మెంటల్లోళ్ళని మించిన కేసు | Revanth Kavitha Harshita case bangalore | Voice of venkat | Twaves

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2021
  • #Teluguwaves #TeluguStories #TeluguInspiring
    WATCH :మెంటల్లోళ్ళని మించిన కేసు | Revanth Kavitha Harshita case bangalore | Voice of venkat | Twaves
    Angel Broking Demat Account Free Free Free
    tinyurl.com/y3q98cxu
    OPen Angel Broking Free Demat Accounts Just 5mn
    INSTA: / voiceofvenkat99
    FB PAGE: Mrvenkat9/?r...

Komentáře • 299

  • @venkateshyadav3652
    @venkateshyadav3652 Před 2 lety +46

    కామం తప్ప ఏమి లేదు....

  • @manju7520
    @manju7520 Před 2 lety +19

    పోయే అప్పుడు కూడా విషం కక్కే హర్షిత లుంటే కుటుంబాలు నాశనమే.

  • @MrRamrdm
    @MrRamrdm Před 2 lety +66

    అది ప్రేమ కాదు మితి మీరిన కామం

  • @TheGiriganga
    @TheGiriganga Před 2 lety +89

    ఈ కథ విన్నాక నాకు మెంటలెక్కింది. అంచేత no comments.🥴🤒

  • @satyanarayanaganta4650
    @satyanarayanaganta4650 Před 2 lety +28

    పిల్లలు అన్యాయం ఐపోయారు.. ఒక్క పాపానికి రెండు ప్రాణాలు బలి... చేసిన పాపం ఎక్కడికి పోదు.. ఈ స్పీడ్ యుగంలో reflection చాలా స్పీడ్ గా ఉంది...

  • @saiduluchinnapangu6868
    @saiduluchinnapangu6868 Před 2 lety +4

    తప్పు అనేది ఇంకో తప్పుకు దారి తీస్తుంది అనే దానికి ఇదే నిదర్శనం....

  • @luckysmulticreations7026
    @luckysmulticreations7026 Před 2 lety +10

    చచ్చే వాళ్ళు వాళ్ళు చావకుండా మధ్యలో భార్యను చంపేశాడు... ఇప్పుడు పై లోకంలో కూడా వాళ్ళిద్దరు పిశాచి ప్రేమకి భార్య అడ్డు... కనీసం బ్రతికుంటే పిల్లలతో ఉండేది

  • @avvaravi2315
    @avvaravi2315 Před 2 lety +11

    ఓ మై గాడ్ ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు ఒక లేడీ చేసిన తప్పు కి

  • @anilkumarragiphani3846
    @anilkumarragiphani3846 Před 2 lety +6

    ఇందులో పోలీసులు చేసింది ఏమీ లేదు, తప్పు చేసిన వాళ్ళే శీక్ష వేసుకున్నారు

  • @koppulasrinuksrinivasarao6318

    మీరు చెప్పినట్లే వీళ్ళని పిచ్చోళ్ళు అనాలా
    సైకోలు అనాలా పిశాచాలు అనాలా
    ఈస్టరిలో వీళ్ళని వర్ణించటానికి పదాలే లేవు
    చక్కటి సంసారాన్నీ నాశనం చేసుకొవటమే కాకుండా రెండు ప్రాణలు 7 జీవితాలు ఛిద్రం చేసుకున్నారు
    మీ విశ్లేషణ వివరణ చాలా బాగుంది 👍🌹

  • @jagathkumar9216
    @jagathkumar9216 Před 2 lety +8

    అమ్మో వీళ్ళేం మనుషులురా బాబు లేడీస్ ఎంటో ఇలా తయారయ్యారు చంపేయడం చాలా కామన్ ఐపోయింది

  • @Shankarvakadavizag
    @Shankarvakadavizag Před 2 lety +1

    బ్రదర్ నీ స్టోరీస్ వింటుంటే బయట ఆడవాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది

  • @satyanarayana5100
    @satyanarayana5100 Před 2 lety +24

    1 Bullet ( wrong relation )
    3 life's gone 😥

  • @SBPMOTOADVENTUREVLOGS
    @SBPMOTOADVENTUREVLOGS Před 2 lety +37

    నిజంగా మెంటలోళ్లే, కాకపోతే ఏంటి.? చచ్చిపోయి మంచి పని చేసింది. కానీ లెటర్లో భర్త పేరు రాయడం విషయానికొస్తే ఆమె అక్రమ సంబధం గురించి భర్తకి తెలియకపోయినా లేదా ఆమె కాల్ రికార్డింగ్స్ డేటా రాకపోయినా చాలా దారుణం జరిగేది.
    ఆ భర్తే హంతకుడిగా ముద్రపడి చనిపోనూవచ్చు లేదా జైలుపాలు కావచ్చు. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించవలసి రావచ్చు. మన చట్టాలు కూడా అలానే ఉన్నాయి కాబట్టే స్త్రీల నేర చరిత్ర రోజురోజుకీ పెరుగిపోతోంది లేకుంటే ఇదివరకు ఎప్పుడైనా 90s లో ఇన్ని చూశామా.? ఈ తీలాపాపం ఎంతమందిది.?

  • @mounishreddypannyala4449
    @mounishreddypannyala4449 Před 2 lety +31

    Brother mottam pakkaki undi chusinatte cheptadu...😂

  • @MegaRaghu30
    @MegaRaghu30 Před 2 lety +32

    వైవాహిక బంధం ఎంత తేలిక అయ్యింది. నచ్చకుంటే విడాకులు తెసుకొండి అని చాలా తేలికగా తీసేస్తున్నారు. ప్రతి దానిలో ఆప్షన్స్ వేతుకినటు వైవాహిక బంధం లో కూడా వెతుకుతున్నారు. భార్యను దేవతలా, భర్తను దైవం లా చూసే సంస్కృతి నుంచి సుఖాలను ఇచ్చే జంతువులా చూస్తున్నారు. ఇంతకంటే ఏం చెప్పాలో తెలియడం లేదు.

    • @phanigunduboina5514
      @phanigunduboina5514 Před 2 lety

      Yes bro

    • @subhakarreddy1249
      @subhakarreddy1249 Před rokem

      ప్రభుత్వం,కోర్ట్స్,జోక్యం తో కఠిన చట్టాలు చేసి ఈ దరిద్రాలను అరికట్టచ్చు కాని వాళ్ళే.....😡

    • @ashwiniagarwal6145
      @ashwiniagarwal6145 Před rokem

      Bija ga veellu mentallolle

  • @aslamac1434
    @aslamac1434 Před 2 lety +18

    దరిద్రపు అక్రమ సంబందాల మాయ లో పడి,, బంగారం లాంటి జీవితం, భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు... చదువు కున్న వాళ్లు , చదువు లేని వాళ్ళు,,, దాదాపు ఇలా తయారవుతున్నారు.... చివరికి కన్నా పిల్లల్ని అనాదల్ ని చేస్తున్నారు.. చివరికి జైలు పాలవుతున్నారు.... చేసిన పాపని శిక్ష తప్పించుకో లేమని తెలుసుకోలేక పోతున్నారు....ఓహ్ గాడ్...

  • @dattasai9412
    @dattasai9412 Před 2 lety +15

    life is very sensitive... must control our mind and feelings, if not life over...

  • @kumarkumar-md7ee
    @kumarkumar-md7ee Před 2 lety +11

    The problem is if some one cheats on you and they dont realize their mistake and dont wanna live with you it s always better to let them go off. rather than threatening and blackmailing and forcing them to stay with them.

  • @udaybhaskar7667
    @udaybhaskar7667 Před 2 lety +10

    దీని గురించి చెప్పాలంటే చాలా చండాలంగా ఉంది చదువుకున్నవాడు డాక్టర్ ఆడు బుద్ధి ఏమైంది దీనికి ఏమో కొడుతున్నాడు దీని బుద్ధి ఏమైంది అంతే లే సుఖాలకు ఎక్కువైపోతే ఇలాగే ఉంటుంది చివరికి పిల్లలు అనాధ అయిపోయారు

  • @rickyinkavicky2323
    @rickyinkavicky2323 Před 2 lety +2

    Enkaa video raledenti anukuntunna 🤔🤔🤔 finally vachesendi🤩🤩

  • @sonakshiprema9501
    @sonakshiprema9501 Před 2 lety +10

    Oka marriage istam lenapudu enduku marriage and spoiling others life too so sad 😢😭 and feeling so bad about now a days women are going like this 🙏don't spoil children life and any other family's life also 🙏

    • @kumarkumar-md7ee
      @kumarkumar-md7ee Před 2 lety

      there is nothing to blame particular gender, do you think we men r more loyal to women..?? good and exits in both men and women. But usually society wont blame men that easily mostly we will blame women. because whether you agree to it or not. majority of the women r dependent on men. Imagine a house wife with kids and she is not earning... by default whether she likes it or not she has to stay with her hubby because she clearly knows that she has no earning and how she gonna live her rest of the life and alimony its a long process encircling around courts. so deep down in our hearts we know that how vulnerable you people are. so bottom line is before marrying itself its always better to know the other person thoroughly. but I hardly think there is any chance in india for that.. hardly one can 20 mins of talk time thats it after that same caste, good income, good looks then parents goona move fwd with their kids marriage. so either we should be lucky or we have that freedom to choose our life partner.. if not only option left to us is just to compromise.

  • @venkym5482
    @venkym5482 Před 2 lety +22

    Wow crime and suicide combo offer story, feel bad for their children though

  • @vamsinaga143
    @vamsinaga143 Před 2 lety +2

    క్రైమ్ చేసిన వాడ్ని spot లో ఉరి వెయ్యాలి 😡😡😡😡😡

  • @pappalabandi2puvvulabandi

    ఇలాంటి రోట్ట పనులు చేస్తే... పోలీసులు యిపుడు.... జైల్ తలుపులు తెరిచి ఉంచుతారు అని తెలిదిదా...

  • @hemsaimannem1551
    @hemsaimannem1551 Před 2 lety +3

    super case anna keep going like this

  • @raminenirenuka2752
    @raminenirenuka2752 Před 2 lety +11

    Edhi e triangle love.
    And life's is gone

  • @iamcrazy7728
    @iamcrazy7728 Před 2 lety +3

    What a love story with new version
    In this all included,
    Romance
    Love &
    Revenge

  • @arentertainment6698
    @arentertainment6698 Před 2 lety +12

    Iam big fan off u bro ni voice baguntadi bro

  • @Venkeyvenkat0205
    @Venkeyvenkat0205 Před 2 lety

    Very good

  • @rajamahendardage2864
    @rajamahendardage2864 Před 2 lety +3

    Me cheppe vidhanam baguntadi

  • @ysri4043
    @ysri4043 Před 2 lety +1

    ఏంట్రా బాబు ఇలా ఉన్నారు జనాలు, ఐదు నిమిషాల సుఖంకోసం ఇలా చేస్తారా.

  • @sandysandy9803
    @sandysandy9803 Před 2 lety

    Excellent story anitikante

  • @bhargavgorijala9249
    @bhargavgorijala9249 Před 2 lety +3

    ❤️❤️❤️❤️❤️

  • @venkateswarreddy1200
    @venkateswarreddy1200 Před 2 lety +3

    Life value teliyani vedavalu

  • @ramavathranga5901
    @ramavathranga5901 Před 2 lety

    Super anna

  • @sravanisravani8506
    @sravanisravani8506 Před 2 lety +2

    Pillalu paristhithi yentandi

  • @ashishgaurav_007
    @ashishgaurav_007 Před 2 lety

    That's what the great indian culture

  • @ramzanshiek9230
    @ramzanshiek9230 Před 2 lety +1

    Chala chala darunam..amayakuralini champesaru...edaru edavalu valla...ame bali ipoindhi..

  • @dominicpraveen9239
    @dominicpraveen9239 Před 2 lety +1

    దుర్మార్గులు

  • @bhavya09bhavya15
    @bhavya09bhavya15 Před 2 lety +10

    We don't have time to know about the world but bec of your channel and mi voice super untadhi

  • @aakashash952
    @aakashash952 Před 2 lety +1

    ❤️

  • @mahatrend4958
    @mahatrend4958 Před 2 lety

    Alati valagurinchi am comment chepali anna

  • @praveenarepallypraveenarep3361

    9th comment 19 years girl😍

  • @dhanatejaswi4887
    @dhanatejaswi4887 Před 2 lety

    Abha super love elaney vundali.

  • @m.nreddyms5206
    @m.nreddyms5206 Před 2 lety +1

    Entiy anna edhiii mari goram ga vunnaru janalu

  • @sridharyadav7284
    @sridharyadav7284 Před 2 lety +1

    Iam Karnataka 😘

  • @rahamthullak8098
    @rahamthullak8098 Před 2 lety +2

    Thinnadhi veellaku aragaledhu, papam valla pasi pillalu

  • @SatishKumar-gu6lm
    @SatishKumar-gu6lm Před 2 lety +1

    Intha varaku yepudu kanee vinee yerugani story bro.... Movie teeyochu.

  • @bpreethi2547
    @bpreethi2547 Před 2 lety +2

    Prema ane perutho yenti yee pichhi panulu 🙄🙄🙄🙄 .

  • @gudiyachinni2788
    @gudiyachinni2788 Před 2 lety +3

    1 st like

  • @saikumarofficial2243
    @saikumarofficial2243 Před 2 lety

    Soo sad 😭

  • @narasimhamadanapalli2167

    True love

  • @Weekendshorts1
    @Weekendshorts1 Před 2 lety +1

    Kliyopatra .... Story cheyi bro

  • @jaganmohanyamali2146
    @jaganmohanyamali2146 Před 2 lety +2

    Bro Aditya das murder video gurinchi cheppandi bro

  • @sunilifestyle4246
    @sunilifestyle4246 Před 2 lety

    Manchi manchi kattubatulu

  • @entertainment3935
    @entertainment3935 Před 2 lety +1

    వాళ్ళ కు తెలివి లేదు బుర్ర లేదు

  • @rajsakharbondaa7776
    @rajsakharbondaa7776 Před 2 lety +1

    ఇక్కడ 1,st భార్యను చంపాడు - జీవిత శిక్ష లేదా ఉరి,,2, వ్యామోహం వలన ఈమె కామక్రీడలు,, బ్రతికినా కథ బయటపడుతుంది - సంఘం బ్రతకనివ్వదు - అందుకే చచ్చింది,,

  • @sravanisravani8506
    @sravanisravani8506 Před 2 lety +2

    Ee matter vinnaka
    Pillalu anyayam aipoyaru anpinchindhi

  • @achibabubhimavarapu3060
    @achibabubhimavarapu3060 Před 2 lety +1

    Adds lekunda videos chey anna

  • @vallikaacademy6539
    @vallikaacademy6539 Před 2 lety +1

    🖖money leka entho mandhii youth enoo face cheysthunaruu education wise ...anii vunna "karma kodhii ela thayaravuthunaru sir☕👍

  • @lttechannel7806
    @lttechannel7806 Před 2 lety

    Oh my God.

  • @devishiek817
    @devishiek817 Před 2 lety

    Manchi visayam emitantte..pilanli champeyaledu😥

  • @bhavya09bhavya15
    @bhavya09bhavya15 Před 2 lety +5

    Mi face chudalani undhi

  • @vijayalaxmigedela2955
    @vijayalaxmigedela2955 Před 11 měsíci

    మొత్తానికి వాళ్ళ పిల్లల జీవితాలతో ఆడుకున్నారు.. తెలివితక్కువ దద్దమ్మలు.... 🙏🙏🙏పాపం ఆ పసిపిల్లలు.. 😭😭😭

  • @ramanababu8559
    @ramanababu8559 Před rokem

    అంతా mind game.

  • @jakesilbermann2671
    @jakesilbermann2671 Před 2 lety

    If kavitha and sudharsan acted more maturely, all this nonsense would have been avoided

  • @lakshmip3233
    @lakshmip3233 Před 2 lety

    Good punishment both

  • @LavanyaMogasala
    @LavanyaMogasala Před 2 lety +4

    naku thalisi mentall valley

  • @jayaranipalnaty5726
    @jayaranipalnaty5726 Před 2 lety +2

    Parama kirathakulu rakshasulalo kuda polchalemu

  • @Rasool-basha99
    @Rasool-basha99 Před 2 lety

    మంచి లవ్ స్టోరీ.... 😀😀😀😀😅😅😅😅😂😂😂🤣🤣🤣

  • @peddireddidurgarao261
    @peddireddidurgarao261 Před 2 lety +3

    వీళ్లకి పిచ్చి అనుకుంటా అందుకే అలా చేశారు

    • @UshaRaniVanam
      @UshaRaniVanam Před 2 lety

      Pichi vallu inka better andi. Vellu inko rakam,

  • @rajeshchenna8209
    @rajeshchenna8209 Před 2 lety

    Bro nuvvu photos meeda ne names add chesthe confuse vundadu. Evaru evaro ardam avutundi.

  • @ashoksuryadevara
    @ashoksuryadevara Před 2 lety +1

    1 wrong step 3 life's finish 🙄omg🙏

  • @sunandasravanthi4563
    @sunandasravanthi4563 Před 2 lety +3

    Ilantollu poyina parledu inka santhoshinchali kani ee moirkapu phcycho lu anvasaranga innocents ni champestunnaru 🤦‍♀️🤦‍♀️🙏🙏

  • @UshaRani-hs2cp
    @UshaRani-hs2cp Před 2 lety

    😭😭

  • @druvithaprasanna4214
    @druvithaprasanna4214 Před 2 lety +1

    Very bad 😭

  • @Mivaan_Musical
    @Mivaan_Musical Před 2 lety

    Karma follows 🤞

  • @madavinaresh3578
    @madavinaresh3578 Před 2 lety +3

    Validharu lechepothe bagundedhe
    Mentalgalu

  • @vipparthieswararao7425
    @vipparthieswararao7425 Před 2 lety +3

    Vallantha pichi vallu chi pillala gurinchi alochinchaledu vallu manusule kadu

  • @ppadhmarao4113
    @ppadhmarao4113 Před 2 lety +2

    antha bane undhi kani ye pramotions enti bayya

  • @akhildasari9816
    @akhildasari9816 Před 2 lety +2

    Deeenammma Jeeevitham......
    Em comment cheyalra babu......

  • @cricketprediction5065
    @cricketprediction5065 Před 2 lety +3

    Harshitha

  • @kotaharish4246
    @kotaharish4246 Před 2 lety

    Clarity leka ila aindemo

  • @umatiwari6504
    @umatiwari6504 Před 2 lety +3

    27 like.... 2nd comment 😊😊😊

  • @BoltTrenz
    @BoltTrenz Před 2 lety

    Idi ekkadiii mass picchii ra mawa....

  • @ishvarethakota7372
    @ishvarethakota7372 Před 2 lety

    Deenini Prema anakamdi pls

  • @sweetysweety1378
    @sweetysweety1378 Před 2 lety

    Unna sambandalanu vadili akrama sambandala venta velite ilage untundi

  • @Ravi-Boni
    @Ravi-Boni Před 2 lety

    0:50 video started 👍

  • @nallavothulamadhavi920

    Hi bro

  • @harirocking1530
    @harirocking1530 Před 2 lety +1

    Police lu ki dabbulu ichhi unta dhorikavaadu kaadhu

  • @supriyadarshan6198
    @supriyadarshan6198 Před 2 lety +2

    Villa picha.... Papm pillalu

  • @salagalajanusalagalajanu3134

    Adhirindhi adirindi

  • @kanakamrajinikanthrajinika599

    Sir వాళ్ల హుసుబండ్ ఇపుడు జైల్ లొ వునడ

  • @anudeepreddy3046
    @anudeepreddy3046 Před 2 lety

    anna
    maahavi latha meku telusa

  • @bammidisuresh2189
    @bammidisuresh2189 Před 2 lety +5

    Thala ratha ami rasivura brami

  • @rasoolbajishaik7654
    @rasoolbajishaik7654 Před 2 lety

    Dinni Prema anakudadu bro, kamam anali

  • @rajuraju-ix1ud
    @rajuraju-ix1ud Před 2 lety

    కామపిచాచి ఇది అంత కంటే ఏం లేదు

  • @nenucm6627
    @nenucm6627 Před 2 lety

    Okavela.. veellu chanipoka paaripoyi unte... Kabhi Alvida Na Kehna Movie story ayyundedi... :P

  • @yelamaramreddy5272
    @yelamaramreddy5272 Před 2 lety

    Hi