దేవాలయాలను కూల్చే కిరాతకులకు జగన్‍ మద్దతు | Temple Destroyers & Looters | Hard Core Fans of Jagan

Sdílet
Vložit
  • čas přidán 26. 04. 2024
  • దేవతలపైకి దండెత్తిన దానవుల కథలెన్నో పురాణాల్లో వినిపిస్తాయి. దేవాలయాలను కొల్లగొట్టిన కిరాతకుల దురాగతాలెన్నో చరిత్రకెక్కాయి. ఆ రాక్షసుల... వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జగన్‌ దేవాలయ వ్యవహారాల్లో తుచ్ఛ రాజకీయాలకు తెగబడ్డారు. నేరచరితులను ధర్మకర్తల మండళ్లలో నియమించి..... పుణ్యక్షేత్రాల ప్రతిష్ఠ దెబ్బతీశారు. రామతీర్థం రాములోరి విగ్రహ విధ్వంసకుల్ని, అంతర్వేది రథాన్ని తగలబెట్టిన దొంగల్ని స్వేచ్ఛగా తిరగండంటూ.. వదిలేశారు.! గిట్టని వారిని మారీచులతో పోల్చే జగన్‌..... భక్తుల మనోభావాలను గాయపరుస్తూ అంతకుమించిన రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #Jaggannapapaalu
    #etvandhrapradesh
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our CZcams Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Komentáře • 198

  • @srinivasuluongole168
    @srinivasuluongole168 Před 2 měsíci +117

    దైవంతో పెట్టుకుంటే ఆ దైవం వాళ్ళని దగ్గరికి తీసుకుంటుంది ఇంక కనిపించరు

    • @hemalatha3853
      @hemalatha3853 Před 2 měsíci +12

      Valla nanna ku anthe ayyindiga venkannatho pettukunnadu

    • @sudharasanamraju
      @sudharasanamraju Před 2 měsíci +4

      E YCP yashya Congress Party Rakudadu E Yashya povali AP ki

    • @SatyaS-bg7rt
      @SatyaS-bg7rt Před 2 měsíci +6

      అసలు మీకు బుద్ధి జ్ఞానం సిగ్గు శరం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా మా తాత నీతివంతుడైతే నేను నీతిమంతుడు నవ్వుతా మా తాత సన్నాసి అయితే నేను సన్నాసి నవ్వుతారు మా తాత ఎదవ అయితే నేను ఎదవ మరి అలాగే మా జగన్ గారి మొత్తాత తాత తండ్రి అందరూ ఒకటే వీళ్ళు ఏమైనా దేశభక్తుల వీళ్ళు దేశద్రోహులు ఏనాటి నుంచో వీళ్ళ ముత్తాతకాలం నుంచి హరి చరిత్రకు తెలియదా జననై తెలియదా సిగ్గు శరం లేక మాట్లాడుతున్నారు మీరు మీరు ఓట్లు వేసేటప్పుడు మీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఇయన్నీ ఆలోచించుకొని తెలుసుకొని అప్పుడు ఓట్లు వేయండి ఎవరికైనా

    • @vijjip2965
      @vijjip2965 Před 14 dny +1

      Tappu Tappu Divam daggariki teesukodu deyyala ki araginchataniki padestaru!

  • @user-fz2ek3pd3x
    @user-fz2ek3pd3x Před 2 měsíci +92

    ముందు మన హిందువులకి బుద్ధి జ్ఞానం ఉండాలి ఇలాంటి ఎదవలకి ఓట్ వేయడానికి నిజమైన హిందువులైతే ఎవడు చేయడు

    • @sreekrishna8734
      @sreekrishna8734 Před měsícem +2

      Yes

    • @user-cn1rd2zi4x
      @user-cn1rd2zi4x Před měsícem +5

      Avunu anna good message mundhu hindhuvulaku sigu vundali kadha

    • @user-gi3rv5im3h
      @user-gi3rv5im3h Před měsícem

      సిగ్గు లేని లంజకొడుకులు వేస్తారు కులం కంపులో

    • @Srilakhsmirealestate
      @Srilakhsmirealestate Před měsícem +2

      Well said.

    • @kannanpunyam6872
      @kannanpunyam6872 Před 14 dny

      మేము మా కులాన్ని ప్రేమిస్తున్నాము కాబట్టి మేము కొంతమంది మూర్ఖులకు గుడ్డు కవర్ నాయకులుగా చేస్తాము

  • @malleshamgollapylli5988
    @malleshamgollapylli5988 Před měsícem +23

    జగన్ కు ఓటు వేస్తే మి అంత తెలివి తక్కువరు వుండరు.హిందులు ఆ లొచ్చి ఓటు వేయండి.

  • @mskumar3316
    @mskumar3316 Před měsícem +27

    పాపం అనేది ఒక రోజున పాములా కాటు వేస్తుంది..ఎవరి పాపం వారిది..

  • @Jeevi5666
    @Jeevi5666 Před 2 měsíci +29

    Durga మాతా, pls ninnu nuvvu kaapuduko, ee దుర్మార్గులు ని శిక్షించు 🙏

  • @sidenassar6090
    @sidenassar6090 Před 2 měsíci +38

    ETV good news very good super excited sir

  • @MrSudhakanth
    @MrSudhakanth Před 2 měsíci +42

    SIGGU LENI AP PRAJALU

  • @srinivasulureddy8713
    @srinivasulureddy8713 Před 2 měsíci +34

    Jagan కి పోయేకాలం వచ్చింది

  • @dvsubbarao2000
    @dvsubbarao2000 Před 2 měsíci +17

    వారికి పైవారి దయ ఉన్నత వరకు ఆంధ్రుల గతి ఇంతే

  • @Bhagyamma-to8pm
    @Bhagyamma-to8pm Před 2 měsíci +10

    Neecha nikrustudu jaggadu ...vadi anucharulu madamekjuna aambothulu....✊🇨🇮🌺

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 Před 2 měsíci +15

    Satyameva Jayathe 🙏🏼👌👍🏼✌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @germynyrajesh6810
    @germynyrajesh6810 Před měsícem +7

    ఎవరితో నైనా పెట్టుకోవచ్చు,
    దేవునితో పెట్టుకోవడం,
    జగనన్న ఏమిలే అనుకున్నాడు,
    ఇంక చూసుకో,
    Time దగ్గర పడింది,
    జగనన్న నీకు
    గోవిందా గోవిందా,
    హర హర మహాదేవ శంభో శంకర

  • @sreenijaa518
    @sreenijaa518 Před 2 měsíci +8

    అవును💯🤝💯🤝💯🤝💯🤝💯🤝 🙏🙏🙏🚩🏹🇮🇳

  • @laxmilaxmi4557
    @laxmilaxmi4557 Před měsícem +4

    మనుషుల్లో కాలకేయులని ఏరి నియమిస్తున్నారు.

  • @nageswaraokanigolla2462
    @nageswaraokanigolla2462 Před 2 měsíci +26

    Potadu demudu వున్నాడు

  • @prakat1082
    @prakat1082 Před měsícem +5

    ఇన్ని సార్లు హైకోర్టు చీవాట్లు పెట్టినా కూడా ఈ దరిద్రుడు జగ్గూ కు బుద్ధి రాదా ?

  • @Hindhu833
    @Hindhu833 Před 2 měsíci +7

    Veediki pavuralaguttalatide readyga vundevuntundi

  • @omnamo777
    @omnamo777 Před 2 měsíci +4

    Pothadhu pothadhu pothadhu pothadhu... for Sure

  • @sriguduru1
    @sriguduru1 Před 13 dny +1

    ఈ దురాగతాల వెనక ఎవరున్నా బయటకు లాగాల్సిందే, శిక్షించాల్సిందే! మనకు కష్టం వస్తే దేవుడికి దండం పెట్టుకుంటాము. దేవుడికే కష్టం వస్తే ఆదుకోవాల్సింది మనమే! ఆయాన రుణం తీర్చుకోవాల్సింది మనమే, అంటే అది ఇప్పటి ప్రభుత్వమే!! దైవం శిక్షిస్తాడు, వాడి పాపాన వాడే పోతాడు, ఇవి కావు.. కావలసింది

  • @patibandlavenkatanarayana7547
    @patibandlavenkatanarayana7547 Před 2 měsíci +24

    ఆంధ్రప్రదేశ్ జగనాసురుడు.

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el Před 2 měsíci +5

    Ghora tappudarulaku nammaka drohulaki Kalamu + × Karma tagina samayamlo tadanugunamaina sikshalu veyabadunu.. VINASAKALE VIPIRI BUDDHIH:
    TASMAT JAGRARTTA..

  •  Před 2 měsíci +3

    Jagan Reddy, under US missionary direction- will soon build a mega-church on TTD hills! Secular Hindus will keep voting Jai Jagan!

  • @samalarangaiah486
    @samalarangaiah486 Před 2 měsíci +2

    mana charitra modalayyindi yelaagabbaa😇😇😇😇

  • @saku123100
    @saku123100 Před měsícem +1

    Vote tdp, adithi raju garu 🚲🚲🚲🚲

  • @naguchinni5791
    @naguchinni5791 Před měsícem

    very nice message

  • @vinayb30015
    @vinayb30015 Před měsícem +1

    Raama rajyam ekkada 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 jai shri raam

  • @cutie2192
    @cutie2192 Před měsícem +3

    Rajasekhar Reddy garu tirumala ni touch chesi emayyado telusu ippudu jagan kooda devudi kopanni choosthadu

  • @buddhisagargodavarthi4063
    @buddhisagargodavarthi4063 Před 2 měsíci +2

    😢😢😢

  • @maheeeee143
    @maheeeee143 Před 2 měsíci +4

    Manam enti edi ani adigentha varaku elantivi aagavu😮

  • @signsaipmc
    @signsaipmc Před 2 měsíci +1

    #ap #telangana #india #nri #tirupathi #trust #news #elections #vote #vsrcp #tdp #jeenasena #bjp #jail #reddy #nani #tdp #pk #modi #eenadu #rushikonda #peetham #temples #bc #vijayawada # bharat #india

  • @gatturamarao9234
    @gatturamarao9234 Před 2 měsíci +1

    బాబరు

  • @NDevarajulunaidu
    @NDevarajulunaidu Před 15 dny +1

    T T D. వెంకటేశ్వర స్వామి పురాతన ఆభరణాల లోని వజ్ర,వైఢూర్యాల పరిశీలించి నిగ్గుతేల్చాల్సివుంధీ

  • @rangaacharyulu1917
    @rangaacharyulu1917 Před měsícem +2

    ఈటీవి వారు ఇంతకుముందే ఈ విషయం బహిరంగంగా ఎండబెట్టి ఉంటే ఇంకా బాగుండేది గదా

  • @sravanthichotu1976
    @sravanthichotu1976 Před měsícem +2

    Jaggu povali Pavan ravale ap people pls vote for Pavan pls im from Telangana plsssss

    • @manofactiont
      @manofactiont Před měsícem

      Mi kutumbam motham nasanam ayipothundhi na shapam.om namah shivaya.

  • @jayalaksmirathamsetty2329

    Its true

  • @srinivasankrishnaswamy3088
    @srinivasankrishnaswamy3088 Před 2 měsíci +2

    Such fellos should be barred from elections invoking rules in force

  • @user-xv9oh7ij1i
    @user-xv9oh7ij1i Před 17 dny

    Chattaalante
    Gowravam
    Leni , politicians ki
    Venkanna ,, siksha ,,
    Ela vuntundo ???
    Telusaaaa ?

  • @kr02201985
    @kr02201985 Před měsícem +2

    He wants to promote his own religion. What a shame. This guy should be in Prison

  • @user-cl5uj6rf2v
    @user-cl5uj6rf2v Před 7 dny

    Vastavam sir bczz Ashok gajapathi rajugaru ma vzm lo sontha aaasthini echesaaru dabbu mida asha ledu manchi varu rajugaru

  • @prabhakarratnam6212
    @prabhakarratnam6212 Před měsícem +1

    Warest cm ap.........

  • @SmilingHouses-qm1vy
    @SmilingHouses-qm1vy Před měsícem +1

    Dongalaki dayachesi padavi ivvakandi e prabhutwam povali Ram rajyam Ravalli.

  • @gatturamarao9234
    @gatturamarao9234 Před 2 měsíci +1

    అక్బర్

  • @rangaacharyulu1917
    @rangaacharyulu1917 Před měsícem +6

    హిందూ దేవాలయాలలో క్రైస్తవ మతస్తులను అధికారులుగా, ట్రస్ట్ బోర్డు సభ్యులు గా నియమించిన విషయం ఇంకా వివరంగా వీడియో తీయాలి

  • @MrTarak1999
    @MrTarak1999 Před měsícem +2

    AP లో జగన్ పా పా లు పరాకాష్ట కి చేరాయి

  • @ramaraoch6216
    @ramaraoch6216 Před 2 měsíci +2

    Sashipaludiki 100 tappulu cheyaka tappaledu. Alage manishiga pravarthincha lenivaru public lo batakadam waste

  • @canjineyulucanjineyulu8325

    అధర్మా మమ్ ఎక్కడ వున్న అక్కడే క్రిష్ణ paramatmadu siksha

  • @MrTarak1999
    @MrTarak1999 Před měsícem +2

    ఈ పాపం లో బ్రాహ్మణలు కూడా ఉంది, ఆంధ్ర ప్రదేశ్ లో 45% మంది బ్రాహ్మణులు అన్యమత YCP కి వోట్ వేసారు. అందుకే హైందవ ధర్మo ఆపసోపాలు పడుతూ ఉంది.

    • @user-ml2iv3sv2e
      @user-ml2iv3sv2e Před 14 dny

      Adhi vala nannani chusi vesina otlu Ela chestadani valakem telusu

  • @veeravallinaveen8968
    @veeravallinaveen8968 Před měsícem

    Jagan.... Is ???????????? no ethnics...... He is an.... No words........

  • @jayalakshmi6898
    @jayalakshmi6898 Před měsícem +3

    వీని పాపం పండబోతుంది త్వరలోనే.
    దుర్గమ్మ అస్సలు ఉరుకోదు.

  • @vijjip2965
    @vijjip2965 Před 14 dny +1

    Tirumala konda pina church kadatanu anna vadi thandri already darumargamina chavu chachadu! Inka veedi ki puttagatulundavu!

  • @gatturamarao9234
    @gatturamarao9234 Před 2 měsíci +1

    కైబరు

  • @sreekrishna8734
    @sreekrishna8734 Před měsícem

    Please use your vote wisely

  • @sarojaravva9072
    @sarojaravva9072 Před 16 dny

    Jangan darunalu ane series cheyyadi.

  • @lollasarvani449
    @lollasarvani449 Před 15 dny

    Bhagavantudu andalam ekkinchina papamto kallu musukunna vallaki devudu baga buddi cheppadu

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Před 11 dny +1

    CE. CE. YCP

  • @prabhakarratnam6212
    @prabhakarratnam6212 Před měsícem

    Ycp all MLAs no depojetes 👍👌👌👌

  • @gatturamarao9234
    @gatturamarao9234 Před 2 měsíci

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vitalasarma272
    @vitalasarma272 Před 3 dny

    నిజంగా దేముడు థర్మాన్ని రక్షిస్తాడంటే ఈ పరమదుర్
    ర్మాడైన జగనాసుర్ 2నెలల లోపు తిహార్ జైలుకు పోవాలి .జన్మలో బయటికి రాకూడదు

  • @nareshmarthati6556
    @nareshmarthati6556 Před 7 dny

    అనుబావిస్తునడు దేవుడు vunnadu

  • @somasekharreddy5671
    @somasekharreddy5671 Před 7 dny

    Sarat Chandra Reddy 2014 cbn time lo kuda Sabude appuduw correct ippudu wrong!!!

  • @nagamanits6648
    @nagamanits6648 Před 2 měsíci +1

    Malli veellaku janalu vote chesthe ika hinduvula Pani Govinda Govinda.

  • @vijaybhaskar3707
    @vijaybhaskar3707 Před měsícem

    Meru noreppitha evvaru thappu cheyyaleru adhi me power plz duty fast
    Chamcha geri next plz mam

  • @reethikanaidu7851
    @reethikanaidu7851 Před 11 hodinami

    దుర్గమ్మ చూస్తూ ఊరుకోంటుందా

  • @jayakuriti2526
    @jayakuriti2526 Před 4 dny

    Endowment act ని Repeal చెయ్యాలి. ప్రతి చిన్న temples ని local గా ఉన్న భక్తిపరులకు అప్పచెప్పండి. దానివలన భక్తి పెరుగుతాది. Crime rate తగ్గుతాది. Cristians కి, muslims కి లేని endowment act, హిందువులకు ఎందుకు? అలోచించండి

  • @santoshgoud2941
    @santoshgoud2941 Před měsícem

    Are Jagan gurukula 🫵🏻🐑🐑🐑🐑🙇🏻🪓

  • @user-bj2wj8le4h
    @user-bj2wj8le4h Před 2 měsíci

    Jagan.. Hinduvaa.. Kristyan.. Naa...

  • @somasekharreddy5671
    @somasekharreddy5671 Před 7 dny

    One side news only cbn

  • @Priya-xr2lc
    @Priya-xr2lc Před 14 dny

    Vadoka mrugam

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex Před měsícem +1

    ఇ దుర్మార్గుడికి పాపం పండింది

  • @rajukg2774
    @rajukg2774 Před 2 měsíci

    KARAKATTAPI DEVALAYALU PADAGOTTINDHI EVARO CHEPPU

  • @anuprinters7939
    @anuprinters7939 Před 8 dny

    జలక్కు జైలు పక్షులు అంటే చాలా నమకం వాడు కూడా జైలు పక్షి కదా

  • @rangarao8115
    @rangarao8115 Před 2 měsíci

    Jagan ki namma kandi,hinuwulu ki vyatirekam ga chestunnadu,crishnity gurinchi Pani chestunnadu,Peru Reddy Aina,mandiralukellina,durmargude Ani prajalu teluskovali, tirupati guda bagoledu,hinduwulu nidrapokandi.

  • @Srinuvas-kv8tt
    @Srinuvas-kv8tt Před 6 dny

    Vizagswamifadinilooalaveyyabdi

  • @user-xw1eb9vc2q
    @user-xw1eb9vc2q Před měsícem +1

    పాపం పంటి పోవాలి వెదవ లకి దేవుని తో అట్లు తున్నాడు

  • @somasekharreddy5671
    @somasekharreddy5671 Před 7 dny

    2024 cbn government lo 152 mla s Pai vivida gambhira cases unnayi Mari!!!!!

  • @harrykrishleo9919
    @harrykrishleo9919 Před měsícem

    Vinasakale viparitha buddi poye kalam vasthe ilane untadhi nenu andra ne and ma amaravathi sivalayam lo 20rs unde darshan ipudu 100rs and monna nenu tirupati vellanu sarvam nasanam chesaru naku matram anni anavasaram na temples nasanam avthe chudalem i dont want this cm

  • @user-ux6jn7do3b
    @user-ux6jn7do3b Před 13 dny

    A1 6093 కి తండ్రి గతే పడుతుంది - జై శ్రీరామ్ 🚩🚩

  • @Prava11.11ika
    @Prava11.11ika Před 2 měsíci

    Nashnamaye roju dagrapandi jalgan ki

  • @ayyalasomayajulanarasimham1498

    ఇన్ని సన్నివేశాలు మనందరి కళ్ళు ముందు జరిగినా కూడా అన్నీ మూసుకొని కూర్చోవలసిన సమయం అది. ఎందుకంటే, సైన్యాధిపతి (Police) రాజుగారి నవ రంధ్రాలు నాకడం తప్ప వేరే పనే లేదు వారికి.
    ఇతర ప్రభుత్వాధికారులు (Ayya Yes- IAS,, అయ్యా మేం పిసుకుతాం - IPS) మానవులుగా పుట్టినందుకు సిగ్గు పడాలి వారంతా.
    మూర్ఖుడితో పోరాడటం ఓ సామాన్యుడు ఎవడూ సాహశించడు . ఎందుకంటే అవతలి వ్యక్తి, వాడు మనిషి అయితేగా మంచి, చెడు తెలియడానికి. అందుకే రావాలి మా రాముడు(రామతీర్ధం), నరసింహ స్వామి (అంతర్వేది), దుర్గమ్మ (వెండి సింహాలు) కలియుగ దైవం వేంకటేశ్వరుడు (తిరుపతి) ఈ దుర్మార్గులకు తగిన శిక్ష విధించేందుకు.
    ఇది కేవలం ఎవరైతే తప్పు చేసేరో వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యానం (Comments) మాత్రమే.

  • @omnamasivaya4515
    @omnamasivaya4515 Před 15 dny

    Andhuke god tho games adakudadhu jagrattha nasanamaipoyadu.

  • @vijaybhaskar3707
    @vijaybhaskar3707 Před měsícem

    ETV news ki namaskar
    Okka maata
    Meru cheppindhi meku eppudo telusu eppati varaku meru noreppaledhu eppu endhuku cheputhunnaru medam

  • @sarojaravva9072
    @sarojaravva9072 Před 16 dny

    Asalu arachakalu tappa em ledu YSRCP

  • @Hindhu833
    @Hindhu833 Před 2 měsíci

    Ysr nethalantha thappakunda botlumatram pettukuntaru ( chirasthanilukooda ) chesevanni devudiki apacharale

  • @vignanavedika940
    @vignanavedika940 Před měsícem

    Jagan soon becomes very important member in Yama's kingdom. Rascal.

  • @battiprolupardhivasa
    @battiprolupardhivasa Před 9 dny

    2014 nndi 2019 varku Sri durga mallleswara swamy warla devasthanm .... nidhuluatho.....
    Dasara State festival Nirvahinchina chandrabau. naaaidu....
    aaaa nidhulu .... ivvvakunaaaaa......
    manake durgamma isthundi.... manmemeeee ivvvakkkarledhu.... annaru.....
    dheeeenimeeedha
    meeee eeeenadu vijayawada durga gudi reporter Balakrishna ni adigi
    voka story meee etv lo cheppandi sir.....

  • @kalyany7134
    @kalyany7134 Před 2 měsíci +1

    Send 420 home

  • @gramu7031
    @gramu7031 Před měsícem

    ttd entha bagundadi tdp time lo sarva nashanam chesthunnadu Cristian jagan im from hyd please vote for nda babu garu

  • @balajibalu3731
    @balajibalu3731 Před 3 dny

    Ycp government vachaka Sullurpeta lo ప్రతి సంవత్సరం జరిపే flamingo festival ఒక్కసారి కూడా చేయలేదు.జగన్ వారస్ట్ CM in ap

  • @vallijayalakshmipendyala9110

    జగనే కూలగొట్టాడు

  • @pramilam7994
    @pramilam7994 Před 2 měsíci

    Mantri ite emaindi vadu Christian kada

  • @user-cn1rd2zi4x
    @user-cn1rd2zi4x Před měsícem +1

    Poye kalam vachinapudu anthe

  • @krishnaraot4002
    @krishnaraot4002 Před 2 měsíci +6

    దేవాలయాలపై జగన్ చేస్తున్న పాపాలకు మోడీషాలకు కూడా భాగముంది.

    • @OtT-ku6lr
      @OtT-ku6lr Před měsícem

      Asalu papam mee andhra prajalaki vastadhi , raju chese papam vala prajalakei vrltadhi.

  • @jrk9837
    @jrk9837 Před 10 dny

    వినాశకాలే విపరీత బుద్ది

  • @whyit_hurts
    @whyit_hurts Před měsícem

    Urgent ga Ekaram rupai cheppuna 10000 ekaralu 1000 samvatyaralaku lease ki tisesukuni film city kotteyali. Sc st bc minority biddala chaduvulu ela pothe makenduku.

  • @yanadhiyanadhi8891
    @yanadhiyanadhi8891 Před 11 dny

    Eelantisadistni.vadinayanakanteghoramainachavustadu.

  • @KumarAkasapu
    @KumarAkasapu Před měsícem

    7691 kanna big mosagadu evvarunaru

  • @RajuRaju-re9ym
    @RajuRaju-re9ym Před měsícem

    Mari E Devullu em chesthunnaru anni chepparu kada jagan odipothe Devullu unnattu athanu Devasthanala medha chese Dadulu evvaru enduku apatladhu bjp em chesthundhi

  • @sesibabugantyada4479
    @sesibabugantyada4479 Před 2 měsíci +1

    Pootaavura.. Nasanamaipotaavu..

  • @sravanthipunem8375
    @sravanthipunem8375 Před 2 měsíci

    Sigguleni ap prajalu andaru Christian ga marutharemo....,.sigguleni jagan iam Telangana

  • @sivasankarthota995
    @sivasankarthota995 Před měsícem

    Anduke tdp ki kanasenaki vote veyyandi