Sri Lakshmi Narasimha,1000 year's old Temple Tukkuguda, jennaigudem jennaigutta

Sdílet
Vložit
  • čas přidán 18. 09. 2023
  • #old#temple#Sri Lakshmi#narasimhan#swami#swayambhu#old#temple
    ఈ ఆలయం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను మీకు వీలు ఉంటే తప్పకుండా ఈ ఆలయానికి వెళ్లండి
    మనతో మాట్లాడినా ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🙏 అలాగే ఈ ఆలయం యొక్క పూజారి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 🙏 ఈ ఆలయాన్నికి సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 🙏
    ఈ ఆలయానికి సేవా చేస్తున్న వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🙏 అలాగే మీ సపోర్ట్ ఎపుడు నా చానల్ పైన ఉండాలని కోరుకుంటున్నాను మరొక ఆలయం తో మీ ముందు ఉంటాను మరొకసారి మీ అందరికీ మా v Star v CZcams channel నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
    జై శ్రీమన్నారాయణ
    Temple location 👇👇
    maps.app.goo.gl/SRLtFk8yNJ3Cu...

Komentáře • 11

  • @gamingraga8806
    @gamingraga8806 Před 9 měsíci +1

    Om namah Shivaya 🙏🙏

  • @gamingraga8806
    @gamingraga8806 Před 9 měsíci +1

    Om namah Shivaya 🙏🙏

  • @mallappasatha9707
    @mallappasatha9707 Před 9 měsíci +1

    Super temple 👌👌🙏
    Jay Lakshmi Narasimha Swamy 🙏

  • @TRIVENI9
    @TRIVENI9 Před 9 měsíci +1

    జై లక్ష్మి నరసింహ స్వామీ

  • @khaderbabunavarasaalu9409
    @khaderbabunavarasaalu9409 Před 9 měsíci

    శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం చూపించిన మీకు నా హృదయపూర్వక అభినందనలు.జై శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారికి జై జై

    • @vstarvyoutubechannel
      @vstarvyoutubechannel  Před 9 měsíci

      ఆ నరసింహ స్వామి వారి ఆశీస్సులు ఎపుడూ మీ కుటుంబం పైన మీ పైన ఉండాలని కోరుకుంటున్నాను
      ధన్యవాదాలు మీకు 🙏

  • @shruthiastrologykendrashru891

    Sri laxmi Narshima swami ki jai 🙏🙏🙏

    • @vstarvyoutubechannel
      @vstarvyoutubechannel  Před 9 měsíci

      మీ సపోర్ట్ ఎపుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను
      ధన్యవాదాలు మీకు 🙏

  • @user-ju5yd9hs6i
    @user-ju5yd9hs6i Před 3 měsíci

    Ap ka number swamy