EX-Assault Team Commander Botla Shankar Reveals Shocking Facts : యాదగిరిగుట్ట దాడి ఫెయిల్? | iDream

Sdílet
Vložit
  • čas přidán 20. 02. 2024
  • EX-Assault Team Commander Botla Shankar Reveals Shocking Facts : యాదగిరిగుట్ట దాడి ఫెయిల్? | iDream News
    #commanderBotlaShankar #ex-commander #latestnews #yadagirigutta #idreamnews
    EX-Assault Team Commander Botla Shankar Reveals Shocking Facts
    The first step of my journey was there.. I joined the action team in class 7! According to the orders of the party, sand pelting was carried out in the midst of the people..! Those are the biggest raids we have done in Nallamalla! The attack at Nallamallu changed my mind.
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Political Analysis With Telakapalli Ravi, KS Prasad, Thammareddy, Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar, MAA Sharma Talk Show and Journalist Hour With MAA Sharma. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost.com

Komentáře • 65

  • @tgrace273
    @tgrace273 Před 5 měsíci +18

    శంకరన్న నువ్వు గ్రేట్
    ప్రజల కష్టాలు పోవాలని తన ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు
    తన కుటుంబం కోసం కష్టపడి జీవిస్తున్నాడు
    పోలీస్ అధికారులు సహకరిస్తే ఇటువంటి వారు జన జీవన స్రవంతిలో నిజాయితీగా బ్రతకగలరు
    ఇలా జీవించడం నచ్చని కొందరు ముర్కులు వీరిని పోలీస్ ఇన్ఫార్మర్, కోవర్ట్ అని నిందిస్తున్నరు అది తప్పుడు ఆలోచన
    శంకర్ అన్నా నువ్వు గ్రేట్

  • @Kiwi...krisheeka.
    @Kiwi...krisheeka. Před 5 měsíci +8

    Shankar Anna.🥰 Mee gurinchi thelsukovalani naaku aasha unde. Eerotho Naa asha theerindi. Namasthe Anna.🙏❤ u. 🤗Meeru chaala great Shankar Anna jai beem lalsalam..🤜🤝🤩🇮🇳

  • @SaleemShaik-qc1ph
    @SaleemShaik-qc1ph Před 5 měsíci +8

    జన మనలో చైతన్యం కల్గించటానికి మీరు చేసిన కృషి మరియు చేయాల్సిన క్రుషి ఇంకా చాల ఇంకా యెన్నో ఉన్నాయ్, సమాజంలో మీలాంటి చేయూత నిచె వల్ల అవసరం మన సమాజానికి ఉంది శంకర్ అన్న💐💐

  • @AnilKumar-rx6pk
    @AnilKumar-rx6pk Před 5 měsíci +5

    Samajam kosam pani cheyadam chala goppa shankar anna.................. Evvaru ala brathakaleru.... Luxury lekuda eeee roju kuda chala simple ga vunnaru❤❤

  • @t.v.chaitanya4348
    @t.v.chaitanya4348 Před 5 měsíci +7

    శంకరన్న జీవితం తెరిచిన పుస్తకం
    నిజాయితీ పరుడు ఎవరికి హాని చేయనివాడు
    హింసా వాదం లోనుండి అహింసా వాడిలా మరి సాదారణ మనిషిలా జీవించాలనుకోవడం అర్శించదగ్గ విషయం అతను తన కుటుంబంతో సంతోషంగా జీవించాలి

  • @konneprashanth2314
    @konneprashanth2314 Před 5 měsíci +2

    Pure hearted man ❤ శంకరన్న
    @really gerat man

  • @ammanenu1148
    @ammanenu1148 Před 5 měsíci +5

    Thumbnail 22:00 opika Leni valla kosam 😍👍🏼

  • @sudharanithota8176
    @sudharanithota8176 Před 5 měsíci +5

    Hi was very nice personality very good

  • @bandishankargoud4215
    @bandishankargoud4215 Před 5 měsíci +3

    అన్నలకు నమ్మకం లేని వ్యక్తి పోలీస్ నమ్మిన వ్యక్తిగా కనిపిస్తున్నారు

  • @user-gj5qu2dq2c
    @user-gj5qu2dq2c Před 5 měsíci +5

    Shankar anna your a great

  • @goskuladurgaiah9615
    @goskuladurgaiah9615 Před 5 měsíci +1

    Interview chalabagundi

  • @tgrace273
    @tgrace273 Před 5 měsíci +4

    ఇతను ప్రజల మనిషి

  • @parameshmadhavan3092
    @parameshmadhavan3092 Před měsícem

    సూపర్ అన్న మీ ఆలోచన

  • @ppadmavathi9507
    @ppadmavathi9507 Před 5 měsíci +1

    జై శంకర్ అన్న✊🙏🏻🌹

  • @user-gj5qu2dq2c
    @user-gj5qu2dq2c Před 5 měsíci +2

    మంచి నిర్ణయం తీసుకున్నడు

  • @vijayd7599
    @vijayd7599 Před 5 měsíci

    బలవంతంగా మాట్లాడుతున్నట్టు ఉంది.

  • @prudvirajmogilipaka9524
    @prudvirajmogilipaka9524 Před 5 měsíci +1

    శంకరన్న ని కలిశాను చాలా మంచి వ్వక్తిత్వం వున్నా మనిషి

  • @vrrestates5360
    @vrrestates5360 Před 5 měsíci

    he is very intelligent dala conmander... maturity in his words. not to loose the secrets

  • @umeshdubala6696
    @umeshdubala6696 Před 5 měsíci +3

    👌👌👌

  • @Giriism79
    @Giriism79 Před 5 měsíci +2

    Book and pen is become rule and change the world

  • @narasimharasala3647
    @narasimharasala3647 Před 5 měsíci +3

    అన్నలకు మోసం చేసిన వ్యక్తి

  • @sudharanithota8176
    @sudharanithota8176 Před 5 měsíci +2

    Hi was thinking good

  • @user-ek5xs9qr9t
    @user-ek5xs9qr9t Před 4 měsíci +1

    గేట్. అనగా

  • @maheshgajji8786
    @maheshgajji8786 Před 5 měsíci +6

    Police la uonavu real ga

  • @user-gj5qu2dq2c
    @user-gj5qu2dq2c Před 5 měsíci +21

    శంకరన్న నిజాయితీ పరుడు తనను నమ్మిన వారికి మోసం చేయలేదు

  • @yadagoudmallesh1256
    @yadagoudmallesh1256 Před 4 měsíci

    Anna garu namaste ❤ meru gret

  • @dasharathachekka-gl7tn
    @dasharathachekka-gl7tn Před 5 měsíci

    Shankaranna neela undalanna great🙏✍️

  • @niharika_22976
    @niharika_22976 Před 5 měsíci +3

    👏❤️

  • @bharosaspices2828
    @bharosaspices2828 Před 5 měsíci +3

    Super

  • @nelakantikumar7088
    @nelakantikumar7088 Před 5 měsíci +3

    manchiga sampadistharu

  • @prashanth_neelam
    @prashanth_neelam Před 5 měsíci +1

    Selfiness fellow live and dedicated person died for People's War party

  • @samrinsam9805
    @samrinsam9805 Před 5 měsíci +2

    శంకరన్న ప్రజల

  • @naveenthakur3976
    @naveenthakur3976 Před 5 měsíci +1

    Swamy anna thana gun tho kalchukoni chanipoyadu kada anna police lu chuttumudithey

  • @surifitness1999
    @surifitness1999 Před 4 měsíci

    ❤❤❤

  • @msadanandam1016
    @msadanandam1016 Před 4 měsíci

    Shankaranna laal laal salaamanna

  • @rajukarengula9766
    @rajukarengula9766 Před 4 měsíci

  • @user-gj5qu2dq2c
    @user-gj5qu2dq2c Před 5 měsíci +3

    పోలీసులకు వ్యక్తిగత కకక్షలు లేవు ఒక నక్సలైటును మనిషిలా మార్చారు మరో అవకాశం ఇచ్చారు

  • @user-cr5yc1pu3p
    @user-cr5yc1pu3p Před 4 měsíci

    Sir ap lo chelakaluripet episode ps medha attak intrew kavali sir

  • @hyderabadcitylocalplaces7213
    @hyderabadcitylocalplaces7213 Před 3 měsíci +1

    Jai sankaranna

  • @NotAtAllHappy
    @NotAtAllHappy Před 5 měsíci

    Ethanu informer ayivunte annala party ki droham chesina vadaite kanisam annalu okasaraina reverse kavali kadha

  • @santhoshreddykasarlla-ht5oy
    @santhoshreddykasarlla-ht5oy Před 5 měsíci +2

    Dabukosam

  • @user-my8ky6qs2g
    @user-my8ky6qs2g Před 4 měsíci

    శంకర్ నిన్ను కలవాలి

  • @MailId-cj5gt
    @MailId-cj5gt Před 5 měsíci

    Shenkar cheppuko vadaniki amiledu

  • @SathishKumar-rt5jd
    @SathishKumar-rt5jd Před 5 měsíci

    100 question s oke sari adagaku. Sodhi moham

  • @nsrnsr5147
    @nsrnsr5147 Před 5 měsíci +1

    దాము బాలాజీ గారితో ఇంటర్వ్యూ చేయండి ప్లీజ్

  • @tgpchowdary4142
    @tgpchowdary4142 Před 5 měsíci +1

    He was really broker vedava

  • @vjr1134
    @vjr1134 Před 5 měsíci +5

    నిజం చెప్పడం లేదు

    • @HELLOMOWAs
      @HELLOMOWAs Před 5 měsíci +1

      నువు చెప్పు వెళ్లి నిజాలు ఎరిపూక

    • @Kiwi...krisheeka.
      @Kiwi...krisheeka. Před 5 měsíci +1

      Antha thelisthe esaari interview nuvvu evvu. Ok

  • @tgpchowdary4142
    @tgpchowdary4142 Před 5 měsíci

    He is saying lie

  • @rajureddykavvam4571
    @rajureddykavvam4571 Před 5 měsíci +2

    Covert anipistundi naku

    • @user-gj5qu2dq2c
      @user-gj5qu2dq2c Před 5 měsíci

      వీనికి సరెండర్ నక్సల్ అంటే ఇష్టం లేదు వీని దృష్టులై అందరు కోవర్తులే ఈ లాంటి ముర్కులు కొందరు వుంటారు

  • @danduanand4855
    @danduanand4855 Před 5 měsíci +2

    అస్సలు నిజాలు చెప్పడం లేదు తెలివిగా సమాధానాలు చెప్తున్నాడు. ఇంటర్వ్యూ ఏమి బాలేదు

  • @AnandjeeraVenkaiah-td1kz
    @AnandjeeraVenkaiah-td1kz Před 5 měsíci +1

    అచ్చం నయీం లాగా ఉన్నడు

  • @tgpchowdary4142
    @tgpchowdary4142 Před 5 měsíci +1

    Nijaga atanu comrade kadu he was a covert

    • @user-gj5qu2dq2c
      @user-gj5qu2dq2c Před 5 měsíci

      వీడు దేశ ద్రోహి అందుకే శకరన్నను కోవర్ట్ అంటున్నాడు శంకరన్న నిజాయితీ పరుడు

  • @narasimharasala3647
    @narasimharasala3647 Před 2 měsíci +1

    ద్రోహి ఇప్పుడు నీ ఆటలు సాగవు

  • @coolsingh2469
    @coolsingh2469 Před 4 měsíci

    టెలిఫోన్ ఎక్స్చేంజి ఎం చేసింది రా మీకు 😂😂😂😂😂😂😂😂.... Cell ఫోన్ టవర్ లు... వాటర్ ట్యాంక్ లు...... శాడిజం అంటారు రా దాన్ని

  • @dayanandaranikasarlaaswo2994

    నా పిల్లలు తండ్రి లేని వారీగా చేశావు. నీవు నాశనం అయి పోతావు.

  • @venkateshkencha8199
    @venkateshkencha8199 Před 5 měsíci +13

    Sir రోజుకు రెండు మూడుసార్లు ఇంటర్వూల్లు చేయండి సార్
    మాజీ అన్నాలను వరి గత జీవితం తెలుసుకోవాలని ఉంది
    ఎలగ మకు ఈరోజుల్లో అన్నల్లో కలిసిపోయే అడురుట్టమ్మూ లేదూ సారూ....

    • @vjr1134
      @vjr1134 Před 5 měsíci +1

      పోవాలంటే ఉంటుంది.సుఖానికి మరిగి అదృష్టం అంటే ఎలా

    • @Kiwi...krisheeka.
      @Kiwi...krisheeka. Před 5 měsíci

      Annallaga sukaanga undalanipisthe okasari vellu Mari. Kashtamo, sukamo thelusthadhi.