జోనాథన్ పుస్తకం .. మిత్రుల పరిచయం .. ముఖాముఖీ .. Risa

Sdílet
Vložit
  • čas přidán 6. 08. 2023
  • Thank you
  • Zábava

Komentáře • 140

  • @user-je5wq2mx3s
    @user-je5wq2mx3s Před 11 měsíci +12

    Sir CZcams లో ఎన్నో వీడియోలు చూసాను కానీ... మీ లాంటి నిజానిజాలు ఉన్నది ఉన్నట్లు... మీరు చెప్పేది నిజమే అని చివరకు మీకు ఫాలో ఐతే ఇక మా జీవన విధానం లో మార్పు రానుంది అని నా అంతరాత్మ ఒప్పేసుకున్నను... మీరు... మీ సహజ సిద్ధమైన పద్దతులతో నిర్వహించబడిన ఈ సమావేశం అద్బుతం సార్.

  • @SRISRI.4689
    @SRISRI.4689 Před 6 měsíci +1

    మీలాంటి వారు నూటికో కోటికో ఒకళ్ళు వుంటారు మిమ్మల్ని కలవడం మీ బాటలో నడవడం ఒక అదృష్టం గా నేను భావిస్తాను❤

  • @RealPRO999
    @RealPRO999 Před 11 měsíci +3

    ఈ ఈవెంట్ కి వద్దామనుకున్న నా ఆశ విఫలమైంది .. తప్పకుండా త్వరలో రిసా గారిని కలుస్తానని నమ్మకం ఉంది.. ఒక అల్టిమేట్ పర్సన్ ని పరిచయం చేసిన సాయి కళ్యాణి కి థాంక్స్ 😊👍

  • @kameswararaokopuru7215
    @kameswararaokopuru7215 Před 9 měsíci

    Sir, మీ వీడియో చూస్తు చాలా ప్రశాంతి గా గడుపవచ్చు

  • @vratnampuli5358
    @vratnampuli5358 Před 9 měsíci

    Wooow wooow what a అందమైన కలయిక....nakuda meetho kalavalani chala
    ఆశ గా ఉంది...🙏🙏🙏

  • @sainagalakshmipeddinti3397
    @sainagalakshmipeddinti3397 Před 11 měsíci +1

    Bhale bagundi sir concept

  • @srikrishnachaitanya5304
    @srikrishnachaitanya5304 Před 11 měsíci

    అసలు బుక్ మీట్ లాగా లేదు చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్స్ కలుసుకుని ఆనందంగా కబుర్లు చెప్పుకున్నారు అనేంత అందంగా ఉంది❤.

  • @rahulgoutham7102
    @rahulgoutham7102 Před 11 měsíci +1

    LoL 😂
    Risa డ్రెస్ అదిరింది. Nice selection 👌

  • @manjulachintapatla3563
    @manjulachintapatla3563 Před 11 měsíci

    Chala kannula pandugaga undi ee video Risa garu thank you🙏

  • @narenkumaryammaji4495
    @narenkumaryammaji4495 Před 11 měsíci

    Prapamcham lo prakruti paramaina meeting- suberb concept risa Garu 👏👏🤝🤝

  • @srinivasarao8456
    @srinivasarao8456 Před 11 měsíci +1

    Everyone feels pure happy , Reality pervadesthe entire scenario
    How great 👍 it is
    I feel very happy to see you, Risa .

  • @jalaiaht6282
    @jalaiaht6282 Před 11 měsíci

    I watched your videos.
    Now I am seeing you with all group.
    Happy to see you and all.
    Really it's a different project .😊

  • @manjariyadavelly5102
    @manjariyadavelly5102 Před 11 měsíci

    I miss all ,manchi munushula sangamam ,congratulations 💐💐Risa

  • @usharani-ou1rk
    @usharani-ou1rk Před 11 měsíci +2

    I missed this beautiful event Risa...actually I'm logging to meet you..I wish the day will come soon..

  • @vinnakotaramaniah3441
    @vinnakotaramaniah3441 Před 10 měsíci +1

    Sir am Ramanaiah from Tirupati, am seeing your vedio s just from one week only, really excellent and amazing your way of explanation . After seeing your vedio s , I learned, spirituality is not a separate one , it should be in our day to day life .

  • @user-uj7vg1jv1k
    @user-uj7vg1jv1k Před 10 měsíci

    Kanth risa నమస్కారం తాంత్రిక గారు ఈరోజు మార్నింగ్ మీయొక్క వీడియో నేను చూడడం జరిగింది నేను కూడా ఇలాంటి భావాలతో ఉన్న వ్యక్తి నే మిమ్మల్ని కలవాలంటే మీ అడ్రస్ వివరిస్తే వచ్చి మిమ్మల్ని కలుస్తాను

    • @KanthRisa
      @KanthRisa  Před 10 měsíci

      youkanthrisatube@gmail.com దీనికిmail రాయండి. నా నంబర్ ఇస్తాను. 🙏🙏🙏

  • @Mahabharat-v9i
    @Mahabharat-v9i Před 10 měsíci

    Such a great personality

  • @mystudio619
    @mystudio619 Před 10 měsíci

    We're all humen of same Physical body nothing different except our Thought process(Heart(perception) so better realize no boundaries no up and down flawless conversation, live your life authentic with nature.

  • @pcsmanthani7240
    @pcsmanthani7240 Před 10 měsíci

    ఆహా ఆనందం

  • @techfire7603
    @techfire7603 Před 11 měsíci +1

    I miss the event risa voice very addictive

  • @kavithapaladugu3288
    @kavithapaladugu3288 Před 11 měsíci +1

    అరెబయ్‌ రీసా…! మీలో చాలా విషయాలలో నన్ను నేను చూసుకుంటాను

  • @sharmilapenmetsa7249
    @sharmilapenmetsa7249 Před 11 měsíci +2

    Very very happy my child God bless you😂

  • @mularavi9578
    @mularavi9578 Před 10 měsíci +1

    Happy risa garu

  • @vsree13
    @vsree13 Před 11 měsíci

    Im also one of your many voice addicts

  • @vsree13
    @vsree13 Před 11 měsíci

    I could not come to the meet..but still I didn't miss it..once connected.. physically meeting is superficial.
    Spread happiness bro..

  • @JESHHRPK
    @JESHHRPK Před 11 měsíci

    COMPARISON OPINION JUDGEMENT. Nenu try chestunna kottaga undi kanii naku chana bagundi RISAA

  • @RonyJayapaul
    @RonyJayapaul Před 9 měsíci

    Hi Risa,
    I've been quietly admiring you for the past three days, and I must say, your understanding of life is truly remarkable. Your simplicity in approaching it resonates with me deeply. You seem to have grasped the essence of it all, and your perspective is something I greatly appreciate.
    - Rony Jayapaul

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Před 11 měsíci +5

    ఓ..ప్రియ మిత్రమా....!
    మీరు మీ రోజు వారి జీవితంలో... ప్రాపంచిక మైన సమస్త వ్యవహారాలను విడిచిపెట్టి.. భౌతికంగానూ, మానసికంగానూ ప్రకృతితో మమేకమైన ప్రతిక్షణంలో కూడా... నేను మీతో ఉన్నట్టే...మీరు నన్ను కలిసినట్టే..మనం ఒకరితో ఒకరు మాట్లాడుకున్నట్టుగానే భావించుకోండి..👍🥰🥰🥰

  • @ramalakshmiyadavalli3300
    @ramalakshmiyadavalli3300 Před 11 měsíci

    Friendship day enjoyed a lot.I am seen at 27.05

  • @GPRMEDIA-pk1xs
    @GPRMEDIA-pk1xs Před 11 měsíci

    మనుషుల్లో money,sheలకి
    లొంగ కుండ
    మనస్సుతో బంధాలను
    అనుబంధాలను సంబంధాలను కలిపే
    వారధి, బ్రిడ్జి లాగ
    ఎడ్జ్ వరకు ❤😂🎉...
    రీసా................

  • @srinivasrachakonda8861
    @srinivasrachakonda8861 Před 9 měsíci

    అన్నీవున్న వృక్షాలు ఏమీ అంటని కమలముల వలె వికాసాలు రీచైన రిసాలు🎉❤😊

  • @jamunaravula6849
    @jamunaravula6849 Před 11 měsíci

    Hi chala baga cheputharu

  • @umarani2159
    @umarani2159 Před 11 měsíci

    Thank you

  • @ravinderaldhandi6720
    @ravinderaldhandi6720 Před 10 měsíci

    Super 👍

  • @prakashasamwar9765
    @prakashasamwar9765 Před 11 měsíci

    చాల బాగుంది ఈ రోజు 🎉

  • @nandemadhu5693
    @nandemadhu5693 Před 11 měsíci

    Nice 👍

  • @bhavanidd
    @bhavanidd Před 11 měsíci

    Namaste risa cangrats thank u good

  • @iamnothingggg
    @iamnothingggg Před 11 měsíci

    58:05 ippudu bayata paduthundhi ee peddayqna yogi na kadha risa peddayanaki pettina pariksha super super😂😂😂😂😂😅😅😅

  • @user-qk3jp2fl1b
    @user-qk3jp2fl1b Před 11 měsíci

    Thanqusir

  • @kavithareddy324
    @kavithareddy324 Před 11 měsíci

    చాలా బాగా అనిపించింది మనసుకు risa గారు.....mukyanga maithili విషయం..మీ మీద, maithili మీద gouravam ఇంక rettinpu అయ్యాయి..చాలా సంతోషం..ఎంతో ధైర్యం వుంటే, నిజాయితీ వుంటే గానీ chesede chepthamu, cheppede chesthamu...కంగ్రాట్స్ risa..ఈసారి ఏదైనా ఇలాంటి occasion వుంటే మార్నింగ్ టైమ్ పెట్టడానికి try చేయండి..నా లా దూరం నుండి వచ్చే వాళ్లు తిరిగి day light లో ఇంటికి reach avagalaru..hyd లో బంధువులు vundani వాళ్లకు లేడీస్ కి ఇబ్బంది కాకుండా వుంటుంది..ఈ కారణం వల్ల నేను మిస్ ayyanu..tq

  • @madhusree9096
    @madhusree9096 Před 11 měsíci +1

    Congratulation
    RISHO 🎉😊

  • @prrabhavathyvaadlamuri
    @prrabhavathyvaadlamuri Před 11 měsíci

    Thank you so much Risa garu I am soo happy this video boundi

  • @consciousness64
    @consciousness64 Před 10 měsíci

    kanth risa గారు ఈ సారి సమావేశంలో మిమ్మల్ని కలవాలని ఉంది. దయచేసి తెలుపగలరు.

  • @user-lj9ik1gf1o
    @user-lj9ik1gf1o Před 11 měsíci

    Yes time speaks

  • @padmajapadmaja5491
    @padmajapadmaja5491 Před 11 měsíci

    I missed this event its ok better luck next time

  • @chandusvlogs1718
    @chandusvlogs1718 Před 11 měsíci +1

    👌👍👍❤️

  • @NaniSpecials
    @NaniSpecials Před 11 měsíci

    Namasthe sir function bavundi

  • @kavithapaladugu3288
    @kavithapaladugu3288 Před 11 měsíci +1

    Circle surface లో అంతటా సమానమే. కానీ core లో centre వుంటుంది రీసా బ్రో …! నా statement కి మీ reply కోసం I am waiting

  • @yekasaraokondapalli1024
    @yekasaraokondapalli1024 Před 11 měsíci

  • @mercysthoughts3895
    @mercysthoughts3895 Před 11 měsíci

    Meeting miss ayinattu ledu,risa thone untunnam kabatti, I've been thinking since long ago consult psychiatrist. But when u come to my life fulfilled. As a psychiatrist, philosopher,guide what not .eppudu baundi life chala baundi .

  • @ksvvasu875
    @ksvvasu875 Před 11 měsíci

    ayyo nenu ikkada physical ga vunna mentalga mee andhritonu vunna . me vedios chustane vunna i am miss u sir

  • @chandrashekharaaavuti5215
    @chandrashekharaaavuti5215 Před 11 měsíci

    Hi every one joy full always with everyone everything in

  • @bskm5322
    @bskm5322 Před 11 měsíci

    ❤❤❤❤

  • @PrabhakaraRaoPV
    @PrabhakaraRaoPV Před 11 měsíci +5

    I missed the event but happy to see u people ❤

  • @srividyapoojari2835
    @srividyapoojari2835 Před 11 měsíci

    Meeru buccha Reddy sir ane chala sarlu me maattalo chepparu oka sari vari vykthithvam gurnchi matldalani korukuntunanu

  • @madhaviyanamadalamadhavi
    @madhaviyanamadalamadhavi Před 11 měsíci

    Hi Risa garu 🙏🏻

  • @reddysswag8643
    @reddysswag8643 Před 10 měsíci

    Manavathvam antey edhey Nemo adharu happy ga vunaru

  • @ambatipudiramanarao968
    @ambatipudiramanarao968 Před 11 měsíci

    ఆడవాళ్ల గురించి జీవితంలో ప్రతీక్షణం పడతాము లేస్తాము. అందుకే సీగల్ బుక్ అవసరం, అని ఒక సోదరి వ్యక్త పరచిన భావనకి నా స్పందన ఏమిటి అంటే అసలు పడటం అనేది ఒక అసత్యం. దానికి ఇంకొకరు కారణం అనేది మరీ పెద్ద అసత్యం.
    మనం అసలు సత్యం తెలుసుకుంటే మన అనుమతి లేనిదే మనం పడము, లేవలేము అన్నదే పరమ సత్యం.
    మిగతా పరిస్థితులు వ్యక్తులు అన్నీ నిజాలు గా కనిపించే అనిపించే భ్రాంతులే

  • @vetukurisubbalakshmi7315
    @vetukurisubbalakshmi7315 Před 10 měsíci

    ❤❤

  • @upendramsreenivasulu2378
    @upendramsreenivasulu2378 Před 11 měsíci +2

    ప్రకృతి ప్రపంచం బ్రాండ్ అంబాసిడర్ రిసా !! కంగ్రాట్యులేషన్స్... జొన తన్ లివింగ్స్టన్ ఓపెనింగ్ కి నేను రానందుకు ఫీలవుతున్న... మిత్రులు చాలామంది కలిశారు చాలా సంతోషం.. ఇందాక నువ్వు పెట్టిన ప్రపోజల్ నెక్స్ట్ బుక్ తలా ఒక పేజీ రాద్దాం అన్నావు కదా దాంట్లో ఫస్ట్ పేజీ రిజర్వ్ చేసేయ్.. ప్రపంచపరంగా ఎన్ని సమస్యలున్నా ఈసారి హైదరాబాద్ వచ్చేస్తా... నువ్వు భోజనం వండి పెడతాను అన్నావు కదా.. అందులో నన్ను కూడా భాగస్వామిని చెయ్.. ప్రకృతి పరంగా అయినా ప్రపంచపరంగా అయినా ఓకే.. నేను కూడా వచ్చి మాట్లాడేది ఉండేది బట్ మిస్ అయ్యాను.. ఎనీవే ఈ జీవులు కలుస్తాయి.. అక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా రీసా తరపున చాలా థాంక్స్...
    నేను కూడా ఇప్పుడిప్పుడే ప్రపంచాల నుంచి ప్రకృతిలోకి మారుతున్నాను, ఉద్యోగాన్ని కూడా వదిలేసి పూర్తి ప్రకృతిలోకి వచ్చేస్తాను.. ఎవరైనా
    మిత్రులు కర్నూల్ లో ఉంటే, ప్రపంచపు రంగా వారికి ఏదైనా సహాయం కావాలంటే నా డిపార్ట్మెంట్ (electrical) తరఫున వారికి సహాయం చేయగలవాడను.
    రిసా ఈమధ్య హైదరాబాద్కు తరచుగా వచ్చాను, నేను కలవాలి అనుకున్న కానీ నువ్వు ఏదో బిజీగా ఉంటావని ఉద్దేశంతో నీకు కాల్ చేయలేదు వచ్చినప్పుడు కాల్ చేస్తాను నువ్వు ఫ్రీగా ఉన్నావంటే కలుస్తాను.. వన్స్ అగైన్ కంగ్రాట్యులేషన్స్ నాకు బుక్కు పంపించు దానికి సంబంధించిన డీటెయిల్స్ పెట్టు..
    Rahul srinivas
    deputy executive engineer
    kurnool.

  • @srinusiripurapu6447
    @srinusiripurapu6447 Před 11 měsíci

    🥰❤

  • @JESHHRPK
    @JESHHRPK Před 11 měsíci +1

    ❤RISAA❤

  • @ohnu123
    @ohnu123 Před 11 měsíci

    Nice,nenu kuda akkade unnattu undi.bagundi

  • @srimannarayanamudumba-zy5qb
    @srimannarayanamudumba-zy5qb Před 11 měsíci

    రీసా మిమ్మల్ని ఎప్పుడు కలుస్తానొ,ఏమో😂🎉😮😅👍

  • @madhusree9096
    @madhusree9096 Před 11 měsíci

    Sarva kalam sarva avastahalo
    Nenu chala bagunaa
    Sakshigaa❤😂

  • @macharlakrishnananda8226
    @macharlakrishnananda8226 Před 10 měsíci

    🎉🎉super memmalani kalavali ante ela

    • @KanthRisa
      @KanthRisa  Před 10 měsíci

      youkanthrisatube@gmail.com ki mail rayandi. number istanu. namaskaram

  • @111saibaba
    @111saibaba Před 11 měsíci

    చాలా బాగుంది. అందరిని కలుసు కోడం సాధ్యం కాకపోయినా ఎవరెవరో ఇందులో తెలుస్తోంది. మీరు కోరుకోక పోయినా VIP అయిపోతున్నారు. బోలెడు మంది admirers. నిజం గానే ఇది love ఎఫైర్.

    • @KanthRisa
      @KanthRisa  Před 11 měsíci +1

      No vip.. nenu అలాంటివి పట్టించుకోను

    • @111saibaba
      @111saibaba Před 11 měsíci

      @@KanthRisa తెలుసు. ఒక ఫోకల్ పాయింట్ గా ఉన్న వ్యక్తి ని ఐడెంటిఫై చెయ్యడానికి అందరు వాడే పదం అది. ఇది ఒక జోవియల్ సెన్స్ లో మాత్రమే వాడబడింది.

  • @tariboinasunandadevi6713
    @tariboinasunandadevi6713 Před 11 měsíci

    Risa gaaru namaste mee valana enno nerchukunnanu jeevithamu lo edi ela cheyalo telusukunnamu

  • @ramanjaneyan5831
    @ramanjaneyan5831 Před 11 měsíci

    This is Sriram and you can see me @11.18, right side to Risa. Beetroot color T-shirt. 😊 And Shiva at 12:50

  • @manjulavemulawada3356
    @manjulavemulawada3356 Před 10 měsíci

    Hi sir Mee matalu ventu unte ok best friend tho unna feeling vasthundi

    • @KanthRisa
      @KanthRisa  Před 10 měsíci

      manam best friends. jeevita kaalam.

  • @veeragudipally8158
    @veeragudipally8158 Před 11 měsíci +1

    ఈ కార్యక్రమంలో నేను ఉండాల్సి ఉండె కానీ
    మా నాన్న గారి తొలి మాశికం నిర్వహించాల్సి ఉండె. అందువలన నేను రాలేక పోయాను . చూద్దాం రీసాను కలిసే అవకాశం ఎప్పుడు వస్తుందో!!?

  • @vsree13
    @vsree13 Před 11 měsíci

    Risa ..can we do these meets ..just like that..once a month or two.

  • @veeraveni7451
    @veeraveni7451 Před 11 měsíci

    Mis 😢😢

  • @peetasrinivas4318
    @peetasrinivas4318 Před 11 měsíci +1

    I missed the event

  • @shaikmastansharief9083
    @shaikmastansharief9083 Před 11 měsíci

    RGV interview with you
    Korukuntunanu sir

  • @funvodka3563
    @funvodka3563 Před 9 měsíci

    more famous now, ,before (comparison)

  • @vryogidreams996
    @vryogidreams996 Před 10 měsíci

    Idhi kadha jeevithamante

  • @saraswathisandhupatla4191
    @saraswathisandhupatla4191 Před 11 měsíci

    Congratulations sir 🎉nenu meeku kotha abimaanini

  • @ramadevisundarapalli1226
    @ramadevisundarapalli1226 Před 11 měsíci

    Risa nenu eppudu మిమ్మల్ని kalustano.

  • @samadalarangarao3495
    @samadalarangarao3495 Před 11 měsíci

    I miss you 😭

  • @ramasankaar14
    @ramasankaar14 Před 9 měsíci

    Evarayya meeru ?me vioce naalo Nedranamaina,Antharathmani,Jagrdavasthaloke,Thesuku vasthonde,Ado marmikatha meelo unde❤

  • @user-uc6cx1gc5j
    @user-uc6cx1gc5j Před 9 měsíci

    ఇక్కడ స్టేజి మరియు కుర్చీలు మాత్రం లేవు స్పీచ్ లేదు మిగతాది సేమ్ టు సేమ్

  • @sreenivasamurthysuraparaju2158

    Book available details send sir

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 Před 11 měsíci

    Krishna Rapolu surat

  • @user-cv3gh6gz8q
    @user-cv3gh6gz8q Před 11 měsíci

    గుంపులో గోవిందయ్య

  • @mahendrababupendyala4405
    @mahendrababupendyala4405 Před 11 měsíci

    🎉 Congratulations 👏

  • @sunkuvenkatesh4073
    @sunkuvenkatesh4073 Před 11 měsíci

    Naku book pampagalara

  • @madhusree9096
    @madhusree9096 Před 11 měsíci

    RISHO
    Nuvu life long
    Ni chivari varaku ni epati girlfriend thone
    Vundagalava??

  • @sugathrireddy1462
    @sugathrireddy1462 Před 11 měsíci

    risa gaaru nenu mee booklo one page nenu raastanabba. i will give 1000 for that

  • @pradeepgoudgoundla
    @pradeepgoudgoundla Před 10 měsíci

    Anna nee vote avareki

  • @muddanolasuvarna8014
    @muddanolasuvarna8014 Před 10 měsíci

    I miss u riso

  • @SADHVIKAVLOGSS
    @SADHVIKAVLOGSS Před 10 měsíci

    Naguruvuki meeru guruvu sir

    • @KanthRisa
      @KanthRisa  Před 10 měsíci

      అందరూ గురువులే.. అందరూ శిష్యులే

  • @lakkamramesh2048
    @lakkamramesh2048 Před 11 měsíci

    Iam ready to write 1 page

  • @bhavanimanogna7676
    @bhavanimanogna7676 Před 11 měsíci +1

    Book kavalnte evarini inform cheyali phone no pls

  • @manalomanamata133
    @manalomanamata133 Před 11 měsíci

    Event saradaaga swechhagaa jarigindi meeru cheppina joke baaga navvu teppinchindi endukante naaku kooda aa thitlaki ardham theleedu friend 😂😂😂

  • @vryogidreams996
    @vryogidreams996 Před 10 měsíci

    నేను ఎలా నెర్పించానొ ఆలా చేస్తున్నందుకు జెనాలకు చూపిస్తున్నంధుకు ఇంతకంటే నాకు ఎమీ కావాలి రిశ🌷

  • @sunkarikiran9546
    @sunkarikiran9546 Před 10 měsíci

    Anna namste meeru only hinduvula daggarne and hinduvultone meetings pedthaara konchem other religious public tho kudaa meetings pedthe andarni educate chesina vaaravthaaru kadaa

  • @varanprasad3503
    @varanprasad3503 Před 11 měsíci

    Anna entho bagundhi

  • @karimullask708
    @karimullask708 Před 11 měsíci

    Risa is sorry for not meeting you

    • @KanthRisa
      @KanthRisa  Před 11 měsíci

      మళ్లీ కలుద్దాం

    • @prasannakasibhatla9610
      @prasannakasibhatla9610 Před 11 měsíci

      ​@@KanthRisasir nenu miss ayya mimalni me mom ni Mali apudu ala meet avali

  • @krishnasilakadi205
    @krishnasilakadi205 Před 10 měsíci

    Anna he book online dhorukudha anna

    • @KanthRisa
      @KanthRisa  Před 10 měsíci

      +91 76758 22841 భాను గారికి కాల్ చేయండి🙏🙏🙏