Senior Actress PR Varalakshmi Interview | PR Varalakshmi Home Tour | SumanTV Vijayawada

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • @SumanTV Vijayawada is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
    SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
    #SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
    Thanks For Watching
    - Team SumanTV Vijayawada

Komentáře • 16

  • @coolguypravara
    @coolguypravara Před rokem +4

    Roshan గారూ చాలా ధన్యవాదములు అండి PR వరలక్ష్మి గారిని ఇంటర్వ్యూ చేసినందుకు. PR వరలక్ష్మి గారు అనగానే నాకు ఆడదే ఆధారం సినిమా గుర్తుకొస్తుంది. అందులో గయ్యాళి అత్తగారిగా ఆవిడ నటన అద్భుతం. ఇంకా ఆవిడ నటించిన స్వర్గం అనే సినిమాలో ఒక పాటలో చాలా characters లో నటించారు. S వరలక్ష్మి గారు, చంద్రమోహన్, జయసుధ, సత్యనారాయణ గారు నటించిన ఆ సినిమా నేను చిన్నప్పుడు దూరదర్శన్ లో చూసాను. అలాగే ఆవిడ నటించిన ఇంకో సినిమా ఆడవాళ్లే అలిగితే. అందులో విశాఖపట్నం యాసలో మాట్లాడతారు. ఇంకో సినిమా సంసారాల మెకానిక్ దాసరి గారిది.
    ఈ వయసులో భర్తతో విడిపోయినా కూడా ఆవిడ ఇంత చలాకీగా, స్ట్రాంగ్ గా ఉండడం నిజంగా అద్భుతం. ఎన్నో ఆస్తులు పోయినా కూడా సంతోషంగా ఉన్నారు. నేను ఈమధ్యే అనుకున్నాను PR వరలక్ష్మి గారు ఎక్కడ ఉన్నారో అని. నా మనసులో మాట వినిపించినట్లు మీరు ఇంటర్వ్యూ చేసి పెట్టారు. ధన్యవాదములు అండి 🙏

  • @swarnalathagolla3639
    @swarnalathagolla3639 Před 6 měsíci +2

    I am happy to see actress varalakshmi garu thanks Roshan for taking her interview

  • @venkatchannelvc3766
    @venkatchannelvc3766 Před 5 měsíci +1

    Old ACTORS are GOLD actors...true

  • @rangaiahoruganti9779
    @rangaiahoruganti9779 Před rokem +1

    మీరు చెప్పింది నిజం అమ్మా కళాకారులను ప్రభుత్వం గుర్తించినప్పుడే వాళ్లకు సంతృప్తి. ప్రేక్షకులు ఎలాగూ ఆదరిస్తారు డబ్బు పబ్లిసిటీ అయాచితంగా వస్తాయి, కానీ కళాకారుడు ప్రజల గుర్తింపుతోపాటు ప్రజా ప్రభుత్వ గుర్తింపు కూడా కోరుకుంటాడు అది సహజం. కాబట్టి తెలుగు వారిమీద తెలుగు ప్రభుత్వం మీద మీ కోపం సహెతుకమే. మీరు మంచి ఆరోగ్యం తో సంతోషం తో మీ శేష జీవితం గడపాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. జైశ్రీరామ్

  • @indirakuntamukkala1587
    @indirakuntamukkala1587 Před rokem +1

    Madam, you are inspiration to everywoman

  • @gayatrid8673
    @gayatrid8673 Před rokem +4

    May I know who is roshan father?

  • @vsysvsys4264
    @vsysvsys4264 Před rokem +1

    I like Varalakshmi Garu

  • @REDDYKATIKAM
    @REDDYKATIKAM Před rokem +1

    Nice to watch this interview of senior actress.

    • @23_ece_manikandan.k82
      @23_ece_manikandan.k82 Před 6 měsíci +1

      yes varalakshmi mam is a good hearted person. She is a legend #bettertodaybypass

  • @kalvalapradeepkumar2072
    @kalvalapradeepkumar2072 Před rokem +4

    మంచి నటి వరలక్ష్మి గారు.కానీ తెలుగు వాళ్ళు ఎందుకు తీసుకోవడం లేదో!

  • @madhavputti9470
    @madhavputti9470 Před 9 měsíci +1

    Actress Rajeevi gari ni interview cheyagalaru

  • @komaragirisumansarma6522

    పి ఆర్ వరలక్ష్మి గారిని నేను చూసింది శూలం సీరియల్

  • @rekhabathula4280
    @rekhabathula4280 Před rokem +1

    Super. Amma

  • @venkatchannelvc3766
    @venkatchannelvc3766 Před 5 měsíci +1

    Amma Vara Lakshmi garu ...mee age enta. ?

  • @shoba6014
    @shoba6014 Před měsícem

    Meeru seeta kalyanam movie lo act chesara madam

  • @karnakumar9698
    @karnakumar9698 Před 10 měsíci +1

    😅