Tomato Cultivation In New Stacking Method • Tomato Cultivation In ... For Telugu Text Recipes Visit www.maatamanti... For English Text Recipes Visit www.foodvedam....
మీరు కాఫీ ☕️ ❤️తాగే సన్నివేశం, సందర్బం కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ మధ్యన మీరు వీడియో లో కాఫీ మిస్ చేస్తున్నారు.. As a కాఫీ లవర్ గా మీరు కాఫీ కలిపే విధానం నాకు బాగా relaxing ga అనిపిస్తుంది 👌👌💐
హాయ్ లావణ్య గారు.🤗😊.నిజం అండీ ఆ వీడియో తీయడం నాకు చాలా ఇష్టం.కాఫీ కలిపి తాగే సన్నివేశం ఎంతమంది ఎన్ని సార్లు పెట్టినా అద్భుతంగా ఉంటుంది.ఊరికే పెడితే అందరూ విసుగ్గా ఫీల్ అవుతారేమో నని పెట్టలేదు.ఈసారి తప్పకుండా పెడతాను అండీ...
Namasthe bindu garu, mee videos ఎంత బాగుంటాయో మాటల్లో చెప్పలేను అండి , నేను low ga వున్న ప్రతి సారి మీ వీడియోస్ చూస్తూ వుంటా, చాలా రిలాక్స్ అవుతా , మీ రేడియో చాలా బాగుంది మళ్ళీ నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి, మీరు రేడియో ఎక్కడ కొన్నారు అది ఏం company radio Amazon lo దొరుకుతుందా
బిందు అక్క మీ వీడియోస్ చూస్తుంటే మనసు చాలా తేలికవుతుంది. మీరు చెప్పే విషయాలు చాలా పాజిటివ్ ఎనర్జీ నీ ఇస్తయ్ అండి.🌄🌱🌱🪴🌳🌲🌲🌻🌻🌻🌄🌄🌧️🌧️మీరు చెప్పే ideas బాగుంటాయి..అక్క...
మీ వీడియోలు చూస్తే చాలా ప్రశాంతం గా ఆనందం గా ఉంటుంది..ఆకాశవాణి ..పచ్చని పొలాలు..మా తాతగారి ఊరు గుర్తు చేశాయి.. కొరియన్ సీరీస్.. నేనూ చూసాను..నిజంగానే చాలా బాగుంది..thank you for the videos.. ❤️
బిందు గారు నమస్కారం అండి. గంగ గెంతులేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నా విన్నపం ఏమిటంటే గంగ గెంతులేస్తుంటే గంగ మెడకు ఉన్న తాడు గంగ కాళ్ళ గెట్టెల మధ్యలో పడే అవకాశం ఉంది కాబట్టి. ఆ తాడును గంగ మెడకు కట్టండి. ఇలా చెప్పానని ఏమనుకోవద్దు 🙏
Hello Bindu.. I am a great fan you. I really like the way you are, simple humble natural. I am also nature lover, and become farmer wants to do natural farming. We also planted tomatoes plants in 1and half acer. And facing same problem, can you please explain me in detail how to control and remedies. As a farmer wants take some suggestion from you. If you can, that would be great help for me. If possible wants to talk to you. Thank you🙏
మీ పిల్లలు కి ఇప్పటి నుండి వ్యవసాయం గురించి తెలియజేస్తున్నారు... గుడ్... గంగ బాగుంది... గంగ కి గంగడోలు (మెడ )దగ్గర గంట కట్టినారు చాలా బాగుంది.... milk squeezing meere chesukuntaraa andi🙏
Hi Bindu gaaru, I really liked ur channel, it’s definitely the best way of living, in concrete buildings life style, what ever fun we will are having is nothing if you compare it with life which you guys are living, what a pleasant life, living close to Mother Nature is boon. I wish I could live close to your life style. I am from Canada 🇨🇦. But when I watch ur videos with soothing music in the background lands me in your farm. Looking at Ganga playing and jumping in the video thrills my heart. Best wishes for your new crops and projects. Thank you for saving farming and showing your passion in farming.
akka ur videos are a stress relief when i watch ur videos i loose all my stress ippudu maku public exams so stress tagginchadaniki me videos chosstunna
బిందు గారు మీ విడియో చూస్తుంటే హయిగాఉంటుంది తాతయ్య pocket radio పెట్టుకుని వినేవారు ఆకాశవాణి music 👌మీకు ఎప్పుడూ చిన్న నాటివిషయాలు గుర్తుకొస్తున్నాయి అనే msg sendచేస్తున్నాను real ga 👌
Hi akka. Mi lage prakruti madya undalani konni years nunchi dream. Daniki 3- 5 yrs pattochu. midaggara anni rakala natu vittanalu tiskovachani na asha. Mi daggara sweet dabbakaya unte bagundu anipinchindi. Nenu tied ayinapudu mi video chusi relax autuntanu. Miku dreams true cheskodaniki support chese life partner dorakadam mi adrustam. Mi papa inka lucky anni chusi perugutundi.🤩
BINDU NI VIDEO KANAPADAGANE GANGA GANTHULESINATLE NA MANASU KUDA GANTHULESTUNDI. NI NIYAMALU CHALA CORRECT TALLI. CHUSTE AMOSTUNDI CHESTE RESULT VASTUNDI RESULT CHUSI ENERGY VASTUNDI. ENERGY FELL ITHE HAPPY GA VUNTUNDI. KADANTAVA BINDU😍
Ganga baley ganthulesthundi😍😍😍🥰.chinnapudu ma ammamma thathayya vooru vellinapudu Aakasavaani vinedanni akka memorable days 😊 ,badhaga kuda vuntundi malli aa rojulu raavu kadha.
Bindu garu, requesting you... please show your multigrain bread recipe that you've made in one of the food videos. Waiting for it.. Thanks in advance:)
Hi Bindu gaaru ela unnaru? Naku me voice nachutundi chala clarity ga untundi, jobs chesukuntoo tied avutaamu a time lo me videos chuste chala relief avutaamu really.
Hi Mam I have been a great admirer of u , I love the way u lead ur lifestyle . Such a pure soul I would love to visit ur farm with my children once , it’s been a big desire to meet u since a long time . Please lemme know if it’s fine for u. Tnq Mam
Hi dear how are u? Aa series l0 mother place lo nannu oohichukunnanu...I miss my son in every breath...😭😭...any way mee vdos dwara kontha relax avtanu...naakkuda radio vinatam chala ishtam...aa music kuda ..baalyam gurthocchindi..tq fr sharing ..mee dreams anni full fill avvali ...god bless u
Meeku workers baga dorikaru Andi. Inspired a lot by seeing you videos. Me too purchased 8 acers of land 4 years ago, in our native place. My land is 300mtrs far from out house.
Ledandee..i don't like to showcase my problems on the channel. but everywhere we always will have too many problems with them.that's why we had to install CCTV cameras. ippativaraku chetlu okati rendu rojulu neellu poyakapoyina they can survive kadaa ani chusi chudanatluga unnamu but aavulu alaa kaadu kadaa... vaallu frequent gaa manesthunte maaku baaga ibbandiga untundi... appatikappudu hyd nundi vaati kosam vellipovalsi vasthundi..ilaantivi unna manam sarduku povali..enduakante evaraina anthe kabatti
నమస్తే అండీ.🤗❤️. ఆమ్మో! గంగ అల్లరి అంతా ఇంతా కాదుఅండీ 😅😄😄.అన్నీ పడేయడం, గంతులేయడం.బర్డ్ ఫీడర్లు పడేసింది.వాటి కోసం పెట్టిన నీళ్ల గిన్నెలు కిందకు తోసేసింది. ఆటగా నన్ను గులాబీ చెట్ల మీదకు నెడితే నా డ్రెస్ ముల్లుకి పట్టి చిరిగింది.కొత్త మెష్ ఫ్రేమ్ మీద జస్ట్ ఒక్క సెకండ్ లో అపోలోపే కాలు వేసి తొక్కి విరగొట్టేసింది.చిన్న పిల్లలు మన ఇంట్లో అల్లరి చేస్తే ఎంత సంతోషంగా, కళగా ఉంటుందో అంత సంతోషంగా ఉంది దాని చిలిపి పనులు చూడడం.గంగ చాలా వేగంగా పెద్దగా అయినట్లు అనిపిస్తుంది అండీ😅.ఒక్క వారానికే మారిపోతుంది.శారద షెడ్డు లోనే ఉంది అండీ.తదుపరి వీడియో లో చూపిస్తాను.థాంక్యూ సో మచ్ అండీ..ధన్యవాదములు.😊🙏
@@BLikeBINDU అయ్యో గంగ బంగారం అల్లరి చెయ్యకూడదు 🤦🏼🤗🥰 గంగానది పరవళ్లు తొక్కినట్లు బుజ్జి గంగ పేరు సార్ధకం చేస్తుందనుకుంటారా బిందు మొత్తానికి తోట పీకి పందిరి వేస్తుందిగా 😂 అవునురా త్వరగా పెరిగింది 💕 సంతోషమైన సామ్రాజ్యం లో ఎంజాయ్ చేస్తుంది మరి 😘
Namasthe Bindu. I will give you solution for staking. You purchase some bamboo sticks and arrange like cross ( ❌) for each plant and tie with janapanara ( జనపనార) it will work for support to the plant. I have seen in our village 😄😃
Does that arrangement cost more as several bamboos are required in view of close spacing of tomato plants. Instead farmers at our place ie anantapur are fixing two 2" dia poles of 8' long each costing 22 rs( two poles on either side ie left and right of foliage) at 15' intervals and running pet wire longitudinally at 3 tiers . Plants will rest on the cross jute threads tied to pet wires. This arrangement will cost less @ 15000 per acre and will have continous support to wines for 6' height.
I too follow radio from my childhood picked it up from my mom I listen to radio from vande maatharam to jai hind I don't have a TV since my marriage, 29 years
Bindu garu, ippude meeru chikatlo matladina video chushanu. Chushanu Ane kanna chala uthahanga vinnanu ante corrrectuga vuntundemo. Prakrutilaga Mee aalochanalu nirmalanga vunnai. All the best to you and your family.
నమస్తే అండీ...ప్రస్తుతం ఈ సీజన్లో గడ్డి కలుపు వస్తుంది.డ్రిప్ వరుసల్లో ఉన్న కలుపును ఎప్పటికప్పుడు manual గా తీసేస్తున్నాము.తడిగా ఉంటుంది కాబట్టి చాలా తేలిగ్గా వచ్చేస్తుంది.అది తీసుకెళ్లి ఆవుకు పెడుతున్నాము. వరుసల మధ్య వచ్చే కలుపును మొదటి నుండే నివారించడం మొదలు పెట్టాము.ఒక ' దంతె ' ను ట్రాక్టర్ attachements తయారు చేసేవారి దగ్గర తయారు చేయించాము.దాంతో ముందుకు వెనక్కు నెట్టుకుంటూ వెళితే అప్పుడప్పుడే చిన్నగా పెరుగుతున్న కలుపు తేలిగ్గా పోతుంది.చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది.ఎక్కువగా పెరిగే వరకు ఆగకుండా ముందే తీసేస్తున్నాము. కానీ ఒక మాట వర్ష కాలంలో కలుపును నివారించడం మాత్రం ఎవరికైనా కష్టమే నండీ...
Hi akka Use ganupulu gaddi vuntundi okka ganupu 2 rs vuntyndi Agriculture University vallu manchi quality vunnavi istharu Adi cultivate chesthe Ganga and Saradaki 365 days grass vubtundi .Half height varaku wall construct chesi akkada nunchi roof varaku mosquito fence tho close cheyyandi mosquitos problem kuda vundadu vachhedi rainy season kada Mat kuda saripovatamledu jindal comapny vallavi peddavi avilabilty vuntai market lo My suggestion anthe
Hi maa. 🤗🤗. Nee comment chusaka entha santosham anipinchindi ante.. ventane Sachin ki kudaa chupinchanu. Ivala morning Nuvvu emi cheppavo as it is gaa same adey anukunnamu memiddaram. Ippudu ikkada varsham paduthundi. Rain padinappudu asala shed lo avi elaa unnayi emaina ivbandi undha ani observe cheyadaniki maaku avakasam dorikindi. Thank you sooooo much Sarada ganga gurinchi alochinchi antha premagaa cheppinanduku🤗🤗
నేను చిన్నప్పుడంతా అమ్మ వింటుంటే వినేదాన్ని. ఆ తర్వాత ఎప్పుడైనా తాతగారు వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళు వింటుంటే మళ్ళీ ఆ జ్ఞాపకం స్ఫూరణకు వచ్చి నేను కూడా వినడం మొదలు పెట్టాను.చిన్నప్పుడు 6 వ తరగతి లో ఒకసారి 7 వ తరగతి లో ఒకసారి రేడియో స్టేషన్ కు వెళ్ళాను. ఒకసారి ఐనస్టీన్ గురించి చెప్పాను. తర్వాత ప్రసారం చేసినప్పుడు వింటే నా గొంతు అమ్మాయిలా కాకుండా అచ్ఛు అబ్బాయి గొంతులా అనిపించింది.😄😅
No body should be like me andi. Evaro daaka enduku i shouldn’t be like me. Eppatikappudu evolve avuthu kothaga undali anukuntanu. That’s just a channel name andi.. Daya chesi channel name ni literal gaa chusi daaniki pedda importance ivvakandi ani manavi. 🙏naalaga undamani porabatuna kudaa kaadu.🤗🙏
Bindu garu melaga real world lo (nature tho matrame ) vundatam, prathi pani sraddhatho, opikatho cheyatam, oka chakkani kuteeranni erparuchukovatam, gomathatho, pakshula kilakilatho mamekamy nijamyna jeevithanni gadapatam lo memu 25% success iyina ma life dhanyamynatle🌾🌴🌱🍃.
Hi Bindu garu me la prakruthi lo jeevinchadam anedi andari dream kani Dani sadinchukovadaniki chala kastapadali meru chupinche prati chettu venaka me kastam entha undo telustundi meru eppudu happy ga undali na comment chadivithe pls reply ivvandi naku chala happy ga untundi meru na comment chadivithe 😊🤗
హాయ్ శ్వేతా గారు..నమస్తే అండీ.😊🙏..అవునండీ అలా కూడా చేయవచ్చు..కాకపోతే మనం ప్రతీ రోజు ఆ చెట్ల మధ్యలో తిరుగుతూ ఉండాల్సిన అవసరం ఉంటుంది కదండీ..అంటే ఉదాహరణకు కలుపు తీయడానికి, హార్వెస్ట్ చేయడానికి, కషాయాలు స్ప్రే చేయడానికి ఇలా వెళ్తూ ఉండాలి కదండీ అప్పుడు horizontal గా కట్టిన వైర్లు అడ్డం అవుతాయి.అందుకే డైరెక్ట్ గా పందిరికే పురికొస తాడులు కట్టేశాము.
@@BLikeBINDU Namaste🙏 bindugaru.... Thank you for the reply.Middle lo nadiche place lo anatlenu bindugaru. Nenu anedi miru pettichinna rods ki holes unnay kadandi vatilondi horizontal ga pole to pole matrame kadithe workout auvthademo ani na feeling andi.
Hi Bindu Garu, in which village your farm located. how far it is from hyd. I am planning to buy one. so trying to understand the feasibilities. you have great passion for the farming, it ia shown in your videos.
మీలా నియమాలు పెట్టుకోవాలి అనుకుంటాను "ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి " కానీ నాకు తెలియకుండానే వాగేస్తాను .. కొన్నింటిలో నన్నే ఇరికిస్తారు జనాలు 😒😒😔
అలాంటి వారిని పట్టించుకోవడం వద్దండీ
చాలా రోజుల తరువాత ఆకాశవాణి వినిపించారు ధన్యవాదములు. గంగ మెడలొని గంట శబ్దం వింటుంటే, చూస్తూంటే భలేగా ఉంది. జై హింద్
మీరు కాఫీ ☕️ ❤️తాగే సన్నివేశం, సందర్బం కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ మధ్యన మీరు వీడియో లో కాఫీ మిస్ చేస్తున్నారు.. As a కాఫీ లవర్ గా మీరు కాఫీ కలిపే విధానం నాకు బాగా relaxing ga అనిపిస్తుంది 👌👌💐
హాయ్ లావణ్య గారు.🤗😊.నిజం అండీ ఆ వీడియో తీయడం నాకు చాలా ఇష్టం.కాఫీ కలిపి తాగే సన్నివేశం ఎంతమంది ఎన్ని సార్లు పెట్టినా అద్భుతంగా ఉంటుంది.ఊరికే పెడితే అందరూ విసుగ్గా ఫీల్ అవుతారేమో నని పెట్టలేదు.ఈసారి తప్పకుండా పెడతాను అండీ...
@@BLikeBINDU ❤️tq బిందు గారు
@@BLikeBINDU పెట్టండి బిందు గారు
@@BLikeBINDU విసుగు ఏమి లేదు ,పెట్టండి please
Place Andhra or telangana
Namasthe bindu garu, mee videos ఎంత బాగుంటాయో మాటల్లో చెప్పలేను అండి , నేను low ga వున్న ప్రతి సారి మీ వీడియోస్ చూస్తూ వుంటా, చాలా రిలాక్స్ అవుతా , మీ రేడియో చాలా బాగుంది మళ్ళీ నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి, మీరు రేడియో ఎక్కడ కొన్నారు అది ఏం company radio Amazon lo దొరుకుతుందా
మంచి జీవితాన్ని లీడ్ చేస్తున్నారు అక్క.అందరూ మీలాగే ఉంటే చాలా బాగుంటుంది
మీరూ,మీ తోట, మీ గంగ, మీ అభిరుచులు అన్ని నాకు చాలా ఆహ్లాదాన్ని ఇస్తాయి. Tq
🙏🙏🙏 బిందుగారు , మొత్తం మీద టమోటో స్టేకింగ్ చెయ్యటం మొదలు పెట్టారు, చాలా సంతోషంగా ఉంది అండి...
నమస్తే అండీ హేమంత్ గారు.చాలా చాలా థాంక్స్ అండీ..ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు 😊🙏🙏
మీ వీడియోస్ చూస్తూ వుంటే చాలా హాయిగా ఉంటుంది. మనసు కు ప్రశాంతం గా ఉంటుంది. Tq అక్క.
Vidio inkaa vunte baagundu anipistundi bindhu gaaru mi vidios anta baàguntai
మీ పొలం కొన్న దగ్గరనుంచి మిమ్మలిని ఫాల్లో ఆవుతున్నాను త్వరలోనే మీకులా చేసుకోవాలి చాలా కలలు ఉన్నాయి tq బంగారు
బిందు అక్క మీ వీడియోస్ చూస్తుంటే మనసు చాలా తేలికవుతుంది.
మీరు చెప్పే విషయాలు చాలా పాజిటివ్ ఎనర్జీ నీ ఇస్తయ్ అండి.🌄🌱🌱🪴🌳🌲🌲🌻🌻🌻🌄🌄🌧️🌧️మీరు చెప్పే ideas బాగుంటాయి..అక్క...
మీ వీడియోలు చూస్తే చాలా ప్రశాంతం గా ఆనందం గా ఉంటుంది..ఆకాశవాణి ..పచ్చని పొలాలు..మా తాతగారి ఊరు గుర్తు చేశాయి..
కొరియన్ సీరీస్.. నేనూ చూసాను..నిజంగానే చాలా బాగుంది..thank you for the videos.. ❤️
Almond tree chala baaga peruguthundi..nenu ఈ మొక్క ని మీరు బాదం నుండి penchinappatinundi చూస్తున్నాను
Prakruthiki dhagaraga jeevinchadam eppudo maa nanna kalamlo chusamu,ipudu mee videos dwara haa memories gurthosthukuvasthunnai 👌👌👌
Thank you maam for taking us back to our childhood with Akashwani.
I really love watching calves jumping and running around ... Ganga might be enjoying thoroughly in the farm.
రేడియో లో వచ్చిన మ్యూజిక్ నా చిన్నప్పుడు రోజులు గుర్తుచేశారు పాడి పంటలు లో వచ్చేది అనుకుంటాను
బిందు గారు నమస్కారం అండి. గంగ గెంతులేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నా విన్నపం ఏమిటంటే గంగ గెంతులేస్తుంటే గంగ మెడకు ఉన్న తాడు గంగ కాళ్ళ గెట్టెల మధ్యలో పడే అవకాశం ఉంది కాబట్టి. ఆ తాడును గంగ మెడకు కట్టండి. ఇలా చెప్పానని ఏమనుకోవద్దు 🙏
Hello Bindu.. I am a great fan you. I really like the way you are, simple humble natural.
I am also nature lover, and become farmer wants to do natural farming. We also planted tomatoes plants in 1and half acer. And facing same problem, can you please explain me in detail how to control and remedies. As a farmer wants take some suggestion from you. If you can, that would be great help for me.
If possible wants to talk to you.
Thank you🙏
మీ పిల్లలు కి ఇప్పటి నుండి వ్యవసాయం గురించి తెలియజేస్తున్నారు... గుడ్... గంగ బాగుంది... గంగ కి గంగడోలు (మెడ )దగ్గర గంట కట్టినారు చాలా బాగుంది.... milk squeezing meere chesukuntaraa andi🙏
Nameste akka video bagundi sharada elaundhi edhi NAA faste comments Mee videos anni chusthanu
Hi Bindu gaaru, I really liked ur channel, it’s definitely the best way of living, in concrete buildings life style, what ever fun we will are having is nothing if you compare it with life which you guys are living, what a pleasant life, living close to Mother Nature is boon. I wish I could live close to your life style. I am from Canada 🇨🇦. But when I watch ur videos with soothing music in the background lands me in your farm. Looking at Ganga playing and jumping in the video thrills my heart. Best wishes for your new crops and projects. Thank you for saving farming and showing your passion in farming.
It's such a pleasure to heart and mind seeing ganga playing in the farm Bindu garu♥️
ఆహా..ఆకాశవాణి ....ఇది వినగానే 40 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయా..thank you very much..I like the way you live 🙏
akka ur videos are a stress relief when i watch ur videos i loose all my stress ippudu maku public exams so stress tagginchadaniki me videos chosstunna
The music was even before 80’s I too felt nostalgic so nice me valla malli vinnanu
అక్క మీ fam వీడియోస్ తో మాకు మూడుపూటల కడుపునిండా ఫ్రీగా (మంచి ) "భోజనం" చేస్తున్నఫీలింగ్. ఫుడ్ ఖర్చులు మిగిల్చినందుకు ధన్యవాదాలు akka...🥰
👋🏻Hi Bindu talli..
Nee videos eppudu chusina chala happy gaa untundi!☺️
Nee video kosam eppudu eduru chustuu untanu.
Ganga genthulu baagunnayi..😃
Deevenlatho mee Amma👍🏻
బిందు గారు మీ విడియో చూస్తుంటే హయిగాఉంటుంది తాతయ్య pocket radio పెట్టుకుని వినేవారు ఆకాశవాణి music 👌మీకు ఎప్పుడూ చిన్న నాటివిషయాలు గుర్తుకొస్తున్నాయి అనే msg sendచేస్తున్నాను real ga 👌
Mee Ganga enta muddy ga undi..ni du garu meeru chala lucky to experience this beautiful mother nature.❤️❤️love for ur Sarada nd For Bujji Ganga👍👍
I like your channel , but I don't know Telugu. So please voice over in Hindi . .😊
Mee videos chala natural ga unatayi baguntayi
Aa music naaku chala ishtam bindu
Bindu garu I really appreciate yr interest and dedication 🤗
Bindhu garu అవుదుడా గంగ బలే ఉంది ఫామ్ హౌస్ సందడి గా కనిపించింది.
Hi akka. Mi lage prakruti madya undalani konni years nunchi dream. Daniki 3- 5 yrs pattochu. midaggara anni rakala natu vittanalu tiskovachani na asha.
Mi daggara sweet dabbakaya unte bagundu anipinchindi. Nenu tied ayinapudu mi video chusi relax autuntanu. Miku dreams true cheskodaniki support chese life partner dorakadam mi adrustam. Mi papa inka lucky anni chusi perugutundi.🤩
Hiiiiii Bindu akka Ela vunnaru chaala rojulu iendi me vlog chusi chaaala relax ga vundi akka ninnu chustunte nv ante Naku chaaala chaala istam chaala happy ga vuntundi ni matalu vintunte 😍😍😍😍😍 akka ganga bale cute ga vundi chakkaga parugulu thistundi 😘😘😘😘😘
నేను ప్రతిరోజూ రేడియో వింటూ పెరిగాను నాకు మ్యూజిక్ వినంగానే అచ్చం మీలాగానే అనిపించింది థ్యాంక్స్ చాన్నాళ్ల తర్వాత మళ్లీ విన్నాను
Madam, To reduce the welding cost : if we request centering (building construction ) people they can make circle shape at the two ends of each rod.
Hi akka chala inspiring ga untai me videos.
హాయ్ మా ధన్యవాదములు 🤗😊
BINDU NI VIDEO KANAPADAGANE
GANGA GANTHULESINATLE NA MANASU KUDA GANTHULESTUNDI. NI NIYAMALU CHALA CORRECT TALLI. CHUSTE AMOSTUNDI CHESTE RESULT VASTUNDI RESULT CHUSI ENERGY VASTUNDI. ENERGY FELL ITHE HAPPY GA VUNTUNDI. KADANTAVA BINDU😍
Amazing lifestyle Bindu ji
refreshing my village life
Ma sister korean chustundi
Nenu chustanu chala inspiration Meru
Ganga chala bagundi
Bujji ganga cute ga వుంది బిందు గారు 🍅bavunnai nice video👌👌 🥰
Ganga baley ganthulesthundi😍😍😍🥰.chinnapudu ma ammamma thathayya vooru vellinapudu Aakasavaani vinedanni akka memorable days 😊 ,badhaga kuda vuntundi malli aa rojulu raavu kadha.
Bindu garu, requesting you... please show your multigrain bread recipe that you've made in one of the food videos. Waiting for it.. Thanks in advance:)
Hi Bindu gaaru ela unnaru? Naku me voice nachutundi chala clarity ga untundi, jobs chesukuntoo tied avutaamu a time lo me videos chuste chala relief avutaamu really.
Hi Mam I have been a great admirer of u , I love the way u lead ur lifestyle . Such a pure soul
I would love to visit ur farm with my children once , it’s been a big desire to meet u since a long time . Please lemme know if it’s fine for u. Tnq Mam
Gud mrng bindhu mam ..me videos chustuntanta sepu edo teliyani anandam manasu chala prasantam ga anipistundi sarada Ganga vachaka meeru inka happy ga unnaru adi me matallone ardam avutundi mooga jeevulaki Seva chese gunam kaligi unna meeku danyavadalu.meeru me kutumbam eppatiki ilane meeru korukunnatlu jeevinchalani manaspurtiga korukuntunna.
Miru koncham vidieos continue ga peduthe baguntundhandi..... Mi vidieos chala relaxing ga untai
Hi dear how are u? Aa series l0 mother place lo nannu oohichukunnanu...I miss my son in every breath...😭😭...any way mee vdos dwara kontha relax avtanu...naakkuda radio vinatam chala ishtam...aa music kuda ..baalyam gurthocchindi..tq fr sharing ..mee dreams anni full fill avvali ...god bless u
Meeku workers baga dorikaru Andi. Inspired a lot by seeing you videos. Me too purchased 8 acers of land 4 years ago, in our native place. My land is 300mtrs far from out house.
Ledandee..i don't like to showcase my problems on the channel. but everywhere we always will have too many problems with them.that's why we had to install CCTV cameras. ippativaraku chetlu okati rendu rojulu neellu poyakapoyina they can survive kadaa ani chusi chudanatluga unnamu but aavulu alaa kaadu kadaa... vaallu frequent gaa manesthunte maaku baaga ibbandiga untundi... appatikappudu hyd nundi vaati kosam vellipovalsi vasthundi..ilaantivi unna manam sarduku povali..enduakante evaraina anthe kabatti
హాయ్ రా బిందు ❤️
గంగ చాలా యాక్టీవ్ గా ఫుల్ గంతులు 🥰😘
శారద కనపడలేదు 😌
Use ఫుల్ ఇన్ఫర్మేషన్ for టొమాటోస్ 👏🏾👏🏾👏🏾👏🏾👍👍🤝🤝
నమస్తే అండీ.🤗❤️. ఆమ్మో! గంగ అల్లరి అంతా ఇంతా కాదుఅండీ 😅😄😄.అన్నీ పడేయడం, గంతులేయడం.బర్డ్ ఫీడర్లు పడేసింది.వాటి కోసం పెట్టిన నీళ్ల గిన్నెలు కిందకు తోసేసింది. ఆటగా నన్ను గులాబీ చెట్ల మీదకు నెడితే నా డ్రెస్ ముల్లుకి పట్టి చిరిగింది.కొత్త మెష్ ఫ్రేమ్ మీద జస్ట్ ఒక్క సెకండ్ లో అపోలోపే కాలు వేసి తొక్కి విరగొట్టేసింది.చిన్న పిల్లలు మన ఇంట్లో అల్లరి చేస్తే ఎంత సంతోషంగా, కళగా ఉంటుందో అంత సంతోషంగా ఉంది దాని చిలిపి పనులు చూడడం.గంగ చాలా వేగంగా పెద్దగా అయినట్లు అనిపిస్తుంది అండీ😅.ఒక్క వారానికే మారిపోతుంది.శారద షెడ్డు లోనే ఉంది అండీ.తదుపరి వీడియో లో చూపిస్తాను.థాంక్యూ సో మచ్ అండీ..ధన్యవాదములు.😊🙏
@@BLikeBINDU అయ్యో గంగ బంగారం అల్లరి చెయ్యకూడదు 🤦🏼🤗🥰
గంగానది పరవళ్లు తొక్కినట్లు బుజ్జి గంగ పేరు సార్ధకం చేస్తుందనుకుంటారా బిందు
మొత్తానికి తోట పీకి పందిరి వేస్తుందిగా 😂
అవునురా త్వరగా పెరిగింది 💕
సంతోషమైన సామ్రాజ్యం లో ఎంజాయ్ చేస్తుంది మరి 😘
మీరు నవ్వడం ఈరోజు వీడియో లో చూసాను 14:28... ప్లీజ్ అలానే నవ్వుతు ఉండండి...
Namasthe Bindu.
I will give you solution for staking. You purchase some bamboo sticks and arrange like cross ( ❌) for each plant and tie with janapanara ( జనపనార) it will work for support to the plant. I have seen in our village 😄😃
Does that arrangement cost more as several bamboos are required in view of close spacing of tomato plants.
Instead farmers at our place ie anantapur are fixing two 2" dia poles of 8' long each costing 22 rs( two poles on either side ie left and right of foliage) at 15' intervals and running pet wire longitudinally at 3 tiers .
Plants will rest on the cross jute threads tied to pet wires.
This arrangement will cost less @ 15000 per acre and will have continous support to wines for 6' height.
Guruvindha ginja chettu anukunta meeru chupinchindhi. Nice videos 👌👌👌
Hi Bindu garu, I like your lifestyle, when ever I watched your videos I feel so calm and happy, ganga is so cute..
12/50 to 13/20 Chala viluvayina vishayam cheppavu Bindu 👍(Golden words)💐
Kushi kushi ga ganga ganthulu vesthunte maku kuda manasu kushi ga anipisthundhi....😍😍😍
Bindu Garu
Please paint the iron rods with some paint like green colour to avoid rusting in future .It may increses the life of the rods in future
Any reason for green? Why this color is best for rusting? Any other alternative color as I don’t like Green..
No specific reason. Suggested green only because it matches with the nature / greenery
Namastey andi..sure veyistanu....red oxide koni akkada pettamu...but inka veyadam veelupadaledu..but before rainy season starts twaraga veyali andi...sure..and Thank you so much🤗🙏
Meeru CZcams lo liziqui videos chusaara... they're so inspiring...I wanted you to live that way
I too follow radio from my childhood picked it up from my mom
I listen to radio from vande maatharam to jai hind
I don't have a TV since my marriage, 29 years
Bindu garu, ippude meeru chikatlo matladina video chushanu. Chushanu Ane kanna chala uthahanga vinnanu ante corrrectuga vuntundemo. Prakrutilaga Mee aalochanalu nirmalanga vunnai. All the best to you and your family.
Bindu garu కలుపు లేకుండా అంత neat ga ela vundi. Emi chestunnaru
Bindu garu kalupu ni ela controll chestunnaru
నమస్తే అండీ...ప్రస్తుతం ఈ సీజన్లో గడ్డి కలుపు వస్తుంది.డ్రిప్ వరుసల్లో ఉన్న కలుపును ఎప్పటికప్పుడు manual గా తీసేస్తున్నాము.తడిగా ఉంటుంది కాబట్టి చాలా తేలిగ్గా వచ్చేస్తుంది.అది తీసుకెళ్లి ఆవుకు పెడుతున్నాము. వరుసల మధ్య వచ్చే కలుపును మొదటి నుండే నివారించడం మొదలు పెట్టాము.ఒక ' దంతె ' ను ట్రాక్టర్ attachements తయారు చేసేవారి దగ్గర తయారు చేయించాము.దాంతో ముందుకు వెనక్కు నెట్టుకుంటూ వెళితే అప్పుడప్పుడే చిన్నగా పెరుగుతున్న కలుపు తేలిగ్గా పోతుంది.చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది.ఎక్కువగా పెరిగే వరకు ఆగకుండా ముందే తీసేస్తున్నాము. కానీ ఒక మాట వర్ష కాలంలో కలుపును నివారించడం మాత్రం ఎవరికైనా కష్టమే నండీ...
Hi bindu garu me block chusaka mind relax ga vuntunde old days gurutukostaye.nenu kuda radio 📻 listener
Can u pls add save soil also in the beginning
Ede vintunte na chinapte day's gurthu vastunai andi.. chala happy andi 😍❤️
Hi akka Use ganupulu gaddi vuntundi okka ganupu 2 rs vuntyndi Agriculture University vallu manchi quality vunnavi istharu Adi cultivate chesthe Ganga and Saradaki 365 days grass vubtundi .Half height varaku wall construct chesi akkada nunchi roof varaku mosquito fence tho close cheyyandi mosquitos problem kuda vundadu vachhedi rainy season kada Mat kuda saripovatamledu jindal comapny vallavi peddavi avilabilty vuntai market lo My suggestion anthe
Hi maa. 🤗🤗. Nee comment chusaka entha santosham anipinchindi ante.. ventane Sachin ki kudaa chupinchanu. Ivala morning Nuvvu emi cheppavo as it is gaa same adey anukunnamu memiddaram. Ippudu ikkada varsham paduthundi. Rain padinappudu asala shed lo avi elaa unnayi emaina ivbandi undha ani observe cheyadaniki maaku avakasam dorikindi. Thank you sooooo much Sarada ganga gurinchi alochinchi antha premagaa cheppinanduku🤗🤗
Sister you music and fm habit are unstoppable
Ganga ento running race ki prepare aienattu, polam lo atu itu parigettesi hadavidi chesesthundhi ❤️
😅😅😅 avunu Suman garu...
Yentha happy ga vuntundi mam akasavani vintu pachani arubayata vunte 💃🕺
😄😄 నా బాల్యం గుర్తొచ్చింది. మా ఇంట్లో దాదాపు 2000 year వరకు ఉండేది.
నేను చిన్నప్పుడంతా అమ్మ వింటుంటే వినేదాన్ని. ఆ తర్వాత ఎప్పుడైనా తాతగారు వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళు వింటుంటే మళ్ళీ ఆ జ్ఞాపకం స్ఫూరణకు వచ్చి నేను కూడా వినడం మొదలు పెట్టాను.చిన్నప్పుడు 6 వ తరగతి లో ఒకసారి 7 వ తరగతి లో ఒకసారి రేడియో స్టేషన్ కు వెళ్ళాను. ఒకసారి ఐనస్టీన్ గురించి చెప్పాను. తర్వాత ప్రసారం చేసినప్పుడు వింటే నా గొంతు అమ్మాయిలా కాకుండా అచ్ఛు అబ్బాయి గొంతులా అనిపించింది.😄😅
@@BLikeBINDU 🤣🤣🤣 👏👏👏 ఏమైనా మీరు గ్రేట్ అండీ.
Miru,mi music,mi nature so peaceful
Background music of ur videos is superb....okkasari tappkunda mee farm sandarsinchalani naa korika
video mee message chala bagundi
Hi bindu garu ,Ganga cute ga undi nenu kuda chusanu Korean series chala bagundi,
Hie Bindugaru Ela vunaru video bagundi last loBadam mokkachupichichru good andi tqq ❤️😍
Nice
Almond tree super 🙏 nuv maneeshivi Bindu talli 🙏 v too love akasavani 👍
Thank you so much andi..dhanyavadamulu🤗😊🙏
Never seen a calf running so fast happily...
Namasthe andi prakrurhi full enjoy chethunnaru memu choosi enjoy chesthunnamu.🙏
Bindu garu me videos chala estam
Ganga full happy ga undandi
Bindu Garu ,from where did you get super Napier grass stems for plantation. We would like to plant during this rainy season. Kindly inform. Thank you
Bindu Ganga and sarada kuda meeru pilisthe entha baga ardham chesukuntayo kada ,Ganga thalli allari bavundi🥰🥰
Sunset view really really excellent💯💯💯👍👍.
Naku mukkalu ante Chala istam
Memu prahari goda kaduthunnamu
Madhayalo 12 eyars ga vunna karive paku
Chettu addam vachindhi correct ga goda madyalo
Andharu teseya mannaru chettuni nenu ayithe
Asalu oppu koledhu godane prakkaku kattandi
Annanu i love ❤️ mokkalu
I am a fan of ఆకాశవాణి
Super ga chepparu akka nenu kuda fallow avuthanu avasaram merek medulikovali
Never be like Bindu, it's ur life , you should be as you wish..... Bindu gaaru me concept bagundi
No body should be like me andi. Evaro daaka enduku i shouldn’t be like me. Eppatikappudu evolve avuthu kothaga undali anukuntanu. That’s just a channel name andi.. Daya chesi channel name ni literal gaa chusi daaniki pedda importance ivvakandi ani manavi. 🙏naalaga undamani porabatuna kudaa kaadu.🤗🙏
czcams.com/video/wKz3w36U0_w/video.html
@@BLikeBINDU nice Bindu garu, Naa comment proper ga ardh kaledhanukuntanu, broader sense lo yevariki varae separate Ani Naa vudhesam
Bindu garu melaga real world lo (nature tho matrame ) vundatam, prathi pani sraddhatho, opikatho cheyatam, oka chakkani kuteeranni erparuchukovatam, gomathatho, pakshula kilakilatho mamekamy nijamyna jeevithanni gadapatam lo memu 25% success iyina ma life dhanyamynatle🌾🌴🌱🍃.
Hi Bindu garu me la prakruthi lo jeevinchadam anedi andari dream kani Dani sadinchukovadaniki chala kastapadali meru chupinche prati chettu venaka me kastam entha undo telustundi meru eppudu happy ga undali na comment chadivithe pls reply ivvandi naku chala happy ga untundi meru na comment chadivithe 😊🤗
HI dear Ramya garu...chala chala thanks andi... 😊🤗🙏❤
Nice vlog akka
Hiii bindugaru. Tomatoes ki miru prepare chesina rods ki horizontal and vertical ga threads kadithe middle lo unna vatiki kuda thread kattochu kadandi
హాయ్ శ్వేతా గారు..నమస్తే అండీ.😊🙏..అవునండీ అలా కూడా చేయవచ్చు..కాకపోతే మనం ప్రతీ రోజు ఆ చెట్ల మధ్యలో తిరుగుతూ ఉండాల్సిన అవసరం ఉంటుంది కదండీ..అంటే ఉదాహరణకు కలుపు తీయడానికి, హార్వెస్ట్ చేయడానికి, కషాయాలు స్ప్రే చేయడానికి ఇలా వెళ్తూ ఉండాలి కదండీ అప్పుడు horizontal గా కట్టిన వైర్లు అడ్డం అవుతాయి.అందుకే డైరెక్ట్ గా పందిరికే పురికొస తాడులు కట్టేశాము.
@@BLikeBINDU Namaste🙏 bindugaru.... Thank you for the reply.Middle lo nadiche place lo anatlenu bindugaru. Nenu anedi miru pettichinna rods ki holes unnay kadandi vatilondi horizontal ga pole to pole matrame kadithe workout auvthademo ani na feeling andi.
@@swethareddypeesari7976 నేను కూడా ఇలానే అనుకున్నాను, బహుశా బిందుగారు కూడా అందుకే హోల్స్ పెట్టించారేమో
Nice 👍
Hi Bindu garu mimalni chusthe prashanthanga vuntadi andi
Hi Bindu Garu,
in which village your farm located. how far it is from hyd.
I am planning to buy one. so trying to understand the feasibilities.
you have great passion for the farming, it ia shown in your videos.
So happy to see ganga bangaram 💋❤️❤️❤️❤️❤️❤️❤️
A music 80s kanna mundu nundi unnadanukunta nenu 70s generation
Radio music ante Naku chala estam bindhu garu
Oka pole nut lonchi next pole nut ki staking wire connect chesthe Ela untadi
Sweet nd simple tq bindhu garu me video