పంచాయతీలకు పునర్‌వైభవం | Revival to Panchayth's | With TDP Alliance Govt.

Sdílet
Vložit
  • čas přidán 20. 06. 2024
  • జగన్ జమానాలో నిధులు, విధుల్లేక నిరుత్సాహపడిన సర్పంచ్ లు.. కొత్త ప్రభుత్వంపై కొండంత ఆశలు పెట్టుకున్నాయి..........! గతంలో సర్పంచ్ ల పోరాటానికిఅండగా నిలిచిన పవన్ కల్యాణ్ .. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో పంచాయతీలకు
    ఇక పూర్వవైభవం వస్తుందని, పల్లెల్లో ప్రథమ పౌరులు మళ్లీ తలెత్తుకుని తిరగొచ్చనే విశ్వాసం నెలకొంది.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our CZcams Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Komentáře • 56

  • @NanajiJillella
    @NanajiJillella Před 9 dny +36

    గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి,Deputy CM పంచాయతిీ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి "పంచాయతీరాజ్ 👈 back to name పేరును ప్రమోట్ చేసినందుకు వారికి నా కృతజ్ఞతలు

  • @syedafroz5320
    @syedafroz5320 Před 5 dny +8

    మా జగన్ అన్న ఆల్ రెడీ గ్రామ స్వరాజ్యం తెచ్చాడు.మీరు జగన్ గారు చేసిన మంచి పనులు మీ ఖాతా లో వేసుకుంటున్నారు.జై జగన్

    • @FactX16
      @FactX16 Před 3 dny

      Sare anta bagu chesi unte vote enduku veiledu 11 ae enduku vachai bro

  • @syamkumar8896
    @syamkumar8896 Před 10 dny +25

    Jai janasena Jai janasena

  • @d.v.v.satyanarayana9130
    @d.v.v.satyanarayana9130 Před 5 dny +2

    వైసిపి హయాంలో ఏఏ వ్యవస్థలలో ఏఏ శాఖలలో ఎంత అవినీతి జరిగింది అన్నది మొత్తం లెక్కలతో సహా విడివిడిగా శ్వేత పత్రాలు రిలీజ్ చేసి ప్రజలందరికీ తెలియపరచవలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది. 🌞
    👉ప్రజల వద్ద ఈ అవినీతి విషయంలో ఏమైనా సమాచారం ఉంటే (స్థానికంగా ఏ విధంగా అవినీతి జరిగింది అన్నది ప్రజల వద్ద సమాచారం ఉంటుంది. ప్రభుత్వ సొమ్మును ఏ విధంగా స్వాహా చేశారు. భూకబ్జాలు ఎలా చేశారు అన్న విషయాలన్నీ స్థానికులకు తెలిసే ఉంటాయి) ప్రభుత్వానికి అందజేసి ఆంధ్రప్రదేశ్ ఉన్నతికి తోడ్పాటు అందించగలరు.🙏

  • @shivasairam8925
    @shivasairam8925 Před 8 dny +5

    ఇందులో పెద్దగా బాధ పడేందుకేముంది . ఇందులో చాలా మంది ఇతరులు నామినేషన్ వేయకుండా కర్రలు , కత్తులతో గెలిపించిన వారేగా .
    మీకు పదవులు ఇస్తోంది మీ కోసం . మీ గ్రామం కోసం అనుకున్నారు . ఇప్పటికైనా అసలు రహస్యం ఏంటో బోధ పడిందా .

  • @AnilKumarCheetah
    @AnilKumarCheetah Před 3 dny +4

    బోషానం ఇస్తాడు బోబు,బోంగు Tv

  • @MajjiPaparao-oj4vv
    @MajjiPaparao-oj4vv Před 9 dny +3

    Good Leader Pawan sir

  • @Appolitics2420
    @Appolitics2420 Před 7 dny +5

    కొట్టండి రా డప్పు 😂 మాహార్థసా మట్టి మాసనామ్ అచ్చ తెలుగు ని అడ్డం పెట్టుకుని జనాల మైండ్ లో కావాల్సింది ఎక్కించటం ఈనాడు తరవాతే

  • @shivauniversel
    @shivauniversel Před 10 dny +8

    Hello Bharat bye bye ycp

  • @bhaskararaonalamothu4338

    పల్లెల్లో సర్పంచ్ పదవి కోసం ఆసక్తి చూపే రోజులు పోయాయి.

  • @das2355
    @das2355 Před 5 dny +5

    సచివాలయం లు తీసి వెయ్యాలి, పంచాయతీలు అభివృద్ధి చెయ్యాలీ

    • @madhava241
      @madhava241 Před 4 dny

      పథకాలు కావాలంటే ఎవరిని కలవాలి..పార్టీ నాయకులను

  • @vattereddy-kz4gk
    @vattereddy-kz4gk Před 3 dny +1

    dochukovataniki ready ga undande

  • @FactX16
    @FactX16 Před 3 dny

    Jai pawan kalyan jai janasena

  • @RaviNalluri
    @RaviNalluri Před 2 dny

    Jai janasena Pavan jai

  • @tridharafashions5913
    @tridharafashions5913 Před 7 dny +4

    Malli lancham baga dorukutundi 😂😂😂

    • @Cent-130
      @Cent-130 Před 4 dny +1

      గ్రామ అభివృద్ధి చేసింది వైస్సార్సీపీ నే పంచాయతీ పాలకులు పాపం నిధులు రాక దోచుకోవటం కుదరక బాధ పడ్డారు మళ్ళీ టీడీపి హమ్మయం లో పంచాయతీ కి నిధులు వస్తాయి కాంట్రాక్ పేరు తొహ్ అన్ని దోచు కోవచ్చు

  • @prasadtalari1278
    @prasadtalari1278 Před 7 dny +8

    ఏ పని జరగాలన్న ఇంక నుంచి మేమంతా సర్పంచ్ కాళ్లు పట్టుకోవాలి అన్నమాట అ మాట వినగానే లేచి నా రెండు చేతులు జేబులో

  • @user-sj6ny3hd9e
    @user-sj6ny3hd9e Před dnem

    Sir Pavan sir plege sir clap mitra laki salery ladu plege sir Jai Jana Sana

  • @suryanarayana8775
    @suryanarayana8775 Před 10 dny +7

    ఇంకా బుద్ది రాలేదు కొంత మంది సర్పచులలు వదిలివేయాలి ఆపార్టీని

  • @KarriNagesh-yn8jk
    @KarriNagesh-yn8jk Před 5 dny +2

    ETV no TV TDP tv

  • @aanitharaghu
    @aanitharaghu Před 5 dny +1

    Inka manam development avvadam kastam

  • @rajkumar.aandugula7910
    @rajkumar.aandugula7910 Před 2 dny +1

    A time lo sarpanch gramlo davlapment chesaro cheppandi babu

  • @satyanarayanareddymanukond4110

    Evm tv

  • @jyothsnak6438
    @jyothsnak6438 Před 4 dny

    Good Good 😂.

  • @user-sj6ny3hd9e
    @user-sj6ny3hd9e Před dnem

    Sir dupty cm Pavan sir nanu vilage clap mitrani Naku 25 monthu nuchi salary ladu 2022marchi dakagovt go inchidhi Sawacha Andra caropora salary ladu taruvatha panchayat e salary ladu sir made tirupati dt chitamuru md gunapathipalem sir plege sir dupety cm Pavan sir sir nanu laber sir

  • @karthi2918
    @karthi2918 Před 8 dny +1

    1:53 Volunteers vnna viluva ,prajalu chatha ennaka iynatuvanti, sarpanchiki viluva ladhu..... 😂
    Panchayathi raj shaka × volunteer raj shaka ...😅

  • @Just_A_comment
    @Just_A_comment Před 6 dny

    Please dont pain them again…. Its waste of public money…. Just encourage artists to draw on the walls with social message if they want to do..

  • @srikanthreddy3228
    @srikanthreddy3228 Před 8 dny +3

    Ma village lo ycp government lo Panchayati office remodeling , hospital remodal, college bilding construction jaregindi and sachivalaya bilding construction jaregindi jai jagan 💙🤍💚

    • @gouriswarnarra4959
      @gouriswarnarra4959 Před 7 dny +1

      మీ ఊరి పేరు చెప్పండి అందరూ తెలుసుకుంటారు

  • @VillegeGodavari
    @VillegeGodavari Před 3 dny

    సర్పంచ్ లకు పాపం మింగడానికి ఏమి దొరకలేదు ఈ ఐదు సంవత్సరాలు , ఇప్పుడు మింగండి😂😂😂

  • @naveenraju3224
    @naveenraju3224 Před 6 dny

    Direct ga Prajalaku Money istehy Enti Problem? Maa Village lo Pension surpunch isthey 200 commission tesukunevaaru,Maa House Patta Paina 30000 rupees teesukunnadu,YSRCP corruption ni Clear Chesindhi, Think Once

  • @user-sj6ny3hd9e
    @user-sj6ny3hd9e Před dnem

    Sir nanu

  • @srirammurthychitikila8650

    Baga mekkochu inka ye addu undadu

  • @vckg4414
    @vckg4414 Před 9 dny

    Mundu Madhya lo ochina Sachivalayam Em chesnaroo .. chepandra Dhoma ras ..
    Patha kalam chintakaya pachadi .. Panchayatilani Em chestaro cheppe mundu ..

  • @rameshmatha6120
    @rameshmatha6120 Před 3 dny

    హలో టిడిపి కూటమి సభ్యులారా..
    30 వేల మంది మిస్సింగ్ అయ్యారు వాళ్లందర్నీ పట్టుకొని మీడియా ముందు ప్రవేశ పెట్టి మీ గొప్పతనం చాటుకోండి దమ్ముంటే..

  • @AkkinaElavelpu
    @AkkinaElavelpu Před 3 dny

    Novolenter

  • @AnilKumar-yx6pm
    @AnilKumar-yx6pm Před 8 dny +6

    2029 cm ys jagan

  • @AnilKumar-yx6pm
    @AnilKumar-yx6pm Před 8 dny +3

    Jai jagan

  • @sivaram7892
    @sivaram7892 Před 9 dny +3

    Sarpanchulu ki nokkadaniki money dorakaledhu andhuke bhadha

  • @muchuarun4140
    @muchuarun4140 Před 3 dny

    పలే వెలుగులు పంచాయతీ లు సర్వనాశనం ఐపోయే పవన్ అన్న స్టార్ మార్చబోతున్నాడు జై చంద్రబాబు గారు

  • @ranjithreddy2133
    @ranjithreddy2133 Před 10 dny +2

    Jagan nee Baga mansulo petukunrau...Karanam telusu andhariki

  • @sivaramakrishnachavala7217

    Dabba starts 0:01

  • @muruganc5370
    @muruganc5370 Před 3 dny

    Mee etv fake news