Kakatiya University : పందుల దొడ్లు, పర్మిట్ రూమ్స్ కావు కాకతీయ హాస్టల్స్! అన్నమే తింటే కేయూకి రండి!!

Sdílet
Vložit
  • čas přidán 2. 07. 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    Kakatiya University Episode 03 : పందుల దొడ్లు, పర్మిట్ రూమ్స్ కావు కాకతీయ హాస్టల్స్! తినేది అన్నమే ఐతే యూనివర్శిటీకి రండి !! | Kakatiya University Hostels | Mana Tolivlugu
    KakatiyaUniversity #warangal #KakatiyauniversityHostel #Prithviraj #SangamreddyPrithviraj #Telanganakranthidal #TelanganaProthviraj
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►CZcams Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

Komentáře • 83

  • @rajunenavath6487
    @rajunenavath6487 Před 6 dny +11

    అందరు దొంగా నాయకులే తయారైనారు అందుకే ప్రజలు పరిపాలించే విదంగా రావాలి అన్నా

  • @svthalabajanas6965
    @svthalabajanas6965 Před 6 dny +6

    పృథ్వీ అన్న లాంటి వాలు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో అవసరం

    • @bhukyasuresh5032
      @bhukyasuresh5032 Před dnem

      Kada... Naku alage anipinchidhi... Ee government vachi 7 months aithundi... Ee inspection adho kcr 10 years service lo atu poyadu ee anna... But apudu chesi unte inkaa bagundu...

  • @sriramgopi4503
    @sriramgopi4503 Před 6 dny +6

    Good job Raghu, keep going let's make this govt. Eyes open. What a pathetic situation.

  • @laxmareddynomula9256
    @laxmareddynomula9256 Před 6 dny +4

    తెలంగాణ ఉద్యమం కన్నా పది రెట్లు అధికంగా ఉద్యమం చేయాలి అప్పుడే మన బతుకులు మారుతవి

  • @korimillidhathu2576
    @korimillidhathu2576 Před 6 dny +6

    నాకు 2017లో కాకతీయ యునివర్సిటీ లో పీజీ సీట్ వచ్చింది కానీ నాకు అక్కడ ఆ పరిస్థితి చూసి భయమేసి వెళ్ళడమే మానేసి DISTANCE లో చేసా😢

  • @GundeUpender-kp1pk
    @GundeUpender-kp1pk Před 6 dny +5

    Grete job Raghu Anna

  • @yenikasrinivas743
    @yenikasrinivas743 Před 6 dny +2

    గురుకులాల్లో కూడా ఇదే పరిస్థితి అన్నా.

  • @nareshnoone1632
    @nareshnoone1632 Před 6 dny +2

    నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలి చేతగాని నాయకులు పార్టీలు అధికారం నుండి తప్పుకోవాలి 9:55

  • @rakeshbhavani8024
    @rakeshbhavani8024 Před 6 dny +2

    ఉమ్మడి AP లో యూనివర్సిటీ బాగుండేది...

  • @kumaryadav9905
    @kumaryadav9905 Před 6 dny

    రఘు గారు...మీ పోరాటం గొప్పది

  • @guntojucreations2913
    @guntojucreations2913 Před 6 dny

    Good job anna...ఒకడిని ఒదలొద్దు మా ఫ్రండ్ కి హాస్టల్ రూం లో ఫ్యాన్ పడి ..ఇంతవరకు న్యాయం చేయలేదు...మేము అదే colge ఇప్పుదు ..మొత్తం తిరిగి అన్న...వెంటనే బాద్యుల మిద చర్యలు తీసుకోవాలి..

  • @rajunenavath6487
    @rajunenavath6487 Před 6 dny +9

    రైట్ టు రీకాల్ రావాలి

  • @kondasampath7779
    @kondasampath7779 Před 5 dny

    Great job raghu

  • @chochitv5135
    @chochitv5135 Před 6 dny +4

    నా బాధ అంత తీన్మార్ మల్లన్న మౌనం గురించే అసలు నాకు ఎక్కడి విచిత్రం అనిపిస్తుందంటే అన్యాయం చూస్తేనే రక్తం ఉడికి మరిగి ఊరుకొచ్చే మల్లన్న అసలు జాడ లేడు...
    అన్నా...
    రాజకీయం లోకి పోయక మనుషులూ మారుతారని తెలుసు కానీ తీన్మార్ మల్లన్న మారతడని గుర్తుపట్టకపోతినే...
    కేసీఆర్ ను నిలదీసినపుడు ఉన్న టోన్ వాయిస్ ఎక్కడికి పోయినాయి...
    ఎంత బాగా కడిగేదో ఆ పార్టీ వాళ్ళని....
    ఈరోజు పొద్దున కూడ నిరుద్యోగుల ధర్నా మీద ఒక వీడియో చేసిండు అన్న ఏదో లేదనకుండా...
    అసలు అన్న నిజంగా ఇదే టోన్ లో అంతకు ముందు మాట్లాడేదా ఎపుడన్న??
    అసలు ఆ గాంభీర్యం ఆ వ్యంగ్యం ఎటు పోయినాయి??
    ఎందుకన్న ఈ పార్టీ వాళ్ళని ఇంత స్మూత్ గా ఏదో లేదనకుండా మేకప్ వేస్తున్నట్టుగా అడుగుతున్నావ్?
    నేను జీర్ణించుకోలేక పోతున్నాను 😢😮

    • @SonuYadav-hq9sv
      @SonuYadav-hq9sv Před 6 dny +1

      ఆ దొర చెయ్యి గుర్తు మీద గెలిచే కదా ఎందుకు మాట్లాడుతాడు? పదవి వచ్చే కదా ఇంకేం కావాలి ఆయనకి

  • @UPSCWITHDASHARATH
    @UPSCWITHDASHARATH Před 5 dny

    Great work anna

  • @ssfashions1778
    @ssfashions1778 Před 6 dny

    #savekakatiyauniversity

  • @saichandra4641
    @saichandra4641 Před 6 dny

    Great Job Raghanna

  • @nomulasrikanth6575
    @nomulasrikanth6575 Před 6 dny

    Good decision visit all universities in telangana

  • @dharmender1847
    @dharmender1847 Před 6 dny

    Raghu Anna good job Anna. A political party ki saport. Cheyaku Anna meeru counttinew cheyandi. Anna. Vidhya vidhyam freega oonddali Anna

  • @raghuraghuveer9647
    @raghuraghuveer9647 Před 6 dny

    Great job Raghu n prithvi..

  • @sridharpatels8618
    @sridharpatels8618 Před 6 dny

    Raghu anna good job

  • @youngman7084
    @youngman7084 Před 6 dny +2

    రఘు అన్న వోట్ వేశే ముందు తెలుసుకోవాలి 🤣 మనం ఎక్కడ వునం అన్ని

  • @mrkomuraiah7511
    @mrkomuraiah7511 Před 6 dny

    Good.sir🙏🙏👍

  • @lingannag6073
    @lingannag6073 Před 6 dny +1

    Raghu Anna govt gurukula hostels lo food Baga undadam LEDHU pillalu baga ibbandi padutunnaru raghu Anna jara vati meedha kuda live chey Anna punyam untadi

  • @chandukomurojukomurojuchan7764

    Good job

  • @vshivagoud6184
    @vshivagoud6184 Před 6 dny

    Super raghu anna.and prudhvi anna

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 Před 6 dny

    ABVP ayina నిజం మాట్లాడుతున్నాడు superb brother'

  • @lttechannel7806
    @lttechannel7806 Před 6 dny

    Really very sad to see the situation of government university hostels.

  • @DavidD-ni5wn
    @DavidD-ni5wn Před 6 dny

    Great anna

  • @parshiuppu3871
    @parshiuppu3871 Před 5 dny

    ఏంట్రా ఇంత దారుణం 😥😥తెలంగాణా mla మంత్రులు ఎం పీకుతున్నర్ర గింత దారుణం గా

  • @kusumavenkateshwarlu9435

    Good job anna

  • @rajeswarraosairi424
    @rajeswarraosairi424 Před 6 dny

    కొత్త ప్రభుత్వం దగ్గర మంత్రాలు లేవు కదా అన్ని సమస్యలకూ పరిష్కారం జరిగాలంటే గత ప్రభుత్వం వల్ల అనేక సమస్యలు పెరుక పోయినాయి

    • @sairamguda4299
      @sairamguda4299 Před 6 dny +1

      పరిష్కారం దొరికే దాకా కొత్త మంత్రి పదవులు దేనికి జీతాలు తీసుకోటం దేనికి నెలకి 5 సార్లు ఢిల్లి ప్రయాణాలు దేనికి

  • @raghuraghuveer9647
    @raghuraghuveer9647 Před 6 dny

    Nayana ,Raghu plz frm Now ,do Filed problems like this, no use sitting in studios, n Reading ,Eenadu ,ABN news paper analysis...plz be on filed..

  • @PolePapaiah
    @PolePapaiah Před 5 dny +1

    మన లీడర్ తీన్మార్ మల్లన్న నన్ను మించిన తీస్మార్ ఖాన్ ఎవడు అని పట్టభద్రుల MLC గ గెలిసిండు నెలరోజులాయే వరంగల్ పోతీరత లేదా
    8 నెలలు అయ్యింది ఇంక ఎన్నిరోజులు కావాలి రఘన్నా

    • @PolePapaiah
      @PolePapaiah Před 5 dny

      గవర్నమెంట్ మారి 8 నెలలు అయ్యింది

  • @Gusharani-mq6vq
    @Gusharani-mq6vq Před 6 dny +2

    VC lani chairman dismisse cheyali me students antha kalisi dharna cheyandi students antha ekamai dharna chesthe e police ecm leaders emvheyaru

    • @Gusharani-mq6vq
      @Gusharani-mq6vq Před 6 dny

      Police political leaders kani vasthe students antha kalisi kalu kindha vesi thokandi

  • @raghuraghuveer9647
    @raghuraghuveer9647 Před 6 dny

    Cabinet meeting shld be held there ,...

  • @vennamnaveen8686
    @vennamnaveen8686 Před 23 hodinami

    కాకతీయ యూనివర్సిటీలో ఫార్మసీ, అంబేద్కర్ హాస్టల్ తప్పా ఒక్క హాస్టల్ బాగుండదు

  • @Sandhashravankumar
    @Sandhashravankumar Před 6 dny

    అన్న నేను పాడి రైతు ను నేను విజయ డైరీ కి పాలు పోస్తాను మాకు 2మంత్స్ నుంచి బిల్ అమౌంట్ పడటం లేదు మా ఊరిలో అందరూ గేదెలు అమ్ముకున్నారు ఇంటింటికి పాలు పొద్దాం అంటే అందరూ పాల పాకెట్స్ కి అలవాటు పడ్డారు ts మొత్తం అందరికి పాల పాకెట్స్ అందుతున్నవి కానీ ఆ పాలు ఎక్కడి నుంచి వస్తున్నావో మాకు తెలియదు గవర్నమెంట్ మాత్రం డైరీ రంగాన్ని తొక్కేస్తుంది దీని గురించి కూడా కొంచెం పట్టించుకోని చెప్పు రఘు అన్న పాలు అందరికి అవసరం కదా అన్న

  • @ranjitharoori5374
    @ranjitharoori5374 Před 6 dny

    Enni prabuthvalu marina prabhuthva vidya vyavastha mardau

  • @kusumavenkateshwarlu9435

    Prajalara alochinchandi mana pilla vidya korku velluthe ilavundhi dheenigurunchi andharu matladali

  • @sathyakumarsathyakumar3495

    women's కానిస్టేబుల్ ట్రైని లకు వరంగల్ లో ఫుడ్ పెడుతున్నారు అడిగితే నెంబర్ రాసుకుని బెదిరిస్తున్నారు అంటా

  • @nareshnoone1632
    @nareshnoone1632 Před 6 dny +1

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 9:36

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 Před 6 dny

    మాములుగా ఉండదు మరి....రెడ్లు కమ్మలు వెలమలు పాలన మరి

  • @addagiriganesh9489
    @addagiriganesh9489 Před 6 dny

    I am a tax payer to the government. When I saw this video I was really worried about my contribution..

  • @kusumavenkateshwarlu9435

    Vidya vaidyam korku anthaina karchupettali prabhuthvam

  • @anushashekarreddy8082

    Politician ki matram sakala suvukaryalu

  • @kundurukarunadevi4661

    Raghu garu anni samasyala gurinci chepputhunnaru . Kani tg rtc gurichi samasyala mi chanalcheppandi

  • @eshwarshinde1896
    @eshwarshinde1896 Před 6 dny

    Anna try to understand students evaro okallu prajala tarupuna vunnadala . 2 yers nundi scolorship ledu college's lo skills education ledu . Mitho prajalu vunnataru questions chese valuu leru

  • @naturalstarnani5186
    @naturalstarnani5186 Před 6 dny

    ముందుగ విద్యార్థులు రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాలి పైసలు ఇచ్చుతోనే తాగడాలు తిరగడాలు చేస్తే యెట్ల పనులువుతాయీ

  • @ambikajoshi9524
    @ambikajoshi9524 Před 6 dny

    1st nirudyogula samasya chudandi anna. Then inko samasya chudandi

  • @solankeanil3251
    @solankeanil3251 Před 6 dny

    అన్న నికు దండం

  • @anudeepramtenki4773
    @anudeepramtenki4773 Před 6 dny

    Ou food antha kanna daarunam ga undi

  • @rajenderkodepaka9232
    @rajenderkodepaka9232 Před 6 dny

    Avvi close chesaerra babu
    Meru chupinchedi

  • @sreesri5890
    @sreesri5890 Před 6 dny

    Reddy batch not working in Telangana
    only fighting for position not for development

  • @BhadramNallabothula
    @BhadramNallabothula Před 6 dny

    Anna10years

  • @gbrhyd2020
    @gbrhyd2020 Před 6 dny

    Babu is the India’s most dangerous politician. From 2 acre land owner to several lakh crore owner now.. He occupied lands in Hitech City,Hyderabad and next in Amaravati and now in stock market.. And he is more like modern SHAKUNI…
    Be careful…

  • @ShaikMubarak-k4v
    @ShaikMubarak-k4v Před 2 dny

    Jai jagan

  • @SathyanarayanaGoud-kh5fk

    Student resabans undale

  • @parshiuppu3871
    @parshiuppu3871 Před 5 dny

    అమ్మ నాన్నలను వదిలి వచ్చారు రా గివ్వేనా హాస్టల్

  • @user-hq9wb7qj1q
    @user-hq9wb7qj1q Před 6 dny

    పది సంవత్సరాలు ఏం చేసిర్రు సార్ ముందు కనబడలేదా

  • @santoshkumard2488
    @santoshkumard2488 Před 6 dny

    Mlc election's winner Teenmarrrr

  • @rakeshdasari2767
    @rakeshdasari2767 Před 6 dny

    Enny rojulu y pikinav eppudu kana baddaya

  • @pranaykumar2041
    @pranaykumar2041 Před 6 dny

    Abvp vallatho baga kalsi thiruguthunnav ga Raghu 😊

  • @annagallukiran2345
    @annagallukiran2345 Před 6 dny

    Bangaru Telangana 😂

  • @Comedytub01
    @Comedytub01 Před 6 dny

    neevu yendukuu OU chikadapalli loo public opnion teeskuntalevuu...

  • @bhukyananijunnu9253
    @bhukyananijunnu9253 Před 6 dny

    Trs gvt vnnappudu eda denginchukuunavv raaa

  • @venkatarr
    @venkatarr Před 6 dny

    మా ఊరిలో బరిగొడ్లను తోలే బందేల దొడ్డి చాలా బెటర్ ఈ హాస్టల్స్ కంటే. ఫ్రీ పథకాలు ఉంటే ఇలాగే ఉంటది

  • @vihansri6939
    @vihansri6939 Před 6 dny

    raghu em cover chestunav akkada notification date la kosam city lo godava chestunte. nv Ku poenav . one week tharvatha kuda poe akkada interview cheyochu first nv unemployment dhagaraku vachi interview che

  • @buraramesh7262
    @buraramesh7262 Před 6 dny

    10 Years ఏమి పికారు BRS కిరాయి దారులు