విరాటపర్వం "రియల్ స్టోరీ రివీల్" చేసిన-Ajmir Shankar @Ganganna-

Sdílet
Vložit
  • čas přidán 3. 07. 2022
  • Here is the exclusive interview with Sirnapalli ex Maoist, Comrade Markandeya Shankar's mate Ganganna Alias Ajmer Shankar only on Crime Confessions With Muralidhar.
    #VirataParvamRealStory #Ganganna
    In this exclusive interview, Ganganna Alias Ajmer Shankar reveals about Virata Parvam Movie Real story and many interesting and sensational things included in the movie.
    For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow : / idtelugunews
    Follow : / idtelugunews
    Visit : www.idreampost.com

Komentáře • 27

  • @Fine-gn6lw
    @Fine-gn6lw Před 2 lety +5

    మురళీధర్ గారు ఎన్ని సార్లు అడిగినా ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసిన ఆయన కళ్ళు సాక్ష్యం చెబుతున్నాయి నిజం అని .........మురళీధర్ గారు చాన ప్రయత్నం చేశారు good job👍

  • @venkatmallela9484
    @venkatmallela9484 Před 2 lety +4

    i belong to the tribal adivasi community from eturnagaram sir

  • @vijaych2789
    @vijaych2789 Před 2 lety +1

    Great Anchoring Anna garu, Really Inspirational Interview

  • @venkatmallela9484
    @venkatmallela9484 Před 2 lety +4

    very nice interview murali sir

  • @uduthamanikanta6261
    @uduthamanikanta6261 Před 2 lety +1

    లాల్ సలామ్ అన్న విప్లవం వర్థిలాలి 🇦🇴🇦🇴✊✊✊✊🙏🙏🙏🙏🙏🙏

  • @MS-12
    @MS-12 Před 2 lety +1

    I dreams vallaki na saalam. Ilaanti original contet. Vere channells lo Shankar annani vere laga chitrikaristunnaru. Murali sir and ganganna gaariki 🙏🙏💐

  • @saishanmukh4138
    @saishanmukh4138 Před 2 lety

    Many people are saying about Sarla they r personal opinion but I trust you gangana because in front of media you are saying that you are one of the Hero Lal Salam 🚩✊

  • @mdworldworks4024
    @mdworldworks4024 Před 2 lety

    Super singer

  • @baskarm3234
    @baskarm3234 Před 2 lety +1

    Ganganna namaste llm Ashok

  • @ravikanthkranthi6605
    @ravikanthkranthi6605 Před 2 lety +4

    కమిట్మెంట్ ఉన్న నిజమైన విప్లవకారుడు గంగన్న,అలియాస్ అజ్మీర్ శంకర్ అన్న!
    నాచిన్ని తమ్ములారా!
    శంకరన్న వారసులరా!
    శంకరన్న బాటల మీరూ!
    చేరికై పోరండన్నో!..నాచిన్నీ తమ్ములారా!
    ( అనుకోకుండా జరిగినా ఏదేమైనా సరళ విషయం లో పార్టీ సరిదిద్దుకోలేని పెద్ద తప్పే చేసింది అని అనిపిస్తుంది)జోహార్ సరళ క్కా.. జోహార్!

    • @anandj9270
      @anandj9270 Před 2 lety +1

      శంకరన్న బాటలో మీరే చేరి పోరాడండి తమ్ములు ఎందుకు

    • @ravikanthkranthi6605
      @ravikanthkranthi6605 Před 2 lety

      @@anandj9270 ఆనంద్ అన్నా మేము ఏనాడో చేరినమే ,నేను పాడింది ఆనాటి శంకరన్న మీది పాట , నీకేం నొచ్చిందే, ఓవర్ కామెంట్ వద్దన్నా!నేను మొదలుపెడితే తట్టుకోలేవన్నా!

    • @anandj9270
      @anandj9270 Před 2 lety

      @@ravikanthkranthi6605 నిజమే కావచ్చు సార్ కానీ ఆ పోరాటాలు ఆని ఎందరో యువకులు,డిపార్ట్మెంట్ నుండి ఎందరో ప్రాణాలను కోల్పోయినారు,పోరాటాలు చేస్తే KCR గారి వలే చేయాలి,రక్తం చిందని తెలంగాణా ను తెచ్చాడు,అది పోరాటం అంటే,నీకు నా నుంచి స్వారి

    • @uduthamanikanta6261
      @uduthamanikanta6261 Před 2 lety

      అన్న మొత్తం పాట పెట్టవ అన్న నాకు ఇష్టం అన్న ఆ పాట పిల్స్ ✊✊🙏

  • @SidduSiddu-je5cr
    @SidduSiddu-je5cr Před rokem

    My dad is my hero he's my dad

  • @itharavenipradeep2417
    @itharavenipradeep2417 Před 2 lety +4

    కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త పిచ్చినా కొడుకులకు తెలుసుకోవాల్సిన విషయం ఇది లాల్ సలాం శంకరన్న

  • @chinthalavenkataiah3832

    గంగన్న నువ్వు చెప్పిన మాటలు అన్ని లేరు అని ఎప్పుడుతోనే గ్రామం మొత్తం అనుమానించింది దాంతోనే ఇన్ఫర్మ్ అయింది

  • @anandj9270
    @anandj9270 Před 2 lety +8

    మార్కండేయ శంకర్ గూర్చి చెప్పేది నిజం,అంత గుండె నిబ్బరంగా ఎంతో ధైర్యంగా,నిజాయితీగా చెప్పు చున్నారు,ఆయన ఇప్పుడు పార్టీలో లేడు,పీపుల్స్ వార్ పార్టీ కూడ లేదు,ఆయనకు మద్దతు ఇచ్చేవారు కూడ తక్కువగానే ఉంటారు,ఆయన ఆయన తో పని చేసిన వాళ్ళు నిజాయితీగా పార్టీ కోసం పని చెసారు కాబట్టి అలాంటివాళ్ళ మీద అపనిందలు వేస్తూన్నారు అని ఇయన గట్టిగా నిజాయితీగా మాట్లాడుతున్నాడు,ఆమె లేచి శంకర్ చేతు పట్టుకోవడం తుపాకీ ఆటోమేటిగ్గా పేలి చనిపోయి నట్లుగా చెప్పారు,గంగన్న చెల్లెలునని చెప్పుకోని రావడంతో ఆమెను ఆ ఊరి వాళ్ళు వచ్చే వరకు జాగ్రత్త చూచుకోన్నరు,మార్కండేయ శంకర్ నిజాయితీ పరుడు అని తెలుస్తుంది

  • @mkrao3760
    @mkrao3760 Před 2 lety

    శభాష్ ganganna

  • @sribalajiagroindustries7661

    LLAAL SALAAM

  • @bharosaspices2828
    @bharosaspices2828 Před 2 lety +3

    Ganganna he is a Maoist strong believer

  • @koteswarraoalla1255
    @koteswarraoalla1255 Před 2 lety +2

    Thappu nu sari chyyalani chusthunnaru

    • @anandj9270
      @anandj9270 Před 2 lety

      ఆయన ఇప్పుడు పార్టీలో లేడు,ఇప్పుడు ఆ పార్టీ తో ఆయనకు వచ్చే లాభం ఎమి లేదు,ఆయన ప్రత్యక్షంగా ఉన్నాడు కనుక అంత నిబ్బరంగా మాట్లాడుతూన్నారు.

  • @devisirikanth7323
    @devisirikanth7323 Před 2 lety

    Gangana pata madhuram

  • @venkateswarlukondagorla749

    ఇందులో ఉన్న మాటలను ఎందుకు కట్ చేస్తున్నారు మురలిగారు అన్ని వింటేనే కదా అర్థం అయ్యేది

  • @anilkumarkankipati9517
    @anilkumarkankipati9517 Před 2 lety +1

    Ganganna not telling Truth. Hiding something information. Murali this time asked public doubts. But ganganna patachintakaya pachade. Better take interview from padmakka