నా విశ్వాస ఓడ యాత్ర | Naa Viswasa Ooda Yatra | Pas Yesudas | Dr. Betty Sandesh | LCF Church

Sdílet
Vložit

Komentáře • 264

  • @d.pj.miriya460
    @d.pj.miriya460 Před 2 lety +113

    నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది
    కొనసాగించే యేసు నాకు తోడుండగా (2)
    తుఫానులైనా పెనుగాలులు అయినా
    ఆపలేవు నా యాత్రను
    1. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు
    అయినా యేసు నా పక్షమై ఉండగా
    తుఫానుణనచి పెనుగాలులు ఆపి
    నడిపించుము నా యేసయ్య
    2. సీయోనుకే నా ఓడ పయనం
    ఆగదు ఏ చోట
    విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను
    నే కోరిన ఆ రేవుకె నడిపించును నా యేసయ్య
    3. నీతి సూర్యుడు ఉదయించే వేళ
    ఇలలో ఆనందమే
    సూర్యోదయము కోసమే నే వేచి ఉన్నాను
    యేసయ్య రావా కొనిపోవా నన్ను ఇలలోన నీవే నాకు

  • @bro.satish2448
    @bro.satish2448 Před 2 lety +44

    యాకోబు 1: 2,3
    నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి,
    మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL Před 2 lety +11

    Lyrics in telugu ::
    నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది
    కొనసాగించే యేసు నాకు తోడుండగా (2)
    తుఫానులైనా పెనుగాలులు అయినా
    ఆపలేవు నా యాత్రను
    1. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు
    అయినా యేసు నా పక్షమై ఉండగా
    తుఫానుణనచి పెనుగాలులు ఆపి
    నడిపించుము నా యేసయ్య
    2. సీయోనుకే నా ఓడ పయనం
    ఆగదు ఏ చోట
    విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను
    నే కోరిన ఆ రేవుకె నడిపించును నా యేసయ్య
    3. నీతి సూర్యుడు ఉదయించే వేళ
    ఇలలో ఆనందమే
    సూర్యోదయము కోసమే నే వేచి ఉన్నాను
    యేసయ్య రావా కొనిపోవా నన్ను ఇలలోన నీవే నాకు

  • @045jessicaboda9
    @045jessicaboda9 Před rokem +13

    అమ్మ బెట్టి సందేశ్ గారువందనాలు మీపాట ద్వారా మీ చక్కని స్వరము ద్వారా మనిషి యొక్క జీవిత యాత్రనుగుర్తు చేస్తు యేసయ్య కుదగ్గరై జీవించాలి అనేటట్లు చేస్తుంది ఈపాట దేవునికే మహీమ కలుగును గాక వందనాలు,

  • @rajarathnam8333
    @rajarathnam8333 Před 2 lety +6

    దేవునికి స్తుతి ఘనత మహిమ కలుగును గాక praise the Lord Betty sandesh అమ్మ నీకు దేవదూతల స్వరం ఇచ్చినాడు ప్రభువు

  • @ranig5295
    @ranig5295 Před 8 dny

    Written by a late pastor : Yesudas ( Babu) We miss you Mama... praise The Lord sis well sung.

  • @gjeevarathnamgjeevarathnam2800

    అమ్మా!ఈ పాట చాలా మంది పాడినారు కాని మీరు పాడిన విదంగా మనసు కరిగించే విదంగా పాడారు వందనలమ్మా... 🙏🙏🙏

  • @mariyasamadhanam5598
    @mariyasamadhanam5598 Před 2 lety +5

    Namasthe akka meeru paaduthunna songs vintu,nerchukuntu ,Santhoshisthunnanu , thank you akka

  • @user-kq2ps6ss8h
    @user-kq2ps6ss8h Před 5 měsíci +2

    చాలా బాగుంది షిష్టర్❤❤❤❤❤😂😊😊😊🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤😂❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤😊🎉

  • @bhaskarreddy9626
    @bhaskarreddy9626 Před 2 lety +4

    అమ్మ, దేవుడు నిన్ను దేవించునుగాక

  • @enagaanji8801
    @enagaanji8801 Před 2 lety +62

    వందనాలు అక్క👏 దేవుడు మీకు అద్భుతమైన స్వరాన్ని ఇచ్చారు కళ్ళు మూసుకుని పాట వింటుంటే చాలా హాయిగా ఉంది అక్క🌴

  • @battulaanjaneyaraju7990
    @battulaanjaneyaraju7990 Před 2 lety +7

    Wounderful andii...naaku chaalaa ఇష్టమైన పాట...ఛాలా చక్కగా పాడారు.... TQ so much

  • @p.hannukah4939
    @p.hannukah4939 Před 2 lety +13

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @arjunraoch4414
    @arjunraoch4414 Před 17 dny

    Vandana akka devudu neeku manju swamy

  • @user-sc2ck2cw2c
    @user-sc2ck2cw2c Před 8 dny

    Sweet & soothing God bless you.

  • @GlryBda
    @GlryBda Před 2 lety +23

    Praise the Lord Betti గారు... Thankyou ఈ పాట పాడినందుకు🕊️🌟🌹

  • @hopegivingministry9764
    @hopegivingministry9764 Před rokem +3

    నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది
    కొనసాగించే యేసు నాకు తోడుండగా (2)
    తుఫానులైనా పెనుగాలులు అయినా
    ఆపలేవు నా యాత్రను ।।
    1. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు
    అయినా యేసు నా పక్షమై ఉండగా
    తుఫానుణనచి పెనుగాలులు ఆపి
    నడిపించుము నా యేసయ్య ।।
    2. సీయోనుకే నా ఓడ పయనం
    ఆగదు ఏ చోట
    విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను
    నే కోరిన ఆ రేవుకె నడిపించును నా యేసయ్య।।
    3. నీతి సూర్యుడు ఉదయించే వేళ
    ఇలలో ఆనందమే
    సూర్యోదయము కోసమే నే వేచి ఉన్నాను
    యేసయ్య రావా కొనిపోవా నన్ను ఇలలోన నీవే నాకు ।।

  • @mailarimallikarjuna1548
    @mailarimallikarjuna1548 Před 6 měsíci +1

    Praise the Lord సిస్టర్ వందనాలు 🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏👍👍👍👌👌👌

  • @yrjyrj8200
    @yrjyrj8200 Před rokem +4

    Many people are singing Yesudas Yerravelly Babanna song but no one remembething Yesudas Pastor you mentioned his name
    Thank you may God Bless You ❤❤

  • @devaramesh2359
    @devaramesh2359 Před 2 lety +6

    Praise the Lord 👏sister 👏amen
    Very nice voice
    Very nice signing

  • @KrishnaVeni-od7sw
    @KrishnaVeni-od7sw Před 2 lety +13

    Praise the lord Betty Amma nice song and nice singing 🙏

  • @pinipaydaveedu5360
    @pinipaydaveedu5360 Před měsícem

    Praise the Lord.

  • @gerasriranjani7054
    @gerasriranjani7054 Před 2 lety +5

    🙏🙏 Praise the lord Akka Akka nenu chinnappudu 5th claaslo unnappudu vinnnanu ee song mee nundii nerchukovadam chaala happy ga undhi Akka 🤝🤝🤝

  • @dorothyjaya4393
    @dorothyjaya4393 Před rokem +3

    Praise the Lord Maaa God bless you 🙏🙌

  • @sureshmallapareddy9451
    @sureshmallapareddy9451 Před 2 lety +5

    looking forward for :
    సర్వ యుగములలో సజీవుడవు
    సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
    కొనియాదగినది నీ దివ్య తేజం
    నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా (2)
    pls find time for thus, Dr Betty
    Regards,

  • @psjohn1715
    @psjohn1715 Před 2 lety +6

    Nice Singing Sister 👍💐💐

  • @nalinikumari6291
    @nalinikumari6291 Před 2 lety +8

    Excellent song good voice
    Glory to God

  • @amithajampana146
    @amithajampana146 Před 2 lety +10

    Praise the Lord Betty🙏song chala chala bagaa padavu..anni songs chala baguntai..nee voice👌👌👌👌devudu neekuchhina varam🤗👏👏👏👏👏👍

  • @meenascollection8088
    @meenascollection8088 Před rokem +1

    E pata vinttuntte na jeevitham lo jarigina vanni gurthuku vastai akka super song

  • @manjulakarnola5684
    @manjulakarnola5684 Před 2 lety +6

    Praise the lord Betty Amma nice song

  • @sinnigariumesh4461
    @sinnigariumesh4461 Před 2 lety +5

    Praise the lord Sister 🙏🙏🙏

  • @anandambulleddula7131
    @anandambulleddula7131 Před měsícem

    God bless you 🙏🙏🙏

  • @seshupriyaseshupriya-8801

    God bless you sister

  • @nrathnakar2316
    @nrathnakar2316 Před 2 lety +3

    Voice. Very good. Akka. God bless you

  • @rev.victorpaulpathipati5609

    What an awesome song and singing. It is revealing the practical life of a true Christian specially a true servant of God.
    God bless you dear Dr. Betty Sandesh. You are in our continued prayers Ma.

  • @issaktalari2259
    @issaktalari2259 Před 2 lety +9

    Praise the lord Sister 🛐 God bless you 😇

  • @p.hannukah4939
    @p.hannukah4939 Před 2 lety +2

    సూపర్ సాంగ్ 🙏🙏🙏 ఆమేన్ హల్లెలూయ

  • @chiranjeevijoseph2215
    @chiranjeevijoseph2215 Před 5 měsíci

    నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది (2)
    కొనసాగించే యేసు నాకు తోడుండగా (2)
    తుఫానులైనా పెనుగాలులు అయినా (2)
    ఆపలేవు నా యాత్రను (2) - "నా విశ్వాస"
    1. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు (2)
    అయినా యేసు నా పక్షమై ఉండగా (2)
    తుఫానుణనచి పెనుగాలులు ఆపి నడిపించుము నా యేసయ్య(2)-"నా విశ్వాస"
    2. సీయోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట (2)
    విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను (2)
    నే కోరిన ఆ రేవుకె నడిపించును నా యేసయ్య (2)-"నా విశ్వాస"
    3. నీతి సూర్యుడు ఉదయించే వేళ ఇలలో ఆనందమే(2)
    సూర్యోదయము కోసమే నే వేచి ఉన్నాను (2)
    యేసయ్య రావా కొనిపోవా నన్ను ఇలలోన నీవే నాకు(2)-"నా విశ్వాస"

  • @abrahamlincolnchallagali3868

    నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగాలి మీ లాంటి పాటలు ద్వారా ఆత్మీయ నడిపింపులో

  • @dddpp5227
    @dddpp5227 Před 2 lety +3

    Song lyrics nice God bless you 💟💟💟

  • @ravitajitaji7145
    @ravitajitaji7145 Před rokem +3

    Praise the lord sister song nice

  • @sudhasudha6555
    @sudhasudha6555 Před 2 lety +4

    Praise the lord sister and God bless you

  • @ykrupapapulvijjuluckeyvinn8549

    Praise the lord

  • @surendrababu1683
    @surendrababu1683 Před 2 lety +2

    Praise the lord amma...

  • @ratnakumariprathipati
    @ratnakumariprathipati Před 2 lety +4

    Nice singing sister amazing voice may God bless you sister🙏🙏🙏🙏

  • @prabhudas5923
    @prabhudas5923 Před 2 lety +5

    Praise the lord sister🙏🙏 super voice&singing👌👌

  • @mosespathakoti1989
    @mosespathakoti1989 Před 2 lety +3

    చిన్న బాబున్న గారు రాసి పాడిన పాట ఆత్మీయకంగా పాడారు అక్క..

  • @swamypolamuri8981
    @swamypolamuri8981 Před 2 lety +3

    Praise the Lord amen

  • @sushmaduvvuri7802
    @sushmaduvvuri7802 Před 2 lety +3

    Praise the Lord

  • @prasadjakku8109
    @prasadjakku8109 Před 2 lety +2

    Praise the lord sister God blesh you

  • @gunjaashok7099
    @gunjaashok7099 Před 2 lety +6

    Praise the Lord sistar

  • @sivasankarrao9536
    @sivasankarrao9536 Před 9 měsíci +1

    Praise the lord 🙏

  • @user-kq2ps6ss8h
    @user-kq2ps6ss8h Před 3 měsíci

    చాలా బాగుంది షిష్టర్🎉❤😊😅🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤😂❤😂😂😂😊😊😊😊😊😊

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 Před 2 lety +6

    Praise The Lord sister🙏

  • @praisethelord1527
    @praisethelord1527 Před 2 lety +4

    praise the Lord 🙏

  • @kumarigunja5322
    @kumarigunja5322 Před 2 lety +2

    Thank you Lord hallelujah

  • @victorbabucherugondi2236
    @victorbabucherugondi2236 Před 2 lety +6

    Praise the Lord sister God bless you

  • @kambhampatidaniel2132
    @kambhampatidaniel2132 Před 2 lety +3

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @lavanyaprakash2608
    @lavanyaprakash2608 Před 2 lety +2

    Praise the lord akka , mi songs anny vintanu Betty akka , singing excellent akka

  • @raviratnaraju7815
    @raviratnaraju7815 Před 2 lety +2

    Praise the lord sister God bless you

  • @rajannakalakoti9551
    @rajannakalakoti9551 Před 2 lety +1

    అద్బుతమైన సంగీతం

  • @sureshmallapareddy9451
    @sureshmallapareddy9451 Před 2 lety +4

    Wonderful lyrics, glorifying the Lord. God bless you Dr.Betty

  • @ustevengolrytogod118
    @ustevengolrytogod118 Před 2 lety +4

    Praise the lord...akka. Sacha a good song ... wonderful voice....god bless you
    ..

  • @devarapalliravindra6311
    @devarapalliravindra6311 Před 2 lety +1

    akka....meeru chala bagaa paduthunaru...God bless you...akka

  • @sujathabakki611
    @sujathabakki611 Před 8 měsíci

    Ee Song na pranamunaku entho seda thirusthunnadi.Padinavariki na vandanalu.Praise the Lord.Amen.

  • @sirikondasiloyachurch8438

    Supar Good going. Thalli. God bless you.

  • @p.hannukah4939
    @p.hannukah4939 Před 2 lety +2

    హల్లెలూయ 🙏🙏🙏

  • @anushamekala2221
    @anushamekala2221 Před 2 lety +4

    Praise the lord sister 🙌

  • @Sandhya363-yj9nl
    @Sandhya363-yj9nl Před 6 měsíci

    Devunike mahima gantha parbhavamulu chellunu gakaa

  • @premilagandham4667
    @premilagandham4667 Před 2 lety +5

    Grt song …. Fantastic lyrics with beautiful voice Betty, May God use u 💐more n more n His service only for HIS glory💐💐💐🙏

  • @sithamahalakshmidovari

    Prizethelord godbless u sister

  • @satishkumar-hb4in
    @satishkumar-hb4in Před 2 lety +2

    praise tha lord sister.beulah chirch satish

  • @nelloredyvaswarupiofficial8177

    Amazing song praise the lord sister 🙏🙏🙏👌👌👌

  • @sakethirupathaiah5762
    @sakethirupathaiah5762 Před 2 lety +2

    praise the lord Almighty God with you sister ,

  • @rishirishi7312
    @rishirishi7312 Před 2 lety +4

    Praise the lord 🙏🙏 akka God bless you 🙌🙌 love you my lovely sistar. Super 👌👌👌👌

  • @suneetham4540
    @suneetham4540 Před 2 lety +1

    Praise the lord. God bless you sister. I like this song very much. Praise the lord.

  • @israelkondapalli6821
    @israelkondapalli6821 Před 2 lety

    Lord Jesus 🙏🙏... Forgive me..U are Sacrificing and died for my sins..😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @koyyalaruthjohnpaul4276
    @koyyalaruthjohnpaul4276 Před 2 lety +8

    Praise the lord sister ,song very very nice,iam big fan of Ur songs ,daily searching for new song when you are releasing,may God bless you sister.

  • @srinivasaraopedapudi4758
    @srinivasaraopedapudi4758 Před 2 lety +2

    Chala baaga padavu akka nenu neeku laga doctor ayyi devudi kosam nilabadalani naa korika

  • @raviratnaraju7815
    @raviratnaraju7815 Před 2 lety +2

    Praise the lord sister

  • @user-cx4ps6oz8q
    @user-cx4ps6oz8q Před rokem

    Praise.the.lord,🙏🙏🙏

  • @umamaheswarareddy7886
    @umamaheswarareddy7886 Před 2 lety +3

    Praise the Lord sister

  • @maheswararaomekala5734
    @maheswararaomekala5734 Před 2 lety +3

    Praise the Lord sister, beautiful song Glory to God

  • @honeyfrancis3523
    @honeyfrancis3523 Před 2 lety +8

    wish u a advance 1 lakh subscribers by gods grace... Bless u and your team.. Sister great songs

  • @rajuyash238
    @rajuyash238 Před 2 lety +1

    Praise the lord...

  • @sravanmeeduri5597
    @sravanmeeduri5597 Před 2 lety +2

    Good song 👏👌👍, God will protect your whole family with his mighty Hands

  • @thimothikoppadithimothi1464

    Praise the lord sister devuniki mahimakalugunugaka amen

  • @swapnabeulah7395
    @swapnabeulah7395 Před 2 lety +2

    Super song Betti sister

  • @gerasriranjani7054
    @gerasriranjani7054 Před 2 lety +2

    🙏🙏 Praise the lord sister thankk wonderful worship singing song very nice 👍🏻👍🏻👍🏻👍🏻 Akka God bless you dear sister🙌🙌🙌

  • @anuhoney7542
    @anuhoney7542 Před 2 lety +4

    Praise the lord akka heart touching song ☺️☺️

  • @solomantada5146
    @solomantada5146 Před rokem +2

    Praise the lord sister
    Very nice voice sister God bless you 🙏👏

  • @user-zi7ol7cs3e
    @user-zi7ol7cs3e Před rokem +1

    Praise the lord Akka wonderful song and voice god bless you Akka🙏🙏🙏🙏

  • @user-ws6jn1bs5s
    @user-ws6jn1bs5s Před 2 lety +2

    మేడం మంచి పాట

  • @kranthikumar5639
    @kranthikumar5639 Před 2 lety

    Devudaina YEHWAH Meeku Manchi Swaram Ichadu.
    YHWH Ki Stotram.
    Meeku Blessings

  • @changalamounika3443
    @changalamounika3443 Před 2 lety +3

    Praise the Lord sister 🙏Miracle song 🎶🎶🙏🙇‍♀️🙇‍♀️❤❤❤

  • @dddpp5227
    @dddpp5227 Před 2 lety +2

    Glory to God 🙏🙏🙏

  • @davidrajutalluri1706
    @davidrajutalluri1706 Před 2 lety +2

    One more stunning, miracles song sister,praise the lord

  • @Varalakshmi.mummidivarapu99898

    నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది
    కొనసాగించే యేసు నాకు తోడుండగా (2)
    తుఫానులైనా పెనుగాలులు అయినా
    ఆపలేవు నా యాత్రను
    1. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు
    అయినా యేసు నా పక్షమై ఉండగా
    తుఫానుణనచి పెనుగాలులు ఆపి
    నడిపించుము నా యేసయ్య
    2. సీయోనుకే నా ఓడ పయనం
    ఆగదు ఏ చోట
    విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను
    నే కోరిన ఆ రేవుకె నడిపించును నా యేసయ్య
    3. నీతి సూర్యుడు ఉదయించే వేళ
    ఇలలో ఆనందమే
    సూర్యోదయము కోసమే నే వేచి ఉన్నాను
    యేసయ్య రావా కొనిపోవా నన్ను ఇలలోన నీవే నాకు

  • @jesupriya8022
    @jesupriya8022 Před 2 lety +1

    Praise the Lord 👃Sister e song meru chala baga padaru actually me songs anni heart touching songs meku jesus ichina gift🙇

  • @deeksha75
    @deeksha75 Před 5 měsíci

    Praise the lord Akka