కాపులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పవన్..నాదెండ్ల నవ్వులే నవ్వులు | Pawan Kalyan | Prime9 News

Sdílet
Vložit
  • čas přidán 9. 07. 2022
  • #janasena #pawankalyan #janavani #prime9news
    కాపులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పవన్..నాదెండ్ల నవ్వులే నవ్వులు | Pawan Kalyan | Prime9 News
    LIVE🔴- JanaSena Chief Pawan Kalyan Press Meet | Janavani | Vijayawada | Prime9 News
    ---
    Prime9 News is a New age 24 Hrs News channel that provides unbiased and comprehensive news and entertainment programs in Both Telugu states and India.
    It offers round-the-clock coverage of the latest news and having a unique mix of news bulletins, current affairs, talk shows, general interest, and entertainment programs. The unique way of presentation is our USP. Aggressive news presentation with the program from out of box thinking is our strength.
    Young and Dynamic, enthusiastic team with vast industry experience professionals make Prime9 News a complete channel.
    Prime9 News delivers reliable information across all platforms: TV, Internet, and Mobile.
    ----*****----
    ► Prime9 News LIVE | ప్రైమ్9 న్యూస్ లైవ్: • Video
    ► కాపులే కాషాయం టార్గెట్..! సీఎం రేసులో పవన్..: • సీఎం రేసులో పవన్‌ కల్య...
    ►పవన్ అన్నా క్షమించు.. జగన్ నన్ను నట్టేట ముంచేశాడు..: • LIVE : పవన్ అన్నా క్షమ...
    ►111 జీవో రద్దు వెనుక అసలు కథ ఇదే..?: • LIVE : జీవో 111 ఎత్తివ...
    ► టీడీపీలో లోపం ఎక్కడ..?: • LIVE: లోపం ఎక్కడ..? | ...
    ► RRRతో రాజమౌళి కుట్ర బట్టబయలు..: • LIVE : RRRతో రాజమౌళి క...
    ►చంద్రబాబుకు జనసేనాని హ్యాండ్ ఇస్తారా..?: • Live : చంద్రబాబుకు జనస...
    ► కొడాలి స్థానంలో కొత్త మంత్రి..?: • కొడాలి స్థానంలో కొత్త ...
    ►మొన్న విష్ణు.. నిన్న మోహన్ బాబు.. నేడు మనోజ్.. ఏమైంది వీళ్ళకి..?: • మొన్న విష్ణు.. నిన్న మ...
    ----*****----
    ►For More Updates Please Subscribe: bit.ly/2LSuGk8
    ►Like Us On Facebook: / prime9news
    ►Follow Us On Twitter: / prime9news
    ►Follow Us On Instagram: / prime9news
    #Prime9NewsLive #TeluguNews #Prime9News
    LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
    ----*****----

Komentáře • 286

  • @ksr1011
    @ksr1011 Před rokem

    ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ కి ధన్యవాదములు జై జనసేన జై జై జనసేన పవన్ కళ్యాణ్ రావాలి పాలన మారాలి

  • @AnilAnil-jj6to
    @AnilAnil-jj6to Před 9 měsíci +1

    జై జనసేన జై అంబేద్కర్... ✊️✊️✊️✊️

  • @nareshtriculin1186
    @nareshtriculin1186 Před rokem +49

    సూపర్ సార్ మీరు ముఖ్య మంత్రి కావాలి సార్

  • @user-hq9ys7et7x
    @user-hq9ys7et7x Před rokem +16

    పవన్కళ్యాణ్ అన్నయ్య మీరు నితిగా ఉటారు అని ఇప్పటి ప్రభుత్వం అవినీతి అని అందరికి తెలుసు జై జెనసేన

  • @kakarlasrikanth7606
    @kakarlasrikanth7606 Před rokem +24

    లక్ష కోట్ల రూపాయల పేద సీఎం మన స్టేట్ కి ఉన్నాడు

    • @robart7298
      @robart7298 Před rokem +2

      అవును అన్న

  • @nareshtriculin1186
    @nareshtriculin1186 Před rokem +1

    జై పవన్ కళ్యాణ్ గారు జైజై పవన్ కళ్యాణ్ గా రు మీకు మంచిజరుగుతుందది మీరు ముఖ్య మంత్రి కావాలి సార్ అప్ప డె

  • @vasupalliamarnath5435
    @vasupalliamarnath5435 Před rokem +79

    సార్ ఈసారి మీరు ముఖ్యమంత్రి అవ్వకపోతే మన రాష్ట్రం అధోగతే.

  • @satyanarayanapantham5596
    @satyanarayanapantham5596 Před rokem +28

    Pawan ravali palana marali jai janasana ❤️❤️❤️❤️❤️

  • @bhaskarvimmadi6873
    @bhaskarvimmadi6873 Před rokem +21

    జై జనసేన

  • @kunchepandu6375
    @kunchepandu6375 Před rokem +7

    Jai janasena

  • @dganeshphani5069
    @dganeshphani5069 Před rokem +16

    Ji janasena

  • @dhanunjayadhanu8152
    @dhanunjayadhanu8152 Před 9 měsíci

    Super counter on YCP jaggu Bhai and teem speech addirindi PSPK annayyagaru Vote for Janasena vote for Janaseena vote for Janaseena Jai Hind 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👍👍👍👍👍💐💐💐💐💐

  • @mypassion2988
    @mypassion2988 Před rokem +18

    JAI JANASENA🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @MrSrinivaskaja
    @MrSrinivaskaja Před 10 měsíci

    Jai Janasena

  • @satyaraotadi5938
    @satyaraotadi5938 Před rokem +1

    అన్నా పవన్ కళ్యాణ్ అన్న మీ అభిమాన అన్న నేను సీఎం గా చూడాలని నా కోరిక అన్న

  • @naniballa7243
    @naniballa7243 Před rokem

    Jaijanasena

  • @krishnanaidu2626
    @krishnanaidu2626 Před rokem +26

    Jai janasena🔥🔥🔥

  • @mypassion2988
    @mypassion2988 Před rokem +19

    JAI JANASENA💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

  • @adinarayanadorakunjam3061

    it's true words people super ga annaya

  • @reddyaswamy7990
    @reddyaswamy7990 Před rokem +2

    Anna nerve nijamaina kapu jai kapu Nadu jai kapu jai chiru meer family chesina tyagam chala grate anduke mogalturulo mee house library ki iccharu so your family backbone of india

  • @naniballa7243
    @naniballa7243 Před rokem +1

    Jaipavan

  • @naniballa7243
    @naniballa7243 Před rokem +1

    Jaikapunaidu

  • @purushottamchintala5275
    @purushottamchintala5275 Před rokem +28

    In a caste based society like AP, where kamma, Reddy is dominating, who own media, who own crores.. Pawan s efforts are marvellous and wonderful.

  • @nidubroluvikram424
    @nidubroluvikram424 Před 9 měsíci

    PSPK IS GOD

  • @sivamani__49t52
    @sivamani__49t52 Před rokem +8

    Jaijansena

  • @satyanarayanapantham5596
    @satyanarayanapantham5596 Před rokem +13

    Jai Ho janasanani jai hind 🔥🔥🔥🔥

    • @varadikesava6339
      @varadikesava6339 Před rokem

      Meru kavli sir .maaku next CM .

    • @manishankerravuri1469
      @manishankerravuri1469 Před rokem

      S Annaya janasena

    • @ushadeepthi2979
      @ushadeepthi2979 Před rokem

      @@manishankerravuri1469 bc,,sc, st vallu
      Siggu thechukoni janasena ki ootu veyyali,,,,,kamma reddy vallaku paleru pani cheyyavaddu

  • @lionhearter2735
    @lionhearter2735 Před rokem +9

    మహాబరథంలో, కౌరవులు 100మంది పాండవులు 5గురు, 14ఏళ్లుపాండవులు రాజ్యని వదిలీపేటి వనవసం చేసిన ఏపాటికైనా రాజ్యాదికరం పాండవుల దే అందుకని నికు ఏమికఆధన ఏపాటికైనా రాజ్యాదికరం మనదే అన్న ఎమ్ కదు జై జనసేన జై శ్రీరామ 🙏💪💯🔯🇮🇳

  • @pbaburao3314
    @pbaburao3314 Před rokem +3

    Jai Pawan Kalyan Annayya, Jai Janasena, Jai Mega Family.

  • @venkatachalapathi5174
    @venkatachalapathi5174 Před 10 měsíci

    Joy power star

  • @namachinnareddaiah2068
    @namachinnareddaiah2068 Před rokem +1

    Padayatra cheayandi pawan kalyan garu

  • @gurumurthysanapathi7741
    @gurumurthysanapathi7741 Před rokem +3

    జై janasena

  • @putchapraveen9857
    @putchapraveen9857 Před rokem +2

    జై పవన్ కళ్యాణ్ జై జనసేన

  • @reddyaswamy7990
    @reddyaswamy7990 Před rokem

    Annà neegurinchi vallaku teleadu neevu cm aite golden ap avutundi jai pawan jai kapu jai choti Jai nagababu jai janasena kapulu ee desaniki backbone

  • @chatragaddamanohar9169
    @chatragaddamanohar9169 Před rokem +4

    Yes.anna

  • @jainaidu1666
    @jainaidu1666 Před rokem +2

    Elaage balanga undaali manam 🙏Jai Janasena🙏

  • @chiranjeeviroyal5762
    @chiranjeeviroyal5762 Před rokem +7

    👌👌👍👍

  • @vasuvasudevareddy3488

    Singal man of the y.s.jagan

  • @ramavenkatpilla6670
    @ramavenkatpilla6670 Před rokem

    Quality bro vimasa

  • @narayanaguptha9191
    @narayanaguptha9191 Před 8 měsíci

    అన్నా కరెక్ట్ గా చెప్పారు, ఆంధ్రా వాళ్ళకి, కుల భావన, రాష్ట్ర భావన లేదు

  • @shashidharshashi4273
    @shashidharshashi4273 Před rokem +11

    AP next CM dharmaraju Pawan Kalyan 💪💪💪💪💪

  • @bhaskararao1800
    @bhaskararao1800 Před rokem

    సార్ రాష్ట్రాన్ని పట్టిన శనిగాడి పీడ పోవాలంటే మీరు మరింత వాయిస్ పెంచి ప్రజలకు దగ్గరగా వెళ్లి వైసీపీ కుక్కలనుండి ఏపీనీ కాపాడండి జై జన సేన జై పవన్ కళ్యాణ్ గారు

  • @suvarapu1959
    @suvarapu1959 Před rokem

    వేతెరెకం గా మాట్లాడితే ఇక మేము జనసేన పార్టీ.

  • @shivashankar-um8kz
    @shivashankar-um8kz Před rokem +12

    Ekanaina maarandira ..Ap annallara jai jenasena

  • @tyc2121
    @tyc2121 Před rokem +22

    PK gaaru
    Jagan ki kulam ,vargam emi ledhu.
    Thanu oka pitchi lokam lo unnaru
    State ni nasanam cheyyalani

    • @madanmohan3541
      @madanmohan3541 Před rokem +3

      Jagan ki case lu mafi kavalai
      Modi ki Ap mp seat lu kavali
      Evadi labham valladi
      Madya lo manam 🐑🐑🐑

    • @agnikulakshtriya4657
      @agnikulakshtriya4657 Před rokem

      Ami matladuthunnara Naralu cut avuthai clearga matladandi

    • @yogeshgowda283
      @yogeshgowda283 Před rokem

      ಜೈ janasena anna nuve rajyasabaku digite daddarille povasindr

    • @sreekalamaddula4697
      @sreekalamaddula4697 Před rokem

      Nijame kada errukula reddy ki alanti bedhalu ami levappa

  • @powerfans6029
    @powerfans6029 Před rokem +1

    Jai janasena ✊✊✊

  • @maddilaadinarayana2556
    @maddilaadinarayana2556 Před rokem +6

    అసలు పవన్ కళ్యాణ్ నీవు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నావ్ నీకు తెలుసా అసలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటించిన తర్వాత ఈ జిల్లాకి మాత్రమే ఎందుకు పెట్టాలి ఇంకా 25 జిల్లాలు ఉన్నాయి కదా ఆ జిల్లాలకు అంబేద్కర్ గారి పేరు పెట్టొచ్చు కదా అని అన్నది ఎవరు నువ్వు కాదా.

  • @KMN9608
    @KMN9608 Před rokem +1

    Jai..... Janasena....Jai.... Mahasena...

  • @naguranjith8320
    @naguranjith8320 Před rokem +14

    Vote for JSP.....Save A P........
    Vote for JSP.....for youth future.....
    Vote for JSP.....for women protection
    Vote for JSP....for A.P Capital......
    Aloochana thoo vote vaayandy......ap bhavishyuth kaapaadandy........

  • @sreenivasnamani9501
    @sreenivasnamani9501 Před rokem

    Pavan is only actor un fit political

  • @vijju687
    @vijju687 Před rokem +2

    Good👍 hair style
    mana pspk
    ఈసరి MLA GELAVALI pakka plzz

  • @VamshiNaiduPsPk
    @VamshiNaiduPsPk Před rokem +8

    😎___❤‍🔥

  • @Charangarugu-hu8ux
    @Charangarugu-hu8ux Před rokem

    Annayya neetone ap development howddi.... Ycp tdp geliste ap sarwanasanam chestaru. Jaijsp

  • @yesurajupandi3596
    @yesurajupandi3596 Před rokem +2

    jai janashena

  • @adaparamnaidu8294
    @adaparamnaidu8294 Před rokem +6

    Jai bhim Jai janasena jai Pavan Kalyan jai nadendla

  • @sativada
    @sativada Před rokem +1

    Good spichu anna jai janasena

  • @pudimadakapspkfansimhadri7802

    Jai Pspk Jai janasena Sir miru c/m avutaru sir

  • @reddyaswamy7990
    @reddyaswamy7990 Před rokem

    Kapu lekapothe desame ledu pawan anna desaniki cm chiru desaniki pm nagababu desaniki president mottaniki desame kapu

  • @moodavathgamesingh6725
    @moodavathgamesingh6725 Před rokem +1

    Vote for janasena

  • @harathimenedi557
    @harathimenedi557 Před 9 měsíci

    Balisina peda CM malli CM aithe Andra adukovatama eesari aina manchiki vote veyandi kulamathalu leni party unadi ante oka jena sena matrama vote for glass jai jena sena

  • @manikantapspk3593
    @manikantapspk3593 Před rokem +3

    Jai janasana Jai pspk annaya 💥🔥♥️

  • @maddilaadinarayana2556
    @maddilaadinarayana2556 Před rokem +7

    నిన్ను నమ్ముకొని నీ వెనక ఎంతోమంది అభిమానులు వస్తున్నారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యి అంతేకానీ నీ అభిమానులును నిరుత్సాహపరిచే విధంగా నువ్వు చేయకు.

  • @p.meenareddy6578
    @p.meenareddy6578 Před rokem +1

    Jay jenasena Jay powar 🌟

  • @svarmasvarahalarao9172

    Yrs

  • @anandmedisi1370
    @anandmedisi1370 Před rokem +2

    Super

  • @rajeshnani33
    @rajeshnani33 Před rokem +2

    Ni pravachanalu nuvvu pora babu

  • @ramanam6992
    @ramanam6992 Před rokem

    All. Kapu. Brothers. And. Sisters. Please. Think it u. Self. Of. 2024. Please

  • @ramesht2062
    @ramesht2062 Před rokem +1

    సినిమా డైలాగ్స్ తో బ్రతుకు రా బాబు.

  • @kanchanasrinivasulu9091

    Anna chedu chudaku, chedunu vethakaddu. Prajalaku nuvvu cheyadalachina manchi seva chei chepinchu. Prajalu ennukunna varipi pady edavadamlo manchi ekkadavundi anna. Prajalavypu nilabadadamu prajala samsyalalo nijayathi gamaninchi nyayam jarigela chestam. Prajalachetha ennakonnavaeipi badatho edavadam vaddu anna.

  • @mahankaliraju2591
    @mahankaliraju2591 Před rokem +2

    You developped in speeches excellent excellent

  • @sreenivasnamani9501
    @sreenivasnamani9501 Před rokem

    In future jagan is cm he had such knowledge in rool of state

  • @vimalapavankumaryelugula8880

    Good message you are legend try hard for upcoming politics

  • @maddilaadinarayana2556

    ఒకవేళ నువ్వే సీఎం అభ్యర్థిగా పోటీ చేసి నువ్వే సీఎం అయితే ప్రజలకి ఏమైతే మేలు చేస్తాను అనుకుంటావు అవన్నీ కూడా ఇప్పుడు ప్రజలకు వివరించి తెలియపరచు.

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami Před rokem +1

    🙏✊🙏

  • @radhakrishnaprasadneeli1570

    ఏసేసాడు మళ్ళీ మాట మార్చేశాడు అమలాపురం పేరు ఎందుకు మార్చారు అని ఆడిగావు కదా బాబాయ్ ని హత్య ఎవరు చేశారో మీ BJP,TDP వాళ్ళను అడిగి CBI ని త్వరగా తేల్చమని చెప్పు.

  • @matluruthanuja6283
    @matluruthanuja6283 Před rokem

    Jaganpovalipavanravali

  • @vasuvasudevareddy3488

    Ji Y.S.R.JI.Jagan...jagan is lion

  • @satishaluru841
    @satishaluru841 Před rokem +4

    Pk sir first meru political ga clarity thechukondii... Immature ga matladuthunnaru... Elagee unte meru life lo MLA kuda avvaleru😑

    • @sreekalamaddula4697
      @sreekalamaddula4697 Před rokem +1

      Avunu enni murder lu chetali entha dochukovali ilanti goppa goppa panulu cheyali...ee pawn oka thingarodu koulu rythulaku kastapadi sampadinchindi panchukuntooooooo pothunnadu

    • @subramanic558
      @subramanic558 Před rokem

      Matured ante enti em matladali

  • @kodurutulasidas7975
    @kodurutulasidas7975 Před rokem +1

    Nice speech anna

  • @sundareswaranmenon3139
    @sundareswaranmenon3139 Před rokem +1

    Every time you are commenting to YCP that is not a politics frist stop the cast feeling you are not going to become a politeetion control your cast feeling you can not become a politeetion

  • @maddilaadinarayana2556

    ప్రజలకు మంచి చేయాలని సంకల్పంతో ముందుకు అడుగు వెయ్యి నీ వెనక కొట్లాది జనం నీ వెంట ఉంటారు అంతేగాని అవసరం కోసం అవకాశాలు కోసం మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నావో అది క్లుప్తంగా వివరించి ముందుకు అడుగు వెయ్యి . ఆ అడుగే నిన్ను ముందుకి నడిపిస్తుంది.

  • @9985986065
    @9985986065 Před rokem +1

    Emani respond ayyavu? Ee jillaku enduku pettav ani adigavu. Dhadi chesina vallani strict action theesukondi ani cheppaleka poyav.

  • @ramanakoppuravuri6737

    Natanacu tappa rajaviyanice nijamuga sarepovu necu manadupurthyga andhucu chpputunnavu

  • @maddilaadinarayana2556
    @maddilaadinarayana2556 Před rokem +4

    ఒకవేళ పొత్తులతో కలిసి పోటీ చేస్తే సీఎం అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారు ప్రజలకి తెలియపరచు.

  • @ballagiribvp2972
    @ballagiribvp2972 Před rokem

    Pandavulagurinchi meeting

  • @gudivadagurunadharao1282

    గాజువాక లో వేశారుగా కాపులు

  • @ywamvizagtrainingcenter9604

    Subhash chandrabos mahathma Gandhi to different values persons

  • @chandrareddydodla1503

    Pawala

  • @anmanandanm8649
    @anmanandanm8649 Před rokem

    Thank you universe ANM group

  • @videoshappy2677
    @videoshappy2677 Před rokem +2

    దళితులపై దౌర్జన్యాలు వైసిపి గవర్నమెంట్ లో ఎక్కువ జరుగుతున్నాయి జై జనసేన జై భీమ్2024 CM శ్రీ పవన్ కళ్యాణ్🙏
    రావులపాలెం గోపాలపురంలో దళితులపై వైసీపీ గవర్నమెంట్ లో అక్రమ కేసులు అక్రమ అరెస్టులు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు జై జనసేన జై భీమ్

  • @pvrrao745
    @pvrrao745 Před rokem

    Very nice speech

  • @maddilaadinarayana2556
    @maddilaadinarayana2556 Před rokem +1

    నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం తప్ప నువ్వు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ విధమైన మేలు చేద్దామనుకుంటున్నావు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది క్లుప్తంగా ప్రజలకు వివరించలేకపోవడం వలనే నువ్వు రెండు చోట్ల ఓడిపోయావు. నువ్వు మరలా కూడా ఎక్కడ పోటీ చేసిన ఓడిపోతావ్.

  • @lakshminarayana7034
    @lakshminarayana7034 Před rokem +1

    కాపు లు కు నీకుటుబము ఏమి చెస్ రు చెప్పండి బొంకు

  • @sivasagar2781
    @sivasagar2781 Před rokem +1

    Nexus dhammu vunda

  • @neelima.sirisettird8229

    Jai jana sena

  • @prasadmadhura8920
    @prasadmadhura8920 Před rokem +1

    nuvu ichava laksa kotlu

  • @agnikulakshtriya4657
    @agnikulakshtriya4657 Před rokem

    Nuvvu Mari poyaru sir ippudu gabbaru Singh la leru sir meeru maripoyaru sir meeru jsnalakosam matladuthunnaru sir meeru maripoyaru sir ide sir marpu ANTEY last KI akkadike ravalsina sir kulam daggariki vacharu sir ide sir marpu anet

  • @bobbyg6707
    @bobbyg6707 Před 9 měsíci

    Bro(ker) Remake star Mr Mental PK…

  • @bhaskarraoraju8829
    @bhaskarraoraju8829 Před rokem

    Kaapulu ippatikaina marali vote for janasena next cm Pawan Kalyan garu

  • @vejendlachidambararao3046

    Meeru yeppudu meet pettina caste topic yenduku

  • @reddypallavi3768
    @reddypallavi3768 Před rokem

    జగన్మోహన్ రెడ్డి కోనసీమకే అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టారో తెలుసుకోవాలన్న అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా దళితులు అని మాత్రం గుర్తు చేసే దానికి అర్థం అదే దళితులకు సంబంధించిన అంబేద్కర్ పేరును ఆయన దేశానికి రాజ్యాంగ నిర్మాత అని తెలిసి కూడా ఆయనని పదేపదే దళితుల సంబంధించిన వ్యక్తిగా చిత్రీకరించటం తప్పుగా అనిపించడం లేదా ఒకవేళ మంచి ప్రేమే ఉంటే అంబేద్కర్ పై రాజశేఖర్ రెడ్డి వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి కడప జిల్లా అని తీసేసి అదే స్థానంలో అంబేద్కర్ కడప జిల్లా అని పెట్టొచ్చు కదా అదే రాజశేఖర్ రెడ్డి పేరుని కోనసీమకు మార్పిడి చేయొచ్చు కదా అది అన్న కుల మతాలకు అతీతంగా చేయటం అంటే పాలన