Visakhapatnam: Kommukonam Fish ఎందుకింత ప్రమాదకరం? దీనికి ఎందుకంత డిమాండ్? | BBC Telugu
Vložit
- čas přidán 2. 02. 2022
- విశాఖ జిల్లా ముత్యాలమ్మపాలెం తీరంలో కొమ్ముకోనాం చేప దాడి చేయడంతో ఒక మత్స్యకారుడు అక్కడికక్కడే చనిపోయారు. ఇదో ప్రమాదకరమైన చేప. అయితే దీనికి డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. టూనా చేప తర్వాత అంతే డిమాండ్ ఉన్న చేప కొమ్ముకోనాం. ఇది విదేశాలకు ఎగుమతి కూడా అవుతుంది. దీనిని వల నుంచి బయటకు తీయక ముందే ఎగుమతిదారులు కొనేస్తుంటారు. దీనికి వంజరం అని మరో పేరు ఉంది.
#Visakhapatnam #KommuKonamFish #Fishing
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
దొరికితే చేప చస్తాది.....దొరక్కపోతే మనిషి చస్తాడు. ఇద్దరిదీ ఆకలి పోరాటం.
Idi kada ra aakali... daakko dakko meka... pulochi korikiddi peeka...
@@srikanthreddy9547 oka jeevikakalesinda inko jeeviki ayuvu moodinde
It is the secret of world...nothing but
Power.....who is more power they will survive in any sector
ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడు జరగకూడదని కోరుకుందాం. పొట్టకుటికోసం వెళ్లి ఇలా మరణించడం ఆ కుటుంబానికి తీరని లోటు .
జలపుత్రడు కి ఆత్మ కి శాంతి కలగాలని ఆ దేవుడు కోరుకొంటన్నను
ఈ కధనం లో విషాదం కన్నా వ్యాపార విషయం ఎక్కువ, RIP for bereaved soul 🙏💐
ప్రాణాలు ఎవరివి ఆయన ఒక్కటే, పాపం వాటిని వల వేసి ఎన్ని ప్రాణాలు తీసి ఉంటారు,ఈరొజు ఒకడు పోయాడు అంటే అది పెద్ద న్యూస్,వాటిది కాదా ప్రాణం
జోగన్న మరణం విషాదకరం.
నేను ఈ గ్రామంలోనే సచివాలయం లో పనిచేస్తున్నాను.. చాలా దృదష్టకరం...
Government job..🔥
Please help cheyandi sir
@@madhanvaddi7625 nuv em chsthuv asalu. Nuv aha job ina chsthuncaa
@@rickysrilalitha3702 em karam nkau anduki bro..🔥🤙
ఇంటి పెద్ద ని కోల్పోవడం చాలా బాధ కరం
చాలా బాధాకరం ఒక్క నిమిషం ముందు వరకు వాళ్ళ స్నేహితులతో కలసి ఉన్న వ్యక్తి ఆ ఒక్క నిమిషం తర్వాత చనిపోయాడు అనే విషయం చాలా బాధగా ఉంటుంది అందరికీ 😒
చేపల మీద సర్వే చేసే ఒక అంతర్జాతీయ పరిసోధకుడు కూడా నా చిన్నతనంలో చనిపోయాడు ఈ చేప వల్ల
ఏందో ఈ కర్మ మనిషి రోగాలతో చావాలి
ఆకరికి చేపలతో కూడా చావాల 😭😭😭😭😭😭
వంజ్రం అనరు. వంజ్రానికి పొడవైన, పదునైన ముక్కు ఉండదు.
2:08 మొదటిసారి ఈ బిబిసి కథనంలో export అనే English పదం విన్నాను
వజరం వేరు కొమ్ముకోణం వేరు .
Good fish🐠🐋🐟🐠🐋🐟
We call it 'Kola' in Malayalam. Vanjaram (Tamil) is different fish that does not have horns (Kombu) in English it is called King Fish and Malayalam Ney meen or Aikkoora. Lesson: Wild animals including fishes should be handled with care.
🙏
Yes bro true He should have been very careful at that moment 👍
Nice info.
Even in Telugu Vanjaram is different from kommu konem .In Local market around Visakha and Kakinada Vanjaram has more demand than kommu konem.
Arey howley its not king fish it is related to sword fish ......chusi cheppe info correct ga cheppara yerri flower
ప్రభుత్వము ఈ కుటుంబమునకి సహాయము చేయాలని ప్రతి ఒక్కరు ఏకమై ఆలోచించండిCHRIST CHURCH KONARK ODISHA
Good voice
In my childhood I used to immediately get away from the river when I seen sharp nose fishes. I seen this type of fishes in a small river that flows into bay of Bengal but they are small size. I heard they are too aggressive.
Black Marlin fish...kumbhakonam fish
Tuna Fish , demand in Europe
🙏🙏😭 OmShanthi
Vanjaram deffrent then komukonam
It's sword fish
SAVE THE ANIMALS
I think this is called sail fish in English
Humans deserve this
Great bro i thought same like you
Yes... 👍
Vajiram chinnaputinunchi tittunna ala kommukonam ani Sodhi anduku
In the past,an Australian was killed by sting re in 2007 i think.I could not recollect his name exactly but he too died, very tragic death attacked by these sea creatures 😞
Steve irwin
Sad. Government should help his family.
🤷🤷
Discovery lo River monster vasthundhii chudandii
Atlane untundi vere jivilanu tinalani unte ....em chepali emooo oka chepa valla pranam poindi bhumida em vadalaru miru manushulu kadu anduke atlaindi chakkaga vegetable tini unte edi vastunda manaki
Seashore nundi 95km ani chusa news lo. Adi fake aa
Chepa mida case veyyandi
Rip anna 😭🙏
yenno years nundi manam vaatini champuthunnam ,adi okkasari champithe news lo vestunaru.
Sword fish
Oka fish 🐟 okadni champindi ani dobutunaru mari roju eno fishes ni champi tinese mimalni emanali mevena pranalu vatvi kava
Vishadam gurinchi explanation kante business explanation ekkuvaga vundhi
Vanjaram kadu madam 😂. Sword fish. Kathi muku chepa. Vanjaram ante Tuna fish, same ilage untadi
Vanjaram and tuna fish are not same
వంజరం- కింగ్ మేకేరిల్. Tuna నేత్తురు సురలు
1600
విశాఖపట్నం లో దాని ధర(KG)ఎంత ఉంటుంది సుమారు 🤔
ఆ సైజ్ చేప వేలం వేస్తారు...
Ma oori lo aithe 1Kg = Rs.800, coastal town.
Kg 800 bro viazg lo
This is kommu konam kg 400
If vanjaram.konam cost is 800/kg
Taggede le....
Okka manishi chaste inthala choopistunnaru ...Manam enni kotla chepalani champi tintunnam daily
Anthe mana janam
రోజూ ఒక తిమింగలం వేల చేపలను తింటుంది
ఒక మనిషి చనిపోతే వారి ద్వారా బ్రతుకు తున్న వారి కుటుంబ పరిస్థితి అందహీనంగా తయారవుతుంది ఒక చావు పలువురు బ్రతుకులను నిర్ణయిస్తుంది అదే ఒక చేప చనిపోతే దాని వలన ఎవరికి నష్టం లేదు అదే తేడా
@@jeevangrole4441 😘
@@jeevangrole4441 Chepaki ki kooda pillalu untay saami ,vaatini evaru rakshistaru ithara samudra jeevulanundi .
వంజరం కింగ్ ఫిష్ తెలుగు పేరు
800 to 1500
Vonjuram veru, kommukunam veru
So sad
Chepalu ,, ankmayni lakshallo champithe thappu ledu.. kani. 1 manishi chaste... Peddha thappa... Sry whatever rip that joganna
I am fighting for justice in court since 5 years and lost faith in justice. My uncle and his son troubling us and we cannot fight anymore. My family is thinking for suicide and need your(BBC Telugu ) help to express our feelings before we die. Please help.
What happened...?
Be strong and positive
Emaindi bro?
It's not a solution...apart from suicide you will find many good solutions..try finding proper contact
అంత పెద్ద సమస్య ఏమిటి? ఎవరైనా blackmail చేస్తున్నారా? లేకపోతే
సమస్య ఏమిటో చెప్పండి...
Something fishy 😀
🤪😝😂
People should be blessed if we are dying because of animals because we are killing them daily.
please check the facts, vanjaram is the different one
RIP
Rip
Akali poratam
Oka manishi nee chepa champithe intha news avasarama mari fish 🐠🐟 kuda pranam untadi kada Dani champadam Leda humans
Jeevetham natakam
కృతఙతలు
So: u may enjoy the taste of a fish curry but never underestimate the power of a fish! అసలేంటో చూడ్డానికెందుకు దిగడం!?!😂
ఐనా మనవాళ్ళకి కెలుక్కోవడం కొంచెం ఎక్కువే సుమ్మీ!😂
Moral:Be happy with what u have &what u get! 😂
But it's very unfortunate this kind of thing happened in my place! One day one Jalaga caught hold of my thigh while taking a shower under a Himalayan mountain stream, omg! I screamed like anything! Well, some foreigner helped me to detach it from my flesh!
But I don't know about this Kommu Konam chepa🐠!ఓర్నీయమ్మోయ్!
Sword fish