • @penukularajashekhar6490
      @penukularajashekhar6490 Před 9 měsíci

      Nijam boss

    • @vinodkumar-un6ps
      @vinodkumar-un6ps Před 9 měsíci

      Ilanti nijalu matladithe yevvadiki nachavu... And, jananiki kuda freebies isthe chala??? Avi inkokadi potta kotti techadu, inkokadi kannetini mana plate lo food ga marchukunnam ane alochana kuda ledha??? Atleast okkaru kuda ee paapapu sommu maaku vaddhu analedha???

  • @charan7724
    @charan7724 Před 9 měsíci +3

    Real hukum😂

  • @bhukyaravindernaik4438
    @bhukyaravindernaik4438 Před rokem +6

    🐅🐅🐅

  • @kandisreeramachandrudu3910
    @kandisreeramachandrudu3910 Před 9 měsíci +1

    ఎవరు ఎలా మారినా కోర్టుల చేతగాని తనం వల్లనే. ఇదీ ఇండియాలో మాత్రమే.

  • @superboy78685
    @superboy78685 Před 9 měsíci +3

    Ippudu politicians inka peddha dhongalu.

  • @karthikreddy8543
    @karthikreddy8543 Před 9 měsíci +2

    Ippudu alarms security cameras mobile signals vunnaiy kastam cheya leyru eyvaru kachithanga dorukutharu

  • @surendrak9283
    @surendrak9283 Před 9 měsíci

    Jai TNR

  • @Ganesh-uc5di
    @Ganesh-uc5di Před 9 měsíci +1

    టైగర్ నాగేశ్వరరావు వాళ్ళ కొడుకు కూతురుకు వల అన్న కు సహము చేయండి

  • @padagalaaakash2523
    @padagalaaakash2523 Před rokem +1

    Law chadvi dongatanalu chestunnar lucchagalu ilakisam frndly policing ante middle class valu adukkovali

  • @vinayVinay-xm9jd
    @vinayVinay-xm9jd Před 9 měsíci

    👍

  • @tejavathrajashekar1310
    @tejavathrajashekar1310 Před 8 měsíci

    ఎది emina gani movie matram currect ga tisinaru i ❤ the movie

  • @user-ub5hv8vq6n
    @user-ub5hv8vq6n Před 8 měsíci

    Vijayawada loo vangaveeti mohana ranga anna

  • @nagaraju2528
    @nagaraju2528 Před 11 měsíci +13

    టైగర్ నాగేశ్వరరావు పొట్టి.. రవి తేజ పొడుగు... అల్లు అర్జున్ అయితే బాగా సూట్ అయ్యేవాడు.

  • @user-vm4kx6xp9t
    @user-vm4kx6xp9t Před 9 měsíci +1

    Tiger family adrukodiii sir please

  • @reddyrmg2695
    @reddyrmg2695 Před 9 měsíci +1

    Ravi Teja's brother himself was involved in a drug traffic. It is quite natural for such persons to make films on thugs, thieves and dacoits. We should not expect that they will make films on Abdul Kalam, Mahatma Gandhi or Bhagat Singh. More over nowadays people like Godse, Ravan and Duryodhan have become heroes in the name of creativity. This is one kind of maniac trend.Moral valves have changed. But what is right is always right. Yet I feel very much sorry for these unfortunate small thieves who had to undergo so much suffering for the sake of livelihood.

  • @rajgopal4335
    @rajgopal4335 Před 11 měsíci +2

    Mass maharajaa ravitejaa vastunnduu chudandiiuu

  • @vijayasuresh-xg6fb
    @vijayasuresh-xg6fb Před 9 měsíci

    Ipudunna Government lo elanti manishi vunte valla asthulu kapadukovadaniki yenta kastapadevaro

  • @chittimallarajendraprasad2195
    @chittimallarajendraprasad2195 Před 10 měsíci

    Old ku gold kardiya app.supppear.

  • @Saiteja-mj3mm
    @Saiteja-mj3mm Před 9 měsíci +1

    ఈ సెక్షన్ లు పోలీస్ లకు కూడా తెలియదు

  • @abhiram9451
    @abhiram9451 Před 8 měsíci

    Tiger Antey Oka Hero Akkada Age Lo Pedhavallu Chepataru Anata Vunnavalanu Dhochu kovadam pedha vallaku punchadam Antaa Police vallanu Chala Ibandhi pettadu Anata Adhi Namusgagha Feel Aeii bad Chesharu Anta murali Aney Si Garu Chala pagapati Chesadu Dhinibati chusthy and Tiger Nageswar Hero I think

  • @shekhardhagudu4586
    @shekhardhagudu4586 Před 9 měsíci

    ఇక్కడ ఉన్న మన మైనారిటీ సోదరులు గాజా స్ట్రిప్ లోకి వెళ్లి అక్కడి ప్రజల అవసరాలు ఏవీ తీర్చరా ఊరికే సోషల్ మీడియాలో పాలస్తీనా వారికి సపోర్ట్ చేస్తాము అనే తొక్కలో స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు ఇజ్రాయేల్ ఆర్మీ అంటే ఆ మాత్రం భయం ఉంటుంది మన దేశంలో ముస్లిం లకు

  • @kandrakuntajayaprakash2964
    @kandrakuntajayaprakash2964 Před 10 měsíci +7

    Ma caste ki oka identity vachindi thanks

  • @ThontiMaruthi
    @ThontiMaruthi Před 10 měsíci

    Jai Raviteja

  • @Pulihara
    @Pulihara Před 9 měsíci

    Simhachalam temple robbery by Tiger Prasad… also belongs to Stuartpuram.

  • @radon45587
    @radon45587 Před 9 měsíci +1

    Dongathanam chesina bridge, running training midha nunchi dongathanam chesthadu kadha nijamey na adugandi brother

  • @parthusaradhi2943
    @parthusaradhi2943 Před 11 měsíci +3

    Athanini chusthe papam anipisthundhi. Train ni simple ga stone petti aapevallmu ani chepthunaruu..

  • @sailajadevanga9225
    @sailajadevanga9225 Před 8 měsíci

    He is telling half the truth

  • @malleswarimogili1195
    @malleswarimogili1195 Před 9 měsíci +1

    Entha Mandi ke Tiger Nageswara Rao Laga Dhairya mundadi

  • @Challenger549
    @Challenger549 Před 9 měsíci +3

    వీరప్పన్ గురించి కుడా సినిమా తీసారు మరి

  • @Pulihara
    @Pulihara Před 9 měsíci +2

    దొంగతనాలు చేసి వీళ్ళు బాగుపడిందేమీలేదు. బాపట్ల చీరాల ఇంకా కొన్ని గ్రామాల్లోఉండే వ్యాపారులు మరియు కొంతమంది పోలీసులు రాజకీయనాయకులు బాగుపడ్డారు.

  • @shareefskm6456
    @shareefskm6456 Před 10 měsíci

    ANTAA SOLLU

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 Před 9 měsíci

    Thieves, smugglers heroes?..
    త్యాగమూర్తులను interview చేయండి

  • @nallabrothula-yt4ko
    @nallabrothula-yt4ko Před 9 měsíci

    Ponnur gurichi ceppu

  • @rajgopal4335
    @rajgopal4335 Před 11 měsíci +3

    Yee manishi ayinaaa akalitho.chesee yuddamee.evadi situationss vallakii untayeeee

  • @shravankadapala9417
    @shravankadapala9417 Před 9 měsíci

    bail vadhu stay kavali

  • @shareefskm6456
    @shareefskm6456 Před 9 měsíci

    DESANNENA PRAPANCHANNIKUDANA SOLLUCHEPPATANIKKUDA HADDUNDALI

  • @Mumbai-n2q
    @Mumbai-n2q Před 9 měsíci

    Miru mamuli dongallu kadura babu seaxanllu kuda sadivara

  • @srinivas8086
    @srinivas8086 Před 11 měsíci

    Kastam unna kadiki poi cheyandra
    Journalist ga ee chetha evaniki upayogam nuvve cheppu

    • @Rudra-Srikanth
      @Rudra-Srikanth Před 10 měsíci

      Sontha ooru kashtallo unte unnodi daggara dochi thana prajalaki pettina goppa donga Katha idhi.... matter ardam kaadu kani cmnt lu pedtharu nibba gaallu

  • @superboy78685
    @superboy78685 Před 9 měsíci +1

    64 kalalalo dhongathanam okati

  • @Pspkrafivlogs
    @Pspkrafivlogs Před 11 měsíci +10

    మీ ఇంటర్వ్యు దొంగలకి ట్రైనింగ్ లా ఉంది

  • @malleswarimogili1195
    @malleswarimogili1195 Před 9 měsíci

    Gunday colorado Tiger Nageswara Rao

  • @ushassu4566
    @ushassu4566 Před 9 měsíci

    ఎన్ని సార్లు ఈ కథనం చేస్తారు...waste

  • @ShivaShiva-vw9hu
    @ShivaShiva-vw9hu Před 9 měsíci +3

    సినిమా వాళ్ళు తలుచుకుంటే దావూద్ ఇబ్రహీం ను కూడా హీరోను చేయగలరు వెర్రిగా చెప్పట్లు కొట్టే సినిమా పిచ్చోల్లు వునంతవరకు

  • @ivrgabbar2456
    @ivrgabbar2456 Před 10 měsíci +1

    Annanni neraalu chesaamu Ani chepthunnaaavu,,,
    Vaati valla yentha Mandi yenni ibbandulu paduntaaaaru

    • @maduruvijaya5142
      @maduruvijaya5142 Před 9 měsíci +2

      Vallu middle class vallani pedavallani cheyyaledanta.chakrapani garu chepparu vaddi vyaparasthulani dabbunna vallanu target chesi pedhavallaku panchevadanta.

  • @rajuneela3150
    @rajuneela3150 Před 10 měsíci +5

    దొంగలను లంగలను ఇంటర్కీస్ ఎందుకు ,రాష్ట్ర0 లో మంచి చేసే వాళ్ళ ఎవరు దొరకలేదా....ఇలాంటి వారిని చూసి వేరే వాల్లు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది ....

  • @gvijaychandu8720
    @gvijaychandu8720 Před 9 měsíci +2

    Glorifying decoity... What a shame. 😊

  • @ponnuribalaji
    @ponnuribalaji Před 11 měsíci +12

    మహానుభవులారా
    నాకు అర్ధం కానిది ఏమంటే
    స్మగ్లర్లు
    రౌడీలు
    గజదొంగ లను
    హీరో characterization చెయ్యడం ఎంత వరకు కరెక్ట్

    • @yenosh6616
      @yenosh6616 Před 10 měsíci

      ఇండియా ని దోచుకుంటున్న పొలిటీషియన్ల మీద చెయ్యమంటావ?

    • @Rudra-Srikanth
      @Rudra-Srikanth Před 10 měsíci

      Babu nibba.... athanu dongathanam chesi vaalla oori janaalaki pettevadu....anduke athanu oka goppa donga.... thelsukoni cmnt chey

    • @Sachethan123
      @Sachethan123 Před 9 měsíci +1

      Yevadi life ki vade hero

    • @AnirudhAnumula
      @AnirudhAnumula Před 9 měsíci

      Ambedkar Gaadi Raajyaangam valla bicchagaallu dhongalu naxalite lu mavoist lu thaggaaru appudu Rajakeeya naayakulu brathakaleru andhuke biopic lu theesi vadhuluthunnaaru
      Naxalites & mavoist laki Agnipath 4 years training isthundhi

    • @Stranger._891
      @Stranger._891 Před 8 měsíci

      Vallu dongalee bro vallu chesina manchi kuda undhi And movie lo last loo msg kuda undhi ga bro

  • @9542517454
    @9542517454 Před 9 měsíci +2

    Vaalla family ni ibbandi pettakunda chakkaga questions adigaaru... Good job sir