Daddy Telugu Full Movie | HD | Chiranjeevi, Simran, Ashima Bhalla, Rajendra Prasad | Suresh Krissna

Sdílet
Vložit
  • čas přidán 13. 01. 2022
  • Daddy Telugu Full Movie | HD | Chiranjeevi, Simran, Ashima Bhalla, Rajendra Prasad | Suresh Krissna
    Daddy is a family drama film, produced by Allu Aravind under the Geetha Arts banner and directed by Suresh Krissna and cinematography by Chota K. Naidu. It stars Chiranjeevi, Simran, and Ashima Bhalla, with music composed by S. A. Rajkumar.
    Butta Bomma Making Video: • Butta Bomma Song Makin...
    Chaavu Kaburu Challaga Teaser Glimpse: • Chaavu Kaburu Challaga...
    Most Eligible Bachelor Teaser: • Most Eligible Bachelor...
    Chaavu Kaburu Challaga Glimpse: • Chaavu Kaburu Challaga...
    Telugu Full Movies | Geetha Arts: bit.ly/33dx91T
    Prati Roju Pandaage Full Video Songs : bit.ly/2F6AwzL
    Parugu Full Movie & Video Songs: bit.ly/3jSw4mi
    Megastar Chiranjeevi Superhit Movies : bit.ly/3hlAB06
    Johnny Telugu Full Movie: • Johnny Telugu Full Mov...
    Taxiwaala Full Video Songs: bit.ly/2I6NFse
    Geetha Govindam Full Video Songs: goo.gl/nYZfhW
    Sarrainodu Telugu Video Songs : bit.ly/29oZFCR
    Magadheera Telugu Video Songs : bit.ly/2e5EruA
    Subscribe For More Telugu Full Movies: goo.gl/yk99z2
    Subscribe For More Telugu Video Songs: goo.gl/BJoFLT
    Enjoy and stay connected with us!
    Follow us: / geethaarts
    Follow us: / geethaarts
    Like Us On: / geethaarts
    Follow us: / ga2official
    Follow us: / ga2pictures
    Like Us: / ga2pictures
  • Zábava

Komentáře • 1,6K

  • @fadkrishna
    @fadkrishna Před rokem +2757

    Anyone Watched This Movie In 2024?

  • @yasinshaik5153
    @yasinshaik5153 Před rokem +237

    Eym సినిమా రా బాబు చూస్తుంటే కన్నీళ్ళు ఆగడం లేదు, మెగాస్టార్ చిరంజీవికి ❤️

  • @Rockybhai-qh6op
    @Rockybhai-qh6op Před rokem +234

    ఒక తండ్రి పడే భాద... తండ్రి కూతురు మధ్య ప్రేమ... ఇంత బాగా చూపించవచ్చు అని తెలియచేసిన హార్ట్ టచింగ్ సినిమా ❤️

  • @shalempharm.d6656
    @shalempharm.d6656 Před 9 měsíci +264

    2024 లో చూస్తూ ఇంకా సెంటిమెంటల్ గా ఏడ్చేవల్లు ఎవరైనా ఉన్నారా

  • @ntalks9069
    @ntalks9069 Před 11 měsíci +74

    మళ్లీ ఆ మెగాస్టార్ ని చూడాలని వుంది

  • @kalvarisiluvakrupaministri9109

    చిరంజీవి గారు డాడీ గా సూపర్ గా సెట్ అయ్యారు ఎన్ని సార్లు చుసిన బోరు కొట్టదు ఎ తరము వారైనా చూడాల్సిందే 😳😳😳

  • @rajendersirikonda9628
    @rajendersirikonda9628 Před rokem +131

    చిరంజీవి గారి నటన అద్భుతం ఎమోషనల్ సీన్స్ పండించడంలో అన్నయ్య తరువాతే ఎవరైనా 🙏🙏❤❤

  • @bhashag3904
    @bhashag3904 Před měsícem +120

    మెగాస్టార్ ⭐⭐చిరంజీవి గారి 'డాడీ' మూవీని 26.5.2024 తర్వాత ఎంతమంది చూస్తున్నారు👍👍

  • @madhusainagulakonda2093
    @madhusainagulakonda2093 Před 2 lety +454

    కన్నీరు అంటే తెలియనివాళ్ళు కూడా కంటతడి పెట్టే సినిమా 👏👏👏👏👏👏👏👏

  • @Anjichinthanolla
    @Anjichinthanolla Před 2 lety +338

    ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ చూడలి అనిపిస్తుంది.
    చాలా ఎమోషానల్ అవుతూనే ఉంటుంది.....

  • @ambadaslokande8524
    @ambadaslokande8524 Před 11 měsíci +78

    ఒక తండ్రి ప్రేమ ఇలా ఉంటుంది అని సినిమా లో చూడడం తప్పా real life లో తెలియదు.😞🥹 ఎందుకంటే నాకు ఊహ తెలియనపుడే దేవుడు మా నాన్న ని తీసుకొని వెలిపోయాడు. వచ్చే జన్మలో ఐన నాకు తండ్రి ప్రేమని ప్రసాదించు దేవుడా 😞. మా నాన్న ప్రేమనే ఇవ్వు 🙏

    • @MrRao916
      @MrRao916 Před 10 měsíci +7

      Meru father avvandi me pillalu ki evvandi aa premani

  • @powerstarrajudommeti362
    @powerstarrajudommeti362 Před rokem +466

    2023 లో ఎంత మంది చూస్తున్నారు, ఈ మూవీ లైక్ కొట్టండి తెలుస్తుంది mega fans power

  • @stpouls8574
    @stpouls8574 Před 2 lety +189

    ఎంతైనా ఆనాటి యాక్టింగ్ ఈ నాటి వారు చేయలేరు... కళ్ళలో కన్నీళ్లు రప్పించాలంటే మీరే... what a acting performance ❤❤❤

  • @baby.777
    @baby.777 Před rokem +252

    నకిలీ స్నేహం వలలో పడి మోసపోయే ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా ఒక మంచి గుణపాఠం ❤️❤️❤️❤️

  • @satishlacholla130
    @satishlacholla130 Před rokem +38

    చిరంజీవి సిమ్రాన్ ఎమోషనల్ చూసి తట్టుకోలేక పోయ సూపర్ మూవీ ఐ లవ్ యు డాడీ మమ్మి🥰 🥰

  • @ghousepeershaik4078
    @ghousepeershaik4078 Před rokem +165

    నేను బ్రతుకు దేరువు కోసం కువైట్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాను నాకు నా కూతురు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఈ సినిమా చూస్తూ ఉంటాను.

  • @ganeshvepada1572
    @ganeshvepada1572 Před 2 lety +402

    నాకు ఇద్దరు కూతుర్లు...
    సినిమా చుసిన ప్రతీసారి i feel emotional heart Touching...💖

  • @ranjithchoulamaddi1306
    @ranjithchoulamaddi1306 Před rokem +90

    నాకు ఒక బాబు మరియు పాప ఉంది.... ఈ సినిమా చాలా సార్లు చూసాను... కానీ ఈ రోజు చూసిన తరువాత వెంటనే మ పిల్లలని హగ్ చేసుకొని ఎమోషన్ అయ్యాను.... చిరంజీవి గారు ఎడిపించేసాడు......

  • @bachelorsadda6880
    @bachelorsadda6880 Před 2 lety +305

    చిరంజీవి గారు
    తన ఇమేజ్ కి భిన్నంగా నటించిన చిత్రం " డాడీ " ❤️
    తండ్రి కూతుర్లు మధ్య ఉందే అనుభందం ని చాలా అద్బుతం గా చూపించారు 🙏

  • @elisha269
    @elisha269 Před 9 měsíci +39

    Miss you amma nana ❤😭 కష్ట పడి పెంచి పోషించి మమల్ని ఎంతో బాగా చూసుకున్నారు...మేము ఎదిగే వయసులో కష్టపడి మిమల్ని చుసుకొలేకపోయా...ఇప్పుడు కష్టపడే వయసుకు వచ్చేసరికి మీరు లేరు ...కానీ మీరు అనుకున్న దాని కంటే నేను ఇంకా బాగా సంపాదిస్తున్నాను. కానీ మీరు లేని లోటే అలానే ఉండిపోయింది .....మిమల్ని చాలా బాధ పెట్టాను అమ్మ నాన క్షమించండి .. ఎందుకో ఈ మూవీ మనసుకు. తకినట్టు అనిపించి....

    • @ishakshaik194
      @ishakshaik194 Před 4 měsíci

      Aiyyo, I wish you a good life andi... Good luck 😊

  • @Reethika45N
    @Reethika45N Před rokem +189

    Best movie ever... The unconditional love of father for every daughter is shown in this movie...❤

  • @shekarpotraj9271
    @shekarpotraj9271 Před 8 měsíci +14

    ಸೂಪರ್ ಮೂವಿ ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ಬಂದಿಬಿಡಿತು😢👏🏻

  • @anithanatta8717
    @anithanatta8717 Před 3 měsíci +24

    2024 lo chusina varu yentha mandhi vunaru

  • @yusufshaik7602
    @yusufshaik7602 Před 5 měsíci +28

    2024 lo evaruchustunaru

  • @bujjisundarapu5839
    @bujjisundarapu5839 Před 5 měsíci +58

    2024 lo kudaa chusevallu vunnru.

  • @Rk-nu1jh
    @Rk-nu1jh Před 11 měsíci +6

    మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే కుటుంబ చిత్రం డాడీ. జై చిరంజీవ

  • @rachanagowdah7513
    @rachanagowdah7513 Před měsícem +3

    Nenu kannada bidda rachangowda bellary chushyanu i love telugu muvies

  • @doloresmartinez8550
    @doloresmartinez8550 Před rokem +230

    Chiranjeevi is a great actor a mega star, I don't understand Telugu but Chiranjeevi's acting touched my heart. ❤❤❤
    Greetings from Mexico 🙏

    • @fhdvideos4863
      @fhdvideos4863 Před rokem +3

      Ok

    • @sowjanyarao8348
      @sowjanyarao8348 Před rokem +8

      Wow… thank you for watching Indian cinema and thank you for liking Chiranjeevi

    • @zaundraloving9607
      @zaundraloving9607 Před rokem +6

      I don't understand the language either, but I love watching Chiranjeevi and his son, Ram Charan! They are both outstanding actors. I love them both.

    • @Darling-fj5mi
      @Darling-fj5mi Před rokem +4

      Thank you for praising Indian movies 💕💕💕 love from Andhra

    • @godofgods1710
      @godofgods1710 Před rokem +2

      ​@@zaundraloving9607 wow...
      Where are you from...

  • @srinumungeti758
    @srinumungeti758 Před 2 lety +711

    2022 లో ఎంత మంది చూస్తున్నా రూ

  • @batterylife.exe00
    @batterylife.exe00 Před rokem +115

    Being a tamilian, I love this movie.
    The script, Dad-Daughter frames and especially Chiru gaaru's Vera level acting. 🥺🔥

    • @batterylife.exe00
      @batterylife.exe00 Před rokem +1

      @@dhanyashreedhanyashreeravi3224 Adhan Simran pregnant'ah irkangale. Andha time la dhan 1st papa dead aayuduch. Luck irndha, Identical babies form aagum bruh sila per ku. Idhan neenga keta logic.

    • @babi5396
      @babi5396 Před rokem +1

      @@batterylife.exe00 suresh krishna has taken two movies with chiru, one was master and other was daddy movie, master was blockbuster and daddy was above avg movie

    • @shangkariguna1532
      @shangkariguna1532 Před 8 měsíci

      Anyone got the tamil copy if this movie?

  • @sandyshorts1435
    @sandyshorts1435 Před rokem +76

    1:13:02 what a emotional scene.😭😭😭🙏🙏 What a music 🎵🎵

  • @purushothampurush2126
    @purushothampurush2126 Před 11 měsíci +13

    ilaanti movies teesina boss. Ippudu bholasankar laanti movies enduku bossu. Daddy movie Ippudu chusina edipistaavv Nee acting tho.adi nee range bossuuu❤❤❤❤

  • @nandigamkarthik2350
    @nandigamkarthik2350 Před 2 lety +359

    ఎంత కఠినమైన హృదయం గల మనిషి అయినా ఈ సినిమా చూసిన తర్వాత emotional అవ్వాల్సిందే! చిరంజీవి గారి గురించి చెప్పే స్థాయి నాకైతే లేదు అతను ఒక శిఖరం 🙏🙏🙏🙏

  • @ravitejaarkapally2285
    @ravitejaarkapally2285 Před 2 lety +176

    2:05:21 మీ డాడీ అంతకుడు అనే చెప్పేకంటే చచ్చిపోయాడు అని చెప్పి ఉంటే బాగుండేది 😭 ఎమోషనల్ సీన్ 😭😭

  • @user-xo6sc9ly4l
    @user-xo6sc9ly4l Před 3 měsíci +5

    Heart touched movie 😍

  • @srikalyantilak7022
    @srikalyantilak7022 Před rokem +9

    1:04:16 వ క్షణంలో నాకు అప్పుడే అర్థమయ్యింది పాన్ ఇండియన్ స్టార్ అల్లూ అర్జున్ అవుతాడని 🔥🌊

  • @Harishkumar-of7lk
    @Harishkumar-of7lk Před rokem +14

    మంచి కోరి సాయం చేస్తే అన్నం లేదు.. అనే సామెత చాలా బాగా చేప్పారు..

  • @mahammadsaleem3649
    @mahammadsaleem3649 Před rokem +25

    2023 లో ఎంత మంది చూస్తున్నారు❤

  • @sabhavathravichouhan9239
    @sabhavathravichouhan9239 Před rokem +144

    2023 lo chuse vallu like lottandi

  • @Rohithchelluri
    @Rohithchelluri Před rokem +28

    2023 lo chusthunna still love this ❤️

  • @MonapuramSrinivas
    @MonapuramSrinivas Před rokem +30

    My daddy is my blood My mother is my heart my brother is my hero ❤❤❤❤❤❤

  • @rajasekhar7269
    @rajasekhar7269 Před 9 měsíci +6

    1:14:41 scene naa life lo జరిగింది naa sweety same alage chanipoiendi 10 days icu lo undi chanipoiendi miss u sweety😢😢😢😢anduke naaku ee cinema okappudu bhale istam ippudu choodalenu

  • @Mr.Sky........
    @Mr.Sky........ Před 10 měsíci +5

    Chinapudu chusa malli ipudu chusa, feel matram alane undhi 🥺❤️ megastar

  • @sammednemagoud6549
    @sammednemagoud6549 Před rokem +44

    I watched for the first time and I cried, the emotional 😭 music touched my heart ❤️

  • @sreshtameghanakkisetty1132
    @sreshtameghanakkisetty1132 Před 2 lety +48

    Wat an actor boss you are.... After these many years also this movie has given the same feel.....

  • @rajayeshaboina2895
    @rajayeshaboina2895 Před 2 lety +41

    ఈ మూవీ అంటే నాకెంతో ఇష్టం

  • @gangadharmekala2977
    @gangadharmekala2977 Před měsícem +1

    Boss chiru sir❤😥👏🏻👏🏻👏🏻👏🏻👍🏻💯😎gem of acting emotional chestharu & navvistharu🤗😉pure emotional classic daddy movie.

  • @ashwinshaji4887
    @ashwinshaji4887 Před 5 měsíci +3

    Chiranjeevi garu challa manchiga act cheysadu super

  • @lakshmiramesh238
    @lakshmiramesh238 Před rokem +10

    సూపర్ మూవీ తండ్రి కూతుళ్ళ బంధం ఇలా ఉంటుంది మా నాన్న అంతే i love you నాన్న ❤️

  • @nagamaster4388
    @nagamaster4388 Před 2 lety +228

    ఏమి acting బా. అన్నయ్య ఇరగదీసాసాడు. ఎన్ని సార్లు చూసిన ఇందులో ఉన్న సెంటిమెంట్ కి కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తాయి

  • @Justmekalyan
    @Justmekalyan Před 3 měsíci +3

    సినిమా పూర్తయ్యే వరకు కన్నీళ్లు ఆగలేదు🥹😢
    చిరంజీవి గారూ మీరు నా హృదయాన్ని కరిగించారు😭😭 24-Mar-2024

  • @happy-ze8bv
    @happy-ze8bv Před 10 měsíci +4

    ee movie chala times chusa but malli 2023 lo chusa kuda na kanti ninda neelle thuduchukuntunna manasu chala week ayipothundhi evaridhaina automatic ga

  • @eshuchannel12345
    @eshuchannel12345 Před rokem +23

    Kya climax scene hey.. The word DADY is very emotional.. I love you dady. I miss you. Waiting for sankranti holidays to go to my hometown... Waiting for yur love my dear appaaa

  • @koyilapukishore5519
    @koyilapukishore5519 Před rokem +27

    Climax lo last 3mins matram literally heart touching emotion abha...chiru sir acting,bgm,simran madam what a acting yaar...🥰🥰🥰🥰

  • @user-ds6jo5oc9f
    @user-ds6jo5oc9f Před 5 měsíci +5

    Entha goppa movie super ra

  • @vasikrishna-xs8vm
    @vasikrishna-xs8vm Před rokem +60

    This is one of Simran's greatest performances in Telugu... She is at her absolute best in emotional scenes in this movie... Especially from 1:10:12

    • @sandyshorts1435
      @sandyshorts1435 Před 7 měsíci +2

      తెలీకుండానే కళ్ళలో నీళ్లు వచ్చేసాయి బ్రో😔😔 సిమ్రాన్ గారి యాక్టింగ్ కి...👌😔😔❤️( ఒక అమ్మ ఏమి చేయలేని పరిస్థితుల్లో బిడ్డ చేయి జారి పోయే టైమ్ లో ఎలా ఉంటుందో ఈ ఒక్క షాట్ చాలు.... 😔👌👌)

  • @vamsikrishna8615
    @vamsikrishna8615 Před 2 lety +154

    Simran's acting is top notch in this film... Exceptionally great in emotional scenes

  • @gokabangarraju4626
    @gokabangarraju4626 Před 9 měsíci +7

    వెంకటేశ్ sir ki ayithe ప్రజలు bramharadham పట్టేవారు ee movie ki

  • @donkagopi1586
    @donkagopi1586 Před 6 měsíci +2

    2023 లో చూసినా వాళ్ళు ఎంత మంది...

  • @vinodrkoraddi4830
    @vinodrkoraddi4830 Před rokem +11

    Wonderful movie......here from kannadiga

  • @amarnath----pspk5568
    @amarnath----pspk5568 Před 2 lety +18

    watching first movie in theatre
    S.A RAJKUMAR next level MUSIC🎼🎧🎤🔊🔊🔊🎶🎶🎶🎶🎶🎶🎶🎶

  • @lakshmisrinivas9826
    @lakshmisrinivas9826 Před 2 lety +47

    Definitely all will cry seeing this movie..my darling simran

  • @reddypalliarjun2661
    @reddypalliarjun2661 Před 4 měsíci +2

    Iam all so waching I love dis mv❤❤

  • @user-qz3tc6np3g
    @user-qz3tc6np3g Před 5 měsíci +3

    నాకు చాలా ఇష్టం డాడీ ❤❤

  • @p.kalpanakalpana8636
    @p.kalpanakalpana8636 Před 3 měsíci +3

    ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన తనివి తీరదు నాన్న అంటే ఇలా ఉండాలి కానీ మాకు ఈ లాంటి నాన్న లేడు అని బాధ 😔😔😔సినిమా చివరిలో చాలా ఏడుపొస్తుంది సూపర్ సినిమా 👌👌👌

  • @indian6346
    @indian6346 Před rokem +18

    From Kerala
    chiranjeevi.
    The Real talanted Super of Indian film Industry

  • @saia7712
    @saia7712 Před 4 měsíci +5

    Movie lo allu arjun dance super ❤

  • @bethisandeep1380
    @bethisandeep1380 Před rokem +23

    HEART TOUCHING DIALOGUE 1:31:43…..

  • @samvideostelugu
    @samvideostelugu Před 2 lety +10

    Ee movie ni neneppatiki marchipolenu really super ee movie ni ennissarlu choosanoo naaku teledhu ippatiki ee movie tv lo veste choostanu super ga vundi ee movie

  • @durgaprasadkunigiri
    @durgaprasadkunigiri Před 2 lety +18

    1:03:09 alanti side artist Pan India star avuthadani yevarina oohinchi untara . 👑 #AlluArjun ❤

    • @venkateshwoodworks3652
      @venkateshwoodworks3652 Před 2 lety

      Ledu

    • @hemanthkumar2210
      @hemanthkumar2210 Před 2 lety

      చిరంజీవి గారి గుండెల్లో కత్తులు దింపితే పాన్ ఇండియా ఎమ్ కర్మ పాన్ వరల్డ్ అవ్వచ్చు

    • @durgaprasadkunigiri
      @durgaprasadkunigiri Před 2 lety

      @@hemanthkumar2210 chiranjeevi gari property kottesada leka PK property kottesada. Yem matladutunnav bayya nuvvu #AlluArjun gurinchi yevarini adigina Hard Worker ani cheptharu . Thana kastame thanani Pan India Range lo kurchobettindi. Chiranjeevi garu Peekindi yemi ledu Allu Ramalingah gari valle Chiranjeevi vacchadu adi okkati gurthupettuko

    • @shivakumarr4721
      @shivakumarr4721 Před 2 lety

      @@durgaprasadkunigiri Arey vallu valu Baga untaru madhyalo meeru yenduku kottukuni sastharu?

    • @durgaprasadkunigiri
      @durgaprasadkunigiri Před 2 lety

      @@shivakumarr4721 nenu pettina comment yenti nuvvu ichina reply yenti. Koncham alochinchu bro

  • @mokshithacutie3855
    @mokshithacutie3855 Před rokem +5

    Ippudu kuda e movie chuse vallu entha mandhi

  • @shyma1604
    @shyma1604 Před rokem +44

    Fist time I watch this movie...iam Tamil ❤️
    I don't know Telugu...but iam crying now 😭 because of this movie 😭 Love this movie ❤️

  • @chandu.mchandu9855
    @chandu.mchandu9855 Před 2 lety +113

    మేము అందరం అన్నయ్యలు చిరు పవన్ కళ్యాణ్ అభిమానులే బాల్యంలో కుటుంబంతో సంతోషం గా గడిపిన మదుర క్షణాలు అభిమానులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు... జై చిరంజీవ

  • @ramub8955
    @ramub8955 Před 2 lety +27

    ಒಂದು ಅದ್ಭುತ ಚಿತ್ರ... ❤️ ತಂದೆ ಹಾಗೂ ಮಗಳ ಪ್ರೀತಿಗೆ ಸರಿ ಸಾಟಿಯೆ ಇಲ್ಲ ತಂದೆಗೆ ಮಕ್ಕಳ ಸಂತೋಷನೆ ಮುಖ್ಯ 🥰

  • @ramuthaily7680
    @ramuthaily7680 Před 9 měsíci +2

    Okka sari rerelease cheyandra ee movie ni 😍😍❤️💙🤩

  • @chiruanjali2813
    @chiruanjali2813 Před 10 měsíci +3

    Annayyyyaaa... Emii.. Acting..... sentiment.... chitakaakottavu annayyyaa

  • @mnsriharshaharsha8185
    @mnsriharshaharsha8185 Před rokem +25

    This is really a Beautiful Movie and the Parents & Kids emotional bonding & affection are very clearly depicted, but at the same time poor childrens will be affected from the separation of parents, but Raj must believe in friends upto a certain extent not to the fullest extent🙏.

  • @prasad.sharma
    @prasad.sharma Před 4 měsíci +2

    నా సినిమా హిస్టరీ లోనే మొట్ట మొదటి తండ్రి కూతురు మధ్య ప్రేమని వ్యక్తం చేసిన సినిమా, అసలు చిరంజీవిగారు తండ్రి పాత్రలో ఆయన తప్పా ఇంకెవ్వరూ కూడా సూట్ అవ్వరు.

  • @SachinKumar-cx5vm
    @SachinKumar-cx5vm Před 2 měsíci +1

    Chiru sir acting speechless, GOAT😢😢🙏🙏

  • @ismailjabiullagk5416
    @ismailjabiullagk5416 Před 5 měsíci +14

    2024 lo yavaru chustunaru oka like eskondi

  • @nijanutv6444
    @nijanutv6444 Před 2 lety +28

    Last scene touched my heart

  • @chinniraju6404
    @chinniraju6404 Před měsícem +2

    2024 లో ఎంతమంది చూస్తున్నారు లైక్ చేయండి

  • @deviprasad4496
    @deviprasad4496 Před 3 měsíci +1

    Chiranjeevi .....chiranjeevi nee yem acting raa swamy..... 🎉🎉🎉

  • @ajedits224
    @ajedits224 Před 2 lety +12

    ఫ్రెండ్ కాదమ్మా .... మీ డాడీ 😢 క్లైమాక్స్ లో ఎన్ని సార్లు ఎడ్చామో ☹️ గ్రేట్ మూవీ my 10th క్లాస్ టైమ్

  • @nagauns
    @nagauns Před 2 lety +76

    Evergreen hit, daughter n father love sentiment is awesome 👍👍

  • @dodlalakshmipoornima7098
    @dodlalakshmipoornima7098 Před 2 lety +18

    I was very emotional 😢 😭 😪 by watching about father & daughter relation.

  • @anildarling1436
    @anildarling1436 Před 5 měsíci +2

    Chiranjeevi garu katta kale antha varaku meku abhimanulame😢😢

  • @sampath.tthalari3878
    @sampath.tthalari3878 Před 2 lety +39

    1:10:14 1:10:18 Simran gari expressions exlent madam.👌👌👌👌 very emotional scene.😭😭

  • @giduthurijyothiswaroop5414
    @giduthurijyothiswaroop5414 Před 11 měsíci +7

    Chiranjeevi garu needs to get oscar for this movie. Best actor in the industry ersatile actor also

  • @abharath5105
    @abharath5105 Před rokem +3

    ఈ సినిమా ఇంప్రెషన్ వల్లనే మహేష్ బాబు అన్న వాళ్ళ కొడుకు గౌతమ్ కి గుండె అప్రిషన్ వల్ల హా భాధ ఇంకో తండ్రికి రాకూడదు అని 1100 పిల్లలకి సేవ చేస్తున్నాడు లవ్ యూ మహేష్ అన్న

  • @alukondabasha4093
    @alukondabasha4093 Před rokem +4

    ఈ సినిమా చూసి ఏం కామెంట్ చేయాలో కూడా తెల్యట్లేదు speach less....
    My dad is my #hero

  • @rajujayanthi7821
    @rajujayanthi7821 Před 2 lety +25

    26/2/2022 చుసిన వాళ్ళు లైక్ 👍విసుకొండి 🙏

  • @kavithaasadhi5918
    @kavithaasadhi5918 Před 2 lety +7

    Exlent flim ఎప్పటికైనా ఇంకా 100years అయినా బోర్ కొట్టని మూవీ

  • @sidduamara261
    @sidduamara261 Před 4 měsíci +2

    I'm washing this film 12-03-2024

  • @sudeepthejaamudhala9041
    @sudeepthejaamudhala9041 Před 2 lety +28

    What is the another side of Chiranjeevi is great actor who can express each every emotion despite of mass craze!!

  • @kumaroopabainapalli1241
    @kumaroopabainapalli1241 Před 2 lety +18

    Evergreen movie appudu kadu eppudu kuda annisarlu chusina chudalani pinche cinema my all time favourite ❤️😭

  • @srmmuane3894
    @srmmuane3894 Před rokem +6

    I can't stop my tears😭 Wow What a Wonderful movie Love you Pappa😭miss you so much 😭😭

  • @NandiniS-su1oe
    @NandiniS-su1oe Před 5 měsíci +2

    Everyone are mentioned dad as chiru sir i am housewife i looking simran mam's acting she is equally match legend chiru. Both dance and acting dialog delivery asweaom.one more who is there like me came for comments reading😊

  • @Jaithathamogga
    @Jaithathamogga Před 11 měsíci +6

    what a great movie emotion + acting blended movie...excellent acting by chiru ..dad and daughter sentiment was peak❤😍

  • @vidyaskitchen4948
    @vidyaskitchen4948 Před rokem +6

    I can't control my tears very very mesmerizing movie ever Father love is unconditional love ever