Cheppalani Vundi | Lalithaa Jewellery MD Kiran Kumar with DN Prasad

Sdílet
Vložit
  • čas přidán 19. 07. 2019
  • Cheppalani Vundi | Lalithaa Jewellery Managing Director Kiran Kumar with DN Prasad | చెప్పాలని ఉంది || Episode 64 || 20th July
    #CheppalaniVundi
    #EtvAndhraPradesh
    #LalithaJewellery
    #KiranKumar

Komentáře • 2,4K

  • @kmahender9224
    @kmahender9224 Před 3 lety +52

    పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు లలిత జువెలర్స్ కిరణ్ సార్ చేసి చూపించారు వాట్సాప్ సర్ 👍🙏🙏🙏🙏🙏

  • @thirupathia3600
    @thirupathia3600 Před 4 lety +78

    వ్యాపారం గురించి ఇంత క్లుప్తంగా ఇంత బాహాటంగా నాకు తెలిసి ఎవరూ వివరించరు, సార్ నిజంగా మీరు చాలా గ్రేట్ సర్, ఏమి మొహమాటం లేకుండా మాట్లాడుతున్నారు...

  • @indrasena538
    @indrasena538 Před 3 lety +65

    ఇంత మంచిగా మాట్లాడుతున్నారు. You are so simple and honesty person sir.

  • @ssathyamsathenapally3823
    @ssathyamsathenapally3823 Před 3 lety +165

    మీ మాటలు వింటే బంగారం కొనాలి అనుకునే వాళ్ళు మీ షాపులో తప్ప ఇంకో వేరే షాపులో కొనరు అంత బాగా మాట్లాడారు సూపర్....వెరీ నైస్ టాకింగ్ సార్..👌👌👌🙏🙏🙏

  • @RamaKrishna-mi9pf
    @RamaKrishna-mi9pf Před 4 lety +225

    మీ ప్రతి మాట ఎంతో స్ఫూర్తినిస్తుంది..అసహనంతో ఉన్నవారికి మీ మాటలు ఎంతో ధైర్యం ఇస్తున్నాయి. జీవిత సత్యం కరెక్ట్ గా చెప్పారు.

  • @madhavaraoch108
    @madhavaraoch108 Před 2 lety +23

    U r grt kiran kumar garu. ఎంతో కష్టపడి సంపాదించారు. మిమ్ములను ఆదర్శంగా చేసుకోవాలి నేటి యువత. Hatsoff to u again. 👍👍

  • @thatipamulakiran792
    @thatipamulakiran792 Před 3 lety +11

    మీ ఇంటర్వ్యూ లో చాలా చక్కని విషయాలు తెలుసుకున్నాము.... కృతజ్ఞతలు కిరణ్ కుమార్ సర్ గారు....

  • @shareefshaik4163
    @shareefshaik4163 Před 3 lety +127

    Na life lo Skip cheyakunda chusina first interview....such a "humble man" and" down to earth" ...🙌🙏inspired alot sir.😍

  • @KKVlogs516
    @KKVlogs516 Před 4 lety +41

    మీలో ఎక్కడ గర్వం కనపడలేదు సర్ 🙏🙏😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @zubairzubbu
    @zubairzubbu Před 4 lety +85

    The way of his sitting position and delivering his message .....he's more interested in sharing his knowledge,thoughts and marketing strategy of his business... He doesn't even hesitated to share thou.... 💭

  • @ShivaKumar-rx6nj
    @ShivaKumar-rx6nj Před 3 lety +184

    చాలా మంచి రోజు ఇది... మీ ఇంటర్వ్యూ చూసినందుకు.. మీరు సూపర్ సార్

    • @vuppalasatyanarayanamurthi8507
    • @mohanraokona3653
      @mohanraokona3653 Před 2 lety

      @@vuppalasatyanarayanamurthi8507 EEEEEEEEEeeEEEeEeEEEeeEEEeeeeeEEEeEEEEeeEeeeeEEeeEeeeeeeeeeeeeeeEeeeeEeeeeeeeeeeeeEeeeeeEeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeEeWeeefdddDDDDddDDddddDdddDddDDddDDdddDDDddDDddDdddddddDDDddDDddDDDDdDDddDdDddDdddddddDddddddddddddddddddddddddddddddddDdddddddddDDdddddddddddddddddddddddDdddddddddddddddddDddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddDdddddddddddDfdddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddDdddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddDDdddDDdddddddDdDdddddDddddddDdDdddddDddddddddddddddddddddddddddddddddDddddddddddddddddddddddddDddddddddDddddddddddddddddddddddddddddddDdfddddddddddGGGg

    • @dhanna648
      @dhanna648 Před 2 lety

      Meeru super

    • @pavanip1441
      @pavanip1441 Před 2 lety

      @@vuppalasatyanarayanamurthi8507 1

  • @pushparao6922
    @pushparao6922 Před 3 lety +23

    A great businessman with full confidence. He is the leader in gold ornaments business. He almost made other people in the business to sell their jewellry at lower profit. He brought healthy competition in the market/business.

  • @joyvani337
    @joyvani337 Před 4 lety +191

    మీరు ఇగో లేకుండా కష్ట పడి లేదు ఇష్టపడి మిమ్మల్ని మీరు తగ్గించుకుని వర్క్ చేశారు గనుకనే ఈరోజు ఈ పొజిషన్లో వున్నారు సూపర్ సర్. గ్రేట్ సర్ మీరు.

  • @Ajay20
    @Ajay20 Před 4 lety +18

    చాలా ఇన్స్పిరేషల్ గా ఉంది. నిజంగా లలిత జ్యూయలరీ వెనక ఇంత కథ ఉందంటే అద్భుతం. ఇట్స్ రియల్లీ వండర్.

  • @praveenaluri9655
    @praveenaluri9655 Před 3 lety +94

    ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం ఎంటో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి.....

  • @sureshp9456
    @sureshp9456 Před 3 lety +46

    లలిత జ్యువలరీ కిరణ్ కుమార్ సార్ మీరు చాలా ఇన్స్పిరేషన్

  • @Hunter-yy3dr
    @Hunter-yy3dr Před 4 lety +57

    Anchor calling him Kiran Kumar gaaru... and he is respecting anchor with "Sir"... OMG...!!! such a down to earth person.... 10000 Crores - 10000 🙏🙏🙏

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 Před 4 lety +104

    ఒక రియల్ లైఫ్ స్టోరీ..వ్యాపారవేత్త మానసిక నిపుణుడి సమ్మేళనం ఈ కిరణ్
    ఇది కొందరికి ప్రేరణ కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు.ఒక్క మాటలో చెప్పాలంటే మార్గదర్శి.

  • @Ramakrishnapilla69
    @Ramakrishnapilla69 Před 3 lety +43

    ఇన్నాళ్లు మీరు డబ్బులు ఊరికే రావు అని చెపుతుంటే నాకు అర్దం కాలేదు ఈ వీడియో చుసినత వరకు. మీరు గ్రేట్ 🙏🙏🙏

    • @ameeruddinshaik7943
      @ameeruddinshaik7943 Před rokem

      మీరు య్యపార్ ప్రారంభించింది నెల్లూరు లో కదా , మీరు ఈరోజు ఈపొజిషన్ లో వుండటానికి , నెల్లూరు అనుకొంటాను అటువంటప్పుడు మీ షాప్ నెల్లూరు లో ఎందుకు పెట్టలేదు , నెల్లూరు ను మరచి నారు కదా , తొందరలో Nellore లో Shop open చేయండి .

    • @kavyavenkatesh9316
      @kavyavenkatesh9316 Před rokem

      @@ameeruddinshaik7943 aaaaaaaa

  • @vijayanarra7907
    @vijayanarra7907 Před 3 lety +144

    తన్ను తాను తగ్గించుకొనువాడు...హెచ్చింపబడును # ఈ దేవుని వాక్యము మీలో నెరవేరింది.👍👌👏🤗

  • @sk.8747
    @sk.8747 Před 5 lety +408

    సూపర్ ఎండీ కిరణ్ కుమార్ గారు.
    మీ లైఫ్ అచివ్ మెంట్ సూపర్. ప్రజలే దేవులు అన్నారో అదే మి లైఫ్ టర్నింగ్ పాయింట్ . అయింది.. సూపర్ లలిత జ్యులరి.

  • @chakradharnandipati4820
    @chakradharnandipati4820 Před 4 lety +786

    సార్ మీరు పెద్ద పొజిషన్ లో ఉండి గర్వం లేకుండా చాలా అద్భుతంగా మాట్లాడారు హాట్సాఫ్ సార్

  • @devotionalvideos2024
    @devotionalvideos2024 Před 2 lety +3

    Me మాటల్లో nijaitee కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది, కష్టే ఫలి అని నిరూపించారు,really great

  • @keepsmile1219
    @keepsmile1219 Před 3 lety +2

    Life lo first time oka Manchi interview chusanu,,,,mi matalu chala inspire chesaie sir..definately nenu Lalitha jewellery lo ne konali anentaga inspire ayyanu,,skip cheyakunda chusa interview ..U r my inspiration ...

  • @ramwthu
    @ramwthu Před 4 lety +12

    Entha గొప్ప వ్యక్తి సర్ సర్ అని మాట్లాడుతున్నారు... Hats off

  • @allabakashshaikabdhulla1450
    @allabakashshaikabdhulla1450 Před 5 lety +873

    లలిత జ్యూలరి యండి గారికి ధన్యవాదాలు .
    మీరు మీ బాడీ లాంగ్వేజ్ , మరియు మీ మాట అమోఘం .
    బెస్ట్ ఆఫ్ లక్

  • @maheshb1621
    @maheshb1621 Před 3 lety +8

    మాది కూడా నెల్లూరు sir super 👌 మీరు అస్సలు గర్వం లేదు మీకు 👍ప్రతి మాటకు సిర్ అని సంబోధించడం grate 👍🙏

  • @gangarajuthummala947
    @gangarajuthummala947 Před 3 lety +2

    నేను ప్రోగ్రాం మొత్తం చూసాను మీరు చెప్పినా విషయాలు 100% కరెక్ట్ సర్ కానీ మీరు చెప్పినదాంట్లో నాకు నచ్చింది వ్యాపారస్తుడు కస్టమర్ దగ్గర ఎలా ఉండాలి వాళ్ళని మనం గొప్పలు చెప్పి మోసం చెయ్యకూడదు అని సూపర్ సర్ మీరు👌👌

  • @ramakrishna-duta
    @ramakrishna-duta Před 5 lety +45

    Kiran Garu mimmalni chusi comedy anukunna but u t awesome person
    Really meeru chala great
    Chala positive thinking
    And chala meture words....meeru matlade matalu

  • @hussainbasha5197
    @hussainbasha5197 Před 4 lety +289

    కష్టం విలువ, కష్టపడ్డ వాళ్ళకే తేలుస్తుంది.
    కష్టం విలువ తేలియ కుండా ,సుఖసంతోషాలు అనుభవించేవాడికి తేలియదు కష్టం విలువ,ఇ మేసేజ్ వాళ్ళకు చాలా ఉపయేాగ పడుతుంది అనుకుంటా👍👍👍👍👍

  • @jnrrocks5402
    @jnrrocks5402 Před 3 lety +330

    కాస్త కూడ గర్వం లేకుండా మాట్లాడారు సర్ సూపర్

  • @crazzymahi
    @crazzymahi Před 3 lety +20

    నిజంగా మీకు హ్యాట్సాఫ్ సార్ అంత పోసిషన్ లో ఉండి కూడా నార్మల్ మన లాగా మాట్లాడారు హ్యాట్సాఫ్ సార్

  • @RajaKollepara
    @RajaKollepara Před 4 lety +635

    ఎంత సంపాదించిన అస్సలు గర్వం అనేదే లేదు మీ నుండి చాలా నేర్చుకోవాలి సార్

    • @mohankumarmohankumar1470
      @mohankumarmohankumar1470 Před 3 lety +14

      A

    • @vissarao3841
      @vissarao3841 Před 3 lety +2

      @@mohankumarmohankumar1470 k

    • @p.v.revathi2402
      @p.v.revathi2402 Před 3 lety +4

      Very good explanation sir
      But I found negligence of customers in Hyd branch
      It's me only felt bad
      But continue to buying
      You have look sir
      Tq sooo much

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 Před 3 lety +2

      Hi friends subscribe my channel for more Health and wealth updates Don't forget to subscribe Plz support me Thanq❤️❤️❤️❤️

    • @ramakrishnaraomudiya857
      @ramakrishnaraomudiya857 Před 3 lety +3

      .@@p.v.revathi2402

  • @bangarinaidunaukotla5348
    @bangarinaidunaukotla5348 Před 4 lety +115

    చదువు కి సంపాదన కి సంబంధం లేదు...అని నిరూపించారు సర్ ....

  • @pink_hail....6024
    @pink_hail....6024 Před 3 lety +4

    Business secret's open ga chepthunnaru... generous ❤️❤️...confidce levels🔥🔥

  • @sanjuvasganta9256
    @sanjuvasganta9256 Před 3 lety +1

    Super sir really very honest person great sir

  • @kiranroyal1104
    @kiranroyal1104 Před 5 lety +191

    Prathi mataku mundhu venuka eyana "SIR" ani pikusthu matladuthunnaru uu....The great personn

  • @ravivarun9414
    @ravivarun9414 Před 4 lety +54

    Devudu sir meru Rajasthan lo 1000 students ki free education istunnadu anta.... great sir

  • @bsai6053
    @bsai6053 Před 3 lety +54

    నిజాయితీగా బ్రతికితే నిలబడతావు అనే విషయాన్ని స్వయంగా నిరూపించాడు

  • @suneethachandrappa8008
    @suneethachandrappa8008 Před 3 lety +8

    Practical thinking is his success and very informative. Thanks for sharing interview.

  • @vijayavani8003
    @vijayavani8003 Před 4 lety +9

    Kiranji, since your mind and heart appear to be pure and honest, God is on your side. Please keep it up.

  • @rajusp1012
    @rajusp1012 Před 4 lety +411

    కష్టం విలువ తెల్సిన కిరణ్ గారు. ఆయన నమ్మకమైన వ్యక్తి.

  • @krishnamurthy9958
    @krishnamurthy9958 Před 3 lety +5

    Great person very humble even though very rich. Wonderful interview. Very plain hearted. No internal tricks.
    Probably his rise is highly phenomenal. Like another Ambaniji. Umbaniji toiled hard with skills.
    Anchor is experienced & good. Informative one.

  • @muralimballbadvisor7019
    @muralimballbadvisor7019 Před 3 lety +1

    No single negative comment first time, great program

  • @Sureshguruvlogs
    @Sureshguruvlogs Před 4 lety +141

    Chaala interviews chusaanu first time chaala aasakthiga total video chusa... Thank u sir

    • @robot38243
      @robot38243 Před 4 lety +1

      Me also

    • @Prashanth-iv3pz
      @Prashanth-iv3pz Před 3 lety +1

      Yes nenu kuda

    • @kiffim6004
      @kiffim6004 Před 3 lety +1

      Me also

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 Před 3 lety

      Hi friends subscribe my channel for more Health and wealth updates Don't forget to subscribe Plz support me Thanq❤️❤️❤️❤️

    • @chitti1520
      @chitti1520 Před 2 lety +1

      Me too... without seeing comment section also

  • @kirankumarbw
    @kirankumarbw Před 4 lety +28

    Awesome.. truly inspiring story. great achievement...he nailed it. Hats off to you sir..superb confidence levels ..keep rocking!

  • @reddy5476
    @reddy5476 Před 2 lety

    ఇంత పెద్ద బిజినెస్ మేన్ అయి ఉండి కూడా చాలా చక్కగా చాలా మర్యాదగా చాలా గౌరవంగా చాలా సమాధానం చెప్పారు సార్ వెరీ వెరీ థాంక్యూ సర్ 🙏🙏🙏🙏🙏❤️🙏🙏🙏🌹🙏🙏🙏🌷🙏🙏

  • @vbhargavi1973
    @vbhargavi1973 Před 4 lety +53

    Winning without struggle is a victory !but winning all against adds is a history ...u r the created history sir...specchless ..

  • @srinivastumma6874
    @srinivastumma6874 Před 4 lety +56

    Your ATTITUDE, confident , body language , talking all mostly 1000% xelent

  • @AmmuAmmu-cw8zm
    @AmmuAmmu-cw8zm Před 4 lety +10

    Last words baunnava thinnava ani adigithe Naku kuda chala kopam vastadi. Super sir.....

  • @ayyappanavabatthula9303
    @ayyappanavabatthula9303 Před 2 lety +1

    ప్రతిమాటలోను సార్ సార్ అని మాట్లాడుతున్నారు...మీ మాట లోనే మీ గొప్పతనం ఉంది సార్...🙏🙏🙏

  • @avinashsudhagani1539
    @avinashsudhagani1539 Před 3 lety +6

    Great inspiration words from KIRAN gaaru....humble and clean middle class words..👍

  • @SandeepKumar-xd2nk
    @SandeepKumar-xd2nk Před 4 lety +6

    Iam working in jewellery sector only.but today u spoke about jewellery na.that is totally correct..but finally business is business..the way of talking is good sir.

  • @malathinissi4166
    @malathinissi4166 Před 4 lety +43

    Sir u r soooooo great sir.....wt a respect and wt a humble Ness....👏👏👏👏 U r real diamond sir💎💎💎

  • @suryakp7324
    @suryakp7324 Před 3 lety +39

    You are a very great inspiration Sir. 👍 You have made me to think "Thinking One Hour is Good Concept". One day I am sure will meet you after bettering myself 🙏

  • @satyanarayanavuppu6310

    వాస్తవానికి అద్దం పడుతోంది
    మీ.మాటలు కస్టమర్స్.కొండంత భరోసా
    కలిగిస్తున్నారు.👍👍

  • @babuaraval4521
    @babuaraval4521 Před 4 lety +8

    Really great Kiran Ji, seeing you have created your own empire with out any background . Yout hardworking and presence of mind and self confidence ..

  • @teluguspirit8370
    @teluguspirit8370 Před 4 lety +32

    Rojuki 4 hour's a padukuntara ... Meeru nijam ga great sir Cool minded♥️♥️♥️

  • @exploretheworld2forgetyourself

    He speaks like a normal person
    You're an inspiration

  • @idreviews886
    @idreviews886 Před 3 lety +9

    A Man From Rags to RICHES.....PERSON OF SELF CONFIDENCE...N...TRUTH FULNESS FROM CORE OF HIS🙏🙏🙏🙏 HEART.....AWESOME SIRRR....🤝🤝🤝

  • @alavalaindira8983
    @alavalaindira8983 Před 5 lety +49

    Sir mee Shop ki ravalani vundhi sir, mimmalni kuda
    kalavalani vundhi sir..I appreciate you sir👏👏👏

  • @deepakvedam7434
    @deepakvedam7434 Před 4 lety +14

    Nice to hear that this hardworking guy is from my place..Nellore...really inspriring👏🏻

  • @kattavenkatesh3620
    @kattavenkatesh3620 Před 3 lety +72

    మార్పు అనేది ఒకరి నుండీ మొదలు అవుతుంది దీనికి మీరు నిదర్శనం

  • @godavaribujjivlogs6600
    @godavaribujjivlogs6600 Před 3 lety +149

    Really super sir చాలా బాగా ఒక సామాన్యుడు లాగా మాట్లాడారు సార్‌👌🙏🙏

  • @vijayrxz
    @vijayrxz Před 4 lety +32

    On 28-12-2019 only I purchased gold ornaments in Lalitha jewellery’s 😂😂 for my marriage 🙋🏼‍♂️❤️

  • @venkatanarasimulu1334
    @venkatanarasimulu1334 Před 4 lety +24

    Sir,Ur the Inspiration for many people.

  • @k.snivas7323
    @k.snivas7323 Před 3 lety +4

    Sir,sir,sir,sir prathi maatalo,
    Very respectable person. Thanks kiran gaaru.

  • @aniluddanda7068
    @aniluddanda7068 Před 3 lety +3

    What a great ,what a talented , what an intelligent,what a humble,what a creativity,what a perseverance.,what a dedication, what a wonderful story, okka interview tho one hour lo cheppocchu really GREAT.

  • @maheshdatarecovery.hyderab3033

    మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది మీరు చాలా గ్రేట్ సార్

    • @sivakumarivarma6009
      @sivakumarivarma6009 Před 4 lety +2

      🙏🙏🙏🙏🙏🙏🙏miru nindu noorellu challaga undali sir🙏🙏🙏🙏💐💐💐💐

  • @sunilkumargubatala5317
    @sunilkumargubatala5317 Před 4 lety +13

    First time oka full interview chusanu hats off sir

  • @ramanjaneyulupeddineni8195

    Finally he use "etv" for promoting his company without any cost

  • @alwalalaxmiraju4909
    @alwalalaxmiraju4909 Před 3 lety +3

    Kiran sir equal to Hard work
    Ur my inspiration sir
    Pls if u dnt mind
    Mi tho work chesi chance vasthe chala adrustam

  • @srinuneeraja3307
    @srinuneeraja3307 Před 5 lety +40

    Kiran sir you are daring & honest person

  • @RajaKollepara
    @RajaKollepara Před 4 lety +12

    మీ కష్టానికి తగిన ప్రతి ఫలం దక్కింది హాట్స్ ఆఫ్ సార్ మీరు ఎపుడు బాగుండాలి

  • @sumanpresents1801
    @sumanpresents1801 Před 2 lety +1

    చాలా open గా మాట్లాడారు సార్.. and చాలా simple ఉన్నారు great...

  • @jcbabujoda7442
    @jcbabujoda7442 Před 2 lety +1

    Super motivation hats off Kiran Kumar. Good inspiration for every labour. 🙏🏻🙏🏻👏🏼👏🏼👌👌

  • @mridsvlogs8305
    @mridsvlogs8305 Před 4 lety +22

    Great sir... We have bought from ur shop only... Price is very less compared to any kalyan joyalukas malabar jewelers

  • @ksk4me
    @ksk4me Před 4 lety +16

    Thanks for sharing your experience Sir .. golden experience, humble passage of message.. lot of respect for you Sir...

  • @shreedharamanni1240
    @shreedharamanni1240 Před 3 lety +44

    What a confidence and humbleness.

  • @kmohankulkarni1970
    @kmohankulkarni1970 Před 2 lety

    Great take back msg from Sri.Kiran,MD ,Lalitha Jewellery, he was spontaneous, very practical, transparent dialogue and vibrant. regards

  • @venkatesh3543
    @venkatesh3543 Před 4 lety +252

    రామాయణం మో మహాభారతం మో... వింటే శుభం కలుగుతది అంటారు. కానీ అస్సలై మొక్షం కిరణ్ సారు.. జీవితపాఠం లో వుంది..

  • @Br_kiran05
    @Br_kiran05 Před 4 lety +5

    Excellent kiran garu im really inspired by you. Thanks for ETV TELUGU for interviewing with great person like him (jewellary bussiness). Love from BALLARI, KARNATAKA.

  • @leelashree769
    @leelashree769 Před 3 lety +6

    Such an inspiring person...Hats off to your hardworking sir🙏

  • @Lakshmilakshmi-wj2jm
    @Lakshmilakshmi-wj2jm Před 3 lety +12

    Sir i become a fan of u ...i remembering my mind in your words

  • @Truthalwayswin55
    @Truthalwayswin55 Před 5 lety +97

    Very open, very energetic and positive minded guy.. Hatsoff sir👏👏👏🙏.. You are inspiration for many😄😄😄😄😄

    • @MaheshMahi-qk2de
      @MaheshMahi-qk2de Před 4 lety +3

      🙏🙏🙏🙏🙏🙏

    • @rajapolumahanti5604
      @rajapolumahanti5604 Před 3 lety

      థ దయ, ౬ జె కె మగ యటతకకకకహరాఆ౪౪5౬హబ౫

    • @nareshanu1041
      @nareshanu1041 Před 3 lety

      @@MaheshMahi-qk2de but.

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 Před 3 lety

      Hi friends subscribe my channel for more Health and wealth updates Don't forget to subscribe Plz support me Thanq❤️❤️❤️❤️

  • @rajumare6695
    @rajumare6695 Před 4 lety +15

    Sir good massage for public, you are great sir.. no words

  • @holyfaithsadu1524
    @holyfaithsadu1524 Před 3 lety +6

    Dabbulu dachipettadam kuda sampadimchadame.really precious word that God has put in your heart sir.Thank u sir.

  • @maniyadavtokala2838
    @maniyadavtokala2838 Před 2 lety +1

    *Kiran Kumar Sir thanks you 🙏🤝❤️ నేను వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను కానీ నీ మాటలు విన్నాక వ్యాపారం మొదలు పెట్టాలనిపిస్తుంది ఎందుకంటే నీ జీవితం నీ జీవిత చరిత్ర గురించి తెలుసుకున్నాక మీరు ఎంత కష్టపడుతున్న రో మాకు అర్థం అవుతుంది మీరు నిజానికి విలవనిస్తున్నారు డబ్బుకు విలవానిస్తున్నారు నీకు సహాయం చేసిన వారికి విలువనిస్తున్నారు మొత్తానికి మనిషి అనే జీవితానికి విలవనిస్థున్నారు నీకు ఒక్క language చదవడం రాయడం రాదు కానీ 8 భాషలు మాట్లాడ గలుగుతున్నారు అంటే నాకు అర్థం అవుతుంది మీకు ఎంత నాలెడ్జ్ ఉందని మీ మాటలు inspiration గా తీసుకొని నేను వ్యాపారాన్ని మొదలు పెడతాను sir డబ్బులు ఊరికే రావు మనం కష్ట పడాలి అప్పుడే మనం కోరుకునేది చేయగలం సాధించ గలం thanks you sir😁😍🙏🤝❤️👍*

  • @monikabonu8813
    @monikabonu8813 Před 4 lety +7

    I am very impressed with this person. he is very genuine and honest

  • @bhushandwarapudi235
    @bhushandwarapudi235 Před 4 lety +22

    👍🏼 Powerful people come from powerful places❤️❤️🙏🏻🙏🏻🙏🏻👌🏿👌🏿👌🏿👌🏿🙏🏻

  • @nlndas5215
    @nlndas5215 Před 3 lety +4

    Excellent interview. My sincere advice to Mr Kimar is to maintain the same standard in future also. Your Telugu is super. May God give you strength to go ahead in your life. You are good actor , be actor ,don't think of employing any movie actor.

  • @pavanabburi2242
    @pavanabburi2242 Před 3 lety +34

    ఇంత సింపుల్ పర్సన్ ని నేను ఎప్పుడూ చూడలేదు హ్యాట్సాఫ్ to you sir

  • @mrinvestor1932
    @mrinvestor1932 Před 4 lety +53

    Dabbulu urike raaaaavu.........😍

  • @balajichitikela7840
    @balajichitikela7840 Před 5 lety +233

    గుండు బాస్ ని చుస్తుంటే ఏవరైనా లైక్ కొట్టల్సిందే బాస్ ఫెల్యుర్ శక్సేస్ స్టోరి వింటే జై గుండు బాస్ పెట్టుబడి పెట్టం లాబాలు రాలేదు కలిసిరాలేదు అన్నవల్లకి గుండు బాస్ రోల్ మోడల్

  • @jsanthoshnayakjsanthoshnay6584

    Nice interview 👌. Thank you for giving this valuable information sir.

  • @hiteesha9186
    @hiteesha9186 Před 3 lety +2

    Superb Kiran Garu ,u r awesome man with simplicity.

  • @nutriindiachannel9683
    @nutriindiachannel9683 Před 4 lety +25

    Your life history is very inspiring to everyone sir

  • @vamshikrishna6888
    @vamshikrishna6888 Před 4 lety +15

    ❤You are the true person sir🔥 you deserve that place 🙏

  • @village_beauties
    @village_beauties Před 3 lety +6

    As a nellorian I'm very proud😎

  • @NaveenKumar-ly4px
    @NaveenKumar-ly4px Před 3 lety +15

    What a super personality, really amazing character.