#జిగురులేని

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45
    / @palaniswamy-2182

Komentáře • 87

  • @srinivasd5838
    @srinivasd5838 Před 2 lety +61

    ఆయన 100 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న గత తరాలవారు తిన్న మరియు అంతరించిపోతున్న వంటకాలను బ్రతికిస్తున్నారు. అలాగే రాబోయే 100 సంవత్సరాల కోసం ఆయన ప్రయోగ వంటసాలలో రాబోయే తరాల వారి భవిష్యత్ గురించి ఇప్పుడు కొత్త వంటలు తయారు చేస్తున్నారు. గమనించగలరు

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  Před 2 lety +7

      చాలా చాలా సంతోషం అండి శ్రీనివాస్ గారు...నా పట్ల మీ అభిమానానికి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను అండి 😊😊😊🙏🙏

    • @ambicapenugonda2713
      @ambicapenugonda2713 Před 2 lety

      Old is gold andi

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  Před 2 lety

      @@ambicapenugonda2713 😊😊😊🙏🙏🙏

    • @srinivasd5838
      @srinivasd5838 Před 2 lety +2

      @@PalaniSwamyVantalu ఒక సత్యాన్ని ఉన్నది ఉన్నట్లు ఆవిష్కరించాను అంతేనండి!!

    • @srinivasd5838
      @srinivasd5838 Před 2 lety

      @@ambicapenugonda2713 నా చిన్నప్పటి తరాలవారు తిన్న వంటలు రుచులు, వారి కళ్ళల్లో తృప్తి, వారి జ్ఞాపకాలు, అనుబంధాలు గుర్తుకు వచ్చినప్పుడు ఒక వైపు ఆనందం, మరోవైపు ఇప్పుడు లేవనే బాధ కలుగుతాయండి.

  • @jindeparimala5105
    @jindeparimala5105 Před 2 lety +6

    చామదుంపలతో వేపుడు, కూర చేసుకుంటాము స్వామీ... కానీ రోటి పచ్చడి ఇప్పుడే చూస్తున్నాము... బ్రహ్మాండంగా ఉంది స్వామీ మీ మాటల్లాగే... 👌👌👌

  • @gayatrinatyaveda687
    @gayatrinatyaveda687 Před 2 lety +7

    Nenu wait chestunnaa me video kosam . Vanta cheyadaniki kaadu .mee telugu vinadaniki 🤗🤗🤗

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  Před 2 lety +3

      😊😊😊😊చాలా చాలా సంతోషం అండి.ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @palakodetisuryanarasimha2028

    ఫలణిస్వామి గారు నమస్కారం
    మీరు చేసే ప్రతి వంట మా ఇంటిల్లిపాది చూస్తామండి, మీ మాటలు కొరకు, వింటాము మీరు చేసిన చేమ దుంపలు పచ్చడి, పుదీనా పచ్చడి చూసాము చాలా బాగుంది

  • @jayasuryadeviparupudi2455

    మీరు చేసిన వంటలు అన్నీ అద్భుతంగా ఉంటాయి గురువు గారూ👍చేసే విధానం కూడా చక్కగా నీట్ గా ఉంటుంది. చెప్పే తీరు మరీను. 🙏🙏🙏

  • @vineeladevi9575
    @vineeladevi9575 Před 2 lety +3

    Namaste Palani Swamy garu
    Meru chesina pachadi bagundi
    Pata kala vantalu share cheydam bagundi
    Meru marine manchi videos cheyali swamy garu

  • @chvsrsatyansrayana9535
    @chvsrsatyansrayana9535 Před 2 lety +1

    nenu first time vinnanu choosanu. adhbutanga vundandi swamy. pata ruchulu anni oka sari ruchi choopistunnaru dhanyavadamulu swamy 🙏🙏🙏

  • @sudhakarpusapati6552
    @sudhakarpusapati6552 Před 2 lety +10

    Superb Swami.
    My mother also prepares, but differently.
    Thank you so much for your recipe 🙏🙏🙏

    • @ashokwwf
      @ashokwwf Před 2 lety +1

      Brother....please share the recipe as per your mother.

    • @sudhakarpusapati6552
      @sudhakarpusapati6552 Před 2 lety

      @@ashokwwf
      Here is my mother recipe
      czcams.com/video/PvKaaQwtihs/video.html

  • @anuradhadha8776
    @anuradhadha8776 Před 2 lety +1

    Merru challa baga chesaru anddi nanu thapakunda try chesthanu maa ayanaku Meru Mee vantalu Mee matalu challa estem comment chyaddaneki maa ayena ku chadhuvu radanddi Mee ellage manchi vantalu chesi chupisthe makku challa andanga undhi tq anddi🙏👍👍 Anuradha 🙏❤️❤️vellithe Mee vedilo oka sare maa ayena parru chapanddi maa ayena ku challa happy 😁😁😁 ayetharu

  • @nagamanivedampudi1579
    @nagamanivedampudi1579 Před 2 lety

    meeruchasa vantalu Anni varityga tastega vuntai dhanyavadamlu

  • @shivunoorivenkatapadmavath3566

    చామ దుంపల తో వేపుడు ,అంటుపులుసు చేసుకుంటాం. పచ్చడి కొత్త గా, చూస్తుంటే ఇప్పుడే చేసుకొని రుచి చూడాలనిపించేలా అద్భుతంగా ఉంది స్వామి. ధన్యవాదాలు.🙏💐

  • @rukmanivenugopalachary7064

    స్వామి దాసోహం, మీరు ప్రతీ వంటలోనూ మీ అమ్మగారిని తలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది, మీరు చూపించే ప్రతి వంటకం చాలా చాలా అద్భుతంగా ఉంటున్నాయి, మేము శ్రీవైష్ణవులము, మీ వంటలు మాకు ఎంతగానో నచ్చుతున్నాయి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  Před 2 lety

      చాలా చాలా సంతోషం అమ్మ..😊😊😊😊🙏🙏🙏🙏.

    • @srinivasd5838
      @srinivasd5838 Před 2 lety

      మనకూ చెబుతున్నప్పుడు అమ్మ గుర్తుకువస్తుంది

  • @gsunitha334
    @gsunitha334 Před 2 lety +1

    ఎప్పుడు విననివంటలు చూపిస్తున్నారు . భలే గా వుంది గురువు గారు

  • @ashokwwf
    @ashokwwf Před 2 lety +1

    Guru garu meku joharlu. Ilanti oka vantakam undi ani kuda maku teliyadu. Mee ammagariki ma vandanamulu.

  • @meghana8761
    @meghana8761 Před 2 lety +4

    మాది ఆంధ్ర ప్రదేశ్.చితూరుజిలా.మదనపలి.మీవంటలు మాఅమ్మ నీ గుర్తుచేశారు.మీకుపాదాబీవందనం🙏🙏🙏🙏🙏🙏

    • @srinivasd5838
      @srinivasd5838 Před 2 lety

      చాలామందిది అదే ఫీలింగ్

    • @srinivasd5838
      @srinivasd5838 Před 2 lety

      ఆయనకు పాదాభివందనం చెయ్యాలంటే మీరు మదనపల్లి నుండి అయన ఊరు రాజమండ్రి వెళ్లాల్సిందే

  • @meenuseepana6829
    @meenuseepana6829 Před 2 lety +1

    Super guruvu garu maku manchi manchi vantakalu naripistu nanduku chala thanks guruvu garu 🙏🙏🙏🙏

  • @preethiturlapati5201
    @preethiturlapati5201 Před 2 lety +1

    పచ్చడి సంగతి ఏమో తెలీదు కానీ కేవలం మీరు చేసిన వేపుడే అద్బుతం గా కనిపిస్తోంది ముద్దపప్పు లో చాలా బాగుంటుంది అనిపిస్తోంది .. అలా కూడా బాగుంటుందా

    • @ala6861
      @ala6861 Před 2 lety

      Chala baguntundi andi

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Před 2 lety +1

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🥭🥭🥭🥭🥭🛕🛕🛕🛕🛕🍒🍒🍒🍒🍌🍌🍌🥥🥥🥥🥥🌋🌋🌋🌋🌋🌋🫖🫖🫖🫖🫖🍧🍧🍧🧃🧃🧃🥛🥛🍰🍰🥤🥤🥤☕☕☕🌷🌷🌷🌷🦚🦚🦚🦜🦜🦜🍨🍨🍨🐦🐦🐦🍵🍵🍵🌹🌹🌹🌺💐💐🍏🍏🍏🍎🍎🍚🍚🍚🍚🍯🍯🍍🍍🍍🧆🧆🧆🧆🧆🥰🥰🥰🥰

  • @syamalarudraraju7736
    @syamalarudraraju7736 Před 2 lety

    చాల చాల బాగుంది బాబాయి గారు. రేపు తప్పకుండా ప్రయత్నిస్తాను. ధన్యవాదాలండి.🙏

  • @chitturikrishnaveni2305

    కొత్త వంటకం . బాగుంది

  • @kollipararamasundhar
    @kollipararamasundhar Před 2 lety

    నమస్తే గురువుగారు నీ పాదపద్మములకు నమస్కారములు అండి తినలేదు అండి కానీ చేస్తాము గురువుగారు చాలా చాలా ధన్యవాదాలండీ గురువుగారు నమస్కారం అండి

  • @srirangambalakameswari8289

    Nice recipe

  • @anjammab7915
    @anjammab7915 Před 2 lety +1

    Guruvu gaaru chala baga chesharu

  • @manastitching
    @manastitching Před 2 lety +1

    హాయ్ బాబాయ్ గారు నమస్తే🙏 పచ్చడి సూపర్ గా ఉంది👌👌😋😋

  • @Varadati
    @Varadati Před 2 lety

    అబ్బా బాబాయ్ పచ్చడి మీరు చేత్తో కలుపుతుంటే నోరూరుతుంది 💐

  • @keerthipelluri994
    @keerthipelluri994 Před 2 lety

    ఇంత కొత్త పచ్చడి చేసి చుపించి నందుకు చాలా 🙏

  • @kollipararamasundhar
    @kollipararamasundhar Před 2 lety

    నమస్తే గురువుగారు అండి మీ పాదపద్మములకు నమస్కారములు అండి మీరు చేసిన చామదుంపల కూర పచ్చడి ఎప్పుడు వినలేదు గురువుగారు కానీ తయారు చేస్తాం అండి నేను కూడా నమస్తే గురువుగారు నమస్తే గురువుగారు రుచికరమైన వంటలు

  • @rknu1856
    @rknu1856 Před 2 lety +3

    please tell us how to reduce calories in cooked rice , swamy.

  • @annapurna9169
    @annapurna9169 Před 2 lety

    అద్భుతం బాబాయి గారు, ఇదే మొదటసారి నేను చూడటం, చేస్తాను అండి

  • @vijayaprasad952
    @vijayaprasad952 Před rokem

    ధన్యవాదాలు గురువుగారూ 🙏🏼

  • @kanakadurga1785
    @kanakadurga1785 Před 2 lety

    Super chaama dumpala pachchadi chala bagundi guruvu garu

  • @amrutha4134
    @amrutha4134 Před 2 lety +1

    Swami షష్ఠి అమ్మవారి వ్రత మహిమ ఐదవ భాగం చెప్పండి చాలా intresting గా ఉంది🤗🤗🤗🤗

  • @vasanthab2962
    @vasanthab2962 Před 2 lety

    Eppudu vinaledu chudaledu e recipe thank you

  • @rknu1856
    @rknu1856 Před 2 lety +1

    super swamy

  • @nalinirao6728
    @nalinirao6728 Před 2 lety +1

    Chala bagundhi andi

  • @karthikavvari5672
    @karthikavvari5672 Před 2 lety +1

    Super andi

  • @bhavanivani448
    @bhavanivani448 Před 2 lety

    Really awesome guruvu garu

  • @sssvragam
    @sssvragam Před 2 lety +1

    முருகா சரணம்

  • @sunitha34
    @sunitha34 Před 2 lety

    Amma vanta kamaneeyam

  • @durgadevi-bf8hv
    @durgadevi-bf8hv Před 2 lety

    Super sir chala bagundi pachadi

  • @Varadati
    @Varadati Před 2 lety +1

    బాబాయ్ గారు 🙏, కాదేది పచ్చడి కనర్హం, మీ చేత్తో చేస్తే ఇంక అమృతమే 🙏

  • @sudham6004
    @sudham6004 Před 2 lety

    Ma ammai ki Chama dumpala vepudu istam andi..nenu idi try chestanu andi

  • @eswaritangella1107
    @eswaritangella1107 Před 2 lety

    Chala bagundi babay garu chama dumpala pachadi👌👌👌

  • @satyaupendarm3262
    @satyaupendarm3262 Před 2 lety

    👌

  • @hamsutejaswini4976
    @hamsutejaswini4976 Před 2 lety +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhargavg2021
    @bhargavg2021 Před 2 lety +1

    Adhbhutham

  • @rajeswaripulavarthi8413

    Super

  • @kalpana1974
    @kalpana1974 Před 2 lety

    🙏🙏

  • @keerthigarlapati1946
    @keerthigarlapati1946 Před 2 lety

    Guruvugaru bobbatlu chese vidhanam teliyacheyandi🙏

  • @telugintiathakodaluruchulu

    🙏🏻🙏🏻👌👌

  • @podurusatyanarayana750
    @podurusatyanarayana750 Před 2 lety +1

    "నలభీమపాకం"గురించి విన్నాం . ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం.ధన్యవాదాలు.

  • @kollipararamasundhar
    @kollipararamasundhar Před 2 lety +1

    మేము ఎప్పుడూ వినని విత్ తెలియని వంటలు చేసి చూపించండి మాకు నేర్పుతున్నారు అండి మీకు నమస్కారం అండి గురువుగారు

  • @paidiuma1156
    @paidiuma1156 Před 2 lety +1

    😋👌

  • @swethajuturi7530
    @swethajuturi7530 Před 2 lety +1

    👌👌👌

  • @sarojahm3032
    @sarojahm3032 Před 2 lety

    Like done padhananna 🙏👌

  • @dabirpadmaja4504
    @dabirpadmaja4504 Před 2 lety

    Yivala chamadumpala pachhadi chesanu. Amogham.

  • @Reddylion
    @Reddylion Před 2 lety +1

    Yummy

  • @seshulakkoju7846
    @seshulakkoju7846 Před 2 lety

    బాగుంది👌👌👌👌sir

  • @jayameka6502
    @jayameka6502 Před 2 lety

    Pachade kothaga unte menthi thiragamotha inka kothaga undi swamy garu 🙏

  • @rameshvinakota8418
    @rameshvinakota8418 Před 2 lety

    Wonderful andee

  • @vijayalaxmi377
    @vijayalaxmi377 Před 2 lety +1

    🙏🙏🙏👌

  • @mallubhatlarenukasharma2789

    Super Andi 💐

  • @Pps023
    @Pps023 Před 2 lety

    Amogham🙏🌺

  • @ramanirmala3974
    @ramanirmala3974 Před 2 lety +2

    👌👌👌👌👌👌👌👌😋😋😋😋😋😋😋😋😋

  • @pachipalaravimuneendrakuma572

    🙏👌

  • @garalalavanya2435
    @garalalavanya2435 Před 2 lety

    🙏🙏🙏🙏 thanks sir

    • @swarnalathapattur1394
      @swarnalathapattur1394 Před 2 lety

      చమడుంపల పచ్చడి చాలా బాగున్నది శ్వమైగరు నేను try chesatanu.

  • @bhamidipatisri
    @bhamidipatisri Před 2 lety

    Babai,,,

  • @ramanirmala3974
    @ramanirmala3974 Před 2 lety +2

    Mee intiki vachi tinali ani అనిపిస్తోంది అండి .pls పిలవండిమేము వస్తాము.

  • @mallithokala5279
    @mallithokala5279 Před 2 lety

    😋😋😋😋😋😋😋🙏🙏🙏

  • @gayatrinatyaveda687
    @gayatrinatyaveda687 Před 2 lety

    Naku tinalani undi kaani ma ammmagariki cheyamante intlo rolu ledu kada ani annaru 😁😁😁

  • @kaushalone8439
    @kaushalone8439 Před 2 lety

    Eppudu vinaledu meeku evanni etla telusu guruvugaru meeru Naludu Bheemudu aamsao puttaru

  • @surekhayeddanapudi9857

    🙏🙏🙏🙏