Debate ఎలా ఉండాలి? By Madan Gupta in Telugu

Sdílet
Vložit
  • čas přidán 3. 07. 2024
  • నిజానికి పురాతన భారతీయ విద్యా విధానానికి నాలుగు మూలస్థంబాలు ఉన్నయి.ఆ మూల స్తంభాలే భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చడానికి ముఖ్యపాత్ర పోషించాయి. ఒకటి గురుకులం, 2 సమితి, 3. తపస్ధలం, 4. శాస్త్రచర్చ.
    కర్మఫలం ఏదైతే ఉంటుందో అది కర్మలోనే కలసి ఉంటుందని, దానికోసం విడిగా దేవుడి శక్తి అవసరం లేదు...అతడు కర్మయొక్క ఫలితాన్ని ఇవ్వవలసిన అవసరం లెదు, కర్మే కర్మఫలితాన్ని నిర్ధారిస్తుందని మీమాంసాదర్శనం భావిస్తుంది. అదే వేదాంత దర్శనం కర్మనిర్జీవమైనది, కర్మతనకుతానుగా కర్మఫలాన్ని ఇవ్వలేదు... కర్మఫలాన్ని ఈశ్వరుడే ఇస్తాడని వేదాంతులు భావిస్తారు.
    పుస్తకం. శ్రీ శంకర విజయము --- శ్రీ మాధవ విద్యారణ్య స్వామి విరచితం
    Book: Shankara Digvijaya --- Sri Madhava Vidyarnya ( Trancilated in English)
    #vedaluintelugu
    #madangupta
    #VandeBharathamTV
    #bjp
    #rsss
    #Bharateeyulu
    #RishiJeevanSamaj

Komentáře • 8