Sri Penusila Lakshmi Narasimha Swamy Temple | Penchalakona | Nellore District.

Sdílet
Vložit
  • čas přidán 21. 06. 2023
  • #vamsibudgettraveller #penchalakona #nelloredistrict.
    Address :- Penchalakona Kshetram, Rapur Mandalam, Nellore District.

Komentáře • 271

  • @sreenivasamvlogs
    @sreenivasamvlogs Před rokem +5

    చాలా బాగ చూపించారు penchala kona Sri penusila lakshmi narasimha swamy temple బాగుంది 🙏🙏👍🤝👌కాళియ మర్దనం చాల బాగుంది నందనవనం సూపర్ మీరు cheptunte చూడాలి అనిపిస్తుంది 🤝neat Presentation

  • @sirishavlogs6678
    @sirishavlogs6678 Před rokem +1

    Super ga neet ga anni chupincharu beautiful nature

  • @ShripadOfficial
    @ShripadOfficial Před 9 měsíci +1

    చాలా చక్కగా ఓపికగా అన్నీ వివరించి చెప్పారు, క్షేత్రం వీడియో చక్కగా చిత్రీకతించారు.
    🙏అవధూత చింతన శ్రీగురుదేవ దత్త🙏

  • @sreenivasamvlogs
    @sreenivasamvlogs Před 8 měsíci

    Chala baga chupincharu nice video om Sri Laminruhimha namah🙏🙏🌹🌹👍👌🤝

  • @ramireddynarasimhareddy774
    @ramireddynarasimhareddy774 Před měsícem +2

    ఓం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి నే నమః 🙏🏻🙏🏻🙏🏻

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před měsícem

      ధన్యవాదాలు 🙏

    • @jagadeshwarreddy7128
      @jagadeshwarreddy7128 Před měsícem

      Nenu vellali ante ela vellali ,, nenu kurnool lo untaanu ,,, ela cherukovaali ani cheppandi​@@vamsibudgettraveller1495

  • @pdavidraju893
    @pdavidraju893 Před 10 měsíci +1

    మీరు చెప్పిన, చూపించిన తీరు చాలా బాగుంది అన్న. మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్దాం అనుకుంటున్నాం.థాంక్స్ అన్న. మీరు ఇలాంటి మంచి మంచి వీడియో లు ఇంకా తియ్యాలని కోరుకుంటున్నాం.all the best అన్న,🙂🙂🙂

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před 10 měsíci

      ధన్యవాదాలు అన్న తప్పకుండా వెళ్ళిరండి చాలా బాగుంటుంది పెంచలకోన.

  • @sravanikota3257
    @sravanikota3257 Před rokem +40

    1953సంలో వచ్చిన సినిమా చెంచు లక్ష్మి సినిమా లో ప్రతిరూపం పెంచలకోన. ప్రసిద్ధ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు. ప్రసిద్ధ నటీ అంజలీ దేవి గారు. ఈ సినిమా నాయక నాయకులు. ఈ సినిమా పాటలు అద్భుతం గా ఉన్నా యి ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి యూట్యూబ్ వీడియోలు రెగ్యులర్గా వేసినారు ఈ సినిమా భక్తులకు చూపించాలి అప్పుడు ఈ సినిమా చూస్తే నిజం గా ఉందా అని. భక్తి లోపడి పెంచలకోన శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం దర్శనం కు వస్తారు ఈ సినిమా ప్రోత్సాహం చేయాలి అన్నీ మార్గాలు ఉన్నాయి ధన్యవాదాలు.

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před rokem +4

      అవునండీ పెంచలకోన కి ఎక్కువ మంది భక్తులు రావాలి చాలా మంచి ప్రదేశం

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 Před rokem +1

      చెంచులక్ష్మి చిత్రం 1958 లో విడుదల అయింది. ఆ చిత్రం లో చూపిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు వెలసినది అహోబిలం అని చాలా మంది అంటారు.

    • @bandarusubramanyam703
      @bandarusubramanyam703 Před rokem

      In,
      Lo ⁰0ôm

    • @SrinivasaraoSiddu
      @SrinivasaraoSiddu Před rokem +1

      ​@@swaminathakrishnapingale2695se

    • @meghanapriya6727
      @meghanapriya6727 Před 11 měsíci +1

      P

  • @udaykrishnabhupalam
    @udaykrishnabhupalam Před měsícem +1

    చాలా బాగా వివరించారు అన్నగారు.
    Water Fall unna సమయం లో మరొక్కసారి వెళ్లి అందరికీ చూపించండి. పనిలో పనిగా స్వామి దర్శనం మరల చేసుకొనవచ్చు కదా. స్వామి కార్యం స్వాకర్యం రెండూను

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před měsícem +1

      అవును అన్న తప్పకుండా water falls వచ్చే సమయంలో మళ్ళీ వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని జలపాతం వీడియో చేస్తా ధన్యవాదాలు

  • @PuppalaPrasad
    @PuppalaPrasad Před 5 měsíci +1

    చాలా చక్కగా వివరించారు, భోజన, వసతి, సౌకర్యాలు, చూడవలసిన ప్రదేశాలు, దర్శన సమయాలు, పూజల సమయాలు, వివరంగా చెప్పారు.

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před 5 měsíci

      ధన్యవాదాలు సార్

    • @ulakshmiveerraju1078
      @ulakshmiveerraju1078 Před 2 dny

      @@vamsibudgettraveller1495 చూసారా పై ఆయన ఆలోచనా ధోరణి.. సౌకర్యాలు భోజన వసతి అంట.

  • @manvithaentertainmentchannel

    Penchalakona ki chala sarlu vellaanu kani, temple story matram mee vallane thelusukunna vamsi gaaru. Video matram amazing.

  • @mvrr2270
    @mvrr2270 Před rokem +3

    ఓం నమో శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ 🙏🙏🙏🙏

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před rokem

      ధన్యవాదాలు ఓం నమో లక్ష్మీ నరసింహస్వామియే నమః

  • @meera.balivada2510
    @meera.balivada2510 Před rokem

    Sthala puranam baga explain chesaru vamsi gaaru
    Aadilakshmi ammavaari alaya praagnam baagundi andi
    Bommala shop lo bommalu baagunnayi vamsi gaaru
    Marricherttu, Nandanavanam gosaala radhakrishna statute 👌🙏
    Penchalakona details super andi..
    2km nadavaala vamsi gaaru 😮
    Vamsi gaaru mee maatalu vintuntey avanni ,i mean meeru cover cheyyani jalapaatham etc., chusthunnattu ga anipisthundi andi naaku

  • @kamalammasonaguri3869
    @kamalammasonaguri3869 Před měsícem

    చాలవివరంగ చెప్పినారు చూపించినారు జైనారసింహ జైజైనారసింహ మేముకూడచూసినాము అప్పుడంతడౌలప్ లేదు ఇ....చాలబాగుంది 🙏🙏🙏🙏🙏

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před měsícem

      అవునండీ ఇప్పుడు చాలా బాగా చేశారు

  • @sivaprasad6102
    @sivaprasad6102 Před 25 dny

    Very powerful temple.

  • @prasadthotapalli-qw8du
    @prasadthotapalli-qw8du Před 10 měsíci +1

    అనేక మార్లు పెంచలకోన దర్శించాను. మీ వీడియో ద్వారా మరోమారు చూసినట్టు ఉన్నది.. ధన్యవాదాలు..

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před 10 měsíci

      మీ అభిమానానికి ధన్యవాదాలు సార్.

  • @user-eb9tw4qn6o
    @user-eb9tw4qn6o Před rokem

    Thank you Anna.omnarasimaswmi.namo.namaha

  • @srspprakashrao8278
    @srspprakashrao8278 Před rokem +2

    A very good presentation.Lord Lakshmi Narasimha Swamy bless you in all walks of your life.

  • @subbaraopuvvadi1924
    @subbaraopuvvadi1924 Před 6 měsíci

    GOOD PRESENTATION, GOD BLESS YOU AND YOUR FAMILY, ALL THE BEST.

  • @lalithaswamy208
    @lalithaswamy208 Před 29 dny

    Chaala baga vivarinchaaru

  • @ramakrishnaraogollapudi6292
    @ramakrishnaraogollapudi6292 Před 6 měsíci +1

    Chalabaga chepparu thanks

  • @ravirajkumarchebrolu1034

    Super video

  • @ravichidura7979
    @ravichidura7979 Před rokem +3

    ఓం లక్ష్మినర్సింహాయానామా:🙏

  • @psreddy8697
    @psreddy8697 Před rokem

    Vlog presentation is very nice. All the best. Namo Narasimhaya Namaha

  • @maniyaasinganamala5982

    👍👌👌👌ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏

  • @eswararao2982
    @eswararao2982 Před rokem +3

    ధన్య వాదములు 🙏🙏🙏

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před rokem

      ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః

  • @penchalaiah1233
    @penchalaiah1233 Před 25 dny

    ఓం శ్రీ పెనుశిల లక్మీ నరసింహ స్వామి యే నమహ

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před 25 dny

      ఓం నమో లక్ష్మీ నరసింహస్వామియే నమః

  • @koratamaddijayadev3596
    @koratamaddijayadev3596 Před 2 měsíci

    Sampoornam ga vivarincharu Penchalakona kshethram gurinchi. Entho Aardratha kanipistondi mee maatalalo. Aa Lakshmi Narasimha swami aaseervaadaalu meeku , mee kutumba sabhyulaku mendugaa undaalani Naa prarthana.
    Sri Lakshmi Narasimha Swami yai Namaha !

  • @pr5359
    @pr5359 Před 9 měsíci +1

    Beautiful video sir, thank you.

  • @pavanivicharapu2748
    @pavanivicharapu2748 Před rokem

    మంచి వీడియో పెట్టారు తమ్ముడు 👌👍🙏

  • @murthysreenivasulu501
    @murthysreenivasulu501 Před rokem +2

    ఓం నమో శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమో నమః, కాపాడు దేవా🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @yaminik2163
    @yaminik2163 Před 4 měsíci

    Jai sri lakshmi narasimhayanamaha ❤❤

  • @polurudhanu5477
    @polurudhanu5477 Před rokem

    Om lakshimi narasimha

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před rokem

      ఓం నమో లక్ష్మీ నరసింహస్వామియే నమః

  • @rameshchetty4716
    @rameshchetty4716 Před 6 měsíci

    జై లక్ష్మి నరసింహ నమహా

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před 6 měsíci

      ఓం నమో లక్ష్మీనరసింహస్వామియే నమః

  • @Vallikajodu
    @Vallikajodu Před rokem

    గుడ్ మార్నింగ్ సార్

  • @madicherlavenkateswararao4218
    @madicherlavenkateswararao4218 Před 11 měsíci

    Om. Narasimhayana maha

  • @sureshksv5766
    @sureshksv5766 Před 11 měsíci

    చాల బాగా cheppaaru వంశీ గారు

  • @govardhanakumariakula9021
    @govardhanakumariakula9021 Před měsícem

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sugunanaidu3643
    @sugunanaidu3643 Před měsícem

    NAMO NAMO LAKSHMI NARASIMHA SWAMY🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥭🍊🍎🍋🍎🍊🥭🍊🥭💐💐💐💐💐💐💐💐💐

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před měsícem

      ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః

  • @pavanivicharapu2748
    @pavanivicharapu2748 Před rokem

    390 వ లైక్ 🎉 👍

  • @sgangaprasad8342
    @sgangaprasad8342 Před rokem

    MANCHI Video chesavu brother thank you So much

  • @prasadgp8857
    @prasadgp8857 Před rokem

    Om namo narasimhyana maha

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před rokem

      Thank you ఓం నమో లక్ష్మీ నరసింహస్వామియే నమః

  • @anandgouripeddi6563
    @anandgouripeddi6563 Před rokem

    ఓం నమో శ్రీ లక్ష్మీనృసింహాయ నమః

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před rokem

      ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః

  • @pavithrasrinivasan4296
    @pavithrasrinivasan4296 Před 4 měsíci

    Super explanation

  • @user-fq2yh6ms7k
    @user-fq2yh6ms7k Před měsícem

    Jai lakshminarasimhaswaminaminamaha*

  • @usharaninallamothu8977

    🙏🙏🙏🙏🙏

  • @syamalam3733
    @syamalam3733 Před rokem

    🙏🙏🙏

  • @chalamchalakumar5164
    @chalamchalakumar5164 Před měsícem

    🙏🙏🙏🌺🌸🍀🌼💐

  • @srivitthl3685
    @srivitthl3685 Před 11 měsíci

    Supper

  • @sasank3016
    @sasank3016 Před rokem +1

    Tirupathi nunchi afternoon 1.15 pm ki direct bus untundi.
    Service name. Tirupati- Udayagiri
    4.15 pm penchalakona cherutundi

  • @meenakshimardam-cc8fw
    @meenakshimardam-cc8fw Před 8 měsíci

    Thanks sir

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 Před 8 měsíci

    సూత పౌరాణికు ల లా బాగా వర్ణించారు.
    జయ నరసింహా
    నావయసు 75 సంవత్సరాలు

  • @gindiameeraiah278
    @gindiameeraiah278 Před měsícem

    CHENCHU LAXMI MOVIE RELEASED IN THE YEAR 1957.

  • @vakamallanarayanareddy6425
    @vakamallanarayanareddy6425 Před 2 měsíci +1

    అన్న మీకు ధన్య వాదాలు ఇంత పవిత్ర పుణ్య క్షేత్రం ప్రజలకి తెలియ చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు

  • @user-vq6fh1se1u
    @user-vq6fh1se1u Před 11 měsíci

    Very good

  • @Vigyyy
    @Vigyyy Před 6 měsíci

    Sir from Rapur do we have regular buses?

  • @sowmyareddyp4519
    @sowmyareddyp4519 Před 9 měsíci

    ఫస్ట్ టైమ్ వింటున్న అండి మేము వెళ్లి దర్శించుకోవాలి థాంక్స్ అండి

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před 9 měsíci

      తప్పకుండా వెళ్లి దర్శించుకోండి మేడం అద్భుతమైన ప్రదేశం పెంచలకోన ఇప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటుంది పచ్చగా అడవి. ధన్యవాదాలు

  • @kasalajanardhan8334
    @kasalajanardhan8334 Před 7 měsíci

    Thank you

  • @vbhanumathi8555
    @vbhanumathi8555 Před 7 měsíci

    🙏🏻👍👍👍👍👍👍🙏🏻👍👍👍👍

  • @kummarilachaiah5905
    @kummarilachaiah5905 Před 6 měsíci +1

    బస్సు సౌకర్యం వివరాలు చెప్పగలరు

  • @lakshmiroyal645
    @lakshmiroyal645 Před rokem

    Govind Goovinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramraj3153
    @ramraj3153 Před rokem +1

    సాగతియ్యకుండా మంచి నేర్రేషన్ ఇస్తే బావుంటది

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před rokem

      మీరు చెప్పింది కరెక్ట్ సార్ ధన్యవాదాలు. కాకపోతే అక్కడ ఉన్న ప్రదేశాన్ని వీలున్నంతవరకు ఎక్కువగా చూపించాలి అని అలా ఎక్కువ చూపిస్తా నేను ఎవరు అయినా మొత్తం తిరగాలి అనుకునే వారికి అలాగే ఇక్కడి కి వచ్చి చూడలేని పెద్దవారు దూరంలో ఉన్న వారు ఇలా చూస్తే వారికి కూడా పెంచలకోన దాదాపుగా చూసిన అనుభూతి ఉంటుంది అని నేను కొంచెం ఎక్కువ తీస్తా అవన్నీ చూపెట్టాలి అంటే వాటిగురించి చెప్పాలి అలా కాకుండా మ్యూజిక్ add చేస్తే కాపీరైటు ఎక్కువ వేస్తున్నారు. నేను ఇక్కడకు ఎలా రావాలి అనేది కూడా క్లియర్ గా చెప్పాను గూగుల్ maps చూపిస్తూ చెప్పడం నాకు రాదు సార్ మీరు చెప్పింది chala మంచిదే నాకు కూడా.

  • @sirisha4478
    @sirisha4478 Před 6 měsíci

    🎉👏👏👏👏👏👌🙏

  • @rajareddygona2711
    @rajareddygona2711 Před rokem

    Nenu vellanu chala baguntundhi akkada Om namo lakshmi narasimha swamiye namaha

  • @RamachandraSreekantam
    @RamachandraSreekantam Před 17 dny

    1958 లో చెంచులక్ష్మి సినిమా విడుదల అయింది

  • @pavithrasrinivasan4296
    @pavithrasrinivasan4296 Před 4 měsíci

    Bhadrachalam video please

  • @FrontiansUnity
    @FrontiansUnity Před měsícem +1

    లక్ష్మీ నరసింహ స్వామి భక్తులకు ఓ విన్నపము! మనం ఇంకొక చారిత్రక రహస్యము కూడా ప్రచారంలో ఉంది తెలుసుకోండి! అదేమనగా పూర్వము నరసింహ స్వామి విగ్రహం (శిల)ఒక గొర్రెల కాపరికి పెన్నానది యందు ఒక శిలా రూపంలో కనిపించినప్పుడు అతను తన సహచరులతో ఆ విగ్రహము గురించి అవగాహన లేకున్నా "పెన్న శిల" అని పిలుస్తూ మురిసి పోతాడు!

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před měsícem

      మంచి విషయం తెలియచేసారు ధన్యవాదాలు.

  • @vidhyadas1011
    @vidhyadas1011 Před 2 měsíci

    Sir is there any time restrictions on ghat road?if we reach by 10pm ,is it possible to get temple rooms?

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před 2 měsíci

      10 pm ki ante naku kuda idea ledu sir but night duty vallu vuntaru kabatti Rooms ivvochhu. Adem pedda ghat road kadu sir just 3 kms anthe allow chestaru

  • @krishnaram3630
    @krishnaram3630 Před 9 měsíci

    Anna singarayakonda prakasam jilla sri varaha laxmi narashimha swami temple vedio cheyandi

  • @sgangaprasad8342
    @sgangaprasad8342 Před rokem

    Om Namo narasimhaya namaha 🙏🙏🙏🙏🙏

  • @user-ir4lc3bd7g
    @user-ir4lc3bd7g Před 7 měsíci

    Sir, how much distance from guduru, any bus / autos available

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před 7 měsíci

      Gudur nundi 65 kms distance vuntundi. Autos avasaram ledu Gudur to Rapur buses baga vuntayi Rapur lo digithe akkada nunchi Penchalakona ki kuda buses chala vuntayi. Gudur nundi Penchalakona ki direct buses kuda dorakochu but Rapur vaste better. Gudur - Rapur - Penchalakona route idi thank you sir

  • @Swpna554
    @Swpna554 Před 11 měsíci

    ఏవండీ పక్కనే కరుణామయి క్షేత్రం కూడా ఉంది కదా అది కూడా చాలా బాగుంటదండి ఆ టెంపుల్ ఈసారి నెక్స్ట్ వీడియో తీయండి అది

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před 11 měsíci

      Sarenandi esari varshalu padi waterfalls vachinappudu malli veltha appudu teestanu Thank you

  • @reddysekhar3444
    @reddysekhar3444 Před 2 měsíci

    By bus lo kudaa ravacha leda personal vehicle vundala anna

  • @shailajashekar2334
    @shailajashekar2334 Před 10 měsíci

    Warangal to penchalakona ela vellali chepandi

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před 10 měsíci

      Meeru Warangal nundi Penchalakona ki vellali ante first Nellore ki cherukovali akkada nunchi Penchalakona ki direct buses takkuva vuntayi kabatti meeru Nellore nunchi Rapur velthe akkada nunchi Penchalakona ki buses vuntayi. Warangal - Vijayawada - Ongole - Nellore, Nellore to Rapur - Penchalakona idi Route. Ade meeru own vehicle ayithe Nellore velli akkada nunchi Rapur pokunda direct ga Penchalakona povachu Nellore to Penchalakona oka 80 kms daka vuntundi. Ade meeru Train lo ravali ante meeku Khajipeta nunchi Chennai ki via Vijayawada meedaga trains vunte Nellore lo digesi Penchalakona ki povachu ledu ante direct ga Chennai trains lekapothe meeru vijayawada cherukunte akkada nunchi chennai ki Tirupathi ki trains vuntayi avi yekkithe Nellore lo digithe saripotundi. Meeku Warangal nundi direct ga Tirupathi ki buses vunte avi yekkithe Nellore lo digochu meeru ela vachina Nellore lo digithe saripotundi thank you.

  • @mvramana6867
    @mvramana6867 Před 6 měsíci

    Chala baga chepparu , Rajampet nundi penchalakona ki ravali ante RTC Bus Facility details kavali , Penchalakona ki Nearest Busstand ekkada vundi details , RTC Busstand Enquiry Number Mention cheyyandi

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před 6 měsíci

      Meeru Rajampeta nundi ravali ante, Rapur vaste akkada nunchi Penchalakona ki buses vuntayi bagane Rapur nearest busstand penchalakona ki. Rapur to penchalakona 24 kms distance. Rajampeta - Rapur - Penchalakona. RTC enquiry number ledu sir but asalu avasaram ledu meeku chala easy journey.

  • @priyankareddy2040
    @priyankareddy2040 Před 2 měsíci

    Hi andi from kukatpally kphb to here how much distance andi

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před 2 měsíci +1

      Hai andi. Kukatpally nundi meeru direct ga Badvel nundi Penchalakona pothe 510 kms distance vuntundi. Hyderabad to Kadapa, Rajampeta, velli akkada nundi Rapur meedaga Penchalakona velthe 560 kms distance vastundi. Badvel nundi ayithe early morning oka bus 11 ki oka bus evening 4 ki oka bus vuntundi Penchalakona ki Badvel to kona 75 kms. Ade Rajampeta nundi Rapur ki every one hour ki oka bus vuntundi Rapur nundi Penchalakona 24 kms akkada kuda every one hour ki oka bus vuntundi. Ivi transport details mi veeluni batti chusukondi. Best option Badvel ki early morning vachela plan chesukondi easy ga kona ki vellochu

    • @priyankareddy2040
      @priyankareddy2040 Před 2 měsíci

      @@vamsibudgettraveller1495 tq for to clarity information and one thing do u know kukatpally kphb area

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před 2 měsíci

      @@priyankareddy2040 yes naku telusu andi Kukatpally area ma friends, relatives vunnaru Kphb lo

  • @sanampudiashokkumar5806

    అన్ని చెప్పారు కానీ ఆంజనేయ గుడి గురించి చెప్పలేదు ఎందుకని ప్లీజ్

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před 15 dny

      వీడియో లెంగ్త్ అవుతూ ఉంది అని అంతే సార్. మరోసారి వాటర్ వచ్చినప్పుడు కవర్ చేస్తా

  • @ravichidura7979
    @ravichidura7979 Před rokem

    తెలంగాణ లోని ధర్మపురి లక్ష్మినర్సింహా టెంపుల్ వీడియో పేటండి ఓం నర్సింహాయనమ:🙏

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před rokem

      ధన్యవాదాలు సార్ తప్పకుండా తీస్తాను.

  • @user-wi2tn6yp9s
    @user-wi2tn6yp9s Před 6 měsíci

    Buses vuntaya andi ela vellali bus lo vellevallu kadapa nundi

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před 6 měsíci

      Buses vuntayi sir meeru kadapa nundi ayithe bus lo rendu routes lo vellochu. Kadapa nundi Rajampeta velli akkada nunchi Rapur buses vuntayi Rapur velthe Penchalakona ki buses chala vuntayi no problem okavela meeku Kadapa nundi Rapur ku direct buses kuda dorakochu e route ayithe buses vuntayi baga Kadapa - Rajampeta - Rapur - Penchalakona idi Route. Rendo route ayithe meeru Kadapa nundi Badvel velthe Badvel nundi Penchalakona ki direct buses vuntayi but day motham lo oka 2, 3 times vuntayi anthe mi veeluni batti chudandi Rajampeta meedaga best

  • @hymavathibandi352
    @hymavathibandi352 Před 3 měsíci +1

    🙏SIR. MEMU GUNTUR NUNCHI VELLALANTE RUTU CHAPPAGALARU PLEASE REPLY SIR

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před 3 měsíci

      Meeru Guntur nundi Nellore cherukunte Nellore lo Main bus stand nundi Penchalakona ki direct ga buses vuntayi andi. Guntur - Nellore - Penchalakona

    • @hymavathibandi352
      @hymavathibandi352 Před 3 měsíci

      OK SIR🙏🤝 TQ SO MUCH FOR YOUR KINDLY INFORMATION 🤗

  • @TELUGUTHOTA13
    @TELUGUTHOTA13 Před rokem +1

    Hii sir maadhi కావలి. ఏ టైమ్ లో వస్తే అక్కడ కి వస్తే బాగుంటుంది.nature నీ njoy చేయడానికి...

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před rokem

      Hai andi మీది కావలి అంటే మీకు కొంత దగ్గరే కాబట్టి మీరు ఒకరోజులో వెళ్లి రావొచ్చు. ప్రస్తుతం అయితే పెంచలకోన అడవి బాగానే పచ్చబడింది కానీ జలపాతం దగ్గర మాత్రం నీటి ప్రవాహం ఉండదు మీరు కేవలం నేచర్ ని ఎంజాయ్ చేసి టెంపుల్ చూడాలి అనుకుంటే ఆగస్టు చివరిలో వెళ్ళండి. అలా కాకుండా నేచర్ తో పాటు అద్భుతమైన పెంచలకోన జలపాతం కూడా చూడాలి అనుకుంటే సెప్టెంబర్, అక్టోబర్ లో అయితే బాగుంటుంది. లేదు వర్షాలు బాగా కురిస్తే ఆగస్ట్ లోనే వాటర్ రావొచ్చు మీరు సెప్టెంబర్ లో వెళ్ళండి. నేను ఉండేది ఉదయగిరి లోనే కాబట్టి వర్షాలు పడితే మళ్ళీ మళ్ళీ వెళ్లి జలపాతం వీడియో పెడతా తప్పకుండా

    • @TELUGUTHOTA13
      @TELUGUTHOTA13 Před rokem

      @@vamsibudgettraveller1495 ok thank you so much sir

  • @ramanarao2410
    @ramanarao2410 Před 6 měsíci

    Adivaram saruvu

  • @prasantpishya4170
    @prasantpishya4170 Před 4 měsíci

    Public transportation availability ela untundi koncham cheppandi

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před 4 měsíci

      Public Transport baguntundi sir Nellore nundi, Rapur nundi, Badvel nundi Direct buses vunnayi. Meeru ekkada nundi ravali

  • @nagaseshukunchapu1877

    Rayachoty nuchi bro

  • @saimjs7627
    @saimjs7627 Před 6 měsíci

    Anna ee temple lo devuni kalyanam ee time lo ee rojulo chestaro chepagalara andi

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před 6 měsíci

      Penchalakona lo devudi kalyanam eppudu anedi correct ga teliyadu sister kani vaisakha masam lo vuthsavalu chestaru kalyanam kuda appude anukunta.

  • @gknenu2491
    @gknenu2491 Před 6 měsíci

    vijayawada nondi trin root bas roocheppandi

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před 6 měsíci

      Vijayawada nundi Tirupathi, chennai velle train yekki Nellore lo digithe akkada nunchi Penchalakona ki buses vuntayi. Bus route ayithe meeru direct ga Vijayawada nundi Nellore vachi Penchalakona ki vellali direct buses ante kashtam

  • @maruu15
    @maruu15 Před 4 měsíci

    Hyderabad nundi ravalante yela ravalo cheppandi bus lo ravataniki

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před 4 měsíci

      Meeru Hyderabad nundi bus lo ayithe Badvel vaste akkada early morning direct ga Penchalakona ki 2 buses vunnayi oka 2-30 minutes journey vuntundi idi best route sir meeku Hyderabad lo night bus yekkithe early morning Badvel lo digochu akkade bus vuntundi. Hyderabad - Kurnool - Nandyala - Mydukur - Badvel - Penchalakona idi sir route Thank you

  • @tulasilakshmi1102
    @tulasilakshmi1102 Před 2 měsíci

    Enta time padutundandi from Nellore

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před 2 měsíci

      Nenu yeppudu bus journey cheyyaledu andi 82 kms distance maximum 2 1/2 hours pattochu oka ten minutes atu ituga anthe

  • @ulakshmiveerraju1078
    @ulakshmiveerraju1078 Před 3 dny

    ఒకప్పుడు నమ్మకానికీ భాదలు చెప్పుకొనే ఈ క్షేత్రాలు ఇప్పుడు పర్యాటక కేంద్రాలై పోతున్నాయి
    ఇంక అత్యాత్మికత ఎక్కడ!?

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před 2 dny

      @@ulakshmiveerraju1078 మీరు చెప్పింది నిజమే అండి అంతా కాలమహిమ

    • @ulakshmiveerraju1078
      @ulakshmiveerraju1078 Před 2 dny

      @@vamsibudgettraveller1495 ఇప్పటికీ ఏ క్షేత్రానికి వెళ్లినా ఆక్షేత్ర మహిమ మన మనోవేదనను ఆ స్వాములకు విన్నవించుకుని సేద తీరాల్సింది పోయి పిల్లా జల్లాల్నేసుకుని పెళ్ళాల్నేసుకుని తిరిగే పార్క్ మాదిరి ఈ పోకడను చూస్తే ఆక్షేత్ర విశేషాలను మనం అపహాస్యం చేస్తున్నామని ఒకింత భాధేస్తుంది!
      అక్కడికెళ్లి తమ సౌకర్యాలు విలాసాలు,
      అక్కడి పూజారుల్ని పెంచడం డబ్బుంది కాబట్టి విరాళాలివ్వడం ఇదే ఆ క్షేత్ర దర్శనం అనుకుంటున్నారు.
      అది కాదని ఆర్తితో ఆయా దేవుళ్లను ప్రసన్నం పొందాలని మళ్లీ ఏనాటికి అలాటి ప్రాసస్థ్యం వస్తుందానిపిస్తుంటుంది.

  • @rk.shilpa8458
    @rk.shilpa8458 Před rokem

    RTC Bus service unda andi

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před rokem

      RTC Bus service vundi andi ekkuva mandi buses lone vastuntaru kuda. Rapur nundi Morning nundi evening varaku continue ga RTC buses vuntayi Tirupathi, Venkatagiri, Nellore, Badvel nundi konni timings lo RTC buses vuntayi no problem Thank you

  • @kalyaniramisetti1482
    @kalyaniramisetti1482 Před měsícem

    Sir night stay ki rooms untaya

  • @MK-dk7hw
    @MK-dk7hw Před 8 měsíci

    Voice-over full ga ivvandi Sagam Sagam cheppakandi

  • @karampudiramaiahramaiah459
    @karampudiramaiahramaiah459 Před 10 měsíci

    Pamuru numchi entha disranc sar

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před 10 měsíci

      Pamuru nundi 120 kms distance vuntundi sir. Pamuru lo highway vundi kada meeru ade highway lo vellandi direct ga Penchalakona ki 3 km daggara ki potharu route chala baguntundi adi ayithe.

  • @karunakarrayi5952
    @karunakarrayi5952 Před 8 měsíci

    Nellore bus stop yala ravali

  • @sureshmohan8679
    @sureshmohan8679 Před 10 měsíci +1

    Nellore to penchala kona bus timings please sir

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před 10 měsíci

      Nellore nunchi ayithe Penchalakona ki roju motham meeda oka 4 r 5 vuntayi sir anthe direct ga velladam kante meeru Nellore nundi Rapur pothe buses baguntayi vatiki timings em vundavu tiruguthu vuntayi. Nellore nundi direct buses timings naku ayithe idea ledu sir

    • @StorywithHyma
      @StorywithHyma Před 8 měsíci

      Nellore nundi ithe prathi 1hour ki bus vubtundhi andi rapur nundi long avuthundhi nellore to penchalakona vuntay

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před 8 měsíci

      @@StorywithHyma ok thank you Andi

  • @nkalyankumarnkalyankumar6659

    Bus service unada

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před 4 dny

      @@nkalyankumarnkalyankumar6659 Full ga vuntayi sir buses no problem. Nellore main depo nundi morning nundi evening varaku vuntayi alage venkatagiri, Rapur nundi, Badvel nundi kuda vuntayi

  • @mallikarjunarjun1060
    @mallikarjunarjun1060 Před 11 měsíci

    Timings please??

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před 11 měsíci

      Thank you sir. Temple timings ayithe morning 6 nundi 12-30 varaku taruvatha 3 nundi 7-30 r 8 varaku vuntundi nenu chala sarlu vellanu kani clear ga gurthu pettukoledu but video lo clear ga cheppanu timings board kuda chupetta veelunte ippudu vellandi chala baguntundi ippudu

  • @tulasilakshmi1102
    @tulasilakshmi1102 Před 2 měsíci

    Nellore nunchi bus available ga untai please telupagalaru

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před 2 měsíci

      Nellore Main Busstand nundi buses vuntayi early morning 6ki, 8 ki, 12-30 ki and evening kuda vunnayi no problem kasepu wait cheste chalu.

    • @vkrm2000
      @vkrm2000 Před 21 dnem

      నెల్లూరు మెయిన్ బస్టాండ్ నుంచి ప్రతి గంటకూ Nellore - Penchalakona బస్సు సర్వీస్ ఉంది..

  • @tsreeramakrisha8052
    @tsreeramakrisha8052 Před rokem

    From Anantapur To penchulakona .Bus Route cheppandi..sir.plese

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před rokem

      Ok sir tappakunda chepta chudandi. మీకు అనంతపురం నుండి రెండు మార్గాలు చెప్తాను కానీ ఏ రూట్ లో వెళ్లినా పెంచలకోన ఒకటే దూరం ఉంటుంది కాస్త అటు ఇటుగా మీకు బాగుంటుంది అనే రూట్ లో మీరు ప్లాన్ చేసుకోండి ఒకటి అనంతపురం నుండి కడప మీదగా రాజంపేట చేరుకుంటే రాజంపేట నుండి చిట్వేల్ మీదగా రాపూర్ కి rtc బస్సులు బాగానే ఉంటాయి రాపూర్ నుండి పెంచలకోన కి పోవాలి 25 కి మీ బస్సులు బాగానే ఉంటాయి. రెండవది అనంతపురం రాయచోటి మీదగా రాజంపేట చేరుకుని పైన చెప్పిన రూట్ లో వెళ్ళాలి మీరు ఉన్న ఊరు మీకు వీలుని బట్టి నేను చెప్పిన రూట్ లో వెళ్తే బస్సులు ఉంటాయి. ఇప్పుడు పెంచలకోన వీడియో లో నేను చూపెట్టిన దాని కంటే బాగుంది తప్పకుండా వెళ్ళండి ఇంకో ముఖ్య విషయం మీకు రాజంపేట - చిట్వేల్ - రాపూర్ ఘాట్ view చాలా బాగుంటుంది దారిలో చూస్తూ వెళ్ళండి ధన్యవాదాలు.

  • @user-ow5xo8bl5k
    @user-ow5xo8bl5k Před 6 měsíci

    Rooms evarini adagali

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Před 6 měsíci

      Rooms kosam akkada EO gari office lo adagali temple ki velle darilo vuntundi office. No problem rooms chala vuntayi