రెస్టారంట్ రుచి వచ్చేట్టు పుట్టగొడుగుల మసాలా కూర | Mushroom Masala Curry @Homecookingtelugu

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • రెస్టారంట్ రుచి వచ్చేట్టు పుట్టగొడుగుల మసాలా కూర | Mushroom Masala Curry
    #mushroommasalacurry #mushroomrecipe #mushroomcurryintelugu
    Here's the link to this recipe in English: • Restaurant-Style Mushr...
    Our Other Mushroom Recipes:
    Mushroom Biryani: • Mushroom Biryani | మష్...
    Butter Garlic Mushrooms: • పుట్టగొడుగులతో మైమరపిం...
    Mushroom Soup: • మష్రూమ్ సూప్ | Mushroo...
    Mushroom Chaat: • Mushroom Chaat | మష్రూ...
    Mushroom Fried Rice: • మష్రూమ్ ఫ్రైడ్ రైస్ | ...
    Mushroom Kurma: • పుట్టగొడుగుల కుర్మా | ...
    Mushroom Hakka Noodles: • మష్రూమ్ హక్కా నూడుల్స్...
    Mushroom Ghee Roast: • మష్రూమ్ ఘీ రోస్ట్ | M...
    తయారుచేయడానికి: 5 నిమిషాలు
    వండటానికి: 25 నిమిషాలు
    సెర్వింగులు: 4
    కావలసిన పదార్థాలు:
    పుట్టగొడుగులు - 600 గ్రాములు
    నూనె - 3 టేబుల్స్పూన్లు
    మసాలా దినుసులు (దాల్చిన చెక్క
    లవంగాలు
    యాలకులు
    షాజీరా - 1 టీస్పూన్)
    ఉల్లిపాయలు - 2 (చిన్నగా తరిగినవి)
    పచ్చిమిరపకాయలు - 5 (పొడవుగా చీల్చినవి)
    అల్లం వెల్లుల్లి పేస్టు - 2 టీస్పూన్లు
    టొమాటో ప్యూరీ
    ఉప్పు - 1 టీస్పూన్
    పసుపు - 1 / 4 టీస్పూన్
    జీలకర్ర పొడి - 2 టీస్పూన్లు
    ధనియాల పొడి - 2 టీస్పూన్లు
    కాశ్మీరీ కారం - 3 టీస్పూన్లు
    నీళ్ళు - 1 1 / 2 కప్పులు
    గరం మసాలా పొడి - 2 టీస్పూన్లు
    తరిగిన కొత్తిమీర
    తయారుచేసే విధానం:
    ముందుగా పుట్టగొడుగులని స్లైసులుగా తరిగి, ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి
    ఒక వెడల్పాటి కడాయిలో నూనె వేసి, అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా వేసి వేయించిన తరువాత తరిగిన ఉల్లిపాయలు వేసి రెండు మూడు నిమిషాలు వేయించాలి
    ఆ తరువాత చీల్చిన పచ్చిమిరపకాయలు వేసి కలిపిన తరువాత, ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకూ వేయించాలి
    ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి, ఒక నిమిషం పాటు వేయించిన తరువాత టొమాటోలు ప్యూరీ వేసి కలపాలి
    గ్రేవీను ఉన్న తేమ పోయిన తరువాత ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కాశ్మీరీ కారం వేసి బాగా కలపాలి
    తరువాత పుట్టగొడుగుల స్లైసులు వేసి, మసాలాతో బాగా కలిపి, ఐదు నిమిషాలు వేయించాలి
    ఐదు నిమిషాల తరువాత గ్రేవీలో నీళ్ళు పోసి కలిపి, కడాయికి మూత పెట్టి, కూరను కనీసం పది నిమిషాలు ఉడికించాలి
    ఇప్పుడు రుచి చూసి కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు, అలాగే గరం మసాలా పొడి కూడా వేసి, రెండు మూడు నిమిషాలు మరిగించాలి
    చివరగా కూరను చిన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేయాలి
    అంతే, ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ మసాలా కూర తయారైనట్టే, దీన్ని వేడివేడిగా రోటిలతో కానీ ఏదైనా వెరైటీ రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది
    Mushroom curry is a very simple yet utterly delicious side dish for any Indian bread like roti, phulka, naan, paratha, chapati etc. So this video is all about a restaurant style Mushroom Masala Curry made mainly with fresh button mushrooms and an onion-tomato base gravy. This curry is a wonderful delicacy that can be made within minutes and enjoyed with even mild flavored rice recipes like jeera rice, matar pulao etc. So get those beautiful, fresh button mushrooms from the market. Wash them clean and neat, prepare this curry to enjoy an exotic taste for your meal. Give this a try and let me know how it turned out for you guys, in the comments section below.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    HAPPY COOKING WITH HOMECOOKING!
    ENJOY OUR RECIPES
    WEBSITE: www.21frames.in...
    FACEBOOK - / homecookingtelugu
    CZcams: / homecookingtelugu
    INSTAGRAM - / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

Komentáře • 10