Senior actress Prasanna Rani Exclusive Interview | NTR | ANR | Jayalalitha | Roshan Interview Telugu

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • Senior actress Prasanna Rani Exclusive Interview | NTR | ANR | Jayalalitha | Roshan Interview Telugu
    #sumantvtelugu #prasannarani #roshaninterviews
    JOIN SumanTV Whatsapp Channel: whatsapp.com/c...
    Subscribe Suman TV Telugu For More Interviews in Telugu
    www.youtube.co...

Komentáře • 32

  • @sundarik2727
    @sundarik2727 Před 6 měsíci +10

    హాయ్ ప్రసన్నరాణిగారూ
    చాలా ఏళ్ళైంది మిమ్మల్ని చూసి. ఇలా మిమ్మల్ని చూడటం సంతోషంగా వుంది. మీ మొహం అప్పట్లో అమాయకంగా వుండేది. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా అలాగే వుంది. సినిమాలు వదిలేసి మంచిపని చేసారు. మీలాంటి మనస్తత్వం వున్నవారు ఆ సినిమా లోకంలో వుండలేరు. ఇప్పుడు సంతోషంగా వున్నారు కదా. అదే ఆనందంతో హాయిగా వుండండి.

  • @TeluguTalliCanada
    @TeluguTalliCanada Před 6 měsíci +2

    చాలా చక్కగా మాట్లాడారు. ఎంతో అందంగా ఉన్నారు. ఇన్ అండ్ ఔట్ బ్యూటిఫుల్..❤

  • @Sandeepsandy-eh3rj
    @Sandeepsandy-eh3rj Před 6 měsíci +3

    తాతినేని రాజేశ్వరి , వడిఉక్కరసి , లక్ష్మీ ,వాణిశ్రీ గారిని కూడా తీసుకురండి అన్న ❤

  • @Sandeepsandy-eh3rj
    @Sandeepsandy-eh3rj Před 6 měsíci +1

    Heart ful ga matladuthunnaru ❤
    Sharadha amma gaarini interview cheyandi roshan anna

  • @veenagirija4854
    @veenagirija4854 Před 6 měsíci +2

    Hello!....Natyamayuri....Natyahamsi..very glad to see you

  • @gotetiindira2512
    @gotetiindira2512 Před 6 měsíci +2

    Hi 👋 chala kalam taruvata mimmalni chusam mee interview bagundi

  • @juttuadinarayana139
    @juttuadinarayana139 Před 3 měsíci

    Great actor

  • @rangarajan2564
    @rangarajan2564 Před 6 měsíci +1

    Yu said correct madam. It is believe able cent percent with Yr words.

  • @VenkateswaraRaoSomavarapu
    @VenkateswaraRaoSomavarapu Před 6 měsíci +1

    Thank you Roshan babu

  • @nagarajumaisini2120
    @nagarajumaisini2120 Před 6 měsíci +1

    Superstar krishna gari maya dari malligadu movie lo chala manchi patra vesaru madum

  • @user-qu1tw8qb9u
    @user-qu1tw8qb9u Před 2 měsíci

    Chala Baga matlodutharu.

  • @veenagirija4854
    @veenagirija4854 Před 6 měsíci +4

    Prasanna! nenu nee school friendni...Nenevvallatho cheppakunda gonguraki...nee janapada natyam chala enjoy chesevallam

  • @rajanahymavathi6961
    @rajanahymavathi6961 Před 6 měsíci +1

    Roshan garu bangaru kutumbabamlo yamuna gari tho chesaru avida name idealedhu bagysri la vuntaru avidi ekkadunaro chudandi

  • @badarikonakalla2284
    @badarikonakalla2284 Před 6 měsíci +1

    చిరంజీవి రోషన్ కి దీవెనలు
    ప్రాచీన గ్రంధాలయాల నుండి అనేక ప్రాచీన గ్రంధాలను మాతరం వారికి (70, 60 దాటిన వారికి ) చదివి వినిపిస్తునట్లు గాకుండా చూపిస్తున్న నీ కృషికి నిన్ను అభినందించకుడా ఉండలేక పోతున్న ఒక అజ్ఞాత వృద్ధ వీక్షకుడు ''

  • @msb3332
    @msb3332 Před 6 měsíci +1

    సుడిగుండాలు చిత్రంలో కోర్టు సీన్ లో ఎంతో బాగా చేశారు. ఆ సీన్ ను ఎన్ని సార్లు చూసానో. అదో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పే పాత్ర. ఎంత బాగా చేశారో.

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Před 6 měsíci +4

    చక్కని చిరునవ్వున్న నటి 😊

  • @lakshminandula5303
    @lakshminandula5303 Před 6 měsíci +1

    🤝👌🙌👏👍

  • @srisampathengineering7335
    @srisampathengineering7335 Před 6 měsíci +1

    Meeru Natarajan Swamy Priya Putrika Mam

  • @venkatalakshmi7853
    @venkatalakshmi7853 Před 6 měsíci

    అమ్మ గారి అడ్రస్ చెప్పండి.

  • @bvrrao8876
    @bvrrao8876 Před 6 měsíci

    Sudigundalu laanti adbutha movie lo, nata sikharam ANR gari tho screen share chesukovadame gaaka, yenno manchi chitralalo natinchaaru.

  • @ladiprasadrao5807
    @ladiprasadrao5807 Před 6 měsíci

    ఈవిడ తెలుగు మరిచి పోయింది.

  • @meenakshig6888
    @meenakshig6888 Před 6 měsíci

    వాళ్ల విషయ ఈవిడని అడగకూడదు

  • @ksrik1582
    @ksrik1582 Před 6 měsíci

    Who is she ? I never head of her

  • @MrDvramanarao
    @MrDvramanarao Před 6 měsíci

    Before interviewing someone please go through their times. She came to field in 1969 and left early. How can she knows about Savitri. You keep on grilling her for her comments, specially negative.

  • @msb3332
    @msb3332 Před 6 měsíci

    అయ్యా జమున గార్ని boycott చేసింది 1961, 1962 లలో. ఈమె చిత్ర రంగంలో అడుగు పెట్టింది 1968లో.