కూటమి ప్రభుత్వంతో పరిశ్రమలకు కళకళ | Ashok Leyand Company Reopens in Mallavalli | New Govt. Forms

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • వైకాపా ప్రభుత్వంలో వేధింపులు తట్టుకోలేక మూతపడిన పరిశ్రమలు ఒక్కొక్కటిగా తెరుకుంటున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మల్లవల్లి పారిశ్రామికవాడలో.... గత తెలుగుదేశం హయాంలో అశోక్ లేల్యాండ్ సంస్థ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. వైకాపా ప్రభుత్వం తెచ్చిన పారిశ్రామిక వ్యతిరేక విధానాలతో సంస్థను ముూతేసింది. అయితే ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం యాజమాన్యంతో సంప్రదింపులు జరిపింది. ప్రభుత్వ చర్చల నేపథ్యంలో ఆగష్టు రెండవ వారం నుంచి ఉత్పత్తి ప్రారంభించేందుకు యాజమాన్యం ముందుకు వచ్చింది.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our CZcams Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Komentáře • 143

  • @venkatasuresh835
    @venkatasuresh835 Před měsícem +24

    తుగ్లక్ పాలన అంతం చేశారు ప్రజలు ఓటుతో 🙏🙏🙏

  • @ykyyky2897
    @ykyyky2897 Před měsícem +58

    విజయవాడ కానూరు దగ్గర సిరీస్ కంపెనీ కూడా ఓపెన్ చేశారు జగ్గడు పీడ విరగడయింది

  • @67chandra
    @67chandra Před měsícem +14

    జగ్లకాసురుడి ఓటమితో ఇది సాధ్యం అయ్యింది... 👏👏👏

  • @SureshVlogs1506
    @SureshVlogs1506 Před měsícem +52

    👏👏👏Veta modalindi ...That's the poewer of visionary leader🎉🎉🎉
    miles to go.

  • @user-fe8tr4ez1u
    @user-fe8tr4ez1u Před měsícem +20

    Excellent decision t.g.bharatgaru.thankyousir.jaikutami.jaicbn.

  • @avbviswanath
    @avbviswanath Před měsícem +101

    జగన్మోహిని మళ్ళీ గెలిస్తే దీన్ని కూడా తాకట్టు పెడతాడు 😂😂😂

  • @gaddamkasba3211
    @gaddamkasba3211 Před měsícem +145

    ఆంధ్ర కు మంచి రోజులు వచ్చాయి

    • @user-pp7md7nj7o
      @user-pp7md7nj7o Před měsícem +1

      Akadadaka vachayo mari 2014- 2019 lo raledha amthamumdhu kuda eyane ga arachethilo vekumtam chupistaru amtha dabba

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc Před měsícem +4

      అసలు ఎలా వేశారు ఆ ఎదవ కి 2019 లో vote? ప్రజలకి బుద్ధి లేదా జ్ఞానం బాధ్యత లేదా... ఒక్క సారి అంటే అడ్డమైన వాడికి వేసెయ్యటమెన?
      పాపం చేశారు ప్రజలు

    • @user-pp7md7nj7o
      @user-pp7md7nj7o Před měsícem

      @@RAMESH-js9lc e vedhavaku epudu ala vesaro a vedhaki ala vesam

  • @subhachunduru3800
    @subhachunduru3800 Před měsícem +19

    Jai TDP.Jai CBN.Jai Lokesh.Jai Pavan

  • @laxmibnvs5632
    @laxmibnvs5632 Před měsícem +15

    God bless you cbn sir🙏🙏🙏👍

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Před měsícem +6

    Super. Jai. TDP. Jai. AP

  • @dilip193
    @dilip193 Před měsícem +54

    AP prajalu malla jeevitham lo enko saari jagan. ni gelipisthe babu padina kastam mottam aadu vachi nasanam chesestadu adhi gurtu pettukovali andharu

  • @dk1901
    @dk1901 Před měsícem +41

    Jagan kanna raakshashudu inkokadu ledu

  • @user-yy6uv2pw6l
    @user-yy6uv2pw6l Před měsícem +25

    Jai CBN

  • @kalyanagummalu602
    @kalyanagummalu602 Před měsícem +2

    Hat's off to CBN sir for refreshing Andhrapradesh with industry

  • @DODDIBALAKRISHNA
    @DODDIBALAKRISHNA Před měsícem +18

    Great ✌️✌️✌️✌️💯💯💯

  • @kkNari-fd9cw
    @kkNari-fd9cw Před měsícem +8

    CBN is a brand..aayana power lo unte chaalu, investments automatic gaa vachesthaay❤

  • @gopiponnaluri2633
    @gopiponnaluri2633 Před měsícem +6

    Difference is clearly evident 👍. Let's follow Gujarat's philosophy in growth.

  • @vssastry3103
    @vssastry3103 Před měsícem +12

    Happy to note about ashok leyland.

  • @Saradasamayam99
    @Saradasamayam99 Před měsícem +2

    Great news 🎉🎉🎉.

  • @gundasuman8899
    @gundasuman8899 Před měsícem +23

    అన్న మహిమ

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 Před měsícem +5

    AP PEOPLE SHOULD CAREFUL WITH DECOITS

  • @pbspbs.pilaka3617
    @pbspbs.pilaka3617 Před měsícem +3

    Chala santhosham 😊

  • @bhaskarraovangimalla2932
    @bhaskarraovangimalla2932 Před měsícem +6

    Good 👍

  • @user-io8kj4ck8f
    @user-io8kj4ck8f Před měsícem +5

    JI CBN Sir

  • @RAVMESH.
    @RAVMESH. Před měsícem +4

    CBN jai

  • @Nadella_Venu
    @Nadella_Venu Před měsícem +10

    Raakshsa paalana poyindi, AP ki manchi rojulu vachhayi, Maa telugu talliki mallepoodanda, mattigadda naabondagadda paadukokunda, construction, production meeda consentration cheyyandi, time waste cheyyoddu.

  • @swarnakumariv3352
    @swarnakumariv3352 Před měsícem +8

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @sandersdev
    @sandersdev Před měsícem +19

    india didn't see any one worse than YCP leaders.

  • @nsrihari63
    @nsrihari63 Před měsícem +4

    It's my village ❤

  • @gvrrao3225
    @gvrrao3225 Před měsícem +2

    తల్లీ తండ్రులకు పుట్టిన బిడ్డలు ఎవరూ కూడా మాతృభూమికి, మాతృభాషకు ద్రోహం తలపెట్టరు.
    రావణ, కంసాది రాక్షసులు కూడా వారి వారి ప్రాంతాల అభివృద్ధికి పాటుపడ్డారు కూడా.
    మరి ఎంతెంత నీచ నికృష్ట పుట్టుక పుట్టిన వారు కాకపోతే ఇలాంటి అనేకానేక అకృత్యాలకు ఒడంగిడుతారు, ఇలాంటి నీచ నికృష్ట జన్ములకు అనుచరులుగా, అభిమానులుగా ఉండేవారు మరెంత హీన జన్ములై ఉంటారు.
    ఈ రాష్ట్రం ఏమి పాపం చేసుకుందో !
    ప్రజలు కుల, మత, ప్రాంతీయ దురభిమానాలు మరియు తాత్కాలిక లబ్ది, ఓట్లు అమ్ముకుని పొందే డబ్బుల కోసం అన్నీ మరచి ఇలాంటి నికృష్ట హీన జన్ములను నేతలుగా చేసి తమ తల్లి ఆంద్రమాత భవిష్యత్తు వీరి చేతిలో పెట్టడం ఇంకెంత ఘోరమైన తప్పిదమో కదా !
    అదఃపాతాళానికి దిగజారిపోయిన రాష్ట్ర భవిష్యత్తును తిరిగి గాడిలో పెట్టడానికి సహకరించవలసింది పోయి ఈనాటికీ ఈ జనాలు మకు ఇది కావాలి అది కావాలి , మేము కంటూ ఉంటాం, అందరికీ అన్నీ మీరే ఇవ్వాలని ప్రభుత్వం పైన బడి యాచకులకన్నా హీనంగా అడుక్కోవటమేగానీ, రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఏ కొంచెమైనా త్యాగనిరతి ప్రదర్శించకపోవడం వీళ్ళ నైజానికి నిదర్శనంగా నిలుస్తుంది. మేము డబ్బులకు అమ్ముడు పోతూ తప్పులు చేస్తూనే ఉంటాం, ఇప్పుడు మీకు ఓట్లు వేశాం కాబట్టి అన్నీ బాధలూ మీరే పడండి మాకు మాత్రం, అన్ని సౌకర్యాలు కలుగజేయండి అనే మనస్తత్వం ఉన్న ఈ జనాలకు అసలు ముక్తి అనేది ఉంటుందా!
    శ్రీనివాసుని బంగారం 1500 టన్నులు ఇండియన్ బ్యాంక్ నుంచి స్టేట్ బ్యాంక్ లోనికి మార్చి, తమకు అనుకూలమైన అన్య మతస్తుడైన బ్యాంకు అధికారి సహకారంతో ఆ బంగారం తాకట్టు పెట్టి, ఆ ధనం తమకు ఇష్టమైన విధంగా వాడుకోవడం వలన, ఆ దేవాది దేవుని ఆగ్రహానికి గురై మొత్తం పార్టీ నామరూపాలు లేకుండా పోయింది కాబట్టి రాష్ట్రం ఊపిరి పీల్చుకుంది.

  • @GundavarapuRajagopal-pw4ll
    @GundavarapuRajagopal-pw4ll Před měsícem +1

    HATSUP.C.M.BABU

  • @RamaKrishna-el7tb
    @RamaKrishna-el7tb Před měsícem +3

    Pls do it fast and create employment in Ashok leyland

  • @kondavardasrinivasarao8110
    @kondavardasrinivasarao8110 Před měsícem +2

    5 years back andhulo work chesanu .ma batch mothem 29 members Ashok Leyland company tarupuna tamilnadu pampinchi akkada nttf training epincharu 2 months taruvatha ekadiki vachamu 5 days work 1 day nttf study echavaru 1 ½ work chesamu 10 buses ready chesamu aa video chupinchina welder robo ,small bus and Ashok Leyland plant demo meme tayaruchesamu .3 years completed chesunthe nttf study complete certificate vachedhi evala maa life chala bagundhedhi .malage inka entho mandhini tesukundam anukunnaru kani eloga government marindhi jagan cm ayadu company close ayendhi .presnt farming chesukuntunanu

    • @annabathulasriharirao7600
      @annabathulasriharirao7600 Před měsícem +1

      నిజంగా దారుణం. అయినా నువ్వు కూడా 2019 లో జగన్ కే ఓటు వేసి ఉంటావ్ కదా

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc Před měsícem +1

      2019 లో ఎవరికి vote వేసావు నాయన.

    • @kondavardasrinivasarao8110
      @kondavardasrinivasarao8110 Před měsícem

      @@annabathulasriharirao7600 avunu.
      Rajasekhar reddy laga manchi chestadu anukunna . actually ma family mothem pakka TDP ma nanagaru rajakiyalo mothem money pogotadu appulu palu ipoyam house kuda ammesam tarvtha ma nanna garu chanipoyaka .TDP vallu maku elati help cheyaledhu colony house kani pension kani evi kuda maku raledhu .TDP party kosam ma nanna vunna asthi mothem pogotadu kanni TDP vallu patinchukoledhu ani .jagan vasthe manchichestadu valla nanna Rajasekhar reddy laga anukunna kani vedu na job kuda pogotadu .

    • @prasadkambhapu4300
      @prasadkambhapu4300 Před měsícem

      @@kondavardasrinivasarao8110 aa time enta salary icchevaaru bro....

  • @dasarigmurthy2711
    @dasarigmurthy2711 Před měsícem +2

    అశోక్ లైలాండ్ చైర్మన్ దాసరి రాజు అశోక్ తెలుగుదేశం లీడర్

  • @pavankumaryateendra3291
    @pavankumaryateendra3291 Před měsícem +6

    Subham 🤘

  • @prasadcheppala926
    @prasadcheppala926 Před měsícem +2

    That is CBN great

  • @MBHemanthacharyuluMBhema-hh1vn

    Thankyou ashok lailon thanks to NDA CM SIR

  • @sridwarakaRam
    @sridwarakaRam Před měsícem +2

    Ikkada 480 companies vochai,janalaki thellka thappu chesaru

  • @dunnaminnarao
    @dunnaminnarao Před měsícem +2

    Sir ma srikakulam ki am levu memu eppudukuda valasa povala😭😭

  • @venudonavalli7945
    @venudonavalli7945 Před měsícem +1

    👍👌👌

  • @Gm-pd2eh
    @Gm-pd2eh Před měsícem +1

    Jai cbn jai tdp

  • @srinivasaraodhulipudi5176
    @srinivasaraodhulipudi5176 Před měsícem +1

    🎉🎉🎉🎉🎉👍👍👍👍👍👍👏👏👏👏👏👏

  • @radhakrishna2270
    @radhakrishna2270 Před měsícem +4

    😊😊

  • @PekalaLaxmanrao
    @PekalaLaxmanrao Před měsícem

    ✌✌✌

  • @nelavalajohn7480
    @nelavalajohn7480 Před měsícem +3

    How many grounded brothers?

  • @rockstarcreations2053
    @rockstarcreations2053 Před měsícem +8

    Hello sir. Iam MBBS, AFIH DOCTOR. Iam Telugu speaking doctor. Total i have 17 years of experience after my MBBS course. In that 17 years, i have 7 years of industrial/ factory experience. I want Direct company pay roll job. If OHC Chief Factory Medical Officer post vacancy is there in Mallavalli, ashok Leyland plant ,then please inform me sir.Iam a Telugu Doctor

    • @krishnak7
      @krishnak7 Před měsícem +2

      Ikkada comments pedithe evaru isthaaru bro? Vaalla website lo apply chesi choodu.

    • @SHADOWGaming-ks5rc
      @SHADOWGaming-ks5rc Před měsícem

      If you have no preference about location I'll suggest you one company name brother. But its not in AP.

    • @rockstarcreations2053
      @rockstarcreations2053 Před měsícem

      ​@@SHADOWGaming-ks5rc ok tell me

  • @asifbasha3438
    @asifbasha3438 Před měsícem

    Sugar factory should reopen in Nandyal and cotton mill factory also

  • @yoshikaprinters2741
    @yoshikaprinters2741 Před měsícem +19

    వెళ్ళిపోయిన పరిశ్రమలు రావటం కష్టం

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 Před měsícem

      ప్రభుత్వం మారిందిగా.
      జగ్గు దాదా గాడు
      హిందూ దొంగ రెడ్డి కులం.
      సీమ కాథలిక్ క్రైస్తవ దేవుని బిడ్డ, వాడు.

  • @sadashivavallepu446
    @sadashivavallepu446 Před měsícem +2

    Neechudu poyadu...
    Ap ki manchirojulu vachai...
    Jai Sriram

  • @balaobulareddyramireddy1758
    @balaobulareddyramireddy1758 Před měsícem +2

    S. Already all companies r opened ,nd running with full customers.

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 Před měsícem +1

    JAGGU దాదా
    నోట్లో మన్ను పడా .

  • @satishippili4470
    @satishippili4470 Před měsícem +3

    orey maa vizag side kuda companies pettandi plz

    • @navneethraja3175
      @navneethraja3175 Před měsícem

      Vizag is economic hub in india and bulk drug park coming already under construction.Ap financial capital is vizag it will never change.
      amaravathi is capital

    • @MahilaTelugu
      @MahilaTelugu Před měsícem

      Movie industry koda develop chestaru Vizag side

    • @navneethraja3175
      @navneethraja3175 Před měsícem

      @@MahilaTelugu yes its natural beauty and cosmopolitan city.

    • @satishippili4470
      @satishippili4470 Před měsícem

      @@navneethraja3175 engineering chesam munde teliste pharmacy

  • @raghuramudukowthrapu6887
    @raghuramudukowthrapu6887 Před měsícem

    AP meeda jaganasurudi neechapu kallupadakudadu anduke vadini tondarga bail raddu chesi teehar jaillo pettandi Ani devudini korukuntnnamu 😮😢😮😢

  • @travelwithpassion6023
    @travelwithpassion6023 Před měsícem

    Jalaga ane vaadiki rakshasudu ane padam saripodu

  • @rajuvilasagaram1863
    @rajuvilasagaram1863 Před měsícem +3

    Innirojulu Jagan cheyaledaa.😮😢.Mari Jai Jagan antunnaru ela ila

    • @rangojuraju7004
      @rangojuraju7004 Před měsícem

      జై జగన్ అనేది డబ్బులు కు ఆశపడే బానిసలూ వళ్ళు వచ్చి పని చేసి వాళ్ళు కాదు

    • @bhargava.g
      @bhargava.g Před měsícem

      గొర్రె కసాయివాడి నె కదా నమ్మేది

  • @KrishnaiahJanapati
    @KrishnaiahJanapati Před měsícem

    E ycp durmaargapu paalanalo parisramalu teledu vachina parisramalanu sankanaakinchaaru,kutami govt raakatho parisramalu reopen cheyadam indulo velamandiki udyogaavakaashalu hatessoff mana mukhyamantri. C. B.nayudugaariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @kutalavenkataramana8106
    @kutalavenkataramana8106 Před měsícem

    Donot know what was BJP doing when YSRCP was closing all the companies

  • @Aamani_Infra
    @Aamani_Infra Před měsícem +3

    అంతా బాగానే చెప్పారు కానీ అక్కడ అశోక్ లేల్యాండ్ సంస్థ ఏ వాహనాలు తయారు చేస్తుందో చెప్పలేదు.

    • @chaitu21610
      @chaitu21610 Před měsícem +11

      ఫ్యాన్ తయార్రు చేస్తార్రు😮😮

    • @moderntimes2793
      @moderntimes2793 Před měsícem

      ​@@chaitu21610😂😂😂

    • @janardanadev3845
      @janardanadev3845 Před měsícem

      బస్సులు, ట్రక్ లు మొ||నవి.

    • @temper-9999
      @temper-9999 Před měsícem

      Jagan gaadi fan రెక్కలకి repair chestaru, ycp burra leni edavalaki kuda brain wash chestaru

    • @yoshikaprinters2741
      @yoshikaprinters2741 Před měsícem +1

      అది ఫేక్ news

  • @Yesu-yx8ti
    @Yesu-yx8ti Před měsícem +1

    ఎప్పుడు కట్టారు బాబు అశోక్ లేయలాండ్ యూనిట్

    • @amruthaiahchoudarydasari9125
      @amruthaiahchoudarydasari9125 Před měsícem +1

      CBN 2014-19 hayamlone vochindi.. Jalagadi punyama antu idi kuda reverselo vellindi.. Ippudu mundukochindi annamata.. Devil palanalo anni reverse lone vellayikada..

    • @venukadiyala5286
      @venukadiyala5286 Před měsícem

      😂😂😂

    • @user-pp7md7nj7o
      @user-pp7md7nj7o Před měsícem

      Edhi pedda dabba kakumda cheste manchidhi mari

  • @bathulavenkateswararao4070
    @bathulavenkateswararao4070 Před měsícem

    inka eappatiki Ycp ni ranivvakoodadu

  • @ksuribabu6002
    @ksuribabu6002 Před měsícem

    Karyalayam kadura babu. Karmagaram

  • @sudhakarg1099
    @sudhakarg1099 Před měsícem +7

    CAP GEMINI, Visakhapatnam నుండి జంప్ అని వార్తలు వస్తున్నాయి.

    • @SureshG-ml5kv
      @SureshG-ml5kv Před měsícem +7

      Asalu vastene kadha vellipovdaniki

    • @realtalks9472
      @realtalks9472 Před měsícem +1

      ​@@SureshG-ml5kvthey did survey for Vizag location..after Amv capital ammouncement...they moved to chennai

    • @lalithreddy5961
      @lalithreddy5961 Před měsícem +2

      Emo nandi maaku kanapadadu😂

    • @sudarshanbobby7360
      @sudarshanbobby7360 Před měsícem +1

      ​@@realtalks9472nice joke they did just survey only

    • @realtalks9472
      @realtalks9472 Před měsícem

      @@sudarshanbobby7360 survey result was posituve lokesh did not reach out to them ..., vachay dhi tarvesaru ra gandu

  • @asrini4u
    @asrini4u Před měsícem

    ఇక రావొద్దు జగన్

  • @vijaycharan3145
    @vijaycharan3145 Před měsícem +2

    Vizag to Capgemini vellipoendi chennai ki ,bpl vellipoendi mari ninna vellipoendi ...edi antha me mahime kada kutami......sollu tappa em chestunav ndadu etv lo ....

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 Před měsícem +1

    Manchi manchi vallu pothunnaaru,kaani elanti vallu inkaa vunnaru.

  • @realtalks9472
    @realtalks9472 Před měsícem +2

    Capgemini kicked out from Andhra

    • @balajitejesh862
      @balajitejesh862 Před měsícem

      😂 avaru techaru asalu

    • @jagadeeshch7870
      @jagadeeshch7870 Před měsícem

      Asalu Capgemini office e petaledu AP lo. alantede evaru tharemesaru. TDP try chesindi 2014 - 2019 they shows interest but ycp vacheka hopes vadulkunaru.
      Epudu 1 year varuku ravadam kasta IT companies valla ke projects levu inka ame vastaru

    • @realtalks9472
      @realtalks9472 Před měsícem +1

      @@jagadeeshch7870 2024 may lo survey chasindhi ...ipudu mana lokesham ...IT minister try chasthey ...vachaydhi...gani Vizsg location kadha ..just lack of intrest ..., vjw aithey serious ga try chesavadu...

    • @jagadeeshch7870
      @jagadeeshch7870 Před měsícem +1

      @@realtalks9472 Last term apudu kuda Lokesh e IT minister apudu Vizag lo pedathamanaru government kuda ok chepindi.
      E tuglak gadu vacheka poinde ame chestam chepu.
      Asalu e 11 seats kuda ela echaro.

    • @Mahesh_1695
      @Mahesh_1695 Před měsícem

      @@jagadeeshch7870hats off to ur knowledge bro one sided , AP so divided by people

  • @VijayKumar-so1wx
    @VijayKumar-so1wx Před měsícem +7

    Karyalam kadhu karmagaram (factory) ....mundu telugu nerchukondi......

    • @venkatapamidi466
      @venkatapamidi466 Před měsícem +2

      Okati porapatu avochu.. Telugu ekkuvaga manchiga cheppe channel ETV ne boss

    • @ChandraSekhar-up7ly
      @ChandraSekhar-up7ly Před měsícem +2

      చివరి5 సంవత్సరాలు Okaru CM ayyikuda telugu matladaleni dusthitilo unnadi AP

  • @user-ny3eq2mb5d
    @user-ny3eq2mb5d Před měsícem

    Jai cbn sir

  • @saiganeshkishore6300
    @saiganeshkishore6300 Před měsícem +1

    MEE CHANEL LO BILDUP LU THAPPA INKEMI UNDAVU

    • @kiranpachigolla3349
      @kiranpachigolla3349 Před měsícem +2

      Yakshi manchi channel 😂

    • @janardanadev3845
      @janardanadev3845 Před měsícem

      వెళ్ళి లంజాముండా మీడియా సాక్షి ని చూసుకో.

  • @VenkatswamySongari
    @VenkatswamySongari Před měsícem +2

    Dabba start

  • @radhakrishna2270
    @radhakrishna2270 Před měsícem

    😊😊

  • @radhakrishna2270
    @radhakrishna2270 Před měsícem

    😊😊