దడ పుట్టించే బెగ్గర్ మాఫియా: గంటలో బెగ్గర్ ని చేసి వాళ్ళకోసమే బ్రతికేలా చేస్తారు
Vložit
- čas přidán 9. 11. 2022
- #Teluguwaves #TeluguStories #TeluguInspiring
WATCH : దడ పుట్టించే బెగ్గర్ మాఫియా: గంటలో బెగ్గర్ ని చేసి వాళ్ళకోసమే బ్రతికేలా చేస్తారు #beggarstory | TW
Angel Broking Demat Account Free Free Free
tinyurl.com/y3q98cxu
OPen Angel Broking Free Demat Accounts Just 5mn
INSTA: / voiceofvenkat99
FB PAGE: Mrvenkat9/?r...
ఆ యువకుడికి హ్యాట్సాఫ్....ఎవరో ఒకరు ముందడుగు వేయక పోతే ఇలాంటివి అరికట్ట లేం....మానవత్వం ఇంకా పెరగాలి
ఇందులో నిందితులు అందరకీ ఇలాగే కాళ్ళు చేతులు వీరగొట్టి కళ్ళు కూడా పికయాలి అప్పుడు తెలుస్తోంది వాళ్లకు కూడా బాధా
Yessss 100%
దీనికీ మన చట్టము అడ్డు వస్తది అని చెపుతారు లేదా మనరజకియ నాయకులు సపొట్ చేస్తారు లేదా వీరికి బాగం ఉండవచ్చును లేకపోతే వారీ అండ లేకపోతే ఎంత దేర్య ము ఉండును )
పగవాడికి కూడా వద్దు ఈ కష్టం అతను బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
Bike అపిన vaadu real hero... మనం కూడా కుదిరితే ఇలా dare cheyali
సూపర్ సార్... బాగుంది మీరు చెప్పే విధానం... కన్నీళ్లు తెప్పించే స్టోరీ
మనకు అభివృద్ధికంటే కులం, మతమే ముఖ్యం.
దేశం, దేశ సంపదా, దేశ మేధోశక్తి ఏమైపోఇనా.. ఎక్కడికిపోఇనా మనకుమాత్రం కులం, మతమే ముఖ్యం. 🙈🙉🙊
దయచేసి మీ పరిసరాల్లో ఎవరైనా చిన్న పిల్లలు ఇలాంటి పరిస్థితి లో ఉంటే రక్షించండీ..🙏🙏🙏
బెగ్గర్ మాఫియా ....పేరు వింటేనే భయమేస్తోంది బాబోయ్...,
పాపం ఆ పిల్లల పరిస్థితి తలచుకుంటేనే చాలా బాధగా ఉంది ఇలాంటి వాళ్ళకు కోసి కారం పెట్టాలి
Bro telugu waves ki ippudu almost 10lacs subscribers unnaru, because of your voice, so prathi video lo mee voice undela chudandi, because we are addicted your voice,thank you🙏
Super brother police done very good job
వామ్మో.. ఇలాంటి వారు కూడాఉంటారా.. వింటేనే భయం గా ఉన్నది.
November 30/2022 ఇంకా రాలేదు బ్రదర్ మీరు ఇదే డేట్ చెప్పారు
వీళ్ళని శ్రీశైలం దగ్గర ఇలాంటి మాఫియాను చూశాను వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు.
పోలిష్ వ్యవస్త లో మార్పు వస్టే చాలా బాగు ఉంటది
అది లీగలైస్డ్ మాఫియా
చాల మంచి విసయాన్ని తెలయచేసారు చివరిగా చెప్పిన మాటలు నిజంగా ఆలోచించాల్సిన విషయం.
ఇటువంటి నేరాల గురించి ప్రజల్లో అవగాహన కోసం మరికొన్ని వీడియోస్ చేసి చాలా మందికి అవగాహన కల్పించండి సార్😢🙏🙏🙏
At 6:24 secs నువ్వు భవిష్యత్ కూడా చెప్పగలవు నవంబర్ 30, 2022 నువ్వు దేవుడు అయ్యా వెంకట్.... 🙏🙏🙏🙏🙏🙏
Hai maa, happy morning..వామ్మో....beggar's కు కూడా మాఫియా నా?? పాపం మాంజీ... 6:02.నవంబర్ 30, 2022 నా (ఈరోజు నవంబర్ 11 కదమ్మా)
Ha ha ha
నవంబర్ 30 కాదు బ్రో అక్టోబర్ 30..... 😜😜😜😜
మా ఊరిలో కూడా బెగ్గర్స్ నీ bike తీసుకొని వచ్చి వదిలి వెళ్తారు మళ్ళీ eveving తీసుకొని వెళ్తారు వాళ్ళను అందులో ఎక్కువ చిన్నాపిల్లలు ఉన్నారు .
A villege
A village cheppu... social responsibility ga help chey anthe correct information police vallaki ivvu with media vallaki kuda
Cityyy
No mafiyaa is there without Police n Politicians support.
True
True
Rules are for followers not for rulers.
100% correct. Not only in this.. in all crimes they are, system become a syndicate. But in this particular case kids are missing that’s the hardest part. So we have to stop giving money to beggars 🙏🏻
Correct
నిజయితి లేని సమాజంలో ఉన్నం
Soo sad anna.....vintunte bayam vesthundhi.....e begger mafia kante murder chese vaalu chala better, okka sarigaa pranam thisestharu , but e mafia brathiki undagane shavaalani chesthundhi
November 30. year 2022 inka raledhu bro story lo chepthunnaru
Hai Brother from Karnataka fans
November 30 2022
Inka raleduga brother
దేశం లోని అందరు బెగ్గర్స్ finger prints theeskoni...vaalla families చేర్చండి
గుండెల్ని పిండేసే స్టొరీ చెప్పారు
నేను కొందరు వరంగల్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో చూశాను.వారు కాళ్ళు చేతులు కొందరు వ్యక్తుల కు తొలగించి అవిటి వారిగా మార్చి బిక్షాటన చేయించుతూ ఉన్నారు, రైలు విజయవాడ వెళ్ళేలోపు సుమారు 10 మంది పైనే ఉన్నారు వారి బోగీ లకు ఇరువైపులా వారి చేతిలో ఉన్న బిక్షాటన చేయించుతూ వచ్చిన మొత్తాన్ని తీసుకుని వేరే బోగీలో కి పంపుతారు
November 30, 2022 na Annavu inka aa Date A Raledhu Kadha Bro
very good vedio
november 30 2022 roju delhi kithbhai market dhaggara adukkuntunnadu annaru kani aa date inka raledhu kadha
meere featur lo velli vachhara
Nijame
god 😭.idem anyayam.samajanni pattina cheda purugulu corruption,beggar mafia etc
Hi bro fan you daily nee vedios chuda kunda nidra ravadam ledu
Nice sad story bro.....
😭😭😭😥😭😭చాలా బాధాకరం.గా వున్నది
Good bro
6 నిమిషాల దగ్గర తారీకు గమనించగలరు
Edi chusaka kuda, pilla lu tappiporu elanti vedhava le yettukelli.ela tayaru chestunna remo..
Devuda.....meru chepthunte chivarilo chepparu chudandi. Meru. Thana bharya yela ani appudu athanu annadu kadandi naaku kallu levu adukkuni memmalani saakutha ani. Chala yedupochhindandi. Meru chala story s chepparu nenu regular ga fallow avutha annitikanna. Ede naaku baaga nachhina story. Andi. Yedipinchesaru kadandi
No body should give any money to a bigger, food can be offered. So that the mafia can be controlled to some extent.
Be alert... Life is not easy what we think..
నాటి మహా భారతం లో దృతరాష్ట్రుడు గుడ్డివాడు. నేటి భారత్ లో ప్రజలు గృడ్డివాల్లు. నాటి గాంధారి కల్లుకు గంతలుంటే, నేటి న్యాయ దేవత కల్లుకు గంతలు న్నాయి. మరి పాండవులు పీడిత ప్రజలు. MLA, MP లు కౌరవులు...
very sad...
Very painful story
Ami raa babu eaa dharunam kadupu tharkapothunnadi
Ah Rajesh Ane vadu vadi swardham kosam..yetla aiyna dorakanu ani anukoni anthamandi anatha simple trap chesi vallani miss chesesadu... Valla parents, kids and relatives or friends especially spouses yentha impact avutharu anna...
Nov 30 2022 jarigina katha mundey chepthunnara? Once rectify the audio
Brother, Mansi Delhi lo అడుక్కునే డేట్ తప్పు చెప్పారు, ఇది రియల్ వీడియో నా లేదా కల్పితమా..
Manam beggers ki biksham veyyatam maneyyali, aspudey ee mafia ki profit vundaka itlanti panulu maneystharu
November 30 2022 Inka Raledu Anna🙏🙏🙏
November 30 inka raledhu venkat mama 🤦🏻♂️
06:00 ఏమయ్యా రాత్రి తాగింది దిగలేద.... November 30 2022 ఆ ఫ్యూచర్ లొ జరిగింది చూసావా ఏంటి ?
Nov 30 2022,date ki enka Chala rojulu unnaye bro
నవంబర్ 30 అన్నవు ఇవాళ నవంబర్ 11 కద
Hii anna super rafi atp
say loudly STOP GIVING MONEY to beggars
Nuvvu video lo mention chesina date matram tappu anna... I think by mistake cheppi vuntaru le... Thanks for your time for making this kind of videos brother... We are getting awareness about the current society from your videos.. most of the time usually emotional and scaring bro
Yes
దేవుడా 😔
It's true story recently the NEWs spread in news papers..
So sad ...baboi...
Sad.Bro.😭😭😭
🥺🥺🥺 papam ra
Hi
🙏🙏🙏🙏
6:01 November 30 2022 inka raledhu
Bro inka nov11 2022 ne
Money necessity, makes man kind cruel thinking
Veeru head dorikithe vaadiki Anni angalu cut cheyyali
😔😔😔
Yem matalu vastai annaya etuvanti dharunalu chuste yem manushulaadyalo vunnamo baysmestundi manushula rakshasula
Nov 30 2022 inka raledu kada
😭😭😭😭
5:59 look the date he has mentioned
Babooo.....November 30, 2022 inka raaledhi baabuu....better meeru dates cheppoddhu..
Delhi okkate kadu anna Anni metro city lo ilane vuntadi 70k ki Rajesh Manji ni ammesadu telisina vade aiynappatiki... Erojullo 70k yepatidi anna oka manishi jeevitham mundu
Em swamy nov 30 2022 aa inka aa date a raledhu future lo jarigindhi munde cheppesara??
@6.00 nov 30 2022.. enka raledu bro.. meeru time traveller …? 🤔
6:3 ....November 30,2022 Inka raledu brother
Papam
Nov 30 inka raledu kada
Paapam 😢😢😢😢
Most dangerous animal on this earth ---- human being
Why cant govt discourage begging and have shelters. All beggars should be sent to those shelters
Okappati la mana youth leru brother... Yedo oka daniki addict aiyyaru.. tappu ni tappu ani ani question cheyyalekapothunnam... Yevaro Delhi guy saved Manji life.
Ee rojullo yentha mandi manalo ala bayata valla gurinchi adhi kuda signal daggara begger ni chusi ventane react avuthunnam? ... First we have to change our selfishness in all the way and need to think about others and give some space...
Don't help them don't encourage beggars .government providing many benefits to them
Inka November 30 2022 raaledu
Nenu Devudini . Movie
🎉 hi
ఆమ్మో చెప్తుంటేనే బయం వేస్తుంది
Novermber 30 2022 Inka raledu sir
Shame on govts
November 30 2022 annaru
#6:05 November 30 2022 ahh🤣🤣🤣...
Eroju date nov 21 2022
6:02 Nov 30, 2022..??How🤯
Bro eroju 14/11/2022. Manjiki 30/11/2022. Rojuna family ela gurthuku vastundi
Nov 30 2022
6:03 ani chepparu
When God will punish
Small Correction in your video Bro november 30 2022 ani cheppav inka aaahhh date raledu.....
Nov 30 you mentioned
94