ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలా... ఎలా ఇస్తారు? - ఆర్కే || Big Debate || ABN Telugu

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2022
  • ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలా... ఎలా ఇస్తారు? - ఆర్కే || Big Debate || ABN Telugu

Komentáře • 2,6K

  • @rajavardhanreddy154
    @rajavardhanreddy154 Před rokem +1647

    ఆర్కే గారు సామాన్య ప్రజల మైండ్ లో ఉన్న ఆలోచనలను బాగా అడిగారు..

  • @lingareddybobala1418
    @lingareddybobala1418 Před rokem +494

    ఆర్కే గారు మీరైనా చెప్పండి వైద్య విద్య మీద ఖర్చు పెట్టమనండి

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 Před rokem +3

      Arey Chandra Jyothi channel Kavitha garu one side rastharu anaru nijame kada......2019 election results lo kcr kuthuru gora parajayam ani kcr photo peti kinda Kavitha gari photo vesavu.......ok correct baganey undi .....mali..adey roju ap election results vachaye kada.....CBN koduku Nara lokesh gora parajayam ani head line peti CBN Nara lokesh photo enduku veyaledo chepu ra Chandra Jyothi channel.......

    • @globalgoals5445
      @globalgoals5445 Před rokem

      హా చెప్పగానే చేస్తుంది మరి......

    • @nalarajanan1362
      @nalarajanan1362 Před rokem

      Yeda pedthlare

    • @prashanthkothapelly1662
      @prashanthkothapelly1662 Před rokem

      Pettaru bro pettithe intelligence person avutharu

    • @coinking3533
      @coinking3533 Před rokem

      Sir this is corrupt family party... Don't expect anything atleast not jobs and education...

  • @SumaSri06
    @SumaSri06 Před rokem +125

    SC లలో సంవత్సరానికి పది లక్షలు సంపాదించే Software ఉద్యోగం చేసే వాళ్లకు దళిత బంధు పథకం లో పది లక్షలు ఇస్తున్నారు. BC, OC లలో కూలీ పని చేసుకునే వాళ్లకు ఏం ఇవ్వడం లేదు. ఏం ప్రభుత్వం ఇది??? 😡😡😡

    • @SaiKumardev
      @SaiKumardev Před rokem +11

      BC and OC lanu evaru pattinchukoru bro only SC and ST that's it...

    • @shekhar874
      @shekhar874 Před rokem +1

      S

    • @sriveraanjaneyam2396
      @sriveraanjaneyam2396 Před rokem

      Avuna

    • @srikantharra3095
      @srikantharra3095 Před rokem

      I'm SC. I'm a small employee with 15k per month. I haven't get any benefit from govt. as of now and like me so many in not only my community even BC ST also. The benefits are giving only T(B)RS workers using the name Dalita Bandu. First research on the subject. Don't blame community. You know, instead a person from OC approached me to apply Dalit Bandhu and told me that for this process they would take 90% in 10lakhs and 1lakh for me. then what do you say these kind of things...

    • @srikantharra3095
      @srikantharra3095 Před rokem +1

      @@SaiKumardev i'm SC. నన్ను కూడ ఎవదు పట్టించుకొవట్లే. నువ్వేమైన పట్టించుకుంటవా. దళితబందు ఇప్పిస్తవ

  • @vidyasagarmalyala7128
    @vidyasagarmalyala7128 Před rokem +224

    నరేంద్ర మోడీ ఇవాళ ఉంటాడు రేపు పోతాడు , కెసిఆర్ ఇవాళ ఉంటాడు రేపు పోతాడు ...ఈ కోట్ల అప్పులన్నీ ఎవరు కడతారు 🔥🔥🔥..చాలా మంచి మాట 🔥🔥..( ఈ అప్పులన్నీ ఎవరు కడతారు సామాన్య ప్రజలం అయిన మేము కడతం , అన్ని రకాల పన్నుల రూపంలో 😭😭😭 )

  • @shashankeravathi3181
    @shashankeravathi3181 Před rokem +781

    అందరికీ కావలసినది విద్య ,వైద్యం ఈ రెండు అందరికీ అందుబాటులో ఉంటే సరిపోతుంది.

    • @user-sc4nf8po2r
      @user-sc4nf8po2r Před rokem +5

      అందరికీ కాదు poor families కి అంతే.. అందరికీ అంటే CM kcr, kcr పిల్లలు,మనమల్లకు కూడా విద్య, వైద్యం free గా ఇస్తారా..?

    • @nagasanidheeraj6046
      @nagasanidheeraj6046 Před rokem

      BC lu below poverty chala mandi unnaru

    • @madhuridamsam8315
      @madhuridamsam8315 Před rokem

      Yes correct

    • @sarcasticsoul9326
      @sarcasticsoul9326 Před rokem +3

      Abbooo mana Telangana lo vidya gurinchi enthq thakkuva matldithe antha manchidi

    • @pavanp893
      @pavanp893 Před rokem

      వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ మరియు అభివ్రుది అవసరం లేదా ఎంధి?

  • @3rusiddu46
    @3rusiddu46 Před rokem +160

    మహా నటి థైతక్క

  • @kokkulaxman4449
    @kokkulaxman4449 Před rokem +28

    ప్రజల సొమ్ము ఒక వర్గానికి 10 లక్షలు ఇవ్వడం తప్పు ప్రభుత్వం ది.

  • @itsmeanand2339
    @itsmeanand2339 Před rokem +40

    అదే పది లక్షల్లో సగం అయినా చదువుకున్న వాడికి అప్పుగా గవర్నమెంట్ లోన్ ఇస్తే వాడు ఎదో ఒక రకంగా సొంత కాళ్లపై నిల్చోడానికి అవకాశం ఉంటది..govt జాబ్స్ కోసం ఎదురు చూసే పరిస్థితి తక్కువ ఉంటది.. చదువుకున్న వాడు ఉద్యోగం రాక చచ్చిపోతుంటే ఊర్లో లంగా లాగా బేవర్స్ రాజకీయం చేసే వాళ్ళు పది లక్షల లోన్ తో ఎంజాయ్ చేస్తున్నారు... ఎవడి కోసం ఈ తెలంగాణ.. దేని కోసం అంత మంది విద్యార్థుల ఆత్మత్యాగం

  • @gandlaravi6236
    @gandlaravi6236 Před rokem +411

    ఒక ప్రశ్నకు కూడా సరైన సమాధానం లేదు 🍾🍾 జై లిక్కర్ అక్క

    • @brfactsofficial7494
      @brfactsofficial7494 Před rokem +9

      లిక్కర్ అక్క కిక్కు లో ఉంది మాట్లాడుతుంది

    • @arunbomma7117
      @arunbomma7117 Před rokem +2

      @@brfactsofficial7494 😁😆😅😂🤣

    • @REDDY...
      @REDDY... Před rokem +2

      @@SVR-wv4gu 😂😂😂

    • @narasimhamenda5640
      @narasimhamenda5640 Před rokem +1

      😀😀😀😀😀😀😀😀😀😇😂

  • @rktvteluguchannel2338
    @rktvteluguchannel2338 Před rokem +608

    కరెక్ట్ అడిగారు .ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి అసలు డబ్బులు మన తెలంగాణ మరో శ్రీలంక అవుతుంది భవిష్యత్తు లో

    • @pradeepkandagatla3523
      @pradeepkandagatla3523 Před rokem

      Munduga Huzurabad constituency avuthadi

    • @subscribeSSN
      @subscribeSSN Před rokem +2

      వేల కోట్ల మాఫీ సంగతి ?

    • @vinayvenny
      @vinayvenny Před rokem +2

      So Modi kuda vala Prime Minister laga paaripotadu antunava

    • @neelimabeesu9588
      @neelimabeesu9588 Před rokem

      ɪᴅʜɪ ᴄʜᴀʟᴀ ᴄᴏʀʀᴇᴄᴛᴀɢᴀ ᴀᴅɪɢᴀʀᴜ ꜱɪʀ

    • @pntruth
      @pntruth Před rokem +5

      @@vinayvenny kcr urkuthadu antundu.

  • @cheguvera4320
    @cheguvera4320 Před rokem +70

    ఒక సామాన్యుడు 10లక్షలు సంపాదించాలి అంటే ఒక 5 నుండి 7 ఏళ్ళు పడుతోంది అలాంటిది జనాల సొమ్మును ఫ్రీ గా పంచి పెట్టడం నిజంగా ఆలోచించాల్సిందే

  • @indianadda1305
    @indianadda1305 Před rokem +48

    గురుకుల సంక్షేమ పాఠశాలల్లో పరిస్థితులు ఏ మాత్రం మెరుగవ్వలేదు,ఈ దేశంలో ప్రభుత్వ విద్య, వైద్యం ఎప్పుడు బాగుపడతాయో,ఇవి బాగైతే చాలు,వేరే పథకాలు ఏమీ అవసరం లేదు. జై హింద్.

  • @sannysandeep6722
    @sannysandeep6722 Před rokem +198

    ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరైనా ఇలాగే మాట్లాడుతారు సార్ ఆర్కే గారు చాలా మంచి ప్రశ్న అడిగారు 🙏

  • @gangadharsonkamble6333
    @gangadharsonkamble6333 Před rokem +779

    దళితబందు ఒక ఊరిలో ఒక్కరి ఇచ్చి. అందరికీ ఇచ్చినా బిల్డప్ ఇస్తుంది కవితాక్క. అది కుడా వాళ్లకి నచ్చిన TRS లొ ఉన్న వాడికే ఇస్తున్నారు. అదీ కమిషన్ తీసుకుంటున్నారు trs పెద్దలు. ఉచితం ఆనేది చాలా తప్పూ .నిజంగా ప్రజలకు మేలు చెయ్యాలనుకుంటే చదువు, & వైద్యం ప్రీగా ఇవండి . కల్వకుంట్ల సొంత డబ్బులు ప్రీగా పంచండి ఎవరికి అభ్యంతరం ఉండదు

    • @GK-is4cn
      @GK-is4cn Před rokem +1

      ఎలాగో common

    • @GK-is4cn
      @GK-is4cn Před rokem

      సరే విను ఇప్పటివరకు highest దళిత bandhu వచ్చింది Batti విక్రమ్ cintituncy వచ్చింది అది congress. నువ్వు తెలుసుకొని మాత్రమే వాగాలి. Vaagadam

    • @beyou5845
      @beyou5845 Před rokem +5

      ikada city lo aa dikku kuda ledu ..aaa okkadiki kuda ledu yekadana ichina adi vala Karyakarthe aie untadu...

    • @potharajumahendar
      @potharajumahendar Před rokem +2

      avunu...malli adi kuda TRS party leaders ki

    • @madhuridamsam8315
      @madhuridamsam8315 Před rokem

      Yes correct

  • @kumardhudela8353
    @kumardhudela8353 Před rokem +18

    సూపర్ గా అడిగారు రాధకృష్ణ గారు ఈ అప్పులు మీరు కడతర

  • @kotlatirupati3183
    @kotlatirupati3183 Před rokem +30

    అక్క మీరు ఈలోకం లేరు
    🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾 లిక్కర్ లోకంలో ఉన్నారు 🙏🙏🙏🙏

  • @SMBCM-kz9kf
    @SMBCM-kz9kf Před rokem +504

    ఆర్కే గారు చాలా చక్కగా ప్రశ్నించారు
    కవిత సమాధానాలు చెప్పలేకపోయారు
    ఇంకా ఎన్ని రోజులు మాటల గారడి చేసి తెలంగాణ ప్రజలను మభ్యపెడుతారు కల్వకుంట్ల కుటుంబం

    • @sureshbadugu8953
      @sureshbadugu8953 Před rokem +2

      ABN. Super😇

    • @rdms9358
      @rdms9358 Před rokem +7

      కేవలం మాటల గారడీ...తెలంగాణ ప్రజల సొమ్మును ఇష్టమొచ్చినట్టు వృధా చేసి అప్పులు పంచుతూ మాటల గారడీ తో కవర్ చేస్తూ...

    • @anujd3371
      @anujd3371 Před rokem

      bro nek ndhuku trs meda hate

  • @tamminanarasingaraoyoga4183

    ఉచితంగా ఇవ్వటానికి....... ఋణం ఇవ్వటానికి తేడా తెలియటం అమ్మ గారికి

  • @kodipasanjeevarani164
    @kodipasanjeevarani164 Před rokem +16

    ఆర్కే అన్నా చాలా మా మనసులో ఉన్నవన్నీ అడిగారు

  • @naveen1564
    @naveen1564 Před rokem +29

    ఒక్క ఇంట్లో నలుగురు వుంటే ఒక్కో మనిషికి 10 లక్షలు మరియు డబుల్ బెడ్ రూం ఇల్లు అలా ఇంటికి 40 లక్షలు 4 డబుల్ బెడ్ రూం లు కెసిఆర్ ఒక్క చింతమడక కే సీఎం అనుకుంటా😔

  • @charisrinivas1690
    @charisrinivas1690 Před rokem +73

    కవిత మొకం లో కలతప్పింది ఏంటి"స్కాం కుటుంబం

  • @swamydaserravelli9824
    @swamydaserravelli9824 Před rokem +97

    చాలా మంచి ప్రశ్నలు అడిగారు
    ఓట్ల కోసం ప్రదర్శించే జిమ్మికే ఫ్రీ కానీ అది ఒకరోజు రాష్ట్రం ను దెబ్బతీస్తుంది

  • @sandeepuppula2060
    @sandeepuppula2060 Před rokem +8

    సూపర్ ABN ఎండీ గారు డిబేట్ 👍👍👍

  • @dgp6179
    @dgp6179 Před rokem +8

    ఆర్కే గారు ప్రజల పక్షాన ఒక మంచి మాట అడిగారు

  • @rainbow9418
    @rainbow9418 Před rokem +105

    ఫ్రీగా వచ్చిన డబ్బుకు విలువ ఉండదు..దానిని కాగితాలు వలె ఖర్చు పెట్టడం తప్పా...మీ రాజకీయాలు కోసం ప్రజలు కట్టే పన్నులను ఇష్టానుసారం ఖర్చు పెట్టే హక్కు ఎవరిచ్చారు...చివరకు రాష్ట్రం తద్వారా దేశం సంక నాకి పోవడం ఖాయం..

  • @dhanusriii2027
    @dhanusriii2027 Před rokem +151

    దళిత బంధు ఇన్నోవా కార్స్, ఫార్చునర్ కార్స్ తో పాటు నెలకు 5 లక్షల కిరాయి లు ఉన్నోళ్ల కొరకు ఈ పథకం పెట్టారు.. నిజంగా పేద వాడికి అందడం లేదు.. మీకు అనుకూలంగా ఉన్నవారికి దళిత బంధు ఇస్తారు.. కళ్ళు అరిగేలా తిరిగితే పేద వాడికి మాత్రం ఇవ్వరు.. అది తెరాస

  • @nanireddy6332
    @nanireddy6332 Před rokem +16

    ఉచితాలు అనేవి రాజకీయ నాయకుల సంబంధం ఉన్నవారికే ఎక్కువ తెచ్చుకుంటారు

  • @kasrlashekar.2341
    @kasrlashekar.2341 Před rokem +6

    మీరు చాలా బాగా అడిగారు సార్ 👍

  • @peddisrinivas3238
    @peddisrinivas3238 Před rokem +65

    ఆర్కె గారు మీరు సూపర్ కవిత మోకంలో తప్పు చేసిన ఫీలింగ్ కనిపిస్తుంది

  • @srikanthkommu
    @srikanthkommu Před rokem +51

    ఈమెకు ఎక్కడో బాయం పట్టుకుంది మాటల్లో తేడా కొడుతుంది..

  • @laddutechs
    @laddutechs Před rokem +15

    కవిత గారికి answar చేస్తే గుండెల్లో గుబుళ్లు ఉంది

  • @chaturvedijagadish6779
    @chaturvedijagadish6779 Před rokem +5

    దళితులకు మాత్రమే కాదు,అన్ని కులాలలో పేదలకు 10 లక్షలు ఇవ్వాలి.

  • @gangadharnampelly4694
    @gangadharnampelly4694 Před rokem +57

    అర్కే గారు మీరు ప్రజల సమస్యలను చాలా బాగా అడిగారు సర్

  • @sukureddy
    @sukureddy Před rokem +61

    Thaithakka:- uncle 10 lakhs ichamu camera konukunnadu
    R.K:-10 LAKHS PETTI KONNADA CMARA😀😀😀😀😀🙏

    • @telanganaproperties9310
      @telanganaproperties9310 Před rokem +1

      😂😂😂

    • @laxmistudiomallapur5947
      @laxmistudiomallapur5947 Před rokem

      Okka camera konalante 5 lakhs varaku avuthundhi lens thoni video camera konte 2.5 lakhs godex lights 2lakhs computer konte 2lakhs varaku avuthundhi niku navvu endhuku vasthundhi thelusuko konchem vadu 📸

    • @sukureddy
      @sukureddy Před rokem +1

      @@laxmistudiomallapur5947 avuna sir teliadhu naku sir meeru cheppindhe correct sir Mee vote veyandi vallaki

    • @sathishreddy22
      @sathishreddy22 Před rokem +3

      @@laxmistudiomallapur5947Avuna antha pedha camera lu koni , cinemalu ledha marriages shoot chese vadiki oka 2 r 3 moratorium ichi tharuvatha money installment lo back thisukovali ga mari freebie endhuku isthunaru.

  • @BachelorVlogs9666
    @BachelorVlogs9666 Před rokem +8

    చాలా బాగా అడిగారు సార్ ఇలానే కెసిఆర్ గార్ని కూడా ఇంటర్వ్యూ చెయ్యాలని అందరికీ వుంది..

  • @ravichandanachoudam3889
    @ravichandanachoudam3889 Před rokem +3

    ఆర్కే గారు జనాల మనసులోని మాటల్ని దృష్టిలో పెట్టుకొని చాలా చక్కగా డిబేట్ చేశారు సెల్యూట్ సార్

  • @ramaswamy1850
    @ramaswamy1850 Před rokem +221

    విధ్య,వైధ్యం,తాగునీరు సాగునీరు తప్ప ఏది ఉచితం ఇవ్వకూడదు అప్పుడే దేశం రాష్ట్రాలు అభివృద్ది చెందుతాయి

  • @bhoomeshjada5820
    @bhoomeshjada5820 Před rokem +52

    తెలంగాణ ఏమైపోయిన అనవసరం. మాకు మాత్రం ఓటు అధికారం కావాలి.

  • @pawansahishsathishroyal2284

    మొదటిటి సారి ఇంటర్యూ నచ్చింది
    పేదలకు ఇవ్వాలి కులానికి కాదు

  • @talakokkulakrishnamraju6565

    ఇంద్ర గాంధీ నుండి ఫ్రీ ఇస్తూనే ఉంది ఇప్పుడు 10 లక్షలు ఇస్తాను అంటుంది రాజకీయ లాభం కోసమే 🥱🥱🥱🥱🥱

  • @RentalaBharadwaj
    @RentalaBharadwaj Před rokem +186

    అమ్మా తల్లీ 10 లక్షలు ఇవ్వడం వల్ల అంత ప్రొడక్టివిటీ పెరిగితే... అన్ని కులాల్లో పేదవారు ఉన్నారు అందరికీ ఇవ్వండి , అసలు అధికాదు ప్రాక్టివిటి భయంకరంగా పెరుగుతుంది అంటున్నారు కాబట్టి కులాలతో సంబంధంలేకుండా అందరికీ ఇవ్వండి మీరు చెప్పిన చైనా ని అమెరికా ని మించి పోదాం, జనం చెవిలో పూలుపెట్టుకుని లేరు

  • @gellusrinivas568
    @gellusrinivas568 Před rokem +89

    పది లక్షల తో కెమెరా కొన్నాడట ఇంకా నయం చిప్ప కొనలే

  • @venkatsagarla3164
    @venkatsagarla3164 Před rokem +2

    సూపర్ ఆర్కే గారు

  • @budharamvardhan2797
    @budharamvardhan2797 Před rokem +1

    ఆర్కే సర్ మీరు చాలా బాగా మాట్లాడారు ఇలాగే కెసిఆర్ ని కూడా ప్రశ్నిస్తుంటే మేము చూడాలి మేము వినాలి ఆర్కే సర్ దయచేసి ఇదొకటి చేయండి సర్

  • @j.v.channel9717
    @j.v.channel9717 Před rokem +188

    వందల ఎకరాలు ఉన్న కవిత గారు, వందల ఎకరాల ఫామ్ హౌస్ లో ఉన్న కేటీఆర్ గారు, వందల ఎకరాలు ఉన్న కేసీఆర్ గారు, వందల ఎకరాలు ఉన్న మంత్రులు అందరూ చాలా బీదవారు, అందరూ రైతులు, మీరందరికి రైతుబంధు పథకం కింద కట్టిన ప్రజల సొమ్ము ఫ్రీగా ఇస్తున్నారు

  • @examadda8364
    @examadda8364 Před rokem +77

    ఉపాధి కల్పించాలి అంటె అది ఒక కులానికి ఎందుకు అన్నీ కులాలకి ఇవ్వండి.....
    మీరు వేసే డ్రామాలు అన్ని ఓటు కొరకే.....

    • @antativishnu7894
      @antativishnu7894 Před rokem +1

      Point ey

    • @Sanjeevkumar-ud8hb
      @Sanjeevkumar-ud8hb Před rokem

      Yes.

    • @Sigma11007
      @Sigma11007 Před rokem

      మిగతావాళ్ళని వీళ్ళు ఓటు అడుగరు. అడిగినా వాళ్లు వేయరు ఇకపై

  • @madhavimeenakshi4950
    @madhavimeenakshi4950 Před rokem +2

    ప్రతి కుటుంబానికి పది లక్షలు ఇచ్చాక మాట్లాడండి. నోటి మాట తేలికగా ఇవ్వచ్చు

  • @venkatnarsimlug6174
    @venkatnarsimlug6174 Před rokem +2

    అది కూడా తెరాస నాయకులకు ఇస్తున్నారు సర్పంచ్ కుటుంబాలు,ఎంపీటీసీ ల కుటుంబాలు,ఎంపీపీ,zptc లు చెప్పిన వారికి ఇస్తున్నారు.

  • @yuvi8305
    @yuvi8305 Před rokem +43

    ఇది గ్యాస్ పై సబ్సిడీ వదులుకున్న అని చెప్తుంది అంత దమ్ము ధైర్యం ఉంటే రైతుబంధు వదులుకో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మీరు ప్రజాసేవ చేయడానికి వచ్చినప్పుడు మీకు జీతాలు ఎందుకు మీరు వచ్చిందే సేవ చేయడానికి లక్షల లక్షలు జీతాలు పెంచుకోవడం కోట్ల కోట్ల అవినీతులు చేయడ ఏమైనా అంటే మేం తెలంగాణ ఫైటర్ల తెలంగాణ గాంధీ లను చెప్పుకోవడం

  • @nareshharsha1860
    @nareshharsha1860 Před rokem +52

    మొత్తానికి తైతక్క ను ఒక ఆట ఆడుకున్న రాఖీ...😅🤣🙏

  • @kesavasure
    @kesavasure Před rokem +2

    రిజర్వేషన్ ఉన్నప్పుడు మళ్ళీ దళిత బందు ఎందుకు.
    What about the poor people in upper casts?

  • @prashicom
    @prashicom Před rokem +2

    Nice sir 👍.... superb ga question chesaru...

  • @NareshBollarapu
    @NareshBollarapu Před rokem +47

    ఇంత దోపిడి ప్రభుత్వాన్ని ఎక్కడ ఎక్కడ చూడలేదు.. వీళ్ళకి ఇంత మొండి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వెనకాల లక్షల కోట్లు ఉన్నాయి అన్న ధైర్యమా.. ఒక్కటి మాత్రం అందరూ తెలుసుకోవాలి మనం పోయేటప్పుడు మనతో ఏదీ రాదు ఇక్కడ బ్రతికే నాలుగు రోజుల కోసం ఇంతమంది ఉసురు పోసుకొని ఇన్ని లక్షల కోట్లు సంపాదించి ఏం సాధిస్తారు. ఇలాంటి దోపిడీ దొంగలను ఊరికనే వదిలిపెట్టకూడదు...

    • @Praveen.Pandrala2016
      @Praveen.Pandrala2016 Před rokem +1

      చాలా కరెక్ట్ గా అడిగారు సర్ ఫ్రీ ఎవడబ్బ సొత్తు సార్ ఫ్రీగా ఇవ్వడానికి వీళ్ళ తాతదా ముత్తాతదా ఎవరి సొమ్ము ఎవరికి దానం చేస్తున్నారు సార్

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 Před rokem +29

    కార్పోరేట్ విద్య, కార్పోరేట్ హాస్పిటల్స్ లో ఉచితం గా ఇవ్వండి, అప్పుడు అందరూ బాగుండాలి.

  • @yadagiriavisha9324
    @yadagiriavisha9324 Před rokem +1

    ఆర్కే గారు. అక్క తడబడుతుంది నీళ్లు నములుతుంది.దొరికింది 👌👌👌👌👌

  • @ShivaKrishna-cg7kq
    @ShivaKrishna-cg7kq Před rokem +1

    ప్రజల మనుసులో ఉన్నా మాటలు అడిగారు సర్

  • @kunalagangadhar4444
    @kunalagangadhar4444 Před rokem +82

    కాళేశ్వరం మొత్తం మట్టిల కొట్టుకు పోయింది,డబ్బు అంతా కె సి ఆర్ కుటుంబంలో నిండింది

  • @geetlapurushothamreddy4980

    వాళ్లకు అధికారం కావాలి, రాష్ట్రము నాశనమైనా పరవాలేదు.

  • @mpanthulu297
    @mpanthulu297 Před rokem +8

    చాలా చాలా మంచి ప్రశ్నలు అడిగారు సార్

  • @raghu4537
    @raghu4537 Před rokem +1

    దళిత బంధు ఫ్రీగా ఇవ్వడం కంటే నెలకు ఇంత కట్టించుకుంటే బాగా ఉండేది అన్ని కులాలలో పేదవాళ్ళు ఉన్నారు

  • @Shreyan888.
    @Shreyan888. Před rokem +60

    విద్యా , వైద్యం మాత్రమే ఉచితంగా ఉండాలి

  • @lingareddybobala1418
    @lingareddybobala1418 Před rokem +83

    మళ్లీ ఇన్స్టాల్మెంట్ గా వసూలు చేస్తున్నారా లేదు 10 లక్షలు ఇచ్చేస్తున్నారు అంతే అది వాళ్ళని సోమరిపోతులను చేస్తుంది దానికి బదులుగా ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చిన సరిపోతుంది

    • @saichiruvalasa5473
      @saichiruvalasa5473 Před rokem

      100 nijam

    • @LaxmanLaxman-hg8fo
      @LaxmanLaxman-hg8fo Před rokem

      O కవిత మేడం మీరు మీ నాన్న దగ్గర నేర్చుకొని రవళి.మాట్లాడం ఎలా అడగ లేదా

    • @Sanjeevkumar-ud8hb
      @Sanjeevkumar-ud8hb Před rokem

      @@LaxmanLaxman-hg8fo yes. Samaadhaana
      Ivvatam rakapothe, thittali Or edo okati anatam nerchukovali kcr nunchi

  • @dorollalakshmi2337
    @dorollalakshmi2337 Před rokem +2

    10 లక్షలు ఇవ్వడానికి డబ్బులు ఎవ్వరి జాగిరి. కవితమ్మ చాలమ్మా రాక్ గారు గుడ్ SIR

  • @gpadmagoud4997
    @gpadmagoud4997 Před rokem +2

    Meeru great ek garu

  • @sampathjbs8473
    @sampathjbs8473 Před rokem +15

    దళిత బందుకు 10లక్షలు ఇంచుడు తప్పు కాదా తప్పె నిజంగా ప్రజలు బాగుపడలని వుంటే .ఎ కులం అని చూడకుండా ప్రతి పేద కుటుంబానికి రెండు లక్షలు ఇవ్వండి అందరూ బాగుపడుతారు

  • @anilgoudgajarla9482
    @anilgoudgajarla9482 Před rokem +94

    ఇ దాలిత బందు అంతా తెరాసా వాళ్ళకి వచ్చింది

  • @kanjarladasharathamdashara2327

    అన్నా నువ్వు అడిగిన క్యూస్షన్స్ సూపర్ అన్న

  • @venkatnarsimlug6174
    @venkatnarsimlug6174 Před rokem +2

    భూమి లేని,చదువు లేని,ఉద్యోగాలు లేని కుటుంబాలు బీసీ లలో లక్షల్లో ఉన్నారు వారిని అడిగే నాథుడే లేడు.sc,st లలో కొందరి కుటుంబాల్లో ఒక్కో ఇంట్లో 2,3,4 మందికి ఉద్యోగాలు ఉన్నాయి అలాంటి వారికి రిజర్వేషన్ తొలగిస్తే మిగిలిన sc,st ల ప్రజలు తొందరగా అభివృద్ధి చెందుతారు ఎప్పుడు అందరికీ సమానంగా రిజర్వేషన్ తొలగిస్తే సమ సమాజ స్థాపన సాధ్యం అవుతుంది.

  • @subhashb8016
    @subhashb8016 Před rokem +86

    సూపర్ గా మాట్లాడారు ఆర్కే గారు

  • @rameshtendulkar4929
    @rameshtendulkar4929 Před rokem +27

    ఈమె నిజామాబాదు & ఆదిలాబీబాద్ లో చాలావరకు భూములను కబ్జా చేసింది,
    ఒక్క రాష్ట్రం పాలించాడని శతనా కావడం లేదు వీల్లు PM పైన మాట్లాడటం విడ్డురంగా ఉంది.

  • @srinivaschilukala8911
    @srinivaschilukala8911 Před rokem +1

    Superrr sir Meru, baga adigaru sir.

  • @eedulasatya9813
    @eedulasatya9813 Před rokem +1

    Question's baaga adigaru sir meeru superb 🙏🙏🙏🙏🙏🙏

  • @rameshvarma09
    @rameshvarma09 Před rokem +19

    చైనా కథ చెప్పి... లోన్ కి ఉచితానికి లింకు పెట్టి వాళ్ళ తండ్రి ని మించి పోయింది... ప్రజలు గతంలో లాగా అమాయకులు కాదు...

  • @nareshmaddigmailcom
    @nareshmaddigmailcom Před rokem +109

    సూపర్ అడుగుతన్నారు ఆర్ కే గారు

  • @panduaries6669
    @panduaries6669 Před rokem

    ఆర్కె గారు సూపర్

  • @anjaneyulukamboja7637
    @anjaneyulukamboja7637 Před rokem +3

    Excellent discussion. Perfect questions, but there is no right answers.

  • @tonymichel3952
    @tonymichel3952 Před rokem +28

    భాకీలు అయితే kcr ఫ్యామిల్ ఆస్తులు అమ్మీ కట్టాలీ

  • @narayanaraosuravarapu9183

    సార్ నమస్కారం ఆర్కే గారికి నా యొక్క నమస్కారాలు తెలుపుతున్నాను సార్ బెల్ట్ బంధు అనే స్కీం వల్ల చాలామంది దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అది ఎలా అంటే ఒక వ్యక్తికి ఒక ఫోర్ వీలర్ వెహికల్ తీసుకొని దాన్ని వెంటనే మరో వ్యక్తికి 6 లక్షల కి ఏడు లక్షలు అమ్మేస్తున్నారు దాని వలన వాడు ఉపాధి కాదు ఫోరం పోగుతనం పెంచుతున్నట్లు అవుతుంది చాలామంది దళిత బంద్ స్కీమ్ ని దుర్వినియోగం చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు

    • @jayakarchatla7682
      @jayakarchatla7682 Před rokem

      Neku durvinyogam chasina vallu evaru..unaru chupinchandi.bro..meku nedarapatadam ladha..Dalitha bandhu echaru ani..

    • @nagarajuk9313
      @nagarajuk9313 Před rokem

      Yes realty Adhi fact nagnaa Sathyam

    • @sadanandampittala5651
      @sadanandampittala5651 Před rokem

      Raytubandu Ante kondariki matrame dabbulu. Istunnaru
      Idhi chaala. Tappu
      Raytubandu Ante Avasaram
      Unna RAYTUKU VITTANAALU
      ERULU FARTILIZER AADAR
      KAARD Dwara. Evvandi eppudu
      JAI JAWAN ANI PILAVANDI
      RAYTUBANDU

  • @srinivasgayari7846
    @srinivasgayari7846 Před rokem +3

    Sir meeru super sir love you sir ....

  • @likhithsai1113
    @likhithsai1113 Před rokem +1

    Anna nuvu super ❤️

  • @avinashk483
    @avinashk483 Před rokem +7

    చాల గట్టిగా అడిగారు sir . న్యాయంగా అడిగారు

  • @vdrvoice35
    @vdrvoice35 Před rokem +80

    విద్య మీద, వైద్యం మీద పెడితే వేరే ఉచితాలు అవసరమే లేదు.
    అన్నీ ఉచితాలు ఇచ్చి సోమరిపోతులను తయారుచేస్తున్నారు

  • @mahendarch8078
    @mahendarch8078 Před rokem +1

    చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు అడిగినటువంటి ప్రశ్నకు జవాబు లేదు కాబట్టి చైనా అమెరికన్ చెపుతున్నారు

  • @pochaiahgundam1083
    @pochaiahgundam1083 Před 3 měsíci +1

    ఆ 10 లక్షలు కేవలం మీ కార్యకర్తలకు ఇచ్చార అమ్మ

  • @nethavathraju2397
    @nethavathraju2397 Před rokem +23

    I ever seen this type of debate in my life with CM doughter 😀😀😀😀

  • @biduduladevender
    @biduduladevender Před rokem +11

    పాపం ఆర్కే గారు ఆపండి ఆమె లైవ్ లో ఏడిచేలా వుంది.
    ఈ సారి కవితమ్మ...............
    బతుకమ్మ నాటికి జైలుకే..........

  • @kaladharreddy2296
    @kaladharreddy2296 Před rokem +2

    ఆయన ఆడిగిందానికి సమాధానం చెప్పండి చెప్పకుండా తప్పిచ్చుకుంటున్నది మీరు మేడం దళితబన్దు కింద ఒక్కో కుటుంబానికి 10 లక్స్యలు లోన్ స్కీం క్రింద ఇస్తే వాళ్ళు బాగుపడటానికి చేయూత నందించినట్టు ఉంటుంది కదా అలా కాకుండా అంత డబ్బు పప్పులు బొరుగులు పంచినట్టు పంచితే ఆ భారం అంత రాష్ట్రం మీద పడితే ఎవడు కట్టాలి ఆ అప్పుల భారం నువ్వు కడతావ మీ కుటుంబం కట్టుద్ద

  • @psangaameshsangamesh5191

    Sir meeru chala great 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yatasathish9502
    @yatasathish9502 Před rokem +25

    అందరికీ కావాల్సింది వైద్యం ఇల్లు ఇవి ఇస్తే చాలు తాగడానికి మంచినీళ్లు... 👍👍👍

  • @rsrikanth8445
    @rsrikanth8445 Před rokem +23

    Free గా ఇస్తున్నారు అంటే. మన నాశనానికే... అందరూ బాధపడుతున్నారు🤦‍♂️🤦‍♂️ future లో ఇంకా బాధపడతాం ఈ స్కీమ్స్ వల్ల

  • @ragalachinna6294
    @ragalachinna6294 Před rokem +1

    Sir super

  • @udayavaranasi6212
    @udayavaranasi6212 Před rokem +8

    The following suggestion is made by an income tax officer (shared for wide circulation)
    Now the time has come when an All India Organization of taxpayers should be formed, which will be the biggest organization in the world.
    Now a Tax Payers Union should be formed in the country. No matter which Government is ruling, without the approval of this Union, no free electricity, free water, free distribution, or loan waivers can be announced by anyone, nor can any government implement anything like this.
    Money comes from our tax payments, so we should have the right to oversee its use.
    Political parties will keep luring the public by distributing freebies for votes, since it benefits them. Whatever schemes are announced, the government should first give their blueprints and take consent from the Union. This should be applicable even to the salaries of MPs & MLAs and the other indiscriminate benefits they get.
    Is democracy limited to just voting? What rights do we tax payers have after that?
    Tax payers should also have the right to hold MPs , MLAs accountable and initiate disciplinary action against them for disrupting working of parliament. They are after all "servants", paid by taxpayers.
    Right to recall any such "Freebies" should also be implemented soon.
    If you agree, please reach out to as many people as possible. To do this, share the post.
    Send it to at least 10 of your friends.
    Please share to help it go viral. 🙏

  • @simhachetakdarling1840
    @simhachetakdarling1840 Před rokem +17

    Sir దీనికి mind ఉందా లేదా, freebies అంటే ఏమిటీ కూడా తెలియదు

  • @adellisomanarsaiah4907
    @adellisomanarsaiah4907 Před rokem +17

    ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయండి మేడమ్

  • @nagarjunrenkala1344
    @nagarjunrenkala1344 Před rokem +2

    బాల్క సుమన్ గురించి అడిగేది ఉండే ఒక్క మాట

  • @bharathsimha5054
    @bharathsimha5054 Před rokem +1

    I wish you should have asked cbi questions sir 😂

  • @ranjithkuna7423
    @ranjithkuna7423 Před rokem +5

    సూపర్ గా అడిగారు సార్ 👌👌

  • @rajumacha2096
    @rajumacha2096 Před rokem +70

    Bc, sc, st, mainority ప్రజలు శరం తెచ్చుకొని ఓట్లేస్తారు ఈసారి జై భారత రాజ్యాంగం ✊

  • @bhamidipatisurendra1875
    @bhamidipatisurendra1875 Před rokem +2

    Ee appulu evaru kadatharu meeru kadathara😂😂

  • @bhukyasanthosh2533
    @bhukyasanthosh2533 Před rokem +2

    అన్న ప్రశ్నించిన బాగా అడిగావు