Farmhouse & Nature Farming In Village | పల్లెటూరులో రిటైర్డ్ ఆఫీసర్ల ఫామ్ హౌస్ & వ్యవసాయం పార్ట్-1

Sdílet
Vložit
  • čas přidán 20. 03. 2021
  • How to successfully set up and construct an ideal farmhouse? This retired government officer couple from Kavali, Nellore district in AP have their own way. They have built a beautiful farmhouse in their native village on 40 cents of land. They have been cultivating various crops for their self-consumption over the years. Besides that, they are also rearing cows and Kadaknath hens to augment their nature farming. Their beautifully constructed fish pond has over 250 small fishes. All in all, Sri Chalivendra Prasad and Smt Alahari Sumathi have shown the way to all the nature enthusiasts out there on how to set up a farmhouse and live peacefully. Watch this video to learn more about their farmhouse. Since this is a lengthy video, it has been split into two parts. This is the first part.
    The link for the second part: • Farmhouse & Nature Far...
    మీరు మీ సొంతఊరులో ప్రకృతికి దగ్గరగా ఫామ్ హౌస్ నిర్మించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీ కోసమే. ప్రభుత్వ ఉన్నతోద్యోగులుగా హైదరాబాద్ లాంటి పెద్ద సిటీల్లో పని చేసి, రిటైర్ అయ్యాక, తమ మూలాలు మర్చిపోకుండా సొంత పల్లెటూరులో ఒక మంచి ఫామ్ హౌస్ ని నిర్మించుకొని అందులో సేంద్రియ పద్దతుల ద్వారా తమకు కావాల్సిన పంటలు పండించుకోవడంతో పాటు, చేపలు, కడకనాథ్ కోళ్లు, ఆవులు (ఒక ప్రత్యేక గోశాలలో) పెంచుకుంటూ తమ విశ్రాంత జీవితాన్ని ఆస్వాదిస్తున్న నెల్లూరు జిల్లా కావలికి చెందిన శ్రీ చలివేంద్ర ప్రసాద్ మరియు శ్రీమతి అళహరి సుమతి గార్ల ఇంటర్వ్యూ మన లేడీస్ జోన్ ఛానల్ లో ఇవ్వాళ అందిస్తున్నాము.
    వీడియో లెంగ్త్ ఎక్కువ అవ్వడం వలన ఈ వీడియోని రెండు పార్టీలుగా చేసి రిలీజ్ చేసాము. ఇది మొదటి పార్టు. రెండవ పార్టు లింక్ : • Farmhouse & Nature Far...
    #Farmhouse #BestFarmhouse #Naturefarming

Komentáře • 98

  • @theladieszone
    @theladieszone  Před 3 lety +5

    1 Lakh+ Views! Thanks for the love ❤️

  • @electionmahabubabad2975
    @electionmahabubabad2975 Před 3 lety +3

    ముందుగా మీ దంపతులకు పదవీవిరమణ శుభాకాంక్షలు,, మీ గత జీవితంకి భిన్నంగా శేషజీవితంను ఈ విధంగా ప్రకృతితో మమేకమౌతు మలుచుకున్న మీ తీరు మాకు ఆదర్శం,,ప్రకృతిని ఆరాధిస్తూ, ఆస్వాదించే మీరు చాలా అదృష్టవంతులు,, ఆదర్శవంతులు మీ దంపతులు ఆయురారోగ్యలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆశిస్తూ మీ ప్రకృతి అభిమాని.. జై హింద్ 🙏🙏🙏

  • @hanumanthrao3931
    @hanumanthrao3931 Před 3 lety +7

    ముందుగా మీ దంపతులకు పదవీవిరమణ శుభాకాంక్షలు,, మీ గత జీవితంకి భిన్నంగా శేషజీవితంను ఈ విధంగా ప్రకృతితో మమేకమౌతు మలుచుకున్న మీ తీరు మాకు ఆదర్శం,,ప్రకృతిని ఆరాధిస్తూ, ఆస్వాదించే మీరు చాలా అదృష్టవంతులు,, ఆదర్శవంతులు మీ దంపతులు ఆయురారోగ్యలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆశిస్తూ మీ ప్రకృతి అభిమాని.. జై హింద్ 🙏🙏🙏

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 Před 3 lety +3

    ఆట వెలది పద్యము : పల్లె టూరి లోన ప్రకృతి ఒడిలోన సేద తీరుచును ప్రసాదు సుమతి శేష జీవితాన్ని చింతలు లేకుండ గడుపు గాక దేవు కరుణ తోడ

  • @phanikiranphani2446
    @phanikiranphani2446 Před 3 lety +5

    ఆరోగ్యమే మహాభాగ్యం ప్రకృతి లోజీవించడం చాలా బావుంది మీకు వాకింగ్ ప్రత్యేకంగా చేయనవసరం లేదు గుడ్ లైఫ్ స్టైల్ 🙏🙏🙏

  • @bhavanibharadwaj3072
    @bhavanibharadwaj3072 Před 3 lety +1

    Namaste andi.bheshugga undi me alochana .anni pondika amarchaaru.neellu kudaa mokkalaku vellela baga chesaru.antha bavundi kani Gomata kudaa unte inka adbhutam gaa undedi . Dhanyavaadamulu 🙏🙏

  • @RamaDevi-ip8yu
    @RamaDevi-ip8yu Před 3 lety +3

    సుమతీ మేడం.ఎలా ఉన్నారు.చాలా గొప్ప పని చేస్తున్నారు. ఆదర్శ ప్రాయమైన మీ నిర్ణయం అభినందనీయం

  • @narayanareddyc2392
    @narayanareddyc2392 Před 3 lety +4

    Miku sahakarinche partner vundatamu mi adhrustam.hattsoff to you madam and sir.God bless you both

  • @peddeswaridunaboina3414
    @peddeswaridunaboina3414 Před 2 lety +1

    Chala bagundii mee life style enjoy sir & mam

  • @babjibabji5691
    @babjibabji5691 Před 3 lety +1

    One honey bee box thisukondi.. Mee honey meeru harvest chesukondi.. Replace sugar with honey

  • @ritishkumarch1943
    @ritishkumarch1943 Před 2 lety

    Service lo vunapudu baga sampadichi retirement tharvatha ela farmhouse set chesukuntunaru.

  • @venkatk1414
    @venkatk1414 Před 3 lety +8

    ఇది నిజమైన జీవితం.

  • @SJ-21
    @SJ-21 Před 3 lety +4

    manchi pani chesaru. This is how everyone should live after retirement . Its peaceful. villages lo evarikaina land kani house kani unte sell cheyakapovadame manchidi .. atleast at this stage of life we should be with nature .. its very important. its the real living.

  • @vardhaniked7425
    @vardhaniked7425 Před 3 lety +7

    అయ్యా. మీ దంపతులు ఇద్దరికి నమస్కారం.

  • @krishnasaiprasadn5715
    @krishnasaiprasadn5715 Před 3 lety +4

    I must be grateful to these couple .It was 1988 and after completion of my degree

  • @hs8659
    @hs8659 Před 3 lety +7

    Great couple. Hope you have a happy and peaceful retirement life with nature 🌱 🌱

  • @appalaraju8503
    @appalaraju8503 Před 2 lety +2

    Very nice sir!

  • @kusumakumari5121
    @kusumakumari5121 Před 2 lety +1

    nature lovers - prakrti jeewana saurabhaalu - waari jeewana saraLi - adbhutam - aa dampatula decision -

  • @anjaiahbachu8163
    @anjaiahbachu8163 Před 3 lety +1

    Mee alochana ku hatsaf sir medam

  • @bhaskararaoau9474
    @bhaskararaoau9474 Před 3 lety +3

    So nice very good job good morning all the best very good morning