పక్కా కొలతలతో రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా బిర్యానీ | Chicken Tikka Biryani

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • పక్కా కొలతలతో రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా బిర్యానీ | Chicken Tikka Biryani @HomeCookingTelugu
    చికెన్ టిక్కా బిర్యానీ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి? పక్కా కొలతలతో ఈ రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా బిర్యానీ రెసిపీను చేసి చూడండి, ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
    #chickentikkabiryani #biryanirecipe #chickenbiryani #chickentikkamasala
    Here's the link to this recipe in English: • Chicken Tikka Biryani ...
    తయారుచేయడానికి: 20 నిమిషాలు
    వండటానికి: 60 నిమిషాలు
    సెర్వింగులు: 5-6
    చికెన్ మ్యారినేట్ చేయడానికి కావలసిన పదార్థాలు:
    పెరుగు - 1 కప్పు
    అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టేబుల్స్పూన్
    పసుపు - 1 / 2 టీస్పూన్
    కాశ్మీరీ ఎండుకారం - 1 టేబుల్స్పూన్
    కారం - 1 టేబుల్స్పూన్
    ఉప్పు - 1 1 / 2 టీస్పూన్లు
    గరం మసాలా పొడి - 1 టీస్పూన్
    జీలకర్ర పొడి - 1 టీస్పూన్
    ధనియాల పొడి - 1 టీస్పూన్
    మిరియాల పొడి - 1 టీస్పూన్
    1 నిమ్మకాయ రసం
    ఫుడ్ కలర్ (ఆప్షనల్)
    చికెన్ - 1 1 / 2 కిలోలు
    అన్నం వండటానికి కావలసిన పదార్థాలు:
    నీళ్ళు
    నానపెట్టిన బియ్యం
    మసాలా దినుసులు
    (దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, మిరియాలు, జాపత్రి, బిర్యానీ ఆకు)
    ఉప్పు - 1 టీస్పూన్
    నెయ్యి - 1 టీస్పూన్
    బాస్మతీ బియ్యం - 2 కప్పులు
    నీళ్ళు
    చికెన్ టిక్కా మసాలా కోసం కావలసిన పదార్థాలు:
    నెయ్యి - 1 టేబుల్స్పూన్
    నూనె - 1 /2 టేబుల్స్పూన్
    మసాలా దినుసులు (దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు)
    ఉల్లిపాయలు - 2 (పొడవుగా తరిగినవి)
    పచ్చిమిరపకాయలు - 3 (చీల్చినవి)
    టొమాటోలు - 2 (పొడవుగా తరిగినవి)
    నూనె - 2 టేబుల్స్పూన్లు
    వేయించిన ఉల్లిపాయలు
    తరిగిన కొత్తిమీర
    పుదీనా ఆకులు
    Hello Viewers,
    Today we are going to see a famous recipe, Chicken Tikka Biryani. There is no need of introduction to Biryani recipe as it is well known to and loved by all. Chicken biryanis in particular are so well enjoyed. In this recipe, you can see the method making chicken tikka masala and then using it to make proper dum biryani with rice. Do follow these steps and measurements to get perfect restaursnt taste for the biryani. Try it out and enjoy with your family and friends.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    CZcams: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

Komentáře • 25