కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఈ వీడియో తప్పక చూడండి#

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024

Komentáře • 68

  • @mangamanigreens1514
    @mangamanigreens1514 Před 3 měsíci +1

    😮😮😮❤

  • @anniegrace4743
    @anniegrace4743 Před 3 měsíci

    Super garden madam garu chala chakkags explain chesaru

  • @rajamanigorre2001
    @rajamanigorre2001 Před 3 měsíci +1

    ❤❤

  • @desavathuparvathibaiparvat7668

    👌👏👏

  • @arunavemavarapu7491
    @arunavemavarapu7491 Před 3 měsíci +5

    సూపర్ బాగా చెపుతున్నారు, thank you

  • @mangaveni-on3rj
    @mangaveni-on3rj Před 3 měsíci

    chala baga cheparu man super

  • @jayasreepenumatsa7855
    @jayasreepenumatsa7855 Před 3 měsíci

    Super 👌👌👌

  • @karthik_tiger
    @karthik_tiger Před 3 měsíci

    😍😍😍😍😍😍

  • @mahisowjigardeningandvlogs
    @mahisowjigardeningandvlogs Před 3 měsíci +1

    Nice video madam 🙏🙏🙏❤️❤️❤️❤️

  • @RamkiGardenVlogs
    @RamkiGardenVlogs Před 3 měsíci +2

    Chala baga chepparu andi,
    Useful vedio andi

  • @vulimirilalithamba9680
    @vulimirilalithamba9680 Před 3 měsíci +3

    చాలా చాలా బాగా వివరించారు. అందుకే వీడియో ని డౌన్లోడ్ చేసుకున్నాను
    ఆదిలక్ష్మి గారూ అభినందనలు 🌹👌🏾

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před 3 měsíci +1

      థాంక్స్ అండి థాంక్యూ సో మచ్🌹🌹🌹🥰

  • @tpadmavathi4269
    @tpadmavathi4269 Před 3 měsíci +1

    చాలా బాగా చెప్పారు.కొత్తగా గార్డెనింగ్ చేసే వారికి అన్ని బాగా వివరంగా చెప్పారు thank you andi

  • @SuryamDogiparthi-co8bu
    @SuryamDogiparthi-co8bu Před 2 měsíci

    మీరు చెప్పిన విదానం బాగుంది.మునగచెట్టు పెట్టాలిఅంటె అది నారుపోయాల లేక ఇత్తనమ లేక నర్సరినుంచి చెట్టు తేచుకోవాల ఏ కుండిలోపేటుకోవాలో సలహఇవ్వగలరు..🎉

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před 2 měsíci

      అమ్మ మునగ చెట్టు కొమ్మ పెట్టుకున్నా వస్తుంది విత్తనం పెట్టిన వస్తుందమ్మా

  • @user-gb3mv3uk2b
    @user-gb3mv3uk2b Před 2 měsíci

    బిగినర్స్ కి చాలా మంచి వీడియో చేశారు❤❤

  • @gowridevikota3209
    @gowridevikota3209 Před 3 měsíci +1

    మీ ఆలోచన, మీ విధానం.చాలా బాగుంటుంది లక్ష్మి గారు...

  • @user-rd2wn1yx5s
    @user-rd2wn1yx5s Před 3 měsíci

    Namaste madam grubs ma garden lo akkuvaga unnai vati nivarana gurinchi cheppandi madam

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před 3 měsíci

      నమస్తే అండి Grubs ని తెలుగులో ఏమంటారు

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 Před 3 měsíci +1

    బాగుంది అక్క వీడియో కానీ ఈ వీడియో ఫాలో అవుతున్నావ్ మంచి మంచి ఐడియా చెప్పారు అక్క థాంక్యూ

  • @reddyshekharreddy3377
    @reddyshekharreddy3377 Před 3 měsíci +1

    Nice information madam

  • @arunabellam7993
    @arunabellam7993 Před 3 měsíci

    Very useful video Lakshmi garu super ❤❤

  • @renukaboyanapalli4467
    @renukaboyanapalli4467 Před 2 měsíci

    Anta chesina ma mokkalu peragatledu,fruits flowers ravatledandi.leaves,plants healthy ga undatledandi

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před 2 měsíci

      అవునా అయ్యో అయితే మీరు రోజున వీడియోలు చూస్తే ఫాలో అవుతూ నేను చేస్తున్నవన్నీ మీరు చేయండి 🙏🙏🙏

  • @anithanakka8406
    @anithanakka8406 Před 3 měsíci

    Laxmi garu e roju miru cheppinavi Anni na visaysm lo 100: jarigindi nenu flower mokkalu penchanu but ippudu mi mlani chusi vejitebl start chesanu mi video chala baga Naku use avtundi tq so much

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před 3 měsíci

      థాంక్యూ మేడం థాంక్యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ 🌹🌹

  • @SugunaPamula-yc3vb
    @SugunaPamula-yc3vb Před měsícem

    నేను కొత్తగా ఛానల్ పెట్టాలనుకుంటున్నాను అండి

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před měsícem

      తప్పకుండా పెట్టండి ఆల్ ద బెస్ట్ అమ్మ 👍🤝

  • @sankarraoguthi
    @sankarraoguthi Před 3 měsíci +1

    Very useful information. I am from Vizianagaram. Amma may i visit your terrace garden once. I am beginner in gardening.

  • @SugunaPamula-yc3vb
    @SugunaPamula-yc3vb Před měsícem

    మీ సలహా కావాలండి నాకు

  • @sunithajillella1757
    @sunithajillella1757 Před 3 měsíci

    Nenu 3 yrs nundi garden chestunnanu andi.. Mellybuds bagaa ebbandi peduthunnayi.. Annam water pullati majjiga spry chestunna malli vachestunnayi.. Em cheyalndi

    • @sunithajillella1757
      @sunithajillella1757 Před 3 měsíci

      Supr ga chepparu

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před 3 měsíci

      వాటిని ఎప్పటికప్పుడు పురుగు కనిపించిన కొమ్మలు కట్ చేసి చేయాలండి తరువాత స్ప్రే చేయాలి 👍

  • @NaliniVasantha
    @NaliniVasantha Před 2 měsíci

    మీ తోటలో చిట్టి చామంతి మొక్కలు చూశాను...చార్జెస్ నేనే పెట్టుకుంటాను...పంపుతారా....లేదంటే ఏ నర్సరీ లో దొరుకుందో చెప్పండి....pls....

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před 2 měsíci

      మేడం అవి అన్ని నెలసరిలో దొరుకుతాయి అండి 😍

  • @suryakumari1937
    @suryakumari1937 Před 3 měsíci

    , garden elaga start cheyyalo chala Baga chepparu Amma . ఒక సారి అంజీర మొక్క గురించి చెప్పండి అమ్మ . మొక్కలు కి బోరు వాటర్ వేయవచ్చా ? ఏ వాటర్ వేయాలి . మీ చీర చాలా బాగుంది అమ్మ మీ కు చాలా ఓపిక ఎక్కువ అమ్మ , చాలా చక్కగా వివరించారు . మీ రు చాలా చాలా సూపర్ అమ్మ .I love you అమ్మ ❤❤❤❤❤❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před 3 měsíci

      👍👍🤝🤝 ఉప్పునీరు కాకుండా ఉంటే వెయ్యొచ్చు 🌹🌹🌹

  • @nagababukallakuri315
    @nagababukallakuri315 Před 3 měsíci

    Super

  • @sakabhavani1937
    @sakabhavani1937 Před 3 měsíci

    ❤🙏👏👍👌👌

  • @marryrathnam9257
    @marryrathnam9257 Před 3 měsíci

    చాలా బాగా చెప్పారు మేడం గారు ఈ ఎండలకి చాలా మొక్కలు చనిపోయాయి చాలా బాధపడ్డాను

  • @vijayalakshmichaduvula9426
    @vijayalakshmichaduvula9426 Před 3 měsíci

    Madam mee gardenlo goru chikkudu , kottimeera, meni koora harvest , winter lo petta ledu

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před 3 měsíci

      వింటర్ లో మేము నేపాల్ ట్రిప్పులో ఉన్నామండి

  • @madhusri1677
    @madhusri1677 Před 3 měsíci

    అక్కా బాగా నచ్చింది కానీ నేను మిద్దె తోట అనుకున్న కానీ పొలంలో పెంచవలసి వాస్తోంది భయంగా ఉంది అక్కా

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před 3 měsíci

      ఏం భయం లేదు మీరు చేస్తూ ఉంటే మీ అనుభవం మీకు మంచిగా ముందుకు తీసుకెళ్తది ఓకేనా ఆల్ ద బెస్ట్ 👍🥰

    • @madhusri1677
      @madhusri1677 Před 3 měsíci

      @@AadiLakshmiTerraceGarden పొలంలో పెంచడానికి టిప్స్ కావాలి అక్కా