Cheppalani Vundi | Famous Avadhani Medasani Mohan with DN Prasad

Sdílet
Vložit
  • čas přidán 6. 03. 2020
  • Cheppalani Vundi | Famous Avadhani Medasani Mohan with DN Prasad | పంచసహస్ర అవధాని మేడసాని మోహన్‍తో చెప్పాలని ఉంది || Episode 97 || 7th March
    #CheppalaniVundi
    #EtvAndhraPradesh
    #MedasaniMohan

Komentáře • 23

  • @kiddscaartoonvideosworld8298

    Guruvu Garu,I am a brahmin by birth.i heard a radio programme at my 7 years of age and really inspired by telugu language and want to go to veda vidyalaya .but time made me a doctor . I still remember those strong feeling of becoming a telugu Pandit just because of you ,thank you

  • @pdamarnath3942

    Adhbhutham

  • @tirumalaraovelugu7298

    Chalabagumdi thanks 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Happy

  • @butchivenkataramululocharl1932

    మహర్షులు అత్యంత నియమనిబంధనలను కలిగి ఉండేవారు మామంసాహారం కేవలం కల్పితాలు సామాన్య జనులు లాగే మామంసాహారం తిన్నారు అని అనడం కథ కంచికి మనం ఇంటికి అలా చిన్నప్పటి కథలా అనగనగా ఒక రాజు ఆ రాజుగారి కి 7 గురు కుమారులు వారు వేటకు పోయి 7 చేపలను పట్టారు అలా ఉంది అవధాని పండితా...గురువరయ్యా.

  • @sreenivas4409
    @sreenivas4409 Před rokem

    EXCELLENT ANALYSIS OF MAHABHARATA * TIKKANA & VYASA _

  • @true.Indian.216
    @true.Indian.216 Před 4 lety +2

    Manchiga anipistundi watched whole program

  • @sairk6174
    @sairk6174 Před 2 lety

    Guruvu gariki paadabhivandam

  • @viplavaraj708
    @viplavaraj708 Před 4 lety +3

    అప్పుడే అయిపోయిందా..?

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 Před rokem

    🙏

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 Před rokem

    🙏🙏🙏

  • @oletisrinivasachari1021

    మీరు ధన్యులు మేడసాని మోహన్ గారు

  • @bhagyateacher8996
    @bhagyateacher8996 Před 4 lety +1

    నిజంగానే తినేవారా నమ్మలేకపోతున్నా.

  • @raosrinivasa.k9010
    @raosrinivasa.k9010 Před 3 lety +1

    Meeru Kuda yaedaina tini maharshi ayitae chudalani vundhi...

  • @krishnakuruvada1242
    @krishnakuruvada1242 Před rokem

    ఆయుగాలలో కఠిన తపస్సులు చేసారు,ఊరికే మాసంతినలేదు . ఎప్పుడో ఒకసారి తినునివుంటారు,అది అందరు కడుఎవరో ఒకరు. తిండిపోతులు ఆదివారంవస్తే తినేవాళ్ళుకాదు వాళ్ళు.మనలాగా..జిహ్వా చాపల్యం తో..

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 Před 3 lety +6

    ఆహారానికి, ఆధ్యాత్మిక చింతన కు సంబంధం లేదు. సినిమా లలో చూపిస్తూ వుంటారు.. విలన్ పాలు తప్ప మరే విస్కీ అలాంటివి తాగడు. కానీ చేసే వన్ని వెధవ పనులే .. నిజ జీవితంలో కూడా అలాంటి వారు బోలెడు మంది వున్నారు. గుణం మంచిది అయి వుండాలి. అంతే కానీ మాంసం తింటే చెడ్డ వాళ్ళు, తినని వాళ్ళు మంచి వాళ్ళు అలా ఎవరు వుండరు.