తులసి పూజ సులభంగా చేసుకొనే విధానం | Tulasi Tulsi Pooja step by step Demo | Nanduri Srivani

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • Here is the demo of Tulasi Pooja that you can do on your own.
    It can be done as Daily Puja for people who worship Tulasi or on Every Friday
    Only on ksheerabdi Dwadasi event you need Krishna's idol. Other days you can do directly to Tulasi
    Puja Lyrics PDF in Telugu & English:
    (English Lyrics courtesy: Sowmya garu. Thanks for her contributions)
    drive.google.c...
    -----------------
    Questions & Answers
    Q) మా ఇంట్లో తులసి పెంచుకునే ఆనవాయితీ లేదు. నేను ఈ పూజ చేయవచ్చా? We dont have tradition to grow Tulsi. Can I do this Puja?
    A) తులసికి ఆనవాయితీ తో సంబంధం లేదు. అది పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే మొక్క. ఎవ్వరైనా పెంచుకోవచ్చు. లక్ష్మీ నారాయణులకి పూజ చేసే అలవాటు ఉన్నవాళ్ళు ఎవ్వరైనా ఈ పూజ చేయవచ్చు
    Q) ఈ పూజ ఎప్పుడు చేయాలి , ఉదయమా సాయంత్రమా? This Pooja to be done in Morning or evening?
    A) ఎప్పుడైనా చేయవచ్చు. సాయంత్రం అయితే తులసి మొక్క నిద్రావస్థలో ఉంటుంది కనుక నీళ్లు చిలకరించడం లాంటివి చేయకండి.
    Q) 2023 సంవత్సరంలో క్షీరాబ్ది ద్వాదశి ఎప్పుడు? When is Ksheerabdi dwadasi in 2023?
    A) 24/Nov సాయంత్రం 6.50 PM లోపు పూజ ప్రారంభించండి
    Q) పూర్వ సువాసినులు ఈ పూజ చేయవచ్చా? Can Widows do this?
    A) చేయవచ్చు. చేస్తే ఏ జన్మలోనూ వైధవ్యం రాదని చెప్పారు.
    Q) పెళ్ళికాని ఆడపిల్లలు చేయవచ్చా? Can Spinsters do this Pooja?
    A) చేస్తే మంచి భర్త వస్తాడు
    Q) ఇటువంటిదే భార్య ఆయుషు పెంచే పూజ ఏదైనా ఉందా?
    A) ఈ పూజ దంపతులు ఇద్దరూ కల్సి చేస్తే కలకాలం అన్యోన్యంగా ఉంటారు. ఇది ఇద్దరికే ఉపయుక్తమే!
    Q) మేము వేరే దేశంలో ఉన్నాము. తులసి మొక్క లేదు ఏం చేయాలి? I dont have Tulsi plant what to do?
    A) బంగారం/వెండి/రాగి/మట్టి లాంటి ధాతువులతో చేసిన ప్రతిమకి చేసుకోవచ్చు. అదీ లేకపోతే ఫోటోనే తులసమ్మగా భావించి చేయండి.
    Q) గర్భవతులు చేయవచ్చా? Can Pregnants do this?
    A) 5 వ నెల వరకూ చేయవచ్చు. క్రింద కూర్చోవడం లాంటి సెంటిమెంట్లు లేకుండా సౌకర్యంగా ఉండేలా చేసుకోండి
    Q) క్షీరాబ్ది ద్వాదశి రోజు కుదరకపోతే పూజ ఎప్పుడు చేసుకోవాలి? If not on ksherabdi dwadasi , when can I do this again?
    A) ఏ వారమైనా చేసుకోవచ్చు
    Q) ఏటి సూతకంలో, రజస్వలలో ఈ పూజ చేయవచ్చా? Can it be done during Eti Suthakam, Periods?
    A) చేయకూడదు
    ---------------------
    This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu)
    Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu #tulsi #tulsivivah #tulsivivahpujavidhi #tulasi #tulasipooja

Komentáře • 556

  • @meenakshidindi140
    @meenakshidindi140 Před rokem +264

    ఈ పూజ కోసం ఎన్నో వీడియోస్ చూశాము అందరూ డెకరేషన్ కి ఇచ్చిన ఇంపార్టెంట్ పూజ కి ఇవ్వడం లేదు, మనసు నిండా భక్తి భావం తో పూజ ఎలా చేసుకోవాలో చూపించినందుకు ధన్యవాదములు అండి

  • @anuushabn
    @anuushabn Před rokem +32

    ఈ రోజు ఈ పూజ చేసుకున్నాను. చాలా సంతోషం గా ఉంది. మీరు ఈ ఛానల్ ద్వారా ఎంత సహాయం చేస్తున్నారో మాటల్లో చెప్పలేను. మిమ్మల్ని ఎప్పుడూ కలవకపాయిన దూరం నుండే నాకు గురువులు గా ఉండి నేను ఏంచేయాలి, ఎలా చేయాలి, ఎలా ఉండాలి అన్నీ నాకు నేర్పిస్తున్నారు. మీకు పాదాభివందనాలు. 🙏🙏🙏

  • @varalakshmi9454
    @varalakshmi9454 Před rokem +75

    ధన్యవాదములు సోదరా...... 🙏🙏🙏అలాగే మాకు దయచేసి అనఘా దేవి వ్రతం గురుంచి కూడా తెలుపగలరు... ఏమనుకోకండి సోదరా.... మా భాగ్యం మీరు మాకు పూజ చేస్కునే అదృష్టాన్ని కల్పిస్తున్నారు... ఎంతో ఆనందంగా సంతోషంగా చేస్కుంటున్నాము..... మీరు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలి.... 🙏🙏🙏🙏🙏

  • @padmaneralla2497
    @padmaneralla2497 Před rokem +8

    అబ్బా ఎంత బాగా చెప్పారండి . మీరు చెప్పడం ఆమె చెయ్యడం చాలా బాగుంది.

  • @devikapadamarala3797
    @devikapadamarala3797 Před rokem +1

    నమస్కారము గురువు గారు మా దగ్గర క్రిష్ణుడు లేడు గురువు గారు ఏమి చేయాలో చెప్పండి ఎన్నీ వీడియోలు చూసిన అర్దం కాలేదు కానీ తమరి దయవల్ల మేము సొంతంగా పూజ చేసుకొనే అవకాశం మాకు చాలా బాగా చెప్పారు ధన్యవాదములు గురువు గారు....🙏🙏

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm Před rokem +17

    అన్న గారు మీ వలన అందరికీ మేము ఆ పూజ చెయ్య కూడదు ఈ పూజ చెయ్య కూడదు అనే శంఖ ,అసలు పూజలు ఏమి ఉన్నాయి అనేది అందరికీ తెలుస్తుంది ధన్యవాదాలు. 🙏👌

  • @babu25161
    @babu25161 Před rokem +21

    అయ్యా,
    తమరు సందర్భానుసారంగా మాకు అందచేస్తున్న ఆణి ముత్యాలు ఇవి. ధన్యవాదాలు మీకు మీ (మన) కుటుంబ సభ్యులందరికీ....

  • @anusrianu9748
    @anusrianu9748 Před rokem +3

    చాలా సంతోషం గురువు గారు .ఈ రోజు మీ వీడియో పెట్టుకొని మేము పూజ చేస్కొన్నం,చాలా ధన్యవాదాలు గురువు గారు..అలాగే మార్గశిర మాసం లో వచ్చే గురువారం లక్ష్మి పూజ గురించి తెలియచేయండి గురువు గారు ..🙏

  • @vyshu2576
    @vyshu2576 Před rokem +26

    నమస్కారం గురువుగారు.....🙏🙏🙏🙏 దీనికోసం గురువు గారు ఏదు రుచూస్తున్నాం.....అండి...మీకు శతకోటి వందనాలు గురువు గారు....🙏🙏🙏

  • @22hamsa22
    @22hamsa22 Před rokem +4

    ఈ పూజ చేశాక ఎంతో ఆనందం గా ఉంది గురువు గారు.. శ్రీ మాత్రే నమః 🙏

  • @kanugantivinamra
    @kanugantivinamra Před rokem +3

    Meru cheppina vidhanga pooja chestunte manasuki chala prashantamga undi guruvugaru🙏🙏🙏 me valla shodashopachara pooja cheyadam nerchukunnamu guruvugaru meru maku dorakadam ma adrustam meku padabhivandanalu🙏🙏🙏🙏🙏

  • @konarinani9144
    @konarinani9144 Před rokem +20

    గురువుగారు నమస్కారం కార్తీక పౌర్ణమి పూజా విధానం పిడిఎఫ్ పెట్టండి గురువుగారు

  • @ganusha1727
    @ganusha1727 Před rokem

    Guruvu Garu ki namaskaram…Nenu ippude tulsi amma puja chesukuna..mi video chusthu…chala santhosham ga vundhi…swayanga Laxmi Narayana,Tulsamma ki chesina Bhavana kaligindhi…Eroju Saptha shanivara vratham last week pooja chesukunam…ee vratham n dwadashi Pooja rendu…mi videos chusthu chesukunnam…thank u so much guruvu garu 😊…Sri mathrey namaha…

  • @shanmudhanushanmudhanu6907

    ధన్యవాదాలు గురువు గారు మీరు చాలా బాగా వివరిస్తున్నారు పూజ ఎలా చేసుకోవాలో మీకు శతకోటి కృతఙ్ఞతలు గురువుగారు మాకు త్రిమూర్తుల పూజ ఎలా చేసుకోవాలో వివరంగా చెప్పండి దయచేసి

  • @sridevipasumarthi3908

    Guruvugaru namaskaramulu morning pooja chesanu very helpful thank you so much meeru prati video lo mee pillalaki nerpinchandi ani chepataru kada nenu 5 years ga mee videos follow avutunanu prathi pooja ma papaki cheputanu first lo tanaki interest vundadu kani nenu amma to na pillalu evariki Hani cheya kunda sanmargam lo nadavali vallu ni pooja cheyali ani pradana chesanu amma na matalu vindhi naku type chestute tears in my eyes morning ma papa nenu pooja chesanu ani chepindhi college nunchi vachina taruvata malli pooja chestamu na message chadivinataruvata one change their thoughts I will happy 😊

  • @sowmyaaddankimullapudi9291

    while doing pooja by ur voice over my eyes are literally 😢 with happiness thank you guru ji for your blessings

  • @spandnamurthy7947
    @spandnamurthy7947 Před rokem +1

    Pooja chestu vunnate Tulasi suthi lo naa eyes lo nundi tears vachayae it’s very blessed to be done Pooja by nanduri sir

  • @sallapadmavathi6706
    @sallapadmavathi6706 Před rokem +3

    ధన్యవాదములు గురువుగారు చాలా ఈజీగా అందరూనేర్చుకునే విధంగా ఉన్నాయి

  • @prasannayashu85
    @prasannayashu85 Před rokem

    Nijamey guruvu garu meru intha santhosham gaa thulasi amma pakaney vundi puja chestunatu feel ayyaru adhi Mee matalallo telsupothundhi...meru ala chebthuntey santhosham thokallalo nillu vastunay.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @indraja_ch
    @indraja_ch Před rokem

    Chala baaga cheskunnam andi ee ksheerabdi dwaadasi pooja ni.... Miru cheppe paddathi kaani vivarana kaani chala bagundi andi... Naku prathi pooja ki ardham telsi manaspoorthi ga chesukuntunnaanu... Dhanyavaadamulu guruvu garu

  • @vemireddysuneetha2067

    Namaste srinivas garu.nenu dasara navaratrulu 5th day nunchi start chesi pooja chesanu .srivani demo video petti pooja chesanu.na life lo niracle jarigindi.a miracle amma vari daya .confirm .3 years nunchi solve kani problem ni solve chesi nenu poyyayi anukunna gold ni na kaalla daggaraku tesukochhi naku gold kanipinchela chesindi.aa gold naku chala centiment.na marriage ki ma ammavallu pettinavi.nijam ga amma kallu pattukunte chalu.life change avutundi.na visayam lo truth.100%true.amma daya unte anni unnatte.dasara aiena oka one week lone naku aa miracle jarigindi.meeku runapadi untanu.me kutumbam challaga undali

  • @himabindubesthavemula3584

    చాలా బాగా చూపించారు గురువుగారు.మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాము. మీకు శతకోటి వందనాలు.

  • @user-bc8fo7zg7k
    @user-bc8fo7zg7k Před rokem +1

    మా సందేహాలు తీరుస్తున్నందుకు మీ పాదాలకు 🙇‍♂️🙇‍♂️

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 Před rokem +4

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ,
    శ్రీ మాత్రే నమః,
    గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు.
    🙏🙏🙏🙏🙏

  • @nagalakshmilakshmi6939

    గురువుగారికి నమస్కారం 🙏 మాకు మార్గశిర లక్ష్మి పూజ ఎలా చేయాలి అని వీడియో చేస్తారని ఆశిస్తున్నాను నాలాగే చాలా మంది మహిళలు ఎదురు చూస్తున్నారు గురువుగారు 🙏

  • @adabalarupasri792
    @adabalarupasri792 Před rokem

    Guruvugariki Namaskaralu.pooja demo chusi,Pooja chesanu.naa manasuki chala santhosham ga undandi.miku Danyavadalu

  • @saraneha2180
    @saraneha2180 Před 9 měsíci

    E pooja vidhanam gurunchi chalaa videos chusanu guruvu garu but annitilo decorations a unnayi but mee video valla chalaa information and vidhanam labinchindi
    Thank you very much andi

  • @heera6788
    @heera6788 Před rokem +9

    కేదారగౌరి వ్రతం పూజ సొంతంగా ఎలా చేసుకోవాలి గురువు గారు...

  • @parameshparamesh7510...
    @parameshparamesh7510... Před rokem +16

    హిందు ధర్మం కోసం మీ వంతు కృషి అమోఘం శ్రీరామ 🙏🙏🙏🙏

  • @talasushanti773
    @talasushanti773 Před rokem

    గురువు గారు...పూజ విధానం చాలా చక్కగా తెలియజేశారు .క్షీరాబ్ధి ద్వాదశి కధ కూడా చెప్పండి గురువు గారు.🙏🙏

  • @sailajaivaturi3911
    @sailajaivaturi3911 Před rokem

    గురువుగారు మీరు.
    గురువుగారు మీరు
    చెప్పేవన్నీ చాలా బాగుంటుంది మేము కూడా పూజ చేసుకోగలుగుతున్నాను

  • @manoharababu2223
    @manoharababu2223 Před rokem

    స్వామి నువ్వు పలికే మంత్రాలను రాత పూర్వంగా చెప్పండి స్వామి చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sridevidheekonda5869
    @sridevidheekonda5869 Před rokem +12

    గురువు గారు నమస్కారం గురువు గారు నాకు ఒక బాధా గురువు గారు మా అమ్మమ్మా గారు చనిపోయారు ఆమె కోరిక కూతురు కొడుకు మాత్రమే కర్మ చెయ్యాలి అని చెప్పారు చాలా సార్లు చెప్పింది గురువు గారు కొడుకులు లేరు ఒక్క కూతురు మాత్రమే కానీ మా అమ్మ కూడా లేరు నాన్నా కూడా లేరు చనిపోయారు మా అమ్మమ్మా కి 96సం 3 వారాలు అయింది చనిపోయి కానీ వారసులు మేము అని గొడవ చేసారు మేమే చేస్తాం కర్మ అని బాగా గొడవ చేసారు మేము చేసేది లేక మేము ఒప్పుకున్నాము వాళ్లనే చెయ్యమని చెప్పాము కానీ నా బాధ ఏంటింటే. ఆమె అడిగిన చివరి కోరిక తీరలేదు అని చాలా మంచి గా చనిపోయారు ఎటువంటి రోగము లేదు సార్ ఒక్క గంట క్రితం కూడా మాతో మాట్లాడింది తానే వాష్ రూమ్ కి వెళ్ళి అలా పడింది అంతే గురువు గారు ఆ చాలా మంచి ఆమె గురువు గారు ఆమె కు సంతానమే లేనట్లు గొడవ పడి ఆమె ను అవమానించారు గురువు గారు ఆమె కోరిక లో తప్పు వుందా గురువు గారు కూతురు కొడుకు కి కర్మ చేసే హక్కు లేదా గురువు గారు నేను ఆమె మనుమరాలు నీ నేను మర్చిపోలేకపోతున్నా గురువు గారు ప్లీజ్ గురువు గారు మీరు ఇది చూడండి చదవండి ప్లీజ్ గురువు గారు సమాధానం చెప్పండి గురువు గారు ప్లీజ్

    • @ramadevichukka4375
      @ramadevichukka4375 Před rokem +1

      అయ్యో పపాం. మితప్పు ఎమి లేదు కాదా ఆండీ. ఎందుకు బధపడూ న్నారు. అమ్మ మ్మా ఎ లోకన ఉన్నా. మీ బధని. ఆర్థం. చెసూకూంట్టారూ. బధపడాకూ తమ్ముడు. 😭😭 😊

    • @mkbhargavirhymes
      @mkbhargavirhymes Před rokem

      ఈ మధ్య కాలంలో ఆస్తులు వాటా కోసం ఇలాంటి వారు పెరిగిపోతున్నారు.

  • @sravaniaalase4661
    @sravaniaalase4661 Před rokem +1

    Chala thanks nanduri garu ..maku memu ga me vedio chusthu enka Pooja chesesukuntamu...chala bavundi 🙏

  • @chilakalahymavathi1129
    @chilakalahymavathi1129 Před rokem +5

    Thank you sir,plz ,do video for anaghasti Devi Pooja and plz tell about the importance of anaghasti devi.plz sir explain.Thank you

  • @gundampallyharitha3480
    @gundampallyharitha3480 Před rokem +1

    🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ గం గం గం గణపతయే నమః🙏🙏🙏🙏🙏 శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏🙏🙏 ఓం శ్రీమాత్రే నమః🙏🙏🙏🙏🙏 గురువుగారి పాదరక్షత కోటి వందనములు🙏🙏🙏🙏🙏 నేను ఈ పూజ గురించి ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నాను గురువుగారు మీ పాదాలకు శతకోటి వందనములు 🙏🙏🙏🙏🙏మీ వల్ల మేము చక్కగా ప్రతి రోజు పూజ చేసుకుంటూ ఉన్నాము ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏🙏🙏మీరు మాకు కలియుగ దైవం🙏🙏🙏🙏🙏

  • @veerachary.t3180
    @veerachary.t3180 Před rokem +9

    చాలా ధన్యవాదాలు గురువు గారు

  • @anisettysyamala7418
    @anisettysyamala7418 Před rokem +1

    Only this 🙏🙏🙏🙏I can do for all your kind , great heart. What not all the good adjectives sir. I follow all your videoes n I'm your subscriber.
    May lord Venkateswara bless you and your family abundantly

  • @sreedevinkrv100
    @sreedevinkrv100 Před rokem

    Thank you guruvugaru meeru chesina demo video play chesukoni nenu eroju thulasi puja chesukunnamu thank you so much guruvugaru

  • @vasanthik4121
    @vasanthik4121 Před rokem +4

    🙏🏻🌺🙏🏻 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻🌺🙏🏻
    🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺
    🌺🌺 క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు 🌺🌺

  • @luckylakshmi8636
    @luckylakshmi8636 Před 11 měsíci +1

    Today Pooja chesukunna guruvugaru tulasamma ma inti ki vachina vela

  • @jyothi7861
    @jyothi7861 Před rokem +2

    thank you so much sir..
    maku prati Pooja clearga explain chesthunnaru....🙏🙏🙏

  • @saimanishbhavishyashree8013

    Mee videos dwara poojalu Ela cheskovalo thelusukuntunnam guruvugaru.asalu Ela cheyali anedi enthaku mundu theliyadu chala thanks 🙏

  • @vahinivanga816
    @vahinivanga816 Před rokem

    Nanduri garki mee kutumdam valla ki namaskaralu mee valla nenu chala maranu devudu antay beyam undaydi kani mee valla bayam poyi prema perigi poojalu cheskuntuna

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 Před rokem +4

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
    శ్రీ మాత్రే నమః 🙇🙇
    ఓం నమః శివాయ 🙇🙇

  • @navyajyothi3576
    @navyajyothi3576 Před rokem

    Chala thanks andi e pooja kosam think chestunte me video vachindi Swami vare naku idi chupinchinattundu

  • @satyavani2465
    @satyavani2465 Před rokem

    meru chesey e videos maku andariki chala upayogakarum ga untunayandi

  • @padmaramareddy9362
    @padmaramareddy9362 Před rokem

    danyavadalu guruji mee valla malanti pamaralu kooda shasstotrambuga pooja chese bhagyam maku labinchidi devude mee roopamulo maki ilanti bhagyam karuninchadu danyasmi

  • @gopikrishna5835
    @gopikrishna5835 Před rokem +1

    ఇంట్లో తులసి ని పెట్టుకుంటే రోజు నమస్కారం గురువు గారు తప్పనిసరిగా పూజ చేయాలా ఎందుకంటే ఇంట్లోవాళ్ళు పొలం పనికి వెళ్లి సాయంత్రం ఎప్పుడో వస్తారు అప్పుడు పూజ చేయాలంటే సాధ్యపడదు కదా దయచేసి ఈ సందేహాన్ని తీర్చండి

  • @nithyashree1164
    @nithyashree1164 Před rokem +1

    Thanks so much for this video sir and fly
    As I mentioned in one of ur videos comment
    It's always more explanatory watching Pooja steps rather wondering around how to do it
    Plz share similar to other Pooja types also

  • @ushamurthi9043
    @ushamurthi9043 Před rokem

    🙏గురువుగారికి ప్రణామాలు గురువుగారు తులసి పూజ ఎప్పుడు పొద్దునే చేస్తాము కానీ కార్తీక మాసంలో వచ్చే తులసి పండుగ ప్రాతఃకాల చేయాలా లేదా సాయంత్రం చేయాలా దయచేసి తెలియచేయండి🙏

  • @dharma1067
    @dharma1067 Před rokem +2

    @Nanduri Susila
    Amma we want to do Satyanaraya vratam at home in this month. However, we are a little low on budget. Please make a video on how to perform Satyanarayana Vratam on own with the help of PDF. Because of you we have performed many poojas at home and got to know how to do pooja. It would be of great help for so many people who cannot afford a priest.

  • @satyavani7775
    @satyavani7775 Před rokem

    Mee padapadmamulaku namaskaramulu Srinivas garu memu family tho Arunachalam velli meeru cheppina devalayalu darshanam chesukunam chalasarlu Arunachalam vellam kani eppudu chudaledu theliyadu mee daya valana anni chuda galligan danyavadalu

  • @janani--santoshi
    @janani--santoshi Před rokem

    🙏🌹
    గురువుగారు సంతోషిమాత చరిత్ర గురుంచి తెలియజేయండి 🙏🙏🙏

  • @deepthisuresh5248
    @deepthisuresh5248 Před rokem

    Epuudu tulasamma daggara mamuluga deepam petyedanni
    Eepooja pdf chusi vudayam tulasamma daggara chesukunnanu ento truptinichindi
    Thank you guruvu garu

  • @kraghavendragummagatta4884

    Matho meeru anni ppojalu cheyyinchinanduku manaspurthiga dhanyavadalu chepthunnanu meeku

  • @shivacharan9032
    @shivacharan9032 Před rokem +2

    గురువు గారు, ఒక నెల క్రింద గీతా ప్రెస్, గోరఖ్ పూర్ వారి శ్రీమద్ రామాయణము గ్రంథరాజము 3 భాగాలను తెప్పించినాను. ఉద్యోగ రీత్యా ఎక్కువ శ్లోకాలను చదువలేను. నా యందు దయతలంచి రోజుకి ఎటుల చదువడమో వివరించండి. క్రుతార్తుడను. 🙏🙏🙏

    • @NanduriSrivani
      @NanduriSrivani  Před rokem

      Everyday Chant whatever you can - Even 1 Sloka is fine, but chant with the feel

    • @shivacharan9032
      @shivacharan9032 Před rokem

      @@NanduriSrivani Thank you

  • @jayavani6341
    @jayavani6341 Před rokem +3

    ధన్యవాదాలు గురువు గారు

  • @narayana3608
    @narayana3608 Před rokem +1

    Thulasamma pradakshina slokas-12:32

  • @kavithakaranam840
    @kavithakaranam840 Před rokem

    Trinadha swmy vratham,karthika powrnami vratham gurinchi dayachesi vivarinchagalaru...Guruvugariki paadaabhi vandanalu

  • @swapnapriyamartha9612

    Namaskaram andi 🙏 nenu na bhartha tho e Pooja chesanu thanq nandanuri family,

  • @changalchandrakala988
    @changalchandrakala988 Před rokem +1

    గురువు గారికి నమస్కారములు కేదారేశ్వర వ్రతము ఎలా చేసుకోవాలో తెలుపగలరా

  • @vijaykumartutta6256
    @vijaykumartutta6256 Před rokem

    Miru mi pillallu santhosam ga undali sir ....

  • @sunithaalle1215
    @sunithaalle1215 Před rokem +4

    ధన్యవాదాలు గురువుగారూ 🙏🙏🙏🙏

  • @radhaamadduri
    @radhaamadduri Před rokem

    Chala chala thanks andi we are very happy to do the pooja and felt the fulfillment.
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @laxmig9263
    @laxmig9263 Před rokem

    Meeru cheppinatte puja chesukunnam annaya&vodina... 🌻

  • @apoorvask8753
    @apoorvask8753 Před rokem +3

    Namaskaram Guruvugaru please post vedio of marghashira skanda shasti pooja vidhi. I don't have separate naga pratima with me as i am outside India ikkada available ledu . So can I do Abhishekam for naga devata present in mangala gauri pratima with me please please reply please. Dhanywadalu

  • @rakeshsharmaannamalain7638

    Sir.
    కనీసం మీరైనా
    1. ఈ దీపం వెలిగించే విధానం?
    2.ఎన్ని దీపాలు పెట్టాలి?
    3.దీపం యొక్క నియమం ఎంటి?
    4.ఎన్ని వత్తులు పెట్టాలి(Demo video)
    5.Ye direction lo పెట్టాలి? (Demo video)
    6. Ye ye nooonelu vadali?
    7. Ye lohalalo pedite మంచిది?
    8.First ధూపం veliginchala? దీపం వెలిగించాలి?
    వీలైనంత clear ga ,demo oriented ga చేస్తారని ఆశిస్తూ meeku మనః పూర్వక వందనాలు...

  • @madanmohanreddykavuluri629

    Namasthe guruji.radhakrishna kalipina vigranam ee poojalo vunche cheyyavocha.endhukante ma daggara radhakrishnulu kalipi vunnaru.

  • @Penumatsaneelu
    @Penumatsaneelu Před rokem +2

    Thank you
    Waiting for this puja demo

  • @meena6873
    @meena6873 Před rokem +1

    Satyanarayana vratham kuda cheppandi
    Madam, please sir ki cheppandi. 🙏 video avasar ledhu mam direction esthe chalu. 🙏🙏please. Karthika madam vellipothondhi andi.

  • @rajithanuguri4503
    @rajithanuguri4503 Před rokem

    Shree gurubhyo namah 🙏🙏🙏
    Shree maatre namah 🙏🙏🙏
    Admin group ki 🙏🙏🙏🙏🙏

  • @manjulasravan6119
    @manjulasravan6119 Před rokem +5

    Chala chala dhanyavaadalu guruvu garu🙏

  • @lathareddy6970
    @lathareddy6970 Před rokem

    Miru dhampathulaku sakala soubhagyamulatho virajillali a Thulasi Laxmi narayana krupatho💐🙏

  • @shubhaanvithavlogs403
    @shubhaanvithavlogs403 Před rokem +1

    గురువు గారికి నమస్కారం పోలి పాడ్యమి పూజా విధానాన్ని కూడా చెప్పండి గురువు గారు

  • @sudhareddy3072
    @sudhareddy3072 Před rokem

    Namaste andi chala ante Chala baaga explain chesarandi namaskaralu andi

  • @apoorvask8753
    @apoorvask8753 Před rokem

    Chinnari Srivani ki Namaskaram please please post demo video on how to give arghyam to suryabaghawan daily by housewives talli. Dhanywadalu

  • @epurikalyani2019
    @epurikalyani2019 Před rokem

    దేవాలయంలో వొకరు వెలిగించిన దీపంతొ ఇంకొకరు వెలిగించవచ్చ గురువుగారు🙏🏻🙏🏻

    • @chayajyothi3941
      @chayajyothi3941 Před rokem

      Guru garu davudoke patina parasadamu chimalu paditha machida gurugaru 🙏🙏🙏🙏🙏🙏🙏 plz chapandi grugaru

  • @sravaniaalase4661
    @sravaniaalase4661 Před rokem +1

    Ekadasi vratham ,upavasam eppudu unadali e sari thidulu sagam sagam vachai antha confused ga undandi naduri garu please theliyajeyandi

  • @jhansirani2796
    @jhansirani2796 Před rokem +2

    గురువు గారికి హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏🙏

  • @kusunuripadmavathi3532

    గురువుగారికి నమస్కారం
    మాకు తులసి చెట్టుకి పూజ చేసే ఆనవయి లేదండి. మా పూర్వీకులు ఎవ్వరూ కూడా తులసి చెట్టుని ఇంట్లో పెంచరు.ఒకవేళ పెంచితే ఎదో అపచారం జరుగుతుంది అనిఒక భయంకరంగా భయం పెట్టారు.కానీ ఇంట్లో దానంతట అదే మొలిచింది
    పూజించాలని కోరిక ఉంది.అనవయి ఉంటేనే పుజించాలండ్డి గురువుగారు pls తెలుపగలరు🙏

  • @mansa.chinthakindi1230

    🙏🙏🙏🙏🙏chala tqs andi.....
    E pooja a roju chesukovali ..Friday or Saturday day ...and 365 vathulu a roju veliginchali...

  • @shashank12377
    @shashank12377 Před rokem

    నమస్కారం గురువుగారు మాది భద్రాచలం నా 34 మా అత్తగారింట్లో నాకు అలవాటు అయ్యింది నిత్య దీప దీపారాధన చేసుకుంటాము మాకు సొంత ఇల్లు లేదు గురువుగారు మేము రెంట్ కుంటున్నాము మా పూజలు చుట్టుపక్కల వాళ్ళు చూసి పిల్లలు పూజ చేస్తారు మా వారు నేను పూజ చేసుకుంటాము మా పూజలో చూసి పక్కన వాళ్ళు ఎవరూ నాతో మాట్లాడరు మార్నింగ్ లేవగానే స్నానం చేసి పూజ చేసుకుంటాము మా పూజలు ఎవరికి నచ్చక ఇల్లు ఖాళీ చేయమంటున్నారు అలా ఇల్లు మారుతూనే ఉన్నాము సొంత ఇల్లు కావాలని ఏడు శనివారం వ్రతం కూడా చేశాను సొంత ఇంటికి కోసం ఇంకేమైనా పూజలు ఉంటే చెప్పండి గురువుగారు ప్లీజ్ చదవండి నాకు రిప్లై ఇవ్వండి

  • @sivareddy7485
    @sivareddy7485 Před rokem +2

    ధన్యవాదాలు గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @AE-lw6rm
    @AE-lw6rm Před rokem

    సూర్యుడికి అర్గ్యం ఎలా ఇవ్వాలో
    ఒక వీడియో చేయడి గురువు గారు.

  • @swapnaarangi9343
    @swapnaarangi9343 Před rokem

    గురువుగారు నా దగ్గర రాధాకృష్ణ విగ్రహం ఉంది, కృష్ణుడి సింగిల్ విగ్రహం లేదు, ఇప్పుడు నేను రాధా కృష్ణ విగ్రహం పెట్టి ఈ పూజ చేయవచ్చా 🙏🙏🙏

  • @narayana3608
    @narayana3608 Před rokem +1

    Shree Tulsi sthuthi 07:17

  • @lifenidadavole3850
    @lifenidadavole3850 Před rokem +3

    Sir at what time we need to do pooja ? Staruday Early morning ?

  • @rajanipulipati8063
    @rajanipulipati8063 Před rokem +1

    Thank you so much for the demo, Sir 🙏

  • @divyavineetha7876
    @divyavineetha7876 Před rokem +6

    sir on Saturday when we should do evening or morning ? please inform sir

  • @swathiravikanth8069
    @swathiravikanth8069 Před rokem +2

    Thank you sir for your valuable video we are eagerly waiting for this video sir, thank you a lot 🙏🙏🙏

    • @usharani3386
      @usharani3386 Před rokem

      Thank you sir for your timely valuable video

  • @anushaanu281
    @anushaanu281 Před rokem

    Meru,Chala chala Bagundali.,.guruv garu.....Ma lanti valla kosam

  • @rajeswarinath5327
    @rajeswarinath5327 Před rokem

    పూజా విధానం బాగా చెప్పారు 🙏🙏🙏🌹

  • @hareeshprince4620
    @hareeshprince4620 Před rokem +1

    Meevalana maa illu mandhiram ayipoyindhi ayina nenu meeku kruthajnathalu cheppanu runam theeripothundhi andhukey eppudu meeku runapadeuntanu

  • @suvarnabai4244
    @suvarnabai4244 Před rokem

    Guruvugariki paadibi vandanaalu 🙏 Om Karthika Damodaraya Namaha 👐👐👐

  • @hemaj9023
    @hemaj9023 Před rokem

    నమస్కారం అమ్మ.ఇంట్లో చిన్న పిల్లలు పుట్టినప్పుడు ఎన్ని రోజులు పురిటి మైలు ఉంటుంది.పూజ ఎన్నో రోజు చేసుకోవాలో చెప్పండి.

  • @anusuyaravoori317
    @anusuyaravoori317 Před rokem +2

    నమస్కారం గురువు గారికి 🙏🙏🙏🙏

  • @subhashiniachyutha2761

    Thank you sir. Please tell remedy to have children. Please do video on this.

  • @dhanekularama4792
    @dhanekularama4792 Před rokem

    త్రినాధ వ్రతం ఎలా చేయాలో చూపించండీ గురువుగారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sailajabharadwaj4280
    @sailajabharadwaj4280 Před rokem +1

    గురువు గారికి నమస్కారం.🙏🙏