Sai Gurukulam Episode1327 // గురుపౌర్ణమికి సాయి గురుకులం కార్యక్రమాలకు బాబా అందించిన అనుగ్రహం

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • Sai Gurukulam Episode1327 // గురుపౌర్ణమికి సాయి గురుకులం కార్యక్రమాలకు బాబా అందించిన అనుగ్రహం
    బాబాను ధ్యానించు టెట్లు? భగవంతుని నైజముగాని, స్వరూపమునుగాని అగాధములు. వేదములుగాని వెయ్యి నాలుకలు గల ఆది శేషుడుగాని వానిని పూర్తిగ వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను. ఎందుకనగా తమ యానందమునకు భగవంతుని పాదములే ముఖ్యమార్గమని వారికి తెలియును. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలెను గాని, యింకొక మార్గము లేదని వారలకు తెలియును. హేమడ్ పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశరూపముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికికూడ అనుకూలించును.
    నెలలో కృష్ణపక్షమున రానురాను వెన్నెల క్రమముగా క్షీణించును. తుదకు అమావాస్యనాడు చంద్రుడు కానరాడు. వెన్నెల కూడా రాదు. శుక్లపక్షము ప్రారంభించగనే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురపడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు. రెండవనాడది సరిగా కనిపించదు. అప్పుడు రెండు చెట్టుకొమ్మల మధ్య గుండా చూడుమనెదరు. ఆతురతతో నేకధ్యానముతో అ సందుద్వారా చూచునపుడు దూరముగానున్న చంద్రుని యాకారమొకగీతవలె గాన్పించును. వారప్పుడు సంతసించెదరు. ఈ సూత్రము ననుసరించి బాబా తేజమును జూచెదముగాక. బాబా కూర్చున్న విధానమును జూడుడు. అది యెంత సుందరముగా నున్నది! వారు కాళ్ళను ఒక దానిపైని ఇంకొకటి వేసియున్నారు. కుడికాలు యెడమ మోకాలుపై వేసియున్నారు. ఎడమచేతి వ్రేళ్ళు కుడి పాదముపై వేసియున్నారు. కుడికాలి బొటన వ్రేలుపై చూపుడు వ్రేలున్ను, మధ్య వ్రేలున్ను ఉన్నవి. ఈ కూర్చున్న విధమును బట్టి చూడగ బాబా మనకీ దిగువ విషయము చెప్ప నిశ్చయించుకొన్నట్లున్నది. “నా ప్రకాశమును చూడవలెనంటే, అహంకారమును విడిచి మిక్కిలి యణకువతో చూపుడు వ్రేలుకు మధ్య వ్రేలుకు నున్న బొటన వ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును జూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము.”

Komentáře • 31

  • @nirmaladevi-bq7py
    @nirmaladevi-bq7py Před měsícem +6

    గురు పౌర్ణమి సందర్భంగా మీరు చేసిన భక్త పరిమళాలు వర్ణనాతీతం మీకు ఎంతో రుణ పడిఉంటాం సాయి❤❤

  • @vijayageethasasikumar9788
    @vijayageethasasikumar9788 Před měsícem +1

    Jai sairam 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻

  • @vijenderreddy5045
    @vijenderreddy5045 Před měsícem +3

    Om varalaSai ram

  • @nirmaladevi-bq7py
    @nirmaladevi-bq7py Před měsícem +3

    నిజంగా మీ మాటలు వింటుంటే బాబా చెప్తున్నట్టే ఉంది ఓం సాయి రామ్ 🙏🙏🙏

  • @rajanarsimhachary1156
    @rajanarsimhachary1156 Před měsícem +1

    Om Sri Sainthaya Namahaaa
    Omsairam omsairam omsairam omsairam omsairam Charanam sharanam sharanam...

  • @Vidya-eo3zf
    @Vidya-eo3zf Před měsícem +1

    MY GURU MY GUIDE MY GOD 🙏

  • @Shekar148
    @Shekar148 Před měsícem

    Om sairam 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻

  • @vijayvinay2026
    @vijayvinay2026 Před měsícem

    🙏🌹🙏🌹🙏🌹 ఓం శ్రీ సాయిరాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం

  • @audi-lakshmi
    @audi-lakshmi Před měsícem +1

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🌺🌺🪔🪔🍎🍎🙏🙏🙏🙏🙏

  • @HariKidan-gk5nt
    @HariKidan-gk5nt Před měsícem +1

    Omsairam 🌹🌹🌹Omsairam

  • @shubhshinishubhshini5529
    @shubhshinishubhshini5529 Před měsícem +1

    Omsairam 🙏 🙏 🙏 🙏 🙏

  • @gundapushpalatha1612
    @gundapushpalatha1612 Před měsícem +1

    🙏🙏నా అదృష్టం మీ సత్సంగం వినడం 🙏🙏

  • @i.jumbinivishnusiriya1231
    @i.jumbinivishnusiriya1231 Před měsícem +1

    Om sai ram🙏🌷🙏🌷🙏🌷🙏🌷

  • @siripadma1247
    @siripadma1247 Před měsícem +1

    మీకు చాలా చాలా ధన్యవాదములు అనిల్ గారు 🙏🙏 సాయి భక్త పరిమళాలు నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి.

  • @srinivasnalluri1723
    @srinivasnalluri1723 Před měsícem +1

    Om Sri Sai Ram

  • @gummadidurgesh
    @gummadidurgesh Před měsícem

    ఎంతో పుణ్యం చేస్తే కానీ మేము మీరు చూపించే అన్ని ప్రదేశాల భాగ్యం కలిగింది జై సాయి రామ్

  • @jaikrishna4499
    @jaikrishna4499 Před měsícem +1

    ఓం శ్రీ సాయి రాం 🙏🏻🙇🏻😇🤍✨🌹

  • @HariKidan-gk5nt
    @HariKidan-gk5nt Před měsícem +1

    Omsairam 🕉 🙏 🕉 Omsairam

  • @user-yl3tl7hl2k
    @user-yl3tl7hl2k Před měsícem +1

    Om srisairam

  • @sujanim1923
    @sujanim1923 Před měsícem +1

    Omsairam

  • @RaviSharmas
    @RaviSharmas Před měsícem +3

    Nijam ga chala Anandam ga anipinchindi me sai Bhakta parimalam karyakramaalu..chala srama tho Baba asirvadam tho chakkaga chesaru..chala mandhi bhaktula kutumbalanu kalisaru.. Abhinandanalu..Jai Sairam

  • @jaikrishna4499
    @jaikrishna4499 Před měsícem +1

    అల్లా మాలిక్ 🙏🏻🙇🏻😇🤍✨🌹

  • @eswari3433
    @eswari3433 Před měsícem +1

    Om Sai Ram

  • @i.jumbinivishnusiriya1231
    @i.jumbinivishnusiriya1231 Před měsícem

    Om sai ram 🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🌷🌷

  • @ismartchinnuchannel1398
    @ismartchinnuchannel1398 Před měsícem +1

    🙏🙏🙏🙏

  • @sivappa-tw3vg
    @sivappa-tw3vg Před měsícem

    AUM SRI SAI RAM

  • @swarajayalakshmi3636
    @swarajayalakshmi3636 Před měsícem +1

    🎉🎉🎉

  • @konalakshmi5077
    @konalakshmi5077 Před měsícem

    Om sai ram🙏🙏🙏🙏

  • @HariKidan-gk5nt
    @HariKidan-gk5nt Před měsícem +1

    Omsairam 🕉 🙏 🕉 Omsairam

  • @rajasabhulihydar5619
    @rajasabhulihydar5619 Před měsícem +1

    Om Sai Ram 🙏