Tandur బండల వెనుక.. బండబారిన బతుకులు.. || Ogipur | Anaganaga Oka Ooru - TV9

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #OgipurGraniteQuarry #AnaganagaOkaOoru #Tandur #TV9Telugu

Komentáře • 10

  • @harideepreddy1755
    @harideepreddy1755 Před rokem +4

    మేడం నమస్తే. టీవీ9 లో నాకు నచ్చిన ఒకటే ఒక ప్రోగ్రాం మీ ప్రోగ్రాం చాలా బాగుంటుంది. చీకట్లో ఉన్న గ్రామాల పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లే. ఈ ప్రోగ్రాం చాలా బాగుంది ఇలాంటివి మీరు చాలా చేయాలా మేడం మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏

  • @AnilKumar-br3tw
    @AnilKumar-br3tw Před rokem +2

    అలాగే ఒక్క సారి మల్కపూర్ విలేజ్ కి రండి...మేడం...అదే తాండూర్ మండల్ లో వుంది...ప్లీజ్

  • @jogumutyappa4556
    @jogumutyappa4556 Před 9 měsíci +1

    Meeru chesina ee survey lo karankote lo unna gurinchi kuda alochinchandi mam , endukante karankote chuttu cement factory le Bharathi , Penna , vishaka , cci , unnai , alage tandur to karankote road chaala goranga unnai.

  • @RaviKumar-vw3zz
    @RaviKumar-vw3zz Před rokem +1

    TV.9.oksari.owner.badaloo.telsukondi

  • @venkateshvenkatesh3256
    @venkateshvenkatesh3256 Před měsícem

    కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇక్కడ నుండి వెళుతున్న ఖనిజ సంపాదన లాభాలతోని ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ప్రజలకు ఏ విధమైనటువంటి జరిగింది ఇక్కడ ప్రాంత ప్రజల పరిస్థితి ఏమిటి? రైతులు విద్య వైద్యము కార్మికుల పరిస్థితి ఏమిటి సాధారణ ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయి? రవాణా వ్యవస్థ ఉంది రోడ్లు ఎలా ఉన్నాయి గ్రామస్థాయి మండల స్థాయి రాష్ట్రస్థాయి జాతీయస్థాయి ప్రభుత్వ అధికారులు గానీ ప్రజా పరిపాలకులు గాని ఇక్కడ ప్రజలకు చేస్తున్న మేలు ఎలా ఉంది టీవీ9 అంటే భారతదేశంలో ఏకైక ఒక ప్రజా ఆయుధమని అనుకుంటున్నాము మరి ఈ ఆయుధంతోని ప్రజలు యుద్ధం చేసే మంచిని గెలుచుకొని ధర్మంగా బతకగలుగుతారా దయనీయ పరిస్థితుల్లో గడుపుతారా వేచి చూడాలి అట్సప్ టు టీవీ9

  • @Yugguyadav
    @Yugguyadav Před měsícem

    Prati entlo Heart and kedney patients kuda ekkuva Tandur lo

  • @pavank9395
    @pavank9395 Před rokem

    I love u pooornima your programme super

  • @venkateshvenkatesh3256
    @venkateshvenkatesh3256 Před měsícem

    మేడం గారు మీరు ఇంటర్వ్యూ ప్రజా సమస్యలను బాగా అన్వేషించి ముందుకొచ్చి ఈ విధమైనటువంటి ప్రభుత్వ అధికారులు ప్రజా పరిపాలకుల ముందుకు తీసుకొచ్చి మీ ద్వారా ఇక్కడున్న ప్రజలకు మేలు జరగాలి బెల్కటూరు గ్రామము వాగు బ్రిడ్జ్ గత ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వ అధికారులు ప్రజా పరిపాలకులు వస్తూపోతూ ఉన్నారు తప్ప బ్రిడ్జి నిర్మించడం లేదు రైతులకు గాని సాధారణ ప్రజలకు గాని విద్యా బోధనకు వెళ్లే విద్యార్థిని విద్యార్థులకు గాని చాలా సందర్భాల్లో చాలా సమస్యలు ఉన్నాయి దానికి నేను ముఖ్య సాక్షిని

  • @RaviKumar-vw3zz
    @RaviKumar-vw3zz Před rokem

    Mlc.mahender.reddy.devlopment

  • @RaviKumar-vw3zz
    @RaviKumar-vw3zz Před rokem

    Rohit.reddy.devlapment.n.on.roads