Beauty of Kurma Village | Laboring Life in Lap of Nature |Promoting of Vedic Dharma | Idisangathi

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • మనిషి జీవితాన్ని సాంకేతికత సులభతరం చేసింది. సాంకేతికత సాయంతో ఎన్నో కొత్త వస్తువులకు ప్రాణం పోసిన మానవుడు.....వాటి ఆధారంగా తన జీవితాన్ని గతం కంటే సుఖమయం చేసుకున్నాడు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనిషి జీవితమే మారిపోయింది. అయితే స్మార్ట్ ఫోన్ కాదు కదా, ఆధునిక సాంకేతికతతో నడిచే ఏ సౌకర్యాన్ని వినియోగించుకోని ఊరు అది. విద్యుత్ ఉండదు, కట్టడాలకు సిమెంటు, ఇనుము వాడరు, చదువులకు ఫీజులు కట్టరు. గ్రామస్థులంతా ప్రకృతి ఒడిలోనే సుఖంగా బతుకుతారు. ఉన్నత చదువులు, పెద్ద ఉద్యోగాలతో సంపన్న జీవితం గడిపినా, జీవిత పరమార్థం ఇది కాదని భావించి, పరమాత్మకు చేరువయ్యే వికాస మార్గంగా......సనాతన ధార్మిక జీవితం గడుపుతారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కూర్మ అనే ఆ గ్రామ ప్రత్యేకతలను మనమూ చూసొద్దాం......
    #Idisangathi
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Visit our Official Website:www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our CZcams Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Komentáře • 83