అంబటి రాంబాబు పరువు తీసిన సామాన్యుడు | Comman Man Reaction Towards Ambati Rambabu | BIG TV Telugu

Sdílet
Vložit
  • čas přidán 19. 06. 2024
  • #AmbatiRambabu
    అంబటి రాంబాబు పరువు తీసిన సామాన్యుడు | Comman Man Reaction Towards Ambati Rambabu | BIG TV Telugu
    Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
    🔔 Subscribe to our channel
    ✅ Stay Connected to Us.
    👉 Website: www.bigtvlive.com/
    👉 Facebook: / bigtvlive
    👉 Twitter: / bigtvtelugu
    👉 WhatsApp: whatsapp.com/channel/0029VaAe...
    👉 Instagram: / big_tv_live
    BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

Komentáře • 1K

  • @klakshminarayana5629
    @klakshminarayana5629 Před 9 dny +693

    మసాజ్ సెంటర్లు అంత కాస్టలీ వస్తువులు ఎందుకురా ఆంబోతు

    • @nramu2273
      @nramu2273 Před 9 dny +24

      Veedu sukanaya ki masag chayadaniki

    • @princysworld3647
      @princysworld3647 Před 9 dny

      🤪🤣😂 వీడో పెద్ద ఎదవా

    • @lkvmkraju2967
      @lkvmkraju2967 Před 9 dny +5

      😂😂😂mee dhumpa thega ekkada dhorikaaru thandriii😂😂😂😂

    • @gowrilife01377
      @gowrilife01377 Před 7 dny +2

      😂😂😂😂😂

    • @HemaKonki
      @HemaKonki Před 7 dny

      😂😂😂😂😂😅

  • @sankararaoprathi552
    @sankararaoprathi552 Před 9 dny +464

    ప్రజలు మీ కాకమ్మ కథలు వినే రోజులు పోయాయి అంబట్టి గారు.

  • @p.ravikumarpanthulu5511
    @p.ravikumarpanthulu5511 Před 9 dny +374

    ప్రజావేదిక కూడా అంతే కదా మీరు ఏమి చేసారు

  • @Ramdantala
    @Ramdantala Před 9 dny +200

    పవన్ కళ్యాణ్ ని ఎందుకు వెళ్ల నివ్వ లేదు

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Před 9 dny +84

    ఇంకా జన్మలో మీ బ్యాచ్ గెలవలేరు.😅

  • @velladurganaresh5214
    @velladurganaresh5214 Před 9 dny +275

    మాకు ఐతే అర్ధం కాలేదు 😂😂😂😂

    • @musthafajm
      @musthafajm Před 4 dny +1

      That is over kadaa. ...
      Ycp abhimanuluki ituvanti maatalu ardham avuthayi. Gorrelu.

  • @raodb3679
    @raodb3679 Před 9 dny +522

    అతనేం మాట్లాడుతున్నారో అతనికే తెలియదు.

  • @evenkateswarlu9801
    @evenkateswarlu9801 Před 9 dny +82

    అంబటి..... ప్రజావేదిక నుకూడా ఉపయోగించుకొనుండొచ్చుగా.... ఏంటీ కథలు

  • @NaniAkula-bl9le
    @NaniAkula-bl9le Před 9 dny +220

    గవర్నమెంట్ సొమ్ము ని బాబు సొమ్ము ఆలా కట్టడానికి

    • @idamakantisai6133
      @idamakantisai6133 Před 9 dny +1

      Amaravathi lavanda ani anni buildings kataru ga tdp valu vati tho Amina use unda

    • @EXChristianRamRam
      @EXChristianRamRam Před 9 dny

      ​@@idamakantisai6133 వాటిని జలగ గాడు ఉపయొగించు కోవచ్చు గా ఈ ఐదు సంవత్సరాలలో ? ఎందుకు నిరుపయొగంగా వదిలేసాడు ?

    • @espios325
      @espios325 Před 7 dny

      ​@@idamakantisai6133 ప్రజావేదిక ఎవడి అమ్మ మొగుడి సొమ్ము కూల్చటానికి

    • @anilvelagapudi
      @anilvelagapudi Před 6 dny +1

      ​@@idamakantisai6133Ycheap veeri gorrelu sweet bakara 😂😂😂😂

    • @parasaradeepak1926
      @parasaradeepak1926 Před 5 dny

      @@idamakantisai6133 yenduku undadu bro restart chesaru ga malli madhyalo aapadaniki karanam government change in2019 tdp vallani adagakudadu ee prashna ysrcp vallani adagali

  • @lokesht9953
    @lokesht9953 Před 9 dny +131

    వైసిపి కి పట్టిన అష్ట దరిద్రులు నువ్వు ఒకడివి....మీరు పోతే గానీ వైసిపి బాగు పడదు

  • @raghudesai9182
    @raghudesai9182 Před 9 dny +75

    ప్రజా ధనం వృథా చేసి … ఎందుకూ ఉపయోగం లేకుండా చేసారు …. 26 లక్షల బాత్రూమ్ కమోడ్ ఉపయోగించే వాళ్లు మన ఆంధ్రాలో ఎవరూ లేరు … జగ్లక్ తప్ప …

  • @p.ravikumarpanthulu5511
    @p.ravikumarpanthulu5511 Před 9 dny +136

    మీరు అసలు చూపించరా ఋషి కొండ ని?

  • @laxman9862
    @laxman9862 Před 9 dny +67

    మధ్యలో నువ్వు ఇంగిలిపీస్ లో మింగ మాకు 😅😅😅

  • @raodb3679
    @raodb3679 Před 9 dny +146

    అప్పు చేసి పప్పుకూడు అవసరమా?

  • @user-sq5my1sg5s
    @user-sq5my1sg5s Před 9 dny +67

    ఏర్రీ p. మరి ప్రజావేదిక మో...పడవేసరు

  • @user-ck6gn8tb8c
    @user-ck6gn8tb8c Před 9 dny +97

    25 lakhs tub lo evadu snanam cheyali😂😂….

  • @rajesh0926
    @rajesh0926 Před 9 dny +159

    అమ్మో ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాడు రోయ్

  • @praveenkumar-ql8yj
    @praveenkumar-ql8yj Před 9 dny +50

    ఉన్న కాటేజీలు ఎందుకు కూల్చారు....

  • @subrahmanyamk7740
    @subrahmanyamk7740 Před 9 dny +40

    ఏరా ఎల్ల డానికి లక్షల్లో ఉండాలా నఖశిఖ శిరోమణి

  • @vemulakondalakshmanarao7495

    గవర్నమెంట్ దే. ఎందుకు. అంతభవనం ఖర్చు పెట్టారు. ఎవడి సొమ్ము అది.తాడేపల్లి లో ఆయన సొమ్ము తో ఇంకా అధునాతనం చేసుకుని కొండి.

  • @venkateshvadhe2015
    @venkateshvadhe2015 Před 9 dny +39

    Government property ante ఎవరిదీ, ఎవరి డబ్బులు , ప్రజల కష్టాల డబ్బులు రా సుంటా. పోయి ముకుకొని ....

  • @kittulagadapati1792
    @kittulagadapati1792 Před 8 dny +27

    హైవే పక్కన అర్ధ రాత్రులు టార్చ్ లైట్ వేసి ఒళ్ళు అమ్ముకునే వాళ్ళు నీ కన్న చాలా బెటర్ రా బాబు 🙏🏽

    • @chiralajkt6970
      @chiralajkt6970 Před 5 dny

      😅😂😂

    • @smartlivestreaming4896
      @smartlivestreaming4896 Před 4 dny

      😂😂😂😂😂😂😂😂

    • @ravitheja369
      @ravitheja369 Před 4 dny

      Yes, your mother is better than him

    • @kittulagadapati1792
      @kittulagadapati1792 Před 4 dny +3

      @@ravitheja369 intlo aadadhani laagi thitadam sec pani . opposite person medha thalli ni kani chelli ni laagi thidithe kani argument gelavalemu anukoni neechamaina position lo unnaru . mi party kattubatlu ela unai kabbate 11 seats ochinai . mi party odipovadaniki main reason ni lanti abhimanulu matrame .

    • @ravitheja369
      @ravitheja369 Před 4 dny

      @@kittulagadapati1792 mari nv pettina comment paddatiga vundhi entra...neethulu chepthunav
      Okasari nv pettina comment chadivi malli cheppu ardam avthundha
      Ycp antey antha lokuva aypoyindha?

  • @Kiran-kkd
    @Kiran-kkd Před 9 dny +19

    అరే లవడాగే మరి cbn నిర్మించిన ప్రజాభవన్ కూల్చేశారు అది ప్రభుత్వ భూమి ప్రజాధనం ఎందుకు కూల్చేశారు.?

  • @user-gj7cp4xm6w
    @user-gj7cp4xm6w Před 8 dny +10

    ఒరే ఆంబోతు మళ్ళీ వైసీపీ వస్తుంది అనకు రా 😄😄😄

  • @shivvasaisriram1313
    @shivvasaisriram1313 Před 9 dny +26

    వానికి ఏమి వస్తుందని వానితో మాట్లాడుతున్నారు సార్ మీరు

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 Před 9 dny +32

    అరగంట గంట గాడు అంబటి

  • @user-rajashekar
    @user-rajashekar Před 9 dny +14

    Government సొమ్ము అది గవ్నమెంట్ కే అంటాడు మళ్ళీ జనాలు చూడొద్దు అంటాడు .. చంద్ర బాబు నాయుడు గారి ఇళ్లు తన ఇష్టం ఒకే అది గవ్నమెంట్ ది అని ప్రజలే చూడొద్దు అంటే ఎలా రా స్వామి...😅😅😅

  • @srinivasaraogandi2173
    @srinivasaraogandi2173 Před 9 dny +38

    Prajavedika govt dabbu కట్టినదే kada మరి ఎందుకు కూల్చారు ప్రజాధనం కాదా అది

  • @GandikotaSrilakshmi-zq6wy

    Ammo English 😂😂😂

  • @lokesht9953
    @lokesht9953 Před 9 dny +17

    ఇలాంటి ఏ.......కు మాటలు మాట్లడినందుకే 11 ఇచ్చింది...
    ఇలాగే మాట్లాడితే రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మిమ్మల్ని మేము నెల నాకించేయడం ఖాయం

  • @naidusingampalli5267
    @naidusingampalli5267 Před 9 dny +11

    మన ప్రజా వేదిక గవర్నమెంట్ భూమిలో గవర్నమెంట్ డబ్బులతో కట్టారు ఎందుకు కూల్ చేశారో చెప్పండి మీ గవర్నమెంట్

  • @darlingkumar3193
    @darlingkumar3193 Před 9 dny +10

    మరి మసాజ్ సెంటర్ దేనికి పెట్టారు రా ప్రభుత్వ భవనంలో లఫుట్

  • @RR-ml5pc
    @RR-ml5pc Před 9 dny +34

    అర్ధ మేధావులు....... పూర్ణ సుంటలు

  • @user-fc9jd6pd2q
    @user-fc9jd6pd2q Před 9 dny +5

    సుకన్య మీద ఫ్రస్టేషన్ ఉన్నాడు 😂😂😂😂😂😂

  • @Ksomh8877
    @Ksomh8877 Před 9 dny +12

    ప్రజా వేదిక ఎందుకు కూల్చారు అని అడుగొచ్చు గా విలేకర్లు.....

  • @HARIKRISHNADINNE
    @HARIKRISHNADINNE Před 9 dny +8

    ఇంత జరిగినా తప్పే కాదు అన్నట్లు మాట్లాడటం వీల్లకే చెల్లుతుంది

  • @786Sree
    @786Sree Před 9 dny +8

    లక్ష రూపాయలు వస్తువు పాతిక లక్షలు వేసి బిల్లులు తిన్నారు ....😢

  • @Kirankumar-ze8ug
    @Kirankumar-ze8ug Před 5 dny +3

    ప్రభుత్వ సొమ్ము అని అనవద్దు...... ప్రజల సొమ్ము అని అను.

  • @user-jq5js6wz7l
    @user-jq5js6wz7l Před 9 dny +19

    Idi government property kada ambati,enduku chudakudadu

  • @nenunapeddapalli2189
    @nenunapeddapalli2189 Před 9 dny +6

    ప్రజా సోమ్ముతో మీరు ఎరబోయతందుకు 30లక్షల ఖర్చురా హౌలే

  • @paladuguaquaculture2608
    @paladuguaquaculture2608 Před 6 dny +3

    అంబటి రాంబాబు గారు ఇవన్నీ మనకే పనికొస్తాయి చెప్పండి సౌజన్యం దగ్గర పోతే సరిపోతుంది కదా

  • @shyamdittakavi6460
    @shyamdittakavi6460 Před 9 dny +6

    చింత చచ్చిన పులుపు చావల మీరు మారరు నాయనా

  • @kv22277
    @kv22277 Před 3 dny +1

    మా ఊరు రికార్డ్ డాన్స్ ఉంది వస్తారా మీరు😮😮 హీరోయిన్స్ ఉన్నారు డాన్సర్స్ లేదు ఓల్డ్ మెన్స్🎉🎉 మీరు వస్తారంటే బుక్ చేస్తా

  • @hanumanthrao414
    @hanumanthrao414 Před 9 dny +9

    నీకు తప్పు, ఒప్పు తెలియదు లేండి సార్. మీ తెలివి అపారం.

  • @srinivassrinu5560
    @srinivassrinu5560 Před 9 dny +7

    జగన్ ఇల్లు కోసం కట్టుకున్నది నీకు తెలిసి బుకయించడం

  • @tezaarttezaraazupdr7510
    @tezaarttezaraazupdr7510 Před 6 dny +2

    దీన్ని సంపాదన అనరు దోచుకు దొబ్బడం అంటారు 😆😆🤣🤣

  • @murallikrushna7920
    @murallikrushna7920 Před 5 dny +1

    అసలు విషయం ఆకర్లో చెప్పాడుగా అన్న...😂

  • @devigopularam8589
    @devigopularam8589 Před 9 dny +7

    Massaj room is very good

  • @kirankumargampa3852
    @kirankumargampa3852 Před 9 dny +4

    ఒరేయ్ రాంబాబు గవర్నమెంట్ సొమ్ము గవర్నమెంట్ ఇండ్లు అంటున్నావు శంకుస్థాపన చేసిన కాడ నుంచి దాని గురించి ఎవరికైనా తెలుసా ఏదైనా గవర్నమెంట్ కు సంబంధించింది కడుతున్నారు అంటే అందరికీ తెలిసేది ఎవరికీ తెలియకుండా కట్టీ గవర్నమెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీ అంటున్నావ్ అదే గవర్నమెంట్ ప్లేస్ లో పేదలకు పనికొచ్చే ఏదైనా చేస్తే ఎంత బాగుండేది మీరు గెలిచేవారు గదరా

  • @oka-chinna-maata.
    @oka-chinna-maata. Před 2 dny +1

    ఇలా మాట్లాడే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది అయినా ఇంకా తెలివిలేదు 😃😃😃

  • @nirmalazad7122
    @nirmalazad7122 Před 7 dny +2

    రికార్డింగ్ డాన్సులు కి టైం అయ్యింది పదా 😂😂😂

  • @prasaddpdp7911
    @prasaddpdp7911 Před 9 dny +5

    దొరికేసావ్ అంబటి చంద్ర బాబు గారు సొంత ఇల్లు చూపిస్తారా అన్నావు అంటే ఇది జగన్ సొంత ఇల్లు అనే గా

  • @user-ub3gg3kl3i
    @user-ub3gg3kl3i Před 6 dny +3

    Sukanya tho Ambothu Massage 😅
    Nuvvu YCP lo ne vundaali

  • @user-dh6il7qy2s
    @user-dh6il7qy2s Před 2 dny +1

    సంక్రాంతి దున్నపోతు get ready to dance at all districts in AP😂🤣

  • @xclass6041
    @xclass6041 Před 8 dny +2

    విలాస సౌకర్య భవనాలు అవినీతి కార్యకలాపాలు అలా ఉంచితే
    మసాజ్ టేబుల్స్ ఏర్పాట్లు లో మాత్రం ఈ కాంబాబు గాడి ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది అని నా ఆరోపణ అధ్యక్షా...

  • @vijaykumarkarodi5397
    @vijaykumarkarodi5397 Před 9 dny +5

    Rishikonda government land na andhuke మిమ్మల్ని Minginchindhi

  • @Phanindraapple
    @Phanindraapple Před 4 dny +1

    ఇప్పుడికి కూడా అన్నీ ఏమో అంటున్నావ్ అరే నీకు మ్యాటర్ వుండి మాట్లాడుతున్నావా లేక బుంది కలుపుతున్నావ్ రా బాబు కంబాబు

  • @varmav1491
    @varmav1491 Před 7 dny +2

    సుకన్య తో వీడే వెళ్లి ఉండేవాడేమో.

  • @prabhathgandu5903
    @prabhathgandu5903 Před 9 dny +3

    nice cover driver ambati rambabu

  • @Sury107
    @Sury107 Před 9 dny +3

    వాణ్ణి కొట్టకుండా ఏం చేస్తున్నారు

  • @ravikumar-vd8lo
    @ravikumar-vd8lo Před 5 dny +1

    What is the environment clearance? What are the violations. When it is public property, why was the public not allowed. If not public, why not press?. Even after people verdict if you haven't realised, then you are really great. You are person with great individual ity.

  • @Entertainment-np4lu
    @Entertainment-np4lu Před 9 dny +4

    Amaravati lo building kuda government continue process enduku galiki vadilesaru

  • @Siva-Shivoham
    @Siva-Shivoham Před 9 dny +5

    Sri kanyaki ichey. Vyaparaniki baguntundi

  • @user-qw7kt2vp2k
    @user-qw7kt2vp2k Před 5 dny +1

    ఆ దేశం లో ప్రతి చోట విలాసవంతమైన భవనాలు కట్టుకోవడం అవసరమా ప్రజల సొమ్ము దోచుకుని విచ్చలవిడిగా జల్సాలు చేయడం అవసరమా

  • @m.bharadwajayyappa4552
    @m.bharadwajayyappa4552 Před 4 dny +1

    అంబటి నీకు రెడీ గా ఉంది జైల్లో సంగటి

  • @user-ld2pk8up5d
    @user-ld2pk8up5d Před 9 dny +3

    Mari praja darbar enduku kulcharu.meeru vadukivachagaa

  • @user-hz9dj2pi3s
    @user-hz9dj2pi3s Před 9 dny +8

    Sukanya tho betting chei ra neku okka room eastham aripukka

  • @nivasthoughts5861
    @nivasthoughts5861 Před 9 dny +2

    వ్యక్తిగత విమర్శలు, బూతులు ఇవే ఈరోజు పరిస్థితికి కారణం....💥💥💥💥💥💥

  • @user-rj1rh3mg9b
    @user-rj1rh3mg9b Před 8 dny +2

    మరి చంద్రబాబు గారి ఇల్లు చూడనిస్తారా, జగన్ మోహనరెడ్డి ఇల్లు చూడానిస్తారా అని ఇంటితో ఎలా పోల్చారు sir meeru

  • @krishnag-pt7me
    @krishnag-pt7me Před 9 dny +7

    Vedikanna road meedha pandi better

  • @sivaraji4926
    @sivaraji4926 Před 9 dny +4

    avvadu kattamanadu

  • @naadesham
    @naadesham Před 9 dny +2

    ప్రభుత్వం మసాజ్ సెంటర్ కట్టడం దేనికి..? సంజన సుకన్య సేవలు నేరుగా ప్రభుత్వ కార్యాలయం లో అందుబాటులోకి వచ్చేవా?

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 Před 2 dny +1

    ఒరే😂😂😂😂😂సుక్కు ఎక్కడ ఉందిరా,నాయనా వెల్లు😂😂😂😂😂అన్ని బచేస్తాది.

  • @sivaraji4926
    @sivaraji4926 Před 9 dny +3

    sukunnaya guntur lo unda..

  • @veeravenkatareddy5827
    @veeravenkatareddy5827 Před 9 dny +7

    Booku kaburlu

  • @prabhasdigitals2279
    @prabhasdigitals2279 Před 9 dny +2

    నిజం ఊప్పుకున్న అంబటి 2:20 జగన్ గెలుస్తే అక్కడే ఉండేవాడు.

  • @ayyappagupta1138
    @ayyappagupta1138 Před 4 dny +1

    మీ మంత్రులే చెప్పారు సిఎం గారికి అని

  • @sajjasuneetha1712
    @sajjasuneetha1712 Před 9 dny +3

    Sanjana sukanya rambabu

  • @p.srinivasrao3928
    @p.srinivasrao3928 Před 7 dny +1

    అరే ఆంబోతు రాంబాబు గా గవర్నమెంట్ బిల్డింగ్ అయితే ఎవ్వరిని ఎందుకు రానివ్వాలా

  • @lankaramakrishnabalaram355

    వీడు చెప్పింది నిజమే cbn జగన్ సొంతిల్లు అయితే చూపించరా కదా రుషికొండ కూడా జగన్ సొంత ఇల్లు కదా వాడు క్లారిటీగా చెప్పాడు

  • @dharmaprasadprasad671
    @dharmaprasadprasad671 Před 4 dny +1

    సరసర్లే ఎల్లి సుకన్య తో డాన్స్ లు ఏస్కో

  • @prapthitech1861
    @prapthitech1861 Před 7 dny +1

    పూర్తిగా సీగ్గు వదిలేసనా వాడికి ఎన్ని అన దండగ

  • @dheeraj4807
    @dheeraj4807 Před 4 dny

    Excellent said

  • @adiprasadveera6467
    @adiprasadveera6467 Před 5 dny +1

    భరత మాత భూమిద మిమల్ని ఏ లా మోస్తుందిరా బాబు ఆంధ్రప్రదేశ్ కి ఈ కష్టాలు ఏంటిరా

  • @toratisatya1697
    @toratisatya1697 Před 8 dny +1

    సార్ అంబటి గారు మీ వెనకాల ఉన్నది ఏంటి సార్ అది సెంటర్ జైలు లేక అండమాన్ జైలు కూడా సార్ అది బాగుంది సార్ చాలా బాగుంది

  • @puliraja4801
    @puliraja4801 Před 4 dny

    అంబటి inner voice : నువ్వెవడివిరా బాబు! నన్ను తగుల్కున్నావ్.

  • @girivk4077
    @girivk4077 Před 9 dny +2

    నిర్మాణానికి ముందు ప్రజలకు తెలియజేశారా? అవును ఇది ప్రజల సొమ్ము. మీ ప్రభుత్వం డబ్బు పెట్టుబడి పెట్టే ముందు ప్రజలకు తెలియజేయాలి.

  • @krishkrish42
    @krishkrish42 Před 9 dny +2

    36 lakhs bath tub endhiraa😂. Lights expenses 18 crores endhiraa😂. Prajala kosamantaavendhiraa😂. Prajala kosam cupboards endhukuraa 😂. Pedha pedha TV screens endhukura😂.

  • @sridharchowdary4871
    @sridharchowdary4871 Před 8 dny +1

    ఆంబోతు గా ఇప్పటికైనా నిజాలు చెప్పండి కొంచెం గౌరవం ఉంటుంది

  • @Sankaredamadugu
    @Sankaredamadugu Před 8 dny +1

    బాతురూములలో మసాజ్ సెంటర్లు కడతారా అక్కడ 500ఃకోట్లతో కట్టవలసిన అవసరం ఎంటీ

  • @kowshik....7036
    @kowshik....7036 Před 4 dny +1

    అరేయ్ ఫాల్తూగా బాత్ రూమ్ కోసం 26లక్షలు ఖర్చు దేనికి సంకేతం.ప్రజాధనం వృధా కాలేదా

  • @prakashpolavaram7805
    @prakashpolavaram7805 Před 4 dny

    Dance school petuko ....Anna set avuthundi..😂😂😂

  • @NARAYANASWAMYBogineni-cc1dk

    అంత విలువైన అవసరం లేని ఐటమ్స్ తో ఎందుకు కట్టారో, ఏ GO ప్రకారం కట్టారో, దానికి పర్మిషన్ వుందా. పాత బిల్డింగ్స్ అన్నీ ఎందుకు తొలగించరో చెప్పండి బాబు.

  • @vdingding
    @vdingding Před 6 dny +1

    Government money or prajala money ?
    Government ki 28 Lakhs bathroom avasarama ?
    Why can't we spend that money on developments ?

  • @daneswarieducationtechchan5859

    Era ambothu ఈ ఐదు ఏళ్లలో ఈ భవనం ఎందుకో అని ఎవరైనా చెప్పారా

  • @sathibabusanagapalli6016

    ఎప్పటికే ప్రజలు సుస్పష్టంగా చెపారు ina ఇంకా అర్దం కాలేదు ambothuki

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 Před 4 dny

    గవర్నమెంట్ సముద్ర కట్టినప్పుడు అందరికీ జీవించడానికి ఎందుకు లేదు

  • @eswarchari929
    @eswarchari929 Před 3 dny

    కవర్ చేస్తూ ఉండడమే తప్పా సమాధానం ఉండదు 😂

  • @user-vf8tf1sg8j
    @user-vf8tf1sg8j Před 3 dny

    అంత డబ్బులు ఖర్చు పెట్టి అనుమతి లేకుండా నిర్మించడం చాలా తప్పు.
    ఆ డబ్బులతో ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్లు నిర్మించినను పరిపాలనకు సౌలభ్యం.

  • @ganeshbhogaraju4558
    @ganeshbhogaraju4558 Před 5 dny

    200 ల ఏళ్ళు అంతకంటే ఎక్కువ కాలం నిలిచిపోయే గొప్ప వ్యక్తులుండెో భవంతులు కట్ట దానికి కచ్చితంగా ఖర్చవుతుంది. తక్కువ డబ్బులతో కడితే ఎక్కువ కాలం మన్నావు.