Video není dostupné.
Omlouváme se.

Shathamanam Bhavathi | Telugu Full Movie 2017 | With Subtitles | Sharwanand, Anupama Parameswaran

Sdílet
Vložit

Komentáře • 18K

  • @maheshreddygone9753
    @maheshreddygone9753 Před 3 lety +3004

    ఈ సినిమా వంద సార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది

  • @srinivasreddy8583
    @srinivasreddy8583 Před 4 lety +244

    ఈ సినిమా తీసిన డైరెక్టర్ గారికి ఇందులో నటించిన వారందరికీ మా కృతజ్ఞతలు ఇలాంటి మూవీస్ ఇంకా ఇంకా రావాలని కోరుకుంటున్నా

  • @avinashreddyreddy985
    @avinashreddyreddy985 Před rokem +94

    ఎన్ని సార్లు చూసినా తక్కువే nice movie సూపర్ BGM బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ కామెడి, ఫ్యామిలీ ఎమోషన్స్, సాంగ్స్ అదుర్స్

  • @crazygirl_618
    @crazygirl_618 Před 2 měsíci +496

    Any one watching in 2024?

  • @shekarjanasenani3194
    @shekarjanasenani3194 Před 4 lety +782

    ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది..ధన్యవాదాలు డైరెక్టర్ సతీష్ వేగేశ్న గారు మన తెలుగు ప్రేక్షకులకు ఇంత అందమైన సినిమాను చూపించినందుకు..🙏🙏🙏❣️❣️❣️👌👌👌👌👏👏👏💐💐💐💐

    • @srikanthbommans2374
      @srikanthbommans2374 Před 4 lety +4

      Shekar janasenani 💐💐💐💐💐💐💐🌻🌻🌻🌻🌻🌻🌻😀😀😀😆😀😀😀😀😀😀👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @srikanthbommans2374
      @srikanthbommans2374 Před 4 lety

      😀😀😀😀😀😀😀😀😀👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @srikanthbommans2374
      @srikanthbommans2374 Před 4 lety

      Shekar janasenani

    • @rameshk6256
      @rameshk6256 Před 4 lety

      🙂👄👝💢💤💌❣💟💞💗💝🧡💛💙💚💖💜❤💄📿👑🙄😃👜👗👘💦💫

    • @rameshk6256
      @rameshk6256 Před 4 lety

      @@srikanthbommans2374 🙄😀😁😂🤣😃😄😅😘😍😎😋😊😉😆

  • @kramesh908
    @kramesh908 Před 2 lety +128

    ఈ సినిమా చూస్తే నాకు మా ఊరికి వెళ్లినంత సంతోషం గ ఉంటుంది. ఊర్లో ఉందే ప్రేమ లు ఆప్యాయతలు కళ్ళకు కట్టినట్లుగా చూపించారు.

  • @VADNofficial
    @VADNofficial Před rokem +70

    కుటుంబ విలువలను, బంధాలు, అనుబంధాలు,ఆత్మీయతలు విలువలను తెలియచేసిన సకుటుంబ సపరివార చలన చిత్రం ❤❤❤

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd Před 9 dny +4

    ఇటువంటి కుటుంబ కథ చిత్రాలు ప్రతి సంవత్సరం ప్రతి సంక్రాంతికి రావాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఫ్రెండ్

  • @raviteja3756
    @raviteja3756 Před 6 lety +141

    ఎంత అధ్బుతం ఈ దృశ్య మనోహరం!
    exposing, skinshows, double meaned dialogs, vulgarity, himsa, fightings లేకుండా కూడా ఒక మంచి సినిమా చేయచ్చు అని చూపించారు.
    కథ కనిపించాలి, విలువలు గుర్తు చెయ్యాలి.. నేను తక్కువైనా ఫర్వాలేదు అని ఆలోచించి గెలిచిన శర్వానంద్ ను అభినందించాలి.
    దిల్ రాజు ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకోడం గ్రేట్.. దిల్ రాజు గొప్ప ఏముంది అంటారా! values ఉన్న సినిమా చేయడానికి మనసుండాలి.
    సతీష్ వేగేశ్న.. మీ గురించి మాటల్లేవ్ సర్.. చెప్పాగా అద్భుతం.
    అందరూ బాగా చేసారు, లొకేషన్స్ ఎంత ఆహ్లాదకరం, music వీనులవిందు..
    bigg & heartful thanks for giving such a visual treat of relations.

  • @bgmsstatusaddaa6270
    @bgmsstatusaddaa6270 Před 4 lety +1482

    Em film Andi baabu👌👌చూసిన ప్రతి సారీ చాలా సంతోషం గ ఉంటది......

    • @devanaidu9140
      @devanaidu9140 Před 4 lety +25

      Yes

    • @srikanthbommans2374
      @srikanthbommans2374 Před 4 lety +5

      Kasam Santhosh 👌👌👌👌👌👌👌👌👌👌👌👌🤚🏻🤚🏻

    • @bgmsstatusaddaa6270
      @bgmsstatusaddaa6270 Před 4 lety +3

      Ayyo ala ela antaanu madam.entha mnachi film,బంధుత్వం ప్రేమ విలువలు చెప్పే ఫిల్మ్ అది 👌👌

    • @rockrowdyrr3022
      @rockrowdyrr3022 Před 4 lety

      @@sireeshagottumukala9755 dcvc xvxdvdhbdl

    • @rockrowdyrr3022
      @rockrowdyrr3022 Před 4 lety +3

      Love and miss

  • @rajeshd5457
    @rajeshd5457 Před rokem +10

    బంధాల గురించి బాగా చూపించారు.. ఈ కాలంలో బంధాలకు విలువ లేకుండా చాలా మంది వున్నారు..వాలకే అంకితం 😊😊😊😊🎉🎉🎉❤❤❤❤

  • @saidurgaprasadkotte8064
    @saidurgaprasadkotte8064 Před 5 měsíci +356

    2024 e movie chuse vallu oka like❤

  • @rajashekarreddyrj2
    @rajashekarreddyrj2 Před 5 lety +681

    ప్రేమలు
    ఆప్యాయతలు
    అనురాగలు
    చక్కటి కుటుంబం కలిగివున్న మూవీ శతమానంభవతి..🙏🙏

  • @entireworld444
    @entireworld444 Před 2 lety +275

    ఎన్ని సార్లు చూసినా చూడాలని అనిపించే సినిమా... I loved it ❤️

    • @Janu459
      @Janu459 Před 11 měsíci +5

      Yes

    • @arikalucky6024
      @arikalucky6024 Před 9 měsíci

      ​I. Uh h to. aap యు😊mhuyuu o యూ అని హోమ్ umh నా😮 గ్😮 h య్యూయుగు. Yuhhhuh. 😮I యు ఉం😮 నా u య య😅uuuu నా 😮య😅ువ 😅😅 గ్ 😮హ ఉంఖు హ్ u. Uh I y😮 uhhh toyou మీ😮. ఉమ్మడి మ y uu మీ n y. hy. 😮 1:21:50 1:21:50 😮😮😮 1:21:50 😮😅😮😅yiuhhyyih yum ymhyiyil హి హుh అని అర్థం ఉహ్మూహు uhb యియ్యున్యు ఊహ 😮 huyuuy ii hi yu hy. ఉ యు😮😮😮ఐ😮హి😮😊😮m😮uhih😊 హ్😮 హీ😮😮 1:21:50 😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @vijaysurya.1234
    @vijaysurya.1234 Před 2 měsíci +7

    Manchi cinemalu eppatiki odipovu adi anthe. Intha manchi cinema eppudu hayiga anandanga untundi chuste...❣️😊😊❣️

  • @mhdabed2795
    @mhdabed2795 Před 4 měsíci +72

    నాకు నచ్చిన సినిమా ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడలంపిచ్చే బ్యూటిఫుల్ సినిమా ❤❤❤❤

  • @devanandsaragonda8023
    @devanandsaragonda8023 Před 6 lety +107

    ఈ లాంటి అద్భుతమైన కుటుంబ చిత్రం వస్తుందంటారా... మళ్ళీ ఇదే సినిమాను తిరిగి తీసిన ఆ తీయని అనుభూతిని కలిగించలేదు.

  • @teluguraju9305
    @teluguraju9305 Před 2 lety +237

    అందుకే మరీ ఈ సినిమా నేషనల్ అవార్డ్ కొట్టేసింది.one of the best film in indian cinema.

  • @patneedisurya7545
    @patneedisurya7545 Před 5 měsíci +80

    ఎన్నిసార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే సినిమా😍
    సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి మా గోదావరి జిల్లాలో అప్పుడే😍

    • @ShankarShankar-ox8qv
      @ShankarShankar-ox8qv Před 2 měsíci +3

      నిది నాదీ సమె మనఆలోచన లు మనవి సమె 💫💫💫👍👍👍

  • @rattimanojkumar1569
    @rattimanojkumar1569 Před 4 měsíci +41

    ఎన్ని సార్లు చూసినా విసుగురాని గ్రామీణ ప్రాంతాలలో ఉండే వాతావరణం

  • @harshaharis3500
    @harshaharis3500 Před 3 lety +353

    ఎన్ని సార్లు చూసినా ఈ సినిమా చూడాలనిపిస్తుంది శర్వానంద్ కి ఇలాంటి మూవీస్ చాలా బాగా మేచ్ అవుతాయి.super movie.

  • @nagarajuailineni7811
    @nagarajuailineni7811 Před 4 lety +1662

    ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు 😍😍😍.
    2019 lo chusevaallu oka like esukondi frnds

  • @arjundurga123
    @arjundurga123 Před 4 měsíci +49

    2024 lo chusinavallu like veskondi

  • @VineelReddy-sb8ip
    @VineelReddy-sb8ip Před 2 měsíci +11

    50 సార్లు చూశాను సూపర్ చిత్రం ❤❤❤ నచ్చితే like cheyyandi

  • @SR.shankargoud2806
    @SR.shankargoud2806 Před rokem +193

    ఇంత మంచి సినిమా తీసిన వాళ్ళకి ధన్యవాదములు🙏🏻🙏🏻 ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఇంత మంచి స్టోరీ రాసిన వారికి
    శతకోటి నమస్కారములు 🙏🏻🙏🏻

  • @srisridhar1828
    @srisridhar1828 Před 2 lety +140

    ఈ సినిమాలో ఉన్న గ్రామం చాలా అందంగా ఉంది

    • @ammuluammulu2661
      @ammuluammulu2661 Před rokem +6

      West Godavari district illaparru village... ఆ ఇల్లు కూడా ఒరిజినల్...కొన్ని సీన్స్ ఆత్రేయపురం లో తీశారు

    • @harshaTelugu846
      @harshaTelugu846 Před rokem +3

      @@ammuluammulu2661 ఐతే అక్కడికి కచ్చితంగా వెళ్లాల్సిందే

    • @srisridhar1828
      @srisridhar1828 Před rokem +1

      @@ammuluammulu2661 sister midi athreyapurama

    • @ammuluammulu2661
      @ammuluammulu2661 Před rokem +3

      @@srisridhar1828 no madi kurnool..ma varidi athreyapuram...but vallu hyd lo settle ayyaru... Last sankranthi ki vellam.athreyapuram ku...apudu telisindi e movie akkade teesaru ani

    • @srisridhar1828
      @srisridhar1828 Před rokem +1

      @@ammuluammulu2661 ok akka

  • @Ruthin1431
    @Ruthin1431 Před 7 měsíci +37

    ఈ సినిమా చూస్తే నాకు సంక్రాంతి గుర్తుకొస్తుంది...❤

    • @KABALI264
      @KABALI264 Před 7 měsíci +4

      vacchi vellacchukadha bre

  • @sravanthisravanthi4517
    @sravanthisravanthi4517 Před rokem +29

    మంచి చిత్రం
    ఉమ్మడి కుటుంబాలు
    ఆప్యాయత అనుబంధాలు
    అలకలు పట్టింపులు
    అందరికీ అనుబంధం❤️

  • @sunnapushivashanker9273
    @sunnapushivashanker9273 Před rokem +32

    శతమానం భవతి family n love story superb.

  • @gopicharandancer4090
    @gopicharandancer4090 Před 4 lety +4613

    ఈ సినిమా ని 2020 లో కూడా చూసే వారు ఒక లైక్ వేసుకొండీ

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd Před 10 dny +3

    మంచి కుటుంబ కథ చిత్రం ఒకసారి కంటే ఎక్కువ సార్లు చూసిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్

  • @rameshrowthu3566
    @rameshrowthu3566 Před rokem +12

    ఈ సినిమా 50 సార్లు చూసాను.. ఇంకా చూసిన చూడాలి అనిపిస్తుంది..మంచి సినిమా

  • @njtalkies1880
    @njtalkies1880 Před 6 lety +345

    ఇలాంటి మంచి చిత్రాన్ని మాకు అందించినందుకుగాను డైరెక్టర్ మరియు నిర్మాత గారికి కృతఙ్ఞతలు

  • @lakshmanarao4437
    @lakshmanarao4437 Před 6 lety +57

    మనసుకునచ్చిన మంచి విలువలు ఉన్న కుటుంబసమెతంగ చుడవలసిన సినిమా

  • @bamallika2061
    @bamallika2061 Před 8 měsíci +3

    ඉතාමත් ආසාවෙන් බැලු කලාත්මක නිර්මාණයක් අතිවිශිෂ්ටයි.රචනය, අධ්‍යක්ෂණය , කැමරාකරණය,හා සියලු රංගන ශිල්පින්ගේ රගපෑම විශිෂ්ටයි.මෙවැනි චිත්‍රපට තව තවත් නිර්මාණය කිරීමට ඔබ සියලු දෙනාට ශක්තිය ලැබේවා!!.

  • @harikrishna8832
    @harikrishna8832 Před 5 měsíci +13

    లెక్కకు మించిన సార్లు చూసిన సినిమ
    మంచి కుటుంబ నేపత్యం ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు...మర్చిపోలేనిది

  • @nareshreddimalle7227
    @nareshreddimalle7227 Před 4 lety +132

    2017లో రిలీజ్ రోజు థియేటర్ లో చూసాను.... అప్పటినుండి ఇప్పుడు 2019 లో కూడా చూస్తున్నాను..... మనసుకి హాయిగా అనిపిస్తుంది.....ఆల్ టైం ఫేవరెట్ మూవీ,.....

  • @t9newschannelt9newschannel68

    అద్భుతమైన సినిమా ఎన్నిసార్లు చూసిన మళ్ళీ చూడాలనిపించే మూవీ, కథ, డైరెక్షన్, పాటలు, సంగీతం సూపర్

  • @kuruvabasavaraju7306
    @kuruvabasavaraju7306 Před rokem +6

    కుటుంబ విలువలు తెలిసిన సినిమా ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి వారానికి ఒకసారి ఈ సినిమా చూడకుండా ఉండలేను

  • @modelneelesh
    @modelneelesh Před 4 měsíci +8

    2024 lo chuse varu anta mandi

  • @purnachndr665
    @purnachndr665 Před 5 lety +91

    1:55:30 - 1:56:00 just Broke my heart 😢😩
    " మెం మహా అయితే ఇంకో ఇదెల్లో పథేల్లో బ్రతుకుతం మీరు సంవత్సరం లో ఒకసారి వచ్చినా మా జీవితం లో మెం మిమ్మల్ని చూసుకోగకిగేది ఐదు నుంచి పది సార్లే ఆ మాత్రం అవకాశం మాకు ఇవ్వంద్ర "
    ఆ డయలాగ్ విని శిల అయిన కన్నీళ్లు పెట్టక మానదు 😩😢

    • @bhanulingayath3593
      @bhanulingayath3593 Před rokem +1

      Sʜᴇᴇʟᴀ ᴀɪɴᴀ ᴋᴀɴɴɪʀᴜ ᴘᴇᴛᴛᴀᴅʜᴀ
      Wʜᴀᴛ ᴀ ᴡᴏʀᴅs ʙʜᴀʏʏᴀ ❤

  • @balaji6009
    @balaji6009 Před 4 lety +774

    ఈ సినిమా చూసినప్పుడల్లా సంక్రాంతి పండుగ గుర్తుకువస్తుంది😥

  • @Heros_fans_club3012
    @Heros_fans_club3012 Před rokem +8

    ఈ మూవీ చూసిన వాళ్ళు ఏప్పటికి ఈ మూవీని మర్చిపోరు...🥰🥰

  • @user-og2xz9rj8p
    @user-og2xz9rj8p Před 6 lety +57

    అవును ఎన్ని మాట్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలని ఉంది సినిమా సూపర్

  • @ravindharpallapu7736
    @ravindharpallapu7736 Před 6 lety +242

    మన పల్లేటూరి పచ్చదనం, పల్లేటూరి సినిమా ఎవరికి నచ్చకుండ ఉంటది చాలా బాగుంది.

    • @nrajukoornala
      @nrajukoornala Před 6 lety +3

      Ravindhar Pallapu 💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜♌️♌️♌️♌️♌️♌️♌️👌👌👌👌♌️♌️♌️♌️♌️♌️♌️♌️♌️♌️♌️♌️♌️♌️💜💜♌️♌️♌️♌️♌️💜♌️♌️♌️♌️♌️♌️♌️♌️♌️♌️👌🇨🇻♌️♌️♌️♌️👌👌♌️♌️♌️♌️👌♌️👌💜💜💜💜💜💜💜💜💜💜💜💜💄💄💄💄💄💄👌💄👌💄💄😈😈😈👾👾👾👾💩💩💩💩👾

    • @ravindharpallapu7736
      @ravindharpallapu7736 Před 6 lety +1

      Nagaraju Koornala Thanq bro

    • @hariv142
      @hariv142 Před 6 lety +2

      Nagaraju Koornala

    • @mjprak1102
      @mjprak1102 Před 6 lety +2

      Ravindhar Pallapu u

    • @mjprak1102
      @mjprak1102 Před 6 lety +1

      ENagaraju Koornala h

  • @bnbanjara9523
    @bnbanjara9523 Před rokem +27

    2023 లో చూసే వారు ఎంతమంది 🥰

  • @kuruvabasavaraju7306
    @kuruvabasavaraju7306 Před rokem +10

    దేవుడు అవకాశం ఇస్తే ఈ సినిమా మళ్ళీ తీయోటర్ లో చూడాలని ఉంది ఇప్పటికి 100సార్లు చూశా ఇంక చూడాలని ఉంధి కుటుంబ విలువలు తెలిసిన సినిమా ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వొస్తాయి ఈ సినిమాలో పాటలు కూడ అంత ఇష్టంగా ఉన్నాయి ఫస్ట్ సాంగ్ సూపర్

  • @nagunagendra1393
    @nagunagendra1393 Před 4 lety +492

    అనుబంధం
    ఆత్మీయత
    ఇష్టాలు
    ఈర్ష్యరహితం
    ఉత్సాహం
    ఊసులు అన్నీ కలగలిసిన పండగే సంక్రాంతి. ఆ పండుగలో ఉన్న మాధుర్యాన్ని తెలిపే మూవీలలో శతమానం భవతి ఒకటి..🥰💐😇

  • @balu.4006
    @balu.4006 Před 3 lety +27

    Epatilo e lantive oh manchi family movie kani. Oka romance lekunta kani, oka dabble meaning daylong lekunta kani, oka fighting lekunta kani, movie chusa adurstam inka e janrastionvalaki Ledu. Such a good movie thanks to movie maker and all of u😊🙏

  • @nithyashree7114
    @nithyashree7114 Před měsícem +1

    From Karnataka ,i watched this movie so many times what a movi,music, beautiful story, view , senior actors everything nice , this generation need this movie 😍

  • @siddhu623
    @siddhu623 Před 11 měsíci +159

    This movie gives completely our village vibes. Feels so happy to be born in Konaseema 🥰🥰❤️

  • @d.di.d9775
    @d.di.d9775 Před 3 lety +519

    నువ్వు నాకు నచ్చావ్ మూవీ తర్వాత మళ్లీ మళ్లీ చూడాలనిపించే మూవీ ఇది శతమానం భవతి 👌👌💖💖 సంక్రాంతి శుభాకాంక్షలు 💐💐

  • @ramupawan9202
    @ramupawan9202 Před 5 lety +657

    గోదావరి అందాలు మొత్తం...ఒక్క మూవీలో చూపించిన సతీష్ గారికి 🙏🙏

  • @saik9524
    @saik9524 Před rokem +6

    .... Sankranthi is an emotion 😍😍😍❣❣❣❣❣❣❣❣❣

  • @KothapetaAbbai
    @KothapetaAbbai Před 8 měsíci +3

    2023 లో ఈ మూవీ చూసేవాళ్ళు ఉన్నారా నేను అయితే ప్రతి సంక్రాంతి ముందు ఈ మూవీ చూస్తా ఎందుకంటే ఈ మూవీ లో ఉన్న ఆ ఫీల్ ఆ ఎమోషన్ ఆ హ్యాపీనెస్ అలాంటిది పండగ వాతావరణం తెస్తుంది అందరిని ఆనందింపచేస్తుంది♥️😘🥰🤘🙏

  • @isukapudivyaghreswararao4935

    గొప్ప సినిమా ఇచ్చినందుకు ధన్యవాదాలు

  • @sivasainaidu7712
    @sivasainaidu7712 Před 3 lety +538

    పేరు పెట్టి పిలిస్తే పిలుపు ఉంటుంది,బంధుత్వం తో పిలిస్తే బంధం ఉంటుంది.వాహ్💖💖

  • @devendrakumar8438
    @devendrakumar8438 Před 4 měsíci +4

    Sathamanabhavathi 2 kosam waiting 😍
    2025 sankranthi ki waiting ❤

  • @user-tu1bz9vc9s
    @user-tu1bz9vc9s Před 8 měsíci +72

    It's not just movie, it's genuine feeling, love from within Indian culture always grateful ❤

  • @malleshkummula4658
    @malleshkummula4658 Před 4 lety +245

    సంక్రాంతి జ్ఞాపకాలను తెలిపే ఈ.సినిమా కు ఒక్క. లైక్ వేసుకోండి..👈👈👈

  • @satish-tx5tu
    @satish-tx5tu Před 3 lety +1060

    e సినిమా 2021 lo chusthunavaru like cheyandi

    • @user-eg2mg4dg6m
      @user-eg2mg4dg6m Před 3 lety +14

      ఈ సినిమా2021 ఒక లైక్ వేసుకోండి

    • @shashankp350
      @shashankp350 Před 3 lety +2

      I hate this heroine because of Rao Ramesh in Prathi Roju Pandage

    • @rkramu9609
      @rkramu9609 Před 3 lety +2

      2ⁿ000000)+

    • @rkramu9609
      @rkramu9609 Před 3 lety

      20000000000000000000000000000

    • @rkramu9609
      @rkramu9609 Před 3 lety

      S300000

  • @SuradaRajesh
    @SuradaRajesh Před 6 měsíci +1

    ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది ఆ పల్లె తురు చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని గుర్తు తెచ్చుకుంటే ఎంతో సంతోషంగా వుంటుందో అలాగే మీరు కూడా ప్రతి సంక్రాంతి కి మీ అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్లి సంతోషంగా గడపండి

  • @SStalksSuneethaTirukovalluri
    @SStalksSuneethaTirukovalluri Před 5 měsíci +2

    ఈ సంత్సరమంతటిలో 3వ సారి చూస్తున్నాను😊

  • @ismartsameeteluguammayisam7553

    ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలి అనిపించే మూవీ అలా ఎంతమంది చూశారు చూసినవాళ్లు ఒక లైక్ కొట్టండి నేనైతే చాలాసార్లు చూశాను ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టదు i

  • @sonysony7192
    @sonysony7192 Před 4 lety +85

    E movie 10 times chusina asalu bore kotadhu 😍 😍 I love this movie

  • @veerababu6189
    @veerababu6189 Před 4 měsíci +6

    2024 lo chuse vallu entha mandhi

  • @prashanthkotha6417
    @prashanthkotha6417 Před 2 měsíci +2

    Enni sarlu chusina chudalanipisthunde❤

  • @moresatyam1460
    @moresatyam1460 Před rokem +296

    అంతరించి పోతున్న మానవ సంబంధాలను బ్రతికించే ప్రయాత్నం ను చక్కగా చూపించిన దర్శకులకు, కథ రాసినవారికి సంగీతం అందించిన వారికీ ఇవే 🙏🙏🙏.

  • @eswarreddy9661
    @eswarreddy9661 Před 3 lety +306

    ఎన్ని సార్లు చూసిన మళ్ళి మళ్ళి చూడాలని అణిపిచె cinema
    Really good film

    • @mellolaspandhana1340
      @mellolaspandhana1340 Před 3 lety +2

      Yaa really

    • @sairocks1357
      @sairocks1357 Před 3 lety +1

      Hi

    • @sairocks1357
      @sairocks1357 Před 3 lety +1

      Jjfhdgdjdudgeowhxfbhijjfbxbcbcbcbhbcbccbcnnccnfnfcncnnccnncngnghhhjjjjnnnbhbhyjrjrjurururjufufufufuruirurif bhcjjcbcbcbbcbbcnbccnbccnjcjjccjjfjgjgjgguughhhhkddhgpgfjjjj bcbdjfbcjchbcbcbxbcbcbc

    • @sairocks1357
      @sairocks1357 Před 3 lety +1

      🎂

    • @sairocks1357
      @sairocks1357 Před 3 lety

      Sai

  • @lakshminarayana1078
    @lakshminarayana1078 Před 9 měsíci +4

    ఎక్కడా స్కిప్ చేయకుండా చూసిన బెస్ట్ మూవీ..

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd Před 9 dny +2

    ఈరోజు చూసిన వాళ్ళు ఎంతమంది ఫ్రెండ్❤

  • @gangurigopichand8318
    @gangurigopichand8318 Před 4 lety +587

    ఇ మూవీ చుసి సంక్రాంతికి సొంత ఊరికి పోవాలి అనుకునే వాళ్ళు ఓ లైకు ఎసుకొండి😍

    • @pathanjabirkhan2481
      @pathanjabirkhan2481 Před 4 lety +5

      Bro IAM Muslim but like sankranthi festival
      Naku aresalu ante Chala istam bro induke sankranthi kosam wait chestanu

    • @gangurigopichand8318
      @gangurigopichand8318 Před 4 lety +1

      @@pathanjabirkhan2481 sankranthi auntea nea pindi vantalu

    • @pathanjabirkhan2481
      @pathanjabirkhan2481 Před 4 lety +2

      @@gangurigopichand8318 but e year is bad luck. Ne nu up lo unanu

    • @pathanjabirkhan2481
      @pathanjabirkhan2481 Před 4 lety +1

      @@tejakotteLakshmi Happy sankranthi to all my Hindu Brothers

    • @mmahi7637
      @mmahi7637 Před 4 lety

      Yam ra nuvvu pova ra me vuru... Nelante vade valla ra kodukulu ye movie valla.. Tayaravutaru 👍👍👍

  • @Yogaboy903
    @Yogaboy903 Před 3 lety +68

    2021 Lo January 14th chusaa
    Very Simple Heart Touching Movie 😥😍🥰
    ఇది సినిమా కధ మాత్రమే కాదు ఒక హెచ్చరిక కూడ తల్లిదండ్రులను వదిలేసిన పిల్లలకు

  • @bhubaneswarfortuneparksish6749
    @bhubaneswarfortuneparksish6749 Před 5 měsíci +10

    2024 lo chustuna valu 😅👍

  • @sadusravani2935
    @sadusravani2935 Před 11 měsíci +2

    ఈ సినిమా వెయ్యి సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది

  • @varshiniyasaswini2292
    @varshiniyasaswini2292 Před 4 lety +1679

    శర్వానంద్ హీరో గా మళ్ళీ ఇలాంటి movie రావాలి

  • @user-xm5ep8tb8h
    @user-xm5ep8tb8h Před 6 lety +48

    సూపర్ సినిమా చెప్పాడానికి మాటలు లేవు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి

  • @Sweety__deepika
    @Sweety__deepika Před rokem +3

    నాకు ఈ సినిమా అంటే చాలా చాలా ఇష్టం ఎన్నోసార్లు చూసిన చూడలి అనిపిస్తుంది ఎందుకు అంటే నాకు సంక్రాంతి అంటే చాలా ఇష్టం

  • @Aasasssssjjjjjjjjjjjjjjj
    @Aasasssssjjjjjjjjjjjjjjj Před 9 měsíci +2

    Ippatiki 20 Times chusa
    Super movie 👍🏿👍🏿👍🏿👍🏿

  • @prashanthprashanth413
    @prashanthprashanth413 Před 5 lety +1945

    ఎంత చక్కగా చూయించారు కుటుంబం గురించి
    సినిమా నచినవాళ్ళు ఒక like వేసుకోండి

  • @maheshreddygone9753
    @maheshreddygone9753 Před 3 lety +156

    శర్వానంద్ అన్న కోసం ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్

  • @sridharbandshortvideos9356
    @sridharbandshortvideos9356 Před 9 měsíci +2

    ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది మూవీ సూపర్ ఉంది మూవీ ❤❤❤❤

  • @machasaidhulu6279
    @machasaidhulu6279 Před 3 měsíci +1

    ఈ సినిమా ఎన్ని సార్లు చూసానో నాకే తెలియదు సూపర్ మూవీ

  • @playboybasha3358
    @playboybasha3358 Před 3 lety +297

    ఈ మూవి ని 2021 లొ చూశెవాల్లు like చయ్యండి❤

  • @sivasainaidu7712
    @sivasainaidu7712 Před 3 lety +237

    సినిమా చూపినప్పుడల్లా మదిలో ఎదో తెలియని అనుభూతి కలుగుతుంది.

    • @srinivasaraonallapati7477
      @srinivasaraonallapati7477 Před 2 lety +1

      👌👌👌

    • @paul6790
      @paul6790 Před 2 lety

      Yes Bro exactly

    • @bhaskarcreative1436
      @bhaskarcreative1436 Před 2 lety

      YhdgdghidjhshrgghewirhhdggdhhhhegdgheggygryeuiiiwioaosznbxnMlKhjwjsgebshhsgddhgdggdyuswiwiiwiwwuyrtge gud bbdhhedhge

    • @yashvi2048
      @yashvi2048 Před 2 lety +1

      Palletooru kadaa brother alaage untundi pollution ki dooranga nature ki daggaraga manasuku haayiga 🤗

    • @sivasainaidu7712
      @sivasainaidu7712 Před 2 lety

      @@yashvi2048 miru cheppindi 100%correct mitrama

  • @sekharsriram
    @sekharsriram Před rokem +63

    I Love this movie forever

  • @pasupureddychaitanya1818

    ఈ సినిమా ప్రతి సంక్రాంతి రిలీజ్ చేస్తే బాగుంటది

  • @venkateshgatla1973
    @venkateshgatla1973 Před 6 lety +65

    ఎన్ని సార్లు చూసిన మళ్ళీ చూడాలనిపించే చిత్రం
    నా తెలుగు చిత్రం ఇంత గొప్ప చిత్రం అయినందుకు గర్వపడుతున్నాను

  • @prasanthadusumalli6614
    @prasanthadusumalli6614 Před 4 lety +718

    ఈ రోజులు మళ్ళీ రావాలని
    కోరుకునే వాళ్ళు ఒక లైక్ చేయండి

    • @aksk1344
      @aksk1344 Před 3 lety +9

      Favourite cinema

    • @SriRam-th7wn
      @SriRam-th7wn Před 3 lety +4

      Super

    • @naaotttelugu4605
      @naaotttelugu4605 Před 3 lety +4

      Hello. హయ్ Friends.. నేను సినిమా story రైటర్, నేను రాసిన సినిమా కథ ''నేను అనాథ'' చూడండి, మీ కామెంట్ తెలియజేయండి. czcams.com/video/wmZzJbSV1vw/video.html

    • @RaviKumar-xu5bq
      @RaviKumar-xu5bq Před 3 lety +1

      Yes

    • @Gowtham_12348
      @Gowtham_12348 Před 3 lety

      Yes ravali

  • @dadigerajabhushanam3186
    @dadigerajabhushanam3186 Před rokem +9

    I m thankful to movie team including Director & Producer so many times I hv seen and recollect Rural area seens like my intention is also stay in Rural once again thankful to all 🙏👌✌

  • @BannySmiley85
    @BannySmiley85 Před 6 měsíci +5

    2023 lo chusevallu 👍 chayandi

  • @marnenibheemeshbannymarnen9606

    ఈ సినిమా నచినవారు Ekkada Like కొట్టండి ...💕💕💕

  • @slncreations3271
    @slncreations3271 Před 4 lety +1268

    Sethamanam bhavathi 2 కుడా రావలి అనే వారు like చేయండి plz

  • @venkatboddupally6972
    @venkatboddupally6972 Před 5 měsíci +12

    20204 lo E సంక్రాంతికి ఈ మూవీని చూసినవారు ఎంత ఉందో లైక్ కొట్టండి

  • @AnilKumar-fr5mo
    @AnilKumar-fr5mo Před 10 měsíci +40

    The best movie of the year, according to critics and audiences alike, is a masterpiece of storytelling, cinematography, and acting. The film explores the complex themes of identity, morality, and justice, while delivering a thrilling and emotional experience. The director showcases his vision and skill with stunning visuals, captivating music, and nuanced performances from the cast. The screenplay is rich with dialogue, symbolism, and humor, creating a memorable and engaging narrative. The film is not only a cinematic achievement, but also a cultural phenomenon, sparking debates and discussions among viewers and critics. The best movie of the year is a must-see for anyone who appreciates the art of filmmaking.

  • @naveenrebelofficial985
    @naveenrebelofficial985 Před 4 měsíci +13

    2024 lo Chuse Vallu Evaraina Unte Oka like Echeyandi Friends😊❤

  • @madhansingmaloth6799
    @madhansingmaloth6799 Před 4 lety +1664

    E movie prat 2 ravalani ankunevallu like kottandi plz

  • @rampspk9797
    @rampspk9797 Před 5 lety +261

    ఈ సినిమా చూస్తే పల్లెటూల్లోనే ఉండి వ్యవసాయం చేసుకుంటూ బ్రతికేస్తే చాలనిపిస్తుంది.

  • @ashokreddydevagiri2551
    @ashokreddydevagiri2551 Před 6 měsíci +1

    ఎన్ని సినిమాలు ఇలాంటివి తీసిన జనాల్లో మార్పు అనేది రాదు a జాయింట్ ఫ్యామిలీ a lot of energy in our life at same it is big asset to ఎవ్రీ one so i request to all please respect to out family and spend with them atleast a few moments give them happiness

  • @neelavenipakala-nb2lq
    @neelavenipakala-nb2lq Před 4 měsíci +1

    Asalu ee movie eni times chusina malli malli chudali anipistundhi antha bavundhi movie❤