Resign Fight Between Harish Rao & Ponnam, Komati Reddy | రాజీనామాల రణం

Sdílet
Vložit
  • čas přidán 25. 04. 2024
  • సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయం మండువేసవిని మించి భగ్గుమంటోంది. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ , భారాస మధ్య సవాళ్లు-ప్రతిసవాళ్లు మంటలురేపుతున్నాయి. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనపై భారాస నేత, మాజీ మంత్రి చేసిన సవాల్ మాటల యుద్ధానికి దారితీసింది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని.... చేయకుండా రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తారా... అని హరీశ్ రావు సవాల్ విసిరారు. దీన్ని స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి.... రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు మాజీ మంత్రి హరీశ్ రావు.... రాజీనామా లేఖతో గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్దకు వచ్చారు. తన మాటకు కట్టుబడి ఉన్నానని... పదవికి రాజీనామా చేస్తానని ప్రమాణం చేసేందుకు సీఎం గన్ పార్కుకు రావాలని కోరారు. ఇదిలా ఉండగా... హరీశ్ రావు రాజీనామా సవాల్ పై మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం భగ్గుమన్నారు. భారాస నేత రాజీనామా డ్రామాతో ప్రజలను మాయచేయాలని చూస్తున్నారని.... ఆగస్టు 15వరకు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇలా మాటలతూటాలతో రాష్ట్ర రాజకీయం మండువేసవిలో మంటలురేపుతోంది
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our CZcams Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Komentáře • 21

  • @NaveenkumarNaveenkumar-de6lv
    @NaveenkumarNaveenkumar-de6lv Před měsícem +9

    కాంగ్రెస్ పార్టీ ని దేశం నుండి తరిమెదాం దేశం కాపాడుకుందాం ✊

  • @hanumanmudhiraj6512
    @hanumanmudhiraj6512 Před měsícem +1

    Jai Congress jai revanth anna

  • @BangariNarimulu
    @BangariNarimulu Před měsícem +1

    దళిత బంధు మూడు ఎకరాల జాగ ఎవరికీ ఇచ్చినావు సిగ్గుందా మాట్లాడానికి రేవంత్ రెడ్డి మీద ఏం మాట్లాడుతున్నావ్ హరీష్ రావు గారు నిన్నే అడిగేది

  • @suneethapattigulla7915
    @suneethapattigulla7915 Před měsícem +5

    Jai Congress

  • @v.shivakeshavulu6497
    @v.shivakeshavulu6497 Před měsícem +6

    Brs కు పదవులు ముఖ్యం కాదు. తెలంగాణ జనాలు అంటే ప్రేమ... అది గుర్తించండి... ప్రతి ఓటర్...

    • @rams7643
      @rams7643 Před měsícem +2

      😂😂😂

    • @narsimhajalimedi7525
      @narsimhajalimedi7525 Před měsícem

      Congress chettagalkaku brs gurinchi e kanmalo ardam kadu rajinamala asyram thone telangana sadyam inadi donga congress.

  • @lingaswamygundegoni7367
    @lingaswamygundegoni7367 Před měsícem +1

    జై brs

  • @dhappuprudvi7696
    @dhappuprudvi7696 Před měsícem +1

    Jai kcr next cm kcr

  • @narsimhajalimedi7525
    @narsimhajalimedi7525 Před měsícem

    Are rajinama chinna vishyam aithe mari pedda visyam em chestharo cheppandi 15 August lopLa runa mafi cheyyaka lothe.

  • @susannasadangijena
    @susannasadangijena Před měsícem

    Harsh rau sigu unda minutes Padilla Samanta unary prajalaku amicheyaledu

  • @kailasasathikailasasathi3443

    Jay jay BRS j KCR Jaya Harish Rao jai TelanganaAll MPAll Telangana BRS party

  • @kondaiahragam8414
    @kondaiahragam8414 Před měsícem

    Congress party abbadala party

  • @venkatvenkatt1228
    @venkatvenkatt1228 Před měsícem +1

    Me yejamaane haresh rao suli sekamanu segosthadhi

  • @venkatvenkatt1228
    @venkatvenkatt1228 Před měsícem

    Me yejamaane prajala suli sekamanu

  • @venkatvenkatt1228
    @venkatvenkatt1228 Před měsícem

    Me yejamaane revanthu gane prajala suli sekamanu