Duvvuri Bhaskara Rao | Sripada Srivallabha Miracles | Datta Mahima |
Vložit
- čas přidán 25. 04. 2024
- Watch : Duvvuri Bhaskara Rao | Miracles of Sripada Srivallabha | Datta Mahima |#sreesannidhitv
శ్రీపాద శ్రీ వల్లభుడే వీరిని ఎంచుకున్నారు.. మాత్రమే చెప్పగలను🙏
వీరు రాస్తున్నటువంటి గ్రంథాలు మధ్యలో ఆగిపోయినప్పుడు ఎన్నోసార్లు ఆ దత్తాత్రేణి పూర్తి చేయడం జరిగింది 🙏
ఆ దత్తాత్రేయుడిని పట్టుకుంటే ఈ సృష్టినంత పట్టుకున్నట్టే 🙏 అలాంటి దత్తుడే వీరింట మనకు దర్శనమిస్తాడు 🙏🙏
విశ్వ మానవాళికి దత్తాత్రేయుడి సందేశం అందించుడమే లక్ష్యంగా పనిచేస్తున్న గురుదేవులు దువ్వూరి భాస్కరరావు గారితో గొప్ప సత్సంగం జరిగింది మీరు కూడా అందరూ తప్పకుండా వీక్షించండి 🙏 అద్భుతమైన సత్సంగమండి ఎవరు మిస్ చేయకండి 🙏
@ Contact us, Sree Sannidhi TV, Phone +91- 040 40054709
*************************************************************
Welcome to Sree Sannidhi TV You tube Channel. We Publish Regular Spirituality Speeches of Great Himalayan Yogi’s And #Guru’s and Spreading Awareness on The Greatest Ancient Secrets of Yoga And #Meditation, Weekly and Monthly #Horoscope With Mastered Astrology Professionals, Our Moto is to Spreading “Happiness on #Spirituality” and to Let Every Individual Knowing the Value of #Spirituality and To Lead A Happy Life, ThankYou...
Sree Sannidhi TV
080747 67317
maps.app.goo.gl/PXr9zp4q9WBih...
Website : www.sreesannidhi.in - Zábava
నమస్తే సర్ 🙏
సర్...దత్త భగవానులు మీ ద్వారా మాకు దత్త తత్వాన్ని తెలియజేస్తున్నారని భావిస్తున్నాను. మీరు కారణజన్ములు సర్.అందువల్లనే దత్త స్వామి వాక్కు వినగలిగే భాగ్యం, వారి దర్శన భాగ్యం మీకు కలిగాయి.మీ పరిచయ భాగ్యం నాకు కలగడం ద్వారా నేను దత్త స్వామికి మరింత చేరువయ్యాననిపిస్తోంది.ధన్యవాదాలు సర్ 🙏
Anchor garu mi gundello దత్తాత్రేయులు కొలువై వున్నారేమో
Or and other wise
మీరు ఈ రత్నాలన్నింటినీ ఇంటర్వ్యూ చేయ గలుగుతున్నారు
No words to praise you and your channel
Hats off to you sir
తల రాతను మార్చే శక్తి కేవలం శ్రీ దత్త సంప్రదాయానికి మాత్రమే ఉంది జై గురు దత్త శ్రీ గురు దత్త
మహనీయులైన శ్రీ విఠల్ బాబా వారి దయ వలన కార్తిక మాసం లో నివృత్తి సంగమంలో స్నానం చేసాము.మొన్న రెండవసారి మా సహోదరుని తో కలసి మళ్ళీ నివృత్తి సంగమం లో స్నానం చేసే అదృష్టం మరియు కురువపురం , శ్రీ క్షేత్ర వల్లభాపురం దగ్గర వున్న శ్రీ పాద శ్రీ వల్లభ మహా స్వామి వారు సూర్య నమస్కారం చేసే మహరాతిని (బండ) దర్శనం దివ్యం గా చేసుకోగల్గాం .చక్కగా విషయవివరణ శ్రీ పాద శ్రీ వల్లభ మహా స్వామి గురించి తెలియజేసిన మహనీయులకు బహుదా నమస్కారములు
Namaste జై గురు దత్త మీరు దత్తాత్రేయ స్వామి గురించి చాలా బాగా చెప్పారు, మీరు రచించిన దత్తాత్రేయ స్వామి గ్రంధములు ఎక్కడ లభ్యము అవుతాయి మా ఇంటి దేవుడు దత్తాత్రేయ స్వామి,
ఎంతో భావోద్వేగం స్వామి కి దగ్గర అవ్వాలి.. భాస్కర రావు గారి స్వామి ప్రేమతో రాసిన ఆ అమృత తుల్యమైన బుక్స్ అన్ని చదవాలని మనసు చాలా అరట పడుతోంది. .ఆ అవకాశం కూడా కల్పించి మా ఆసని తీర్చమని మనవి ..జై శ్రీ గురు దేవ్ దత్త..
దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబరా
ఔదుంబర ఔదుంబర నరసింగ సరస్వతి ఔదుంబర 🌷🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷🌷🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌷🌷
శ్రీ గురుభ్యోనమః శ్రీ దత్త స్వామీ శ్రీ పాద వల్లభుల గురించి సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి శ్రీ దువ్వూరి భాస్కర రావు గారికి నమస్కారం 🙏
అనేక ధన్యవాదములు స్వామి 🙏💐చాలా అద్భుతమైన విషయాలు తెలిరాజేశారు సత్యం గారు చాలా ధన్యవాదములు సార్ 🙏
మీరు.. చెప్పే..మాటలు..వింటుంటే..దత్తుడి.. గురించి..తెలియని వి..ఎన్నో తెలిసినవి..ధన్యవాదాలు జై గురుదేవ దత్త శ్రీ పాద శ్రీవల్లబా శ్రీ శ్రీ నృసింహ సరస్వతి నమః
దిగంబర దిగంబర శ్రీ పాద శ్రీ వల్లభ శ్రీ గురుదత్త శరణం మమ 🙇♂️🙇♂️🙇♂️
దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబరా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే 🌷🌷🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌷
అవధూత చింతన శ్రీ గురుదేవ దత్తా
శ్రీ పాద శ్రీ వల్లభ గురు దత్తాత్రేయ నమః🙏🙏🙏
జైగురుదత్త.
గురువుగారి ఇచ్చా శక్తి కి. భక్తి కి
క్రియ శక్తి కి జ్ఞానం కి. వైరాగ్యం కి
మధ్య సంబంధాన్ని చాలా చక్కగా వివరించారు.. దత్తుడు కు షోదశ అవతారాలు ఉన్నాయి అందులో మొదటి అవతారం యోగిరాజు రెండువ అవతారం ఆత్రి వరదుడు వాటి గురుంచి కూడా teleyachesinaru.దయచేసి దత్తుడు యొక్క shodasa అవతారాలు గురుంచి మంచి video చేయాలి అని గురువు గారి నిరిక్వెస్ట్ cheychunnam. jaigurudatta
భక్తితో ఇచ్చ శక్తిని, క్రియశక్తిని జ్ఞానశక్తి తో జ్ఞాన శక్తిని వైరాగ్యములతో అనుసంధానం చేయడమే మానవునికి మోక్ష లక్ష్య సాధనం. అనే విషయాన్ని గురువు గారు చాలా చక్కగా చెప్పారు వారికి దన్యవాదాలు
Super explanation guruvu garu శ్రీ గురుభ్యోన్నమః
Jai Gurudatta very useful Datta bhaktulu. Follow interview very interesting.
Jai Sainath, Jai gurudatta.❤❤❤❤🎉🎉
నమస్తేగురువుగారు 6, 7 సంవత్సరాల క్రితం నేను ఈ గ్రంధం గురించి తెలుసుకుని మీకు ఫోన్ చేస్తే నాకు ఈ గ్రంధాలు పంపించారు, అప్పుడు అవి పారాయణం చేశాను, అప్పటి నుండి శ్రీ గురుచరిత్ర, శ్రీపాద శ్రీ వల్లభ చరిత్ర అప్పుడప్పుడు పారాయణం చేసుకుంటున్నాను, స్వామి అనుగ్రహం తో ఎన్నో ఇబ్బందుల నుండి నేను బయట పడ్డాను నాకు ఈ గ్రంధాలు పంపించిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏
Sir what an episode . Feeling so blessed ❤
By any chance do we have these books in English as well?
Naamaskaaram Andi chaala baaga vivarinchaaru sir gaaru maanchi interview chesaaru channel gaaru
Namaskarm guruji Thanks srisannidhi❤
Jai guru datta
Sree Guru Datta Jai Guru Datta 💐👏
Sri gurudatta jaya gurudatta
Super 👌 Guruji
Jai guru Datta
శ్రీ గురు దేవ దత్త 🙏🏻🙏🏻🙏🏻
Jaya Jaya datha..jaya guru datha..Sri gurubyo namaha 🙏🌹🌸🌺
Jai guru Datta 🙏 adbhutam
Jaigurudatta
Jai Guru Datta, Sri Guru Datta
Jai guru dev datta 🙏🙏🙏🙏🙏🙏
Sri Padha Rajam Saranam Prapadhye
🙏🙏🌹
Sree gurubhyonamaha guruji 🙏 🌼 ⚘️
Om Shree Gurudev Datta Avadhootha Chinthana Digambara 🙏🙏🙏🙏
Jai gurudeva 🎉
Good sar
Jai gurudhattha 🙏🙏🙏
Na Adhrushtam pithapuram Sripadhuni dharshananiki train ekinaka e interview vachindhi ioudr😊🙏🙏🙏🙏
Success vs complete man comparison is good.
జై గురుదత్త ❤🙏🙏🙏...
అంతా దత్త మాయ...🙏🙏🙏
Jai Guru Datta 🌹 🙏🏻
Om Sree Guru Datha Jai Guru Datha
Jai sri gurudatta 🙏🙏🙏
Jai Dattatreya swami namaha🍀🌼🌺🌸🕉🙏🏿
Jai gurudatta
Sri guru datta Jaya guru datta
ఓం జై గురు దత్త 🌷🙏🏼🙏🏼 🙏🏼🌷🌷
Please kindly upload all the books in PDF format ...🕉️🙏
Jai Guru Datta
Gurubhyonamah🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sri Dattha 🌻🌻🥭 Sri Dattha 🌺🙏🌻 Sri Dattha 🌻🙏🌻
మీరు ధన్య జీవులు భాస్కర్ రావు గారు
Digambara Digambara Sripadavallabha Datta Digambara🙏🙏🙏
Jai guru Deva datta Datta sri datta saranam Mama 🌹🌹🌹🌷🌷🌷🌺🌺🌺💐💐🙏🙏🙏
Poorvajanma sukrutham 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jai guru deve datta 🙏🙏🙏🙏🙏
Books. How to get swamy...pls inform
Jai guruji, jsi guru datta sree guru datta
శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే
జై గురు దేవ్ దత్త
Jai guru dhattha🙏🏻🙏🏻🙏🏻🪷🪷🪷
Parabrhma Lalitha Ammavaru. Yendukavakoodadandi. .🕉🙏🏿 🌸🌺🍀🌼
Parabrahma Lalitha devi Ani interview begin lone chepparu guruvu garu dayachesi marokasari video meeru gamaninchagalaru
ఆత్మ జ్ఞానం గురువు ఇవ్వలేడు. ఇది ఖచ్చితమైన సత్యం.
గురుగీత లో చెప్పిన సద్గురువు లందరూ ఆత్మ సాక్షాత్కారం పొందినవారే. అయితే ఆత్మ సాక్షాత్కారం శిష్యునికి చెప్పే నిత్య పాఠ్యము కాదు. శిష్యుని అర్హత తెలుసుకుని అవసరం అనుకుంటే
గురువు అది చేరుకునే పద్దతి గురించి చెపుతాడు. ఆపైన శిష్యుడు స్వయం కృషి తో, తపస్సు తో ఆ స్థాయి చేరుకోవాలి. ఇది అసాధారణ విషయం. గురువు ఇవ్వలేడు అని గురువు ప్రతిభను సందేహించరాదు. ఆ సందేహం మంచిది కాదు. అదే గురుచరిత్ర లో గురు నింద చేసిన శిష్యునికి శ్రీ గురుడు వివరిస్తాడు.
Om Sri gurubyonamaha om dram Datta sree dram Datta Jai guru Datta 🙏
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే...🙏🏻
🙏🙏🙏
జై గురు దత్త
🙏🙏🙏🙏
Om namah shivaya your MANHOHARR
Guruvu gaaru rasina granthalu list pettandi pl
Digambara digambara Sri paadavallabha digambara
🙏
🙏🙏🙏🙏🙏
శ్రీ పాద రాజం శరణం ప్రపధ్యే
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I want all books
How yo buy ??
Om datta
🙏Anchor garu mi gundello దత్తాత్రేయులు కొలువై వున్నారేమో
Or and other wise
మీరు ఈ రత్నాలన్నింటినీ ఇంటర్వ్యూ చేయ గలుగుతున్నారు 🙏
దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 🙏🙏🙏
శ్రీ దత్త శరణం మమ💐🍎🙏
Jai gurudatta. Sri pada vallabha katha sudha book yekkada available untundho teliyacheyyagalaru
Thanks
Welcome
Rajahmundry rendu pampaaru please request sir gaaru
Interview chudandi
Madhyalo screen lo vasthundhi
Bhaskar sir please can you ask God about my mother spirit or rebirth
శ్రీపాద రాజం శరణం ప్రపద్యే
🙏🙏🙏🌹🌹🌹🌈
🙏🌹🌈
Sir, naaku 5 age nundi dattudula vaari smarana kontha teliyetam jarigindi . Tadupari narayanudu and raamudey pradaana daivamga smarana jaruduthundi now. Tadupari kaamakshi swarupini jaganmatha agrabhagamaindi . AP secretariat lo job join ayyi. Akkada shiridi baba and satyasai baba pujalu chesey vaaru nenu palgoney vaadini. Samayem dorikinappudu narana naamamu amma smarana. Ee samayem lo maa intiki pitapuram nundi guruvugaru and my brother in law vachaaru shiridi vellataaniki. Velli vachina taravaatha matladanu emi matladaano gurthuledu. Vaaru pitapuram vellaka naaku gurucharitra marata book ki Telugu anuvadam itchi mee bavaku upayogapaduthundi ani. Nenu niyema nibandanalu lekunda paarayena chesaanu manasa vacha leenamai idi 2000 year lo. Yela vellali ani ganugapur and kuruvapuram. Iddaru mugguru office lo kalasi 2003feb lo veli sevinchamu and May lo kuruvapuram vellamu sevinchaamu. Adi oka anuboothi varninchalenidi. Tadupari sivo paasana, vishnu, jaganmatha and dattulavaaru jarugu thundi. Now trd 24/7 bhagavan dyenamu .every year ganugapur, kuruvapur vellathamu. Pitapuraram, siridi, akkalkot, humnabad, puttapatri, ramanula asramam, mahor, karanja etc darsinchamu. Anugraham anubuthulu unnai. Therrdayetralu chesuthunnanu. Antha ammanugraham. Srisannidi and niravi channel dwaara endaro pravachanaalu vintunnanu chaalaa anandamugu undi.
Om Guru Deva Datta, recently I had wonderful darshan on Devadi Deva, Lord Sripada Vallabha Swamy, I got a chance to talk with Mataji at Vallabhapuram Darbar, really peaceful. I tried to reach Sri Sannidhi's contact by phone, but no one was responding. Please let us know the procedure to buy a book, where I can get it, and to whom I need to contact this?
How and where can we get the books?? Also pls let us know where can we find Sreepada ashtothharam and vratham?? Please let us know 🙏
దత్త ఉపాసకులు శ్రీ దువ్వూరి భాస్కర రావు గారు 9440051605
శ్రీ భాక్కురారు గారి పుస్తకాలు అన్న ఎక్కడ దొరుకుతాయి? ఎలా కొనుక్కోగలము?
Digambara Digambara sri pada vallabha Digambara Digambara
Om sri battha sri guru battha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎂🙏🙏🙏🙏🙏🙏🙏
4:42 4:53
🎉❤😂
🙏🛕🙏
Ewhoisthe. Atrianusuyason
Sir me number evvandhi