ముఖ్యంగా వంట చేసే సెట్టింగ్ మారిపోయినందుకు అభినందనలు💐 ఇదివరలో ఎదో మేడ మెట్ల పక్కన కుంపటి వెలిగించేవారు. ఇప్పుడు చక్కగా మంచి టైల్స్ వాతావరణంలో చేస్తున్నారు..👌 మసాలా పొడి రెసిపీ బావుందండి👌
దానిని బిర్యానీ పువ్వు అంటారు అయ్యగారు.దీనినే ఆంగ్లం లో black stone flower అంటారు. ఇది ఒకవిధమైన ఫంగస్. చెట్లపైన, బండలపై నాచు లాగా పెరుగుతుంది పువ్వుకాదు black stone flower అని Google లో కొట్టండి వస్తుంది
Ak.Chittoor....Swamy Namaste...Graham Masala Powder SUPER Swamy Garu. Nenu Badam Veyyanu Mastaru...(in my preparation).Thanks Uploading this video Swamy Garu Namaste
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర,జాఇపువ్వు జాజికాయ 😊మీరు వేయిస్తుంటే ఇక్కడికొచ్చేసింది గురుదేవా 😊 గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅🥥🥥🥥🥥🍌🍌🍌🍚🍚🍚🍚🍯🍯🍯🧆🧆🍏🍏🍇🍇🍇💰💰💰💰🍒🍒🍒🌋🌋🍈🍈🍈🥭🥭🥭🌽🌽🍊🍊🍊🍊మీ మాటలే చాలు గరికిపాటి గారి ప్రవచనాలు 😊😊గురుదేవా మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చిరకాలం ఉండాలి గురుదేవా శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅🥰🥰
మీరు చేస్త్తూ, వివరించే విధానం చాలా బాగున్నదండి.
Pata setting bagundedu neat ga muggu to pata rojulu gurtu vachedi
రాతి పువ్వు stone flower అంటారు నాన్న గారు.
అద్భుతః.....మీరు చెప్పే విధానం....అద్భుతః
E vd ki waiting chesa definitely chrsukuntanu namaskaram nanna garu rathi puvvu
Biryani chala Mandi chesi chubedtunaru. Memu Palani Swamy garu chesey Biriyani KAVALI. Enduku antey meeru chala Baga chebutunaru. Ye okareaina koncham Mee video pakana peti chakaga chesko galaru. Mee video gurundi efuru chustunamu. Dhanyavadalu.
రాతి పువ్వు అని అంటారు బాబాయి గారు
ముఖ్యంగా వంట చేసే సెట్టింగ్ మారిపోయినందుకు అభినందనలు💐 ఇదివరలో ఎదో మేడ మెట్ల పక్కన కుంపటి వెలిగించేవారు. ఇప్పుడు చక్కగా మంచి టైల్స్ వాతావరణంలో చేస్తున్నారు..👌 మసాలా పొడి రెసిపీ బావుందండి👌
Hi thathayya garu mee vantalu anni chala baguntai meeru ante naku chala istam ma intlo. Manishila matladatharu
దానిని బిర్యానీ పువ్వు అంటారు అయ్యగారు.దీనినే ఆంగ్లం లో black stone flower అంటారు.
ఇది ఒకవిధమైన ఫంగస్. చెట్లపైన, బండలపై నాచు లాగా పెరుగుతుంది పువ్వుకాదు black stone flower అని Google లో కొట్టండి వస్తుంది
Thankyou so much our dear sir god blessings to your family
చాలా బాగా వివరించారు బాబాయ్ గారూ, నమస్కారం ...
True ,it is Pattar ful ,in hindi and raati pvpuvvu in telugu ,Babayya garu .
Namaste, bagundi ee method, try chestamu
Chala chala sulabham masala podi chepparu chala rojulu taruwata video vachinidi sir 🙏
Ak.Chittoor....Swamy Namaste...Graham Masala Powder SUPER Swamy Garu.
Nenu Badam Veyyanu Mastaru...(in my preparation).Thanks Uploading this video Swamy Garu Namaste
తేట గీతి పద్యము : కూర, కూర్మకు, బిర్యాని కొరకు పలని స్వామి! ఘుమఘుమ లాడు మసాల పొడిని చేసి చూపారు మీ యొక్క చేతి మహిమ మహిని వర్ణింప గలిగిన మనుజు లేరి?
Gurujii gari ki Namskaramulu.. 🙏
Namskaram guruvu garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻banda puvvu antaru thank you so much for masala 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 tholi ekadasi subhakashalu meeku guruvu garu 🌺🌺
స్వామి యేము తిరుపతి వెళ్ళున్నాయి మీ ఆశీసులు మాకు ఉండాలి.
ముందుచేసే సెట్టింగు మనసుకు హత్తుకుంటుంది నాకు చిన్నప్పటి మా పరిసరాలుగుర్తుకోస్తాయి,ఆముగ్గులువగైరా❤
Excellen Guruji
👌 చాలా బాగా chabutunaru omsairam
Super sir
Mastaru.... Kolathalu yelaa andi
Sir meeru cow ghee use chestara leadha buffalo ghee use chestara
Please okasari Biryani video cheyandi
Adi rock flower andi, telugulo dagadapuvvu antaranta. Biryanillo vestaru baaga, bayata biryani aa vere flavor ki reasons lo idi okkati.
Iam waiting for biryani ❤ generally I used Ace masala powder future lo I will try this powder.....🎉
Meru em vanta chesina baguntundi guruvugaru😊
Garam masala lo jeedi pappu, badam vestara 🤔🤔🤔
గురువుగారు,, వంకాయ మెంతి కూర కి కావలసిన, *మెంతి పొడి* ఎలా చేయాలో దయ చేసి తెలుప గలరు..
రాతిపువ్వు అంటారు బాబాయి గారు
Peru teliyani padardam "Ratipuvvu"
గురువుగారు ఉదయం పిల్లలకు క్యారేజ్ ఇబ్బంది అవుతుంది ఏం చేయాలి తెలియజేయండి
Excellent sir
బాగుంది
Guruvu garu pode anandie gunda antea adhoga untadhi
Swamy 🙏🙏🙏🙏
మటన్ పాయ ఎలా చేయాలో చెప్పండి అని జనాలు అంటున్నారు
Swamy...🙏🙏🙏...😍......👌
ఈ మసాలా తో ఒక కూర చేయండి గురు గారు
I thank block salt
Memu elage ma chinnatanam nundi chestunnam babai garu.
Super.
Adi stone flower babai gaaru
ఓహో..అలాగా అండి..చాలా థాంక్స్ అమ్మ🙏
మా పెద్దబ్బాయి వెరైటీ అడుగుతాడు మీరు ఏదో ఒకటి చెప్పండి ప్లీజ్ గురువుగారు
Namaskaram andi
Super tq
Kastoori methi kooda veyyochu
Super
🙏🙏
Super 👍👌
మా భాగ్యనగరం వచ్చేసింది ఘుమ ఘుమ😊
raathu puvva antarandi
👏👏👏👏👍
👌👌👌👌👌
Mogga kuda veyyali babai Garu
Supar
❤
New house bagundi 👌👌👌
Deeni Peru kallu huvu in kannada
Rathi puvvu antaru guruvugaru
Rati puvvu leda banda puvvu antaru uncle
బండ పువ్వు అని కూడా అంటారండి.
రాతి పువ్వు అంటారు స్వామి
Banda puvu swamy 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Please meeru cheppagalara, meeru video teesina location, mee kotha house ahh lekapote paatha house ahh
Rent House అండి🙏
Dani peru Rayi aaku 🙏🙏🙏
Naku hi cheppandi thathayya garu plz
హాయ్ అమ్మ👋😊
Chala thanks thathayya garu
Rock flower
Rathri puvvu antaru
Pattar ka phool antaru
Hi
రాతి పువ్వు
Patthar ka phool antarandi
Banda puvu swamy
Banda puvvu antaru.
దాని పేరు రాక్ ఫ్లవర్ రాతి పుష్పం
నేలపువ్వు/రాతిపువ్వు/బండపువ్వ అని అంటారు దానిని..
Raathi puvvu
Pattara puvvu
Banda. Puvu. Swami
మీకు పేరు తెలియని మసాలా దినుసు పేరు బండపువ్వు అని అంటారు!
ఓహో..అలాగా అండి.చాలా Thanks అండి😊🙏
ఏదో తెలియని పదార్థం అని వేశారు
స్టోన్ ఫ్లవర్ తెలుగులో రాతి పువ్వు
Biryani puvu
🙏
Super 👌
Super
❤❤❤❤❤
Rock flower
Banda puvu swamy
ఓహో అలాగా అండి..చాలా Thanks అండి😊🙏
Pattara puvvu