ఈటల రాజేందర్ ను భయపెడుతున్న కారు... కారణం ఇదేనా ? | Burning Topic | hmtv

Sdílet
Vložit
  • čas přidán 13. 10. 2021
  • ఈటల రాజేందర్ ను భయపెడుతున్న కారు... కారణం ఇదేనా ? | Burning Topic | hmtv
    #BurningTopic #hmtv
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News CZcams : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

Komentáře • 218

  • @myfoams1803
    @myfoams1803 Před 2 lety +39

    కమలం పువ్వు గుర్తుకు మన ఓటు

  • @vskvashista8436
    @vskvashista8436 Před 2 lety +57

    నీ బొంద
    ఈటెల పక్కా win

  • @omvishwakarmatvnews
    @omvishwakarmatvnews Před 2 lety +48

    ఈటెల గెలుపు పక్కా ఎవరు పొరపాటు పడరు

  • @sandeepgoud5242
    @sandeepgoud5242 Před 2 lety +40

    ఏది ఏమైనా ఈటెల గెలుపు ఖాయం

  • @srinivasgoud1952
    @srinivasgoud1952 Před 2 lety +29

    ఈ ఛానెల్ వాళ్ళకు గ్రామీణ ప్రజలకు ఉన్నంత తెలివి లేదు ఫాల్తు ముచ్చట

  • @gummadivasu6533
    @gummadivasu6533 Před 2 lety +20

    దుబ్బాకలో 90% గ్రామీణ ప్రజలు అయినా కమలం గెలిచింది కదా వెనువెంటనే ఎన్నిక పెట్టుంటే నష్టం జరిగేది కానీ ఈ 6నెలల సమయంలొ గుర్తు పట్ల అవగాహన ఏర్పడింది

  • @amarenderbethala4847
    @amarenderbethala4847 Před 2 lety +39

    అంత సీన్ లేదు అక్కడ ప్రజలు అంత గుడ్డిగా లేరు అది తెలుసుకో పక్క ఈటెల win

    • @gopalraoboinapally7267
      @gopalraoboinapally7267 Před 2 lety +1

      SannaSi seen choosi KaChaRa ku vuttcha paduthunnaadu

    • @amarenderbethala4847
      @amarenderbethala4847 Před 2 lety +1

      @@gopalraoboinapally7267 arey sannasi Results Nuvvu chusthav ga tharvatha appdu evariki paduthado ucha chudu

  • @ramtejrangu4156
    @ramtejrangu4156 Před 2 lety +16

    హెచ్ ఎం టీవీ న్యూస్ ఛానల్ ఎక్కడికైనా వెళ్ళగలదు అలాగే ఈటల రాజేందర్ అన్న గుండె లోకి వెళ్లి భూములు చూసి వచ్చారంట

  • @janu1024
    @janu1024 Před 2 lety +24

    ప్రజలు అంత పిచ్చోలు కాదు మీరు చెప్పేది నిజమే అని నమ్మడానికి

  • @vasu1918
    @vasu1918 Před 2 lety +11

    పువ్వు గుర్తు అని అందరికీ తెల్సు.కెసిఆర్ బయటకి పంపింది తెల్సు...సో నో ప్రాబ్లెమ్

  • @aravindreddy4449
    @aravindreddy4449 Před 2 lety +20

    Jai etala

  • @bhoomaiahbhoopalbhoopalbho8185

    అపరా ని టిఆర్ఎస్ బజణ
    అముడూ పోఈన చానెల్
    ఇటేల విన్

  • @SANJEEVGANDLA
    @SANJEEVGANDLA Před 2 lety +20

    ఈటెల గెలుపు ఖాయం

  • @RajkumarG220
    @RajkumarG220 Před 2 lety +24

    ఈటెల రాజేందర్ గెలుపే కాయం

  • @nareshanamoni6871
    @nareshanamoni6871 Před 2 lety +2

    పోరా గెలిచేవాడి మీద ఎందుకురా ని ఏడుపు

  • @somaiahkandi960
    @somaiahkandi960 Před 2 lety +1

    Jai rajender jai rajender jaijavan jaikesan jaihind tamasomajorergamaya satmevajayatey om sai ram

  • @keesaragopal5009
    @keesaragopal5009 Před 2 lety +1

    ప్రభుత్వ పథకాలు వాని ఇంట్లకెల్లి ఏం ఇస్తలేడు, వాని రెక్కల కష్టం ఏం కాదు. మా దగ్గర 100 ఎత్తుకుపోయి మాకు పథకం అని 10 రూపాయలు ఓట్ల కోసం ఇస్తుండు అనే అంత చైతన్యం జనాల్లో వచ్చింది.
    ఏ గుర్తు పైన ఎవరు ఉన్నారో గమనించలేని ఎడ్డీ రోజులు పోయినాయిర hmt.

  • @sudhakarchina7447
    @sudhakarchina7447 Před 2 lety +1

    అదికాదులే మీరు ఉహించింది తప్పు..

  • @bharathnathi1386
    @bharathnathi1386 Před 2 lety +4

    Jai TRS

  • @anaresh5232
    @anaresh5232 Před 2 lety +5

    TRS Chanel ani pettuko

  • @rajuega2652
    @rajuega2652 Před 2 lety +1

    కారు దిగలేదు తోసేసింది కెసిఆర్

  • @pottakarlaumesh5367
    @pottakarlaumesh5367 Před 2 lety +6

    ఈ Pink media సిగ్గు లేకుండా ఇంక దీన్ని ఈటల కు వ్యతిరేకంగా ఒక news ga ప్రమోట్ చేసి చెప్తుంది
    ఐనా బజారు మీడియా కు సిగ్గూ_ _ _ఉండవ్ కదా!

  • @ravinderreddychama2279
    @ravinderreddychama2279 Před 2 lety +3

    Antha bayapada valasina avasaram ladu Karimnagar prajalu Prema Ku prathi Rupam tappakunda Ettala Rajendra garine Aashirwadistharu

  • @Ismartjindhagivlogs
    @Ismartjindhagivlogs Před 2 lety +5

    ఎవరికి లేని tension మీ hmtv వాళ్ళకే వున్నాటుంది

  • @mrsudhakara4063
    @mrsudhakara4063 Před 2 lety

    Hmm.

  • @ramtejrangu4156
    @ramtejrangu4156 Před 2 lety +1

    జనాలంతా పిచ్చోళ్ళ అనుకోకండి మీడియా వాళ్ళు

  • @Rachakonda1474
    @Rachakonda1474 Před 2 lety +2

    అంత సీన్ లేదు నీ సొల్లు ఆపురా బాబు,

  • @bellamkondaanilkumar8930
    @bellamkondaanilkumar8930 Před 2 lety +8

    Hmtv vallaki chepthunna ,prajalu telivi kala vallu ,vallaki telusu anni

  • @lavanyach5687
    @lavanyach5687 Před 2 lety

    SUPER

  • @vavilalabhageerathudu3
    @vavilalabhageerathudu3 Před 2 lety +1

    ఏదైనా ఉంటే నిజం చెప్పండి

  • @t.rajaiah6811
    @t.rajaiah6811 Před 2 lety +1

    హెచ్ ఎం టి వి టి ఆర్ ఎస్ కు అనుకూలంగా ప్రసారం చేస్తుంది.

  • @knaresh2955
    @knaresh2955 Před 2 lety +8

    99% HMTV TRS ki matram a support chestundhi

  • @praveenamurla7573
    @praveenamurla7573 Před 2 lety

    పబ్లిక్ తెలివిగలవారు. అలా తినాలనే అని ఉండచ్చుగా ఆలోచించండి

  • @rameshshravanapalli7531
    @rameshshravanapalli7531 Před 2 lety +1

    తీన్మార్ మల్లన్న భార్య, తల్లి ఇద్దరు హుజురబాద్ లో మల్లన్న కు జరిగిన అన్యాయం గురించి ప్రచారం చేయాలి, దీనివల్ల మల్లన కు వున్న ప్రజల లో వున్న ఆదరణ తెలుస్తుంది, trs ఓటమితో కెసిఆర్ కు కనువిప్పు కలుగుతుంది.

  • @srikanthraj2736
    @srikanthraj2736 Před 2 lety

    Avuna

  • @YellamPosanpally
    @YellamPosanpally Před měsícem

    ❤❤

  • @darlingyona143
    @darlingyona143 Před 2 lety +1

    TRS. పార్టీ. నీ. బోందలో. కప్పినరు. ఇక హైదరాబాద్ నుండీ.TRS. పార్టీ. వాళ్ళు పారిపొండి

  • @srinivas3736
    @srinivas3736 Před 2 lety +1

    మీ చానల్ అక్కడ సర్వే చేసి రండి తెలుస్తాది

  • @chennavarkala701
    @chennavarkala701 Před 2 lety +1

    Antha pareshan avasaram ledhu

  • @golikrishna4198
    @golikrishna4198 Před 2 lety +1

    No TSR party next election

  • @thallapallyshekhar9907
    @thallapallyshekhar9907 Před 9 měsíci

    మొన్న కార్ మీద గెలిచిండా పువ్వు మీద గెలిచిండా ఎందుకు ఈ సోది

  • @sankatipeddhanarsimha522

    E.
    /yes

  • @user-vw6nz4oq2v
    @user-vw6nz4oq2v Před 2 lety

    నరేష్ సోదరిగా సోదిని చెప్తారా స్రోతస్విని ఏడుపొస్తే స్వాంతన

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 Před 2 lety +3

    కాదు కాదు.కాదు......ప్రజలు గుర్తు పెట్టు కుంటారు...ఇలాంటి అనుమానాలు వద్దు....ఈటెల రాజేందర్ గారు.....ఎటు వెళ్లారో ప్రజలకు తెలుసు....✊🚩..hmtv వారికే తెలియదు🤦

  • @rajaiahb582
    @rajaiahb582 Před 2 lety +1

    Jai ettela rajanna

  • @vnarendar6762
    @vnarendar6762 Před 2 lety +3

    Ara Seenu water taguthunadu ra bi nee jara news chadeva tappudu chuduko ra haula reporter

  • @chAashrithreddy
    @chAashrithreddy Před 2 lety +2

    ETELA RAJAKIYA JEEVITHAM ANTHAM AYYINDHI

  • @youtubeln-
    @youtubeln- Před 2 lety +1

    పొర .నువ్వు నీ వార్తలు

  • @arithmeticforall4392
    @arithmeticforall4392 Před 2 lety +1

    మిమ్మల్ని TRS vollu yenthaku gonnaru.....

  • @pallagurunadham1975
    @pallagurunadham1975 Před 2 lety

    80% people educated

  • @venkateswarluakarapu5020
    @venkateswarluakarapu5020 Před 2 lety +1

    Wrong విశ్లేషణ

  • @upendergurrala3732
    @upendergurrala3732 Před 2 lety

    బయ్య కమలం పక్కా

  • @sandeepkumarpervala3086
    @sandeepkumarpervala3086 Před 2 lety +7

    Jai etela

  • @vnarendar6762
    @vnarendar6762 Před 2 lety +5

    Ara falthu channel

  • @lingalarajender8790
    @lingalarajender8790 Před 2 lety

    Labour's ki kastam

  • @ranjeethkumare3294
    @ranjeethkumare3294 Před 2 lety +4

    Jai Etela garu

  • @rakeshonagani31
    @rakeshonagani31 Před 2 lety

    Congratulations etala 👍

  • @gugulothramesh3937
    @gugulothramesh3937 Před 2 lety +1

    Etala gelustadu pakkaaaaaaaa

  • @sriramularamanarsaiah6460

    Eee videotho gurthu prttkuntaru

  • @gaddiparsharamulu2953
    @gaddiparsharamulu2953 Před 2 lety +2

    Chivariki chuste TRS will win sure....alane undi

  • @vskvashista8436
    @vskvashista8436 Před 2 lety +4

    మీరేం పరేషాన్ కాకండి

  • @srisai7665
    @srisai7665 Před 2 lety

    Antha ledhu, janaalu pichhollu kadhu

  • @ssssss-wj4zt
    @ssssss-wj4zt Před 2 lety +2

    Ni hm tv ....trs

  • @hellovenkat8005
    @hellovenkat8005 Před 2 lety +1

    Mearu kuda TRS ki vattasu palukutunnaru ga

  • @mohammedafsar4244
    @mohammedafsar4244 Před 2 lety +3

    కారు వేగం ఎక్కువ,

  • @karthikyadavmarri
    @karthikyadavmarri Před 2 lety

    Etala trs lo ne unte... ippudu by-elections nduku vasthaye bey

  • @9977srikanth
    @9977srikanth Před 2 lety

    జై ఈటల

  • @sadanandamuragonda2686

    Prajalu mee channel kante thelivaina vallu

  • @kavaleekrishna4431
    @kavaleekrishna4431 Před 9 měsíci +1

    Jai eetela

  • @kavaleekrishna4431
    @kavaleekrishna4431 Před 9 měsíci

    Eetela lezend sir

  • @rajenderreddypothula4220
    @rajenderreddypothula4220 Před 2 lety +1

    బ్రోకర్ గాల ఛానెల్ మీది

  • @kavaleekrishna4431
    @kavaleekrishna4431 Před 9 měsíci

    Eetela great leader in Telangana

  • @kavaleekrishna4431
    @kavaleekrishna4431 Před 9 měsíci

    Jai jai eetela Janam gundello eetela

  • @munafaravichandrasekhar3712

    Eesari nuvvu gelichdu kastam kcr

  • @kolipakacreations4309
    @kolipakacreations4309 Před 2 lety +2

    హెచ్ఎంటీవీ కెసిఆర్కు ఎప్పుడో అమ్ముడు పోయింది మీరు ఇప్పుడు చెప్పేది ఎవరు నమ్ముతారు

  • @papireddykalva836
    @papireddykalva836 Před 2 lety +1

    Adi gurtu teluvaka kadu athani gundelo vunna abimanam balavanthanga pattuko chidri kabatti etalanu maravaka jai kottinadu andulo thappuledu trs vallake chematalu pattinayi

  • @pinnintimahendar1919
    @pinnintimahendar1919 Před 2 lety +2

    janalu antha eddollu kadhu hmtv butakapu matalatho trs ki anukulamuga matladuthundhi prajalaku e channel entha lango hujurabad janalaki,thelangana prajalaki thelusi, masipusi maredukayala dramalu inkennallu

  • @ravindrav2770
    @ravindrav2770 Před 2 lety +1

    Wrong analysis

  • @RanjithKumar-qp8gn
    @RanjithKumar-qp8gn Před 2 lety

    Janaa lu mari antha gorrelu kaaru. Mr news reader

  • @rram4757
    @rram4757 Před 2 lety

    But Inn

  • @arithmeticforall4392
    @arithmeticforall4392 Před 2 lety

    Yevvadu dekthadu me channel nu

  • @GOUTHAMMURAL
    @GOUTHAMMURAL Před 2 lety

    Hmtv niii mathram avaru gurtu pataru bro direct ga chusina

  • @medharametlakrishnaiah6506

    HDTV is appear to be working TRS but not as a newschannel.

  • @pathri.srinivas9190
    @pathri.srinivas9190 Před 2 lety +1

    నువ్వు నీ స్టోరీ fake fellow 20 years back vunnav nuv

  • @vnarsimulu8407
    @vnarsimulu8407 Před 2 lety

    Darumaina otami chudabothunna etla

  • @ramgopalraoboinapally5246

    Yellow Medea yenthaku ammudu pothaaru

  • @sudhakarsp8311
    @sudhakarsp8311 Před 2 lety

    నీ బొంద నీ బొంద నీ అంత అమాయకులు కాదు హుజురాబాద్ ప్రజలు

  • @bandaruvasantha4065
    @bandaruvasantha4065 Před 2 lety +1

    దింపుడు గల్లం ఆశ అంటే ఇదే. .ప్రజలు అమాయకులు కదూ... ఉమ్మడి గా.పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏ ఓటు ఎవ్వరికీ వెయ్యాలొ తేలిసే అంత చైతన్యం ఇప్పుడు ప్రజలలో వుంది

  • @aravindpalivela8830
    @aravindpalivela8830 Před 2 lety

    Kamalam kottagurtukadu patada etalaki jarigindhi takuva anyam kadu

  • @garlapatibaleshwar262
    @garlapatibaleshwar262 Před 9 měsíci

    Pakka ఈటెల నో ప్రాబ్లం
    బీజేపీ జిందాబాద్

  • @gopaljakulapally2342
    @gopaljakulapally2342 Před 2 lety +1

    పనికి మాలిన మీడియా

  • @hkbkk
    @hkbkk Před 2 lety +1

    Apura vari ni sollu news

  • @g.shekarsagar3600
    @g.shekarsagar3600 Před 2 lety +1

    ఏమి టెన్షన్ లేదు అన్న పక్క గెలుస్తాడు

  • @srishylamgsrishylam797

    Ala em kadule bro

  • @knarsimblusimblu3159
    @knarsimblusimblu3159 Před 9 měsíci

    Dogs. Etalal. Laead. Mafey..

  • @ramgopalraoboinapally5246

    Idhi yevaraki nastam

  • @kusarajireddy1070
    @kusarajireddy1070 Před 2 lety

    Jai congress jai balmoori venkat anna

  • @gopalraoboinapally7267

    Vedhava dabbulaku ammudupoina chaanddll

  • @vishnuvardhanbaadili7033

    Already eetala win

  • @thrivenipyata9768
    @thrivenipyata9768 Před 2 lety

    Patrshan ayyedi eetalaku kadu trs ki