చిరంజీవికి కంటతడి పెట్టించిన నారాయణ మూర్తి | R. Narayana Murthy Emotional Speech | Bullet Raj

Sdílet
Vložit
  • čas přidán 15. 06. 2017
  • Watch R . Narayana Murthy Emotional Speech About Dasari Naryana Rao At Dr. Dasari Narayana Rao Condolence Meeting.
    For More Interesting Videos Plz
    Subscribe to Bullet Raj Channel :- goo.gl/x8MDha
    Like : Fb.com/BulletRajOfficial
    #NarayanaMurthyEmotionalSpeech
    #NarayanaMurthyEmotionalSpeechAboutDasari
    #DasariNarayanaRaoCondolenceMeeting
  • Zábava

Komentáře • 578

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před 2 lety +25

    తెలుగు ఇండ్రష్టీలో‌ నీతీ నిజాయితిలో వున్నదానిలో త్రృప్తిపొందుతూ ‌బతికే ఒకేఒక. లేజండ్ నారాయణమూర్తిగారు ఒక్కరే నిజంగా ఇలాంటి వారు కావాలి సమాజానికీ 🙏🙏🙏

  • @rajakmd7776
    @rajakmd7776 Před 4 lety +277

    ఇది పేదవాడి గుణం అంటే.. ముర్తన్నా రియల్ హీరో...

  • @boyapallysuresh6983
    @boyapallysuresh6983 Před 3 lety +29

    అన్న నిన్ను నేను మిర్యాలగూడలో చూడగానే నేను షాక్ అయిన ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో మాములుగా పెద్ద పెద్ద హోటలో తింటారు కానీ నువ్వు మాములు చిన్న హోటల్లో తింటుటే షాక్ ఐన ఒక హీరో అంటే నీ లాగ నే ఉండాలి అన్న నిజంగా ఒక లైక్ కొట్టండి అవసరం లేని వాళ్ళకి likes కొడతాం కానీ నారాయణ మూర్తి అన్నకి లైక్ కొట్టండి

  • @yuvarajnapa1049
    @yuvarajnapa1049 Před 4 lety +97

    కామ్రేడ్..
    నీ నిజాయితీకి పాదాభివందనం 🙏

  • @sanjukumar580
    @sanjukumar580 Před 3 lety +28

    గ్రేట్ స్పీచ్ నారాయణ గారు🙏

  • @janimiyasyed4556
    @janimiyasyed4556 Před 2 lety +42

    ఏలాంటి కల్మషం లేని నిండైన మానవతామూర్తి మా అన్నా నారాయణమూర్తి గారు !

    • @anuparthikoteswarao1653
    • @lashmeind815
      @lashmeind815 Před rokem

      @@anuparthikoteswarao1653 ***j**jjjj*j**j*j*jj*j*j**j**jj**j*h*jjjjj&j*jhjjjjhj*jjjjjjjjjjjjjjjjhj*jbjjjjj*j*jjj;jjjjj*;jjjjbjjjjjjjbjjjj*jjjjj*hjjjjjj*jjjjjjjjjjjj**jjjjjjjjjjjjjjjjhhhjj*jjh*jjjj*jjjj*jjjjjjjjjjjjjj*jjhjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj*jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjhjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjhjjjjjhjjjjjjhjjjjjjj*jjjjjjjjjjjjjjjjjjjjjjjjbjjjjjjjjjbjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjbjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjbjjjjjjjjjjjjbjjbbjjbjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjbjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj

  • @srinivasnakka2827
    @srinivasnakka2827 Před 5 lety +93

    సార్ మీరు చాల గ్రేట్ మనిషి

  • @alonetraveler8098
    @alonetraveler8098 Před 3 lety +32

    తోరలో మీ అప్పులు అన్ని తీరిపోయి మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్న మూర్తి గారు❤️

  • @TruthisBitter-cb1vd
    @TruthisBitter-cb1vd Před 3 lety +9

    రీల్ హీరో ... రియల్ హీరో... అనే తేడా లేదు... ఎప్పుడూ onscreen offscreen ఒకటే స్టైల్... ఒకటే ఎమోషన్... ఒకటే open heart ... 👍👍👍 Narayana Murthy గారూ, మీరు ఆంధ్రలో పుట్టినా తెలంగాణా లో ఫుల్ following ఉన్న హీరో మీరు... ఆంధ్రలో కూడా మీరంటే ఒక క్రేజ్.... 👍👍👍 ❤️🔥 మీకు మీరే సాటి ..🎉

  • @haziali5330
    @haziali5330 Před 5 lety +167

    మనసులోంచి వచ్చిన మాటలు.🙏

  • @agullasanjeevkumar1123
    @agullasanjeevkumar1123 Před 5 lety +185

    మీరు రియల్ హీరో అన్న🙏🙏🙏🙏🙏

  • @santhoshtalari8386
    @santhoshtalari8386 Před 3 lety +8

    అంబేద్కర్ గురించి చెప్పి నందుకు చాలా థ్యాంక్స్ అన్న సినీ ప్రముఖులకు

  • @santoshthamada5155
    @santoshthamada5155 Před 4 lety +12

    Simplicity+honest+talent+knowledge+good human being==R NARAYANA MURTY...love you sir

  • @tarasalbujji204
    @tarasalbujji204 Před 6 lety +416

    నువు ఇంత గొప్ప వాడి అయిన పేద వారి ని మరిచిపోలేదు చూడు ........అది నీ గొప్ప తనం

  • @thanishshanthamurthy3287
    @thanishshanthamurthy3287 Před 3 lety +9

    Great person Narayana Murthy gaaru.. Humbleness

  • @rajeshbabubodapati1070
    @rajeshbabubodapati1070 Před 6 lety +4

    నారాయణ మూర్తి గారు మీరు చాలా గొప్పవారు సార్ మీరు సూపర్ సార్ రీల్ హీరో ..అండ్ రియల్ హీరో ..సార్

  • @cheemalasomasekhar345
    @cheemalasomasekhar345 Před 5 lety +219

    కొంత మంది స్టేజ్ పైన మాట్లాడమంటే మాటల కోసం వెతుకోవడమో, లేక ఎదుటి వారి మెప్పు కోసమో మాట్లాడుతుంటారు. కానీ మీ మాటలు కానీ మీ బిహేవియర్ కాని నిజాయితీగా ఉంటుంది గుండె లోతుల్లో నుంచి మాట్లాడుతున్నట్టు ఉంటుంది

  • @apsaramedicals3978
    @apsaramedicals3978 Před 2 lety +10

    మీ ఉపన్యాసంలోని నిజాయితి కి వందనం 🙏🙏
    You are the great man....

  • @nandamuriramesh
    @nandamuriramesh Před 5 lety +22

    Dasari is like an octopus !!! A great example of Versatility !!

  • @vasudev8243
    @vasudev8243 Před 6 lety +206

    Nenu speech start avvakamundaa like kodatha for Narayana Murthy and posani speechs ki. They are so impactful.

  • @arjunsahu9646
    @arjunsahu9646 Před 4 lety +36

    (💚ARJUN SAHU💛)
    మంచి ఉపన్యాసం , ఆర్. నారాయణ మూర్తి గారు

  • @tsrao_pardi
    @tsrao_pardi Před 6 lety +47

    Dasari Narayana Rao🙏
    Jai R Narayana Murthy sir I love you 👏👏👏👏🙏💐

  • @venkatkorsa1255
    @venkatkorsa1255 Před 4 lety +7

    Real hero... Praja Hero ... Murthy Anna 🙏🙏🙏

  • @raveendrapatnaikuni8410
    @raveendrapatnaikuni8410 Před 2 lety +1

    ఆటు పోట్లెన్నెదురైనా గానీ
    ఆగిపోని ఆరాటపు పాట !
    అలుపెరుగని
    పూర్తి పోరాట స్ఫూర్తి నింపిన బాట ..!!
    ఆర్ద్రత
    ఆర్తి కీర్తి నిండిన మన
    ఆర్ నారాయణ మూర్తి గారి మాట .. !!!
    No words n no doubt at all
    నిజమైన సినీ పెద్దలా మాత్రమే కాదు ..
    పెద్ద మనసున్న పెద్దలకే పెద్దలా .. మాట్లాడారు🙏👏

  • @MrPraveenarigela
    @MrPraveenarigela Před 6 lety +40

    Wow....What a Speach. Narayanamurthy The Great

  • @pavankola4510
    @pavankola4510 Před 2 lety +2

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @shivateja1052
    @shivateja1052 Před 3 měsíci

    అద్భుతమైన వాక్పటిమ నిర్మలమైన మనసుతో పేదవాడి అవకాశాల కోసం పరితపించే నారాయణ మూర్తి గారికి శతకోటి వందనాలు కోట్ల అధిపతి కాలేకపోయినా ఎన్నో కోట్ల మంది గుండెల్లో నిలిచిపోతారు

  • @rameshdrm2441
    @rameshdrm2441 Před 3 lety +1

    అన్నా మిరు సూపర్
    అద్భుతమైన ప్రసంగం ప్రసంగాలు

  • @venkatyeram8354
    @venkatyeram8354 Před 7 lety +76

    nice speech .naraysnamurthy garu.

  • @AnilKumar-mv6fh
    @AnilKumar-mv6fh Před 5 lety +12

    Dasari Garu s really genius, multi-skilled person, inspiring human being

  • @muthyalasuresh3955
    @muthyalasuresh3955 Před 5 lety +228

    నువు రియల్ హీరో సారు

  • @veerabhadraraoyedureswarap1542
    @veerabhadraraoyedureswarap1542 Před 3 měsíci +1

    నారాయణమూర్తి గారు 1972 లో పెద్దాపురం మహా రాణి కాలేజీలో inter. చదివారు. ఆయన HEC నేను CEC మాకు politucs, public Adminustration, Economucs లో combined class ఉండేది. ఒకసారి college Annual function లో MS రామారావుగారు హనుమానత చాలీసా పాడుతున్నొరు. మాకు సరైన అవగాహనలేక మా college collegue నారాయణ మూర్తి గారు programme చూడడానికి MS రామారావు గారి programme మధ్యలో ఆపించాం.

  • @kanchanapallysharathchandr3642

    చాలా బాగా మాట్లాడారు. మంచి విషయాల్ని మాట్లాడారు .

  • @karthikkat3942
    @karthikkat3942 Před 6 lety +21

    Hatsoff sir..

  • @nanajik1194
    @nanajik1194 Před 5 lety +3

    మీరు బాగుండాలి సార్

  • @venkeythekey2happiness
    @venkeythekey2happiness Před 5 lety +7

    అన్న మీరు అన్న నిజమైన మనిషి, అక్కడ కూర్చున్న పెద్ద పెద్ద హీరోలు అనబడే వాళ్ళు ఎం చేశారు అన్న దాసరి గారు చేసినట్టు. దమ్ము ధైర్యం నిజాయితి తొ పాటు మనసు కూడా ఉన్న గొప్ప మనిషి దాసరి గారు.
    అమర్ రాహే దాసరి నారాయణ రావు గారు

  • @mohanraomiriyabbilli7940

    Excellent speech sir, Jaiho Narayana moortygaaru Jaiho

  • @film.directorcherry355

    Excellent speech sir ....thaqu so much sir ...I Love you narayana murthi gaaru

  • @gangadharp4409
    @gangadharp4409 Před 5 lety +4

    Danyawadalu sir meku Manchi matalu cheparu

  • @rebalstarwarngalwardhan930

    పెద్ద వాడు హీరో కావాలి అన్న మీ సంకల్పం సూపర్ sar

  • @shaikajmath460
    @shaikajmath460 Před 5 lety +3

    Mashallah nice voice sar rip dasari sar ameen

  • @pydirajukandi8196
    @pydirajukandi8196 Před 5 lety +16

    Xlent sir

  • @sodempraveenkumar4893
    @sodempraveenkumar4893 Před 5 lety +7

    excellent words are told to this community sir.

  • @Ravii24365
    @Ravii24365 Před 5 lety +6

    Excellent Speech by RN Murthy Garu. See Allu Aravind's Superb Expressions at 4.28.

  • @ravis9941
    @ravis9941 Před 4 lety

    Murthy garu meeru Chala great human being sir.. Mee behavior Mee attitude Mee life style Chala ppl ki inspiration sir.. super speech sir👏👏👏👏👏

  • @thrimurthulu333
    @thrimurthulu333 Před 6 lety +9

    Super speech......exlent..

  • @narynd9739
    @narynd9739 Před 5 lety +11

    R narayana murthy speech ki hatsffff.....this is the real speech

  • @lakshmirudraraju971
    @lakshmirudraraju971 Před 2 lety +1

    Super speachAndiEntha baga chepporo I can't say in my words

  • @ARUNKUMAR-tw9ss
    @ARUNKUMAR-tw9ss Před 6 lety +60

    They will not understand your beautiful words sir,
    RIP TFI

  • @lakshmikanthps283
    @lakshmikanthps283 Před 6 lety +12

    Super sir

  • @Shabber-shaik12
    @Shabber-shaik12 Před 3 měsíci

    సూపర్ సార్ ఇస్తగోదావరి పక్క అనకాపల్లి dist gunupudi విలేజ్ హైదరాబాద్ ఉంటున్న ❤️r n మూర్తి సూపర్ అన్న ర్నమ్ 👌👌అన్న 🙏

  • @kotayadagiri5640
    @kotayadagiri5640 Před 4 lety +4

    Great actor in India R Narayanamuthi garu 🙏🙏🙏

  • @civilaspirant2880
    @civilaspirant2880 Před 5 lety +10

    Upto still Ur my favourite hero sir forever 🙏🙏🙏 Ur very Natural human being sir....🙏🙏🙏

    • @satishp2027
      @satishp2027 Před 5 lety

      That's really great!! Being a girl fan of Narayan Murthy Ani cheppadam chustunna unlike all other girls

    • @satishp2027
      @satishp2027 Před 5 lety

      Sounds great!!! Being a girl unlike all others Narayana Murthy gaari fan annaaru

    • @MrBharat77777
      @MrBharat77777 Před 5 lety

      Great Lady ,you are

  • @praneethm9743
    @praneethm9743 Před 4 lety +5

    Excellent human being!!!!!!!

  • @sathyakanugu2138
    @sathyakanugu2138 Před 5 lety +6

    Krinda okka Negative comment kuda chudaledu. Everyone likes you Narayanaya Murthy garu.

  • @vishnuyanamala5609
    @vishnuyanamala5609 Před 5 lety +2

    Meeru super sir

  • @rajkumar-jf4zg
    @rajkumar-jf4zg Před 5 lety

    Superb sir chala chala bagacheparu hands up sir

  • @shivakumarshivakumar6491
    @shivakumarshivakumar6491 Před 5 lety +8

    The great speech sir naryana murty garu

  • @edapakaprasad1505
    @edapakaprasad1505 Před 3 lety +1

    సార్ మీరు తీసే సినిమా ప్రతి పేదవాడి కళ్ళల్లో బీదవాడి మనిషి దాసరి నారాయణ రావు గారు లేకపోయినా పేదవాడి మనసుల్లో ఎందుకంటే పేదోడి సినిమా దాసరి నారాయణరావు గారి పేదోడి ని గుర్తించే దాసరి నారాయణరావు ఆర్ నారాయణ మూర్తి సార్ మీకు వందనం

  • @juttusrinivas9145
    @juttusrinivas9145 Před 5 lety +5

    Great speech Narayana Murthy garu

  • @avinashrishi2574
    @avinashrishi2574 Před 2 lety +2

    జ్తె ఆర్ నారాయణ మూర్తి గారు నిజాయితీ అంటే ఆర్ నారాయణ మూర్తి గారు మీరు అంటే నిజాయితీ అంతే జ్తె భీమ్

  • @puliraju4251
    @puliraju4251 Před 5 lety

    Sir nenu meeku big fan sir .. really grt sir miru real hero

  • @lakavathrajkumar7440
    @lakavathrajkumar7440 Před 3 lety +1

    లాస్ట్ సెంటెన్స్ చాలా గొప్పగా చెప్పారు కానీ ఎవరు దీన్ని పాటించరు

  • @anilbathini8196
    @anilbathini8196 Před 4 lety

    Sir meeru chala great mi goppathanam varninchalante maatal saripov

  • @ramagopal4352
    @ramagopal4352 Před 4 lety +2

    చిరంజీవి ఇవన్నీ నీకే చెప్పింది

  • @trendcinimapresents4358
    @trendcinimapresents4358 Před 5 lety +7

    Sir miru great,

  • @pavankola4510
    @pavankola4510 Před 2 lety +1

    ప్రజలే ప్రజలకొరకే ప్రభుత్వము
    ఎన్నికల సమయాన్ని కుదించుట తోనే న్యాయం మేలు
    కులానికి ఒక వార్డు సభ్యుడు రాష్ట్ర సమస్యలు పరిష్కారం
    కులానికి ఒక ఊరు మెంబర్ దేశ సమస్యలు పరిష్కారం
    బాధ్యతగా పనిచేసే వారు ప్రజలు భద్రతా బాగోగులు పనిచేసే విధం కాలంలో కూడబెట్టి కలిసిరాని ఆపదలో అధిగమించి అందరికి అందించేది ప్రభుత్వమే

  • @renukagollapalli4482
    @renukagollapalli4482 Před 5 lety +19

    Respectable speech

  • @kuppilis23
    @kuppilis23 Před 5 lety +5

    I love you sir... !!

  • @chandrasekhar9064
    @chandrasekhar9064 Před 5 lety +3

    Sir, ur Guru bhakthi poojyaneeyam

  • @vijaykumar-uw9ed
    @vijaykumar-uw9ed Před 5 lety +6

    Excellent speech sir

  • @reddyrishi5213
    @reddyrishi5213 Před 6 lety +42

    lots of respect for each word he repeats sir.....😐😐😐😐

  • @mubeenimtiyaaz
    @mubeenimtiyaaz Před 4 lety +1

    Sir meeru chala great sir . Meeru poor people meeda chala movies teesaru. Village ante chala pranam sir. Neeku naa hrudaya poorvaka namaskaram.

  • @vijaysagar5786
    @vijaysagar5786 Před 5 lety +6

    Ur a Real Hero Sir....

  • @jettiramesh1135
    @jettiramesh1135 Před 10 měsíci

    Anna meeru chala great Anna

  • @thalurichenakeswvulu9292
    @thalurichenakeswvulu9292 Před 3 lety +1

    supar

  • @shivad161
    @shivad161 Před 5 lety +4

    Real Hero Narayana Murthy

  • @___vinay._.46__
    @___vinay._.46__ Před 5 lety +10

    Super R Narayana Murthy Garu good

  • @nawaztelugutechtv2152
    @nawaztelugutechtv2152 Před 6 lety +3

    nuvu super Anna nenu ni fan

  • @rameshneerpaku2733
    @rameshneerpaku2733 Před 6 lety +6

    Murthy garu your real hero

  • @muralibheemani7977
    @muralibheemani7977 Před 4 lety +4

    Your absolutely right sir

  • @sunilbabubabu8897
    @sunilbabubabu8897 Před 4 lety +1

    Challa baga chparu sir,

  • @suragalipratap2893
    @suragalipratap2893 Před 5 lety +4

    Nice speed great sir

  • @ramakrishnakrishna2597

    Very nice speech about dasarinarayanarao gari

  • @naturelovers-ol9gv
    @naturelovers-ol9gv Před 4 lety

    Manasunna maha Raju.ukku manishi MAA Anna R Narayana Murthy.Maa entlo nenu gadapa bayata chepuulu vidichi nenu lopaliki velthe kanipinche Oka pedda photo MAA Narayana annadi.He is a Real hero

  • @damurraghu9074
    @damurraghu9074 Před 4 lety +3

    Great speech

  • @kumarneela7726
    @kumarneela7726 Před 4 lety

    Great sir baga matladinaru

  • @bichunadharavath5689
    @bichunadharavath5689 Před 5 lety +1

    సూపర్ హిట్

  • @abbinfo6299
    @abbinfo6299 Před 3 lety

    Wow pedhavari gurinchi super andi miru

  • @tudumakhil7068
    @tudumakhil7068 Před 4 lety +1

    Sir meru chaala manchivaru
    Merante naku chaala eshtam

  • @sudhakar-jani
    @sudhakar-jani Před 6 lety +11

    Iam always fan off narayanamurthy

  • @chandansinghmanja1954
    @chandansinghmanja1954 Před 5 lety

    Super sir muru chala super

  • @enarendranaik
    @enarendranaik Před 4 lety +1

    Super

    • @dayavaramanichitturi1969
      @dayavaramanichitturi1969 Před 3 měsíci +1

      Chalagoppaga speech Charu vunnaru vunnattuga matladina Gopal vyakthi konthamandiki nachaledanukunta mokalalo serious thappinchi chirunavvuledu konthamandi mokalu madipoyayi

  • @phanilaxman6135
    @phanilaxman6135 Před 5 lety +2

    sir u r super

  • @sogallaprasad3255
    @sogallaprasad3255 Před 4 lety

    Great sir meeru

  • @amarenderbethala4847
    @amarenderbethala4847 Před 3 lety

    Super sir mee words

  • @ravikodepaaka6460
    @ravikodepaaka6460 Před 3 lety

    Joharu anna

  • @enarendranaik
    @enarendranaik Před 4 lety +3

    Great sir

  • @ashokpawancheinindia8199

    R Narayana Murthy AnnA gari ki 💐🙏🏿💞 Love s AnnAyyA your Speech s and Movie s ♥️

  • @KamalPoliticalBank
    @KamalPoliticalBank Před 6 lety +4

    ur speech super sir