ఈ వ్యక్తి మాటలు మీ జీవితాన్ని ఆరోగ్యంగా మార్చేస్తాయి | dont miss and be healthy | Kanth’Risa

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • A wonderful wonderful session about wellness health
    #health #comedy #communicationskills #youtube #spirituality #diet

Komentáře • 66

  • @KanthRisa
    @KanthRisa  Před měsícem +8

    Like and share this one.. it brings awareness about health 🙏🙏🙏

    • @BASAVARAJU-yz1hv
      @BASAVARAJU-yz1hv Před měsícem

      Kanth anna thanks for introducing shivalingeswar rao sir

  • @sreedharreddypochana2892

    💓 ly Congratulations from my all side to your.s....

  • @BASAVARAJU-yz1hv
    @BASAVARAJU-yz1hv Před měsícem +2

    Very very valuable information
    and I'm waiting for next video

  • @drravichandrak8009
    @drravichandrak8009 Před měsícem +3

    Risa sir is very cool & Natural Always…This person is very very 😂😂 @ decided ur self 🤣😂🙏

  • @jagannath8261
    @jagannath8261 Před měsícem +1

    VERY IMPORTANT AND INTERESTING SUBJECT IS HEALTH... BECAUSE HEALTH IS WEALTH

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Před měsícem +7

    ఆరోగ్యమే మహాభాగ్యం.!
    సగం వయసు వరకు మనసు చెప్పినట్టల్లా శరీరం వినొచ్చు.!
    కానీ, సగం వయసు దాటాక మాత్రం శరీరం చెప్పినట్టుగా మనసు విని తీరాల్సిందే.!
    శరీరానికి ఉన్న తెలివితేటలు మనసుకు లేవు.!తనను తాను సరిగా ఉంచుకోవడం ఎలాగో,సరి చేసుకోవడమెలాగో కూడా శరీరానికి బాగా తెలుసు.!
    అయితే..మనసు మాయలో పడిన మనుషులు శరీరం చెప్పే సమాచారాన్ని వినక... వాళ్ళ మనసులు చెప్పినట్టల్లా విని విషయ భోగాల కోసం వెంపర్లాడుతూ ఉంటే..ఇక,అలాంటి వారందరికీ అసలైన ఆరోగ్యం అందని ద్రాక్షే అవుతుంది.!
    ఆరోగ్యాలు చెడి, ఆరోగ్య సూత్రాలు పాటించే అర్ధ వయసు వ్యక్తులు అనేకమంది కనిపిస్తూ ఉంటారు.!
    ఆ వయసులో కూడా ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఎందుకు అనే విషయంలో మాత్రం.. అలాంటి వారిలో చాలా మందికి స్పష్టత లేదు.!

  • @rajeshsandu
    @rajeshsandu Před měsícem +3

    Human body heals it self . I am working with Hydrogen Infusers. With Molecular Hydrogen we can prevent 171 plus chronic Diseases.Just Drinking H2 rich water 💦. Water is Life . Hydration is the key. Happy to help on water 💦

  • @jaganmohanvedantham6770
    @jaganmohanvedantham6770 Před měsícem +2

    Risa, very informative on health.

  • @yeturisreedevi1005
    @yeturisreedevi1005 Před měsícem +1

    🎉🎉super vedio risa మంచి information icharu sir thank you

  • @Jblakshmi999
    @Jblakshmi999 Před měsícem

    Kanth'Risa excellent health and wealth speech thank you soomuch

  • @vishwajabalay364
    @vishwajabalay364 Před měsícem +1

    Wonderful vedio nice information

  • @manikishorepadmanabhuni6735
    @manikishorepadmanabhuni6735 Před měsícem +1

    Awesome info

  • @ravindermandala8668
    @ravindermandala8668 Před měsícem +1

    Super continue 👏👏

  • @umarani2159
    @umarani2159 Před měsícem +2

    Thank you sir

  • @mohanveeru9280
    @mohanveeru9280 Před měsícem

    Wow talk 🙏🙏🙏

  • @veeraveni7451
    @veeraveni7451 Před měsícem

    Tq mukuamaina aarogya vishayalu cheparu

  • @velagapudisudhakararao2384
    @velagapudisudhakararao2384 Před měsícem

    Very nice video I literally enjoyed listening to him. Please arrange regular interaction with him.

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 Před měsícem +1

    Very beautiful

  • @sandeepani3371
    @sandeepani3371 Před měsícem

    He is really Enthusiastic.

  • @rsassociates2400
    @rsassociates2400 Před měsícem

    Thankyou bro helpful video

  • @udayjkc
    @udayjkc Před měsícem

    మీరు , ఆరోగ్యం గురుంచి మంచి విషయాలు చెప్తున్నారు. మనం పదే పదే తినడానికి ఒత్తిడి కారణం. ఒత్తిడి ఎక్కడినుండి వస్తుంది అనేది కనిపెట్టెది ఏలా?

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 Před měsícem

    ❤ Krishna surat
    3.15pm

  • @rajyalaxmigayam9864
    @rajyalaxmigayam9864 Před měsícem

    సూపర్ వీడియో

  • @prasanthichekuri2473
    @prasanthichekuri2473 Před měsícem +1

    Thankyou so much Risa wonderful tack 😊🙏

  • @ParimalaPasupula
    @ParimalaPasupula Před měsícem

    Risa anna e episode chala valuable.sir tho Inka episode chenchandi

  • @SayloudTelugu
    @SayloudTelugu Před měsícem

    👍

  • @veeraveni7451
    @veeraveni7451 Před měsícem

    Risaji super idea zoom meeting

  • @sivakala1460
    @sivakala1460 Před měsícem +1

    🙏🙏🙏🙏🙏

  • @ghantasalnagaraju5172
    @ghantasalnagaraju5172 Před měsícem +1

    Wonder ful

  • @manu12ogirala87
    @manu12ogirala87 Před měsícem +1

    Anna🙏🙏

  • @nandemadhu5693
    @nandemadhu5693 Před měsícem +1

    🎉 నమస్తే రీసా

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be Před měsícem

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sanjeevsaap1193
    @sanjeevsaap1193 Před měsícem

    first 3 nenu pass

  • @Sasi838
    @Sasi838 Před měsícem +1

    Fasting insulin test

  • @rameshb9555
    @rameshb9555 Před měsícem +1

    🙏 వజ్రాసనం లో కూర్చోని వీడియో ఓపెన్ చేసినా 😊

  • @Hareeshinformations
    @Hareeshinformations Před měsícem

    Pakka valla disturbence ekkuva ga undi manaku telvadu kanuka clam ga vinte baguntundi.....chala matter vastundi

  • @venkatchannelvc3766
    @venkatchannelvc3766 Před měsícem +2

    Risa ji ....his contact number oor whatsup group number pettandi....plz...my wife has high sugar levels....plzzzzzz

  • @venkateshwarreddy464
    @venkateshwarreddy464 Před měsícem +3

    సుత్తి లేకుండా పప్పు ‌ సారు పని చేసి 7 స్ట్రిప్స్ అయిందని దయచేసి టైం వేస్ట్‌ చేయకండి డైరెక్ట్ గానే చెప్పండి

  • @parvathidevi6444
    @parvathidevi6444 Před měsícem

    Plz give direct information

  • @veeravallijayalakshmi7374
    @veeravallijayalakshmi7374 Před měsícem

    Koncham ---- ayyindhi

  • @venkateshwarreddy464
    @venkateshwarreddy464 Před měsícem +1

    రసా గారు ఇతని వలన మీ టైం వేస్ట్ తప్ప ఏమీ లేదు. డైరెక్ట్ గా చెప్పమనండి

  • @csprakash9999
    @csprakash9999 Před měsícem

    diabetes enduku vastundi exact reason cheppandi

  • @kkalluri1
    @kkalluri1 Před 25 dny

    చక్కటి హాస్య గుళిక, ఐతే చెప్పాలనుకున్న విషయం త్వరగా చెప్పాలి అనే ఆతృత వల్ల , మధ్యలో విపరీతం9న diatraction వల్ల మొత్తం విషయం దారి తప్పి అడవిలో చిక్కుకొని పోయింది , కొంచం కూడా జీర్ణం కాకుండా కడుపు పట్టేసింది ఏమీ అర్థం కాలేదు.. ఏదో విన్నాం కానీ అర్థం అవలేదు.. పక్కవారిని ప్రశ్నలు వేయకుండా వారు చెప్పాలని అనుకున్న విషయం సూటిగా చెప్పాలి.. జనం అర్థం చేసుకోగలరు.. మంతెన గారు గొంతు చ9ంచుకొని చెబుతున్నా జనాలకు ఇంకా అర్థం కావటం లేదు.

    • @kkalluri1
      @kkalluri1 Před 25 dny

      ఆయన ఒక్కరే వజ్రాసనం లో మొత్తం వీడియో పూర్తి చేసారు.. మిగతా అందరూ నా లాగే అసలు విషయం దారి తప్పటం వల్ల వజ్రాసనం వదిలి స్వేచ్ఛసనం లోకి వచ్చేసారు..

  • @madhumadhu-vl2gj
    @madhumadhu-vl2gj Před měsícem

    His channel name pls

  • @anjanidevi9351
    @anjanidevi9351 Před měsícem +1

    Incomplete information ఇచ్చారు
    Please try to share his contact number also.

  • @anjaneyuluanji4856
    @anjaneyuluanji4856 Před měsícem +1

    మీ రు. చెప్పండి అర్థంకవడంలేదు

  • @gargeyans556
    @gargeyans556 Před měsícem

    కుక్షిలోన బక్షి భక్షించు వాడు ఊరపందితో సమానం
    అనే qutation ఉంది దాని అర్థం ఏమిటో చెప్పండి

  • @prabhasriram30
    @prabhasriram30 Před měsícem

    Business

  • @sri26788
    @sri26788 Před měsícem

    Jogging vala potta thagudhi

  • @sanjeevsaap1193
    @sanjeevsaap1193 Před měsícem

    mi video chusi nenu autophagy start chesanu friday 12 to Saturday 10 varaku emi tinaledu, aakali vesinappudu office work chestu poyanu asalu aakali teliiya ledu

    • @KanthRisa
      @KanthRisa  Před měsícem

      Next week nenu kooda chestaanu

  • @selfseeker143
    @selfseeker143 Před měsícem

    ఏం చెప్పాడ్రా !! అసలు ఏం చెప్పారు కొత్త విషయం ఈ వీడియోలో..
    ఈ కాలంలో Reasons, tests అందరికీ తెలుసు.. కానీ ఏం చేయాలో తెలియదు.
    డైరెక్ట్ గా ఏం చేయాలో, life style ఎలా ఉండాలో ఒక్క సలహా ఇవ్వండి చాలు..

  • @ganeshputrevu1434
    @ganeshputrevu1434 Před měsícem

    Boring person. Round about saying

  • @user-rf6ml1nc8o
    @user-rf6ml1nc8o Před měsícem

    🙏🙏🙏