మంగళవారం ముష్టి,ఇదేనా సంపద సృష్టి?

Sdílet
Vložit
  • čas přidán 4. 08. 2024
  • #aptoday007#telangana politics#politics#political news#ap political news#political #aptoday#cmjagan#jagan#updates#appolitics#national politics#uk politics#us politics#ts politics#party politics#power politics#bjp cow politics#family politics#political heat in kodada politics#sky news politics#gujarat politics#kcr in ap politics#j#ap#pavankalyan#janasena#tdp#ysrcp

Komentáře • 105

  • @User475-p2c
    @User475-p2c Před měsícem +12

    జగనన్న అని చెప్పింది చేశావు చాలా ఇంతకంటే ఎక్కువ చేశావు చాలా బాగా చేశావు అన్న. నేను ప్రూఫ్ చేశా ఒక సీఎం వర్క్ చేయగలుగుతారు అనేసి. కరుణ టు ఇయర్స్ వెళ్ళిపోయిన త్రీ ఇయర్స్ టైం లో చాలా స్పోర్ట్స్ డెవలప్మెంట్ న్యూ మెడికల్ కాలేజెస్. తెలంగాణలో కూడా న్యూ మెడికల్ కాలేజీ స్టార్ట్ చేయలేదు మన ఆంధ్రాలో స్టార్ట్ చేశారు. న్యూ ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేశారు. హాస్పిటల్స్. డాక్టర్ అందులో కొత్త జాబ్స్ మేనేజ్మెంట్ వాళ్ళకి కొత్త జాబ్ ఇచ్చారు. అడ్మిన్ వర్క్ జాబ్స్ ఇచ్చారు. పిల్లలకు మంచి స్కూలు మంచి విద్యా మంచి ఫుడ్డు మంచి ఆరోగ్యం ఇచ్చారు. రైతులకు హెల్ప్ చేశారు ఆటో డ్రైవర్ కి హెల్ప్ చేశారు ఫిషర్ పీపుల్ హెల్ప్ చేశారు. ఎలా మర్చిపోయారు అంజనాలు ప్రజలారా ఇంత మంచిని

  • @User475-p2c
    @User475-p2c Před měsícem +24

    అన్న మనం కూడా ఎల్లో మీడియా బీట్ చేయాలంటే చెప్పిన విషయాన్ని పది సార్లు రిపీట్ రిపీట్ చేయాలి ఎవరీ డే కూడా పాత విషయాలు మళ్లీ గుర్తు చేయండి.

  • @User475-p2c
    @User475-p2c Před měsícem +20

    ఒకసారి మళ్లీ వీక్లీ వన్స్ పాత విషయాలన్నీ రివైండ్ చేయండి. అప్పుడే ప్రజల్లోకి బాగా వెళ్ళింది ఏ విషయమైనా

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 Před měsícem +6

    చాలా చక్కగా వివరించారు -- విలువ తీసేసినారు .
    వందనాలు .

  • @yellajirao7365
    @yellajirao7365 Před měsícem +15

    సార్ ఋషి కొండ లో ప్రభుత్వ భవనం కడితే ఎవడబ్బ సొమ్ము అన్నారే మరి ఎవడబ్బ సొమ్ము రామోజీ రావు కార్యక్రమం కోసం 12 కోట్లు ఖర్చు పెట్టారు

  • @sankarkumar2788
    @sankarkumar2788 Před měsícem +8

    7000 కోట్లు మాత్రమే కాదు
    మరొక 5000 కోట్లు ముష్టి తీసుకో బోతున్నారు

  • @user-vv6du1fs8k
    @user-vv6du1fs8k Před měsícem +11

    నీజం సర్ మములూ వసూల్

  • @user-ii8co9wo3x
    @user-ii8co9wo3x Před měsícem +7

    సార్ మీరు చాలా బాగా చెప్పారు జై జగన్

  • @chilakapatiseshapadmavathi5873
    @chilakapatiseshapadmavathi5873 Před měsícem +29

    అవిశ్రాంతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లండి బాబోరి అప్పుల ముష్టిని

  • @lakshmikumari4313
    @lakshmikumari4313 Před měsícem +14

    వేల కోట్ల అప్పులు తెచ్చి పందారం చేసే పండగ వాతావరణం అంటే కాదు సంపద సృష్టించి పండగ చేస్తే ప్రజలందరూ హర్షిస్తారు. ప్రజలు మరింత సోమరిపోతులు అవుతారు ఇప్పుడు శ్రీలంక అవదా.

    • @bjmlsubbareddy921
      @bjmlsubbareddy921 Před měsícem

      Jaglak anna chesadu kada 12 lakshala kotlu appu

    • @galipadmavathi4202
      @galipadmavathi4202 Před měsícem

      మేము అప్పులు చేస్తే సింగపూర్ అవుతుంది

  • @Helpingforhuman
    @Helpingforhuman Před měsícem +23

    అప్పులు తేవడం సంపద సృష్ట ప్రజలు అప్పులు తీర్చడం అభివృద్ధి

  • @User475-p2c
    @User475-p2c Před měsícem +21

    జగనన్న మరి ఇన్ని సంవత్సరాలు సెంట్రల్ సపోర్ట్ లేకుండా ఇంత బాగా వర్క్ ఇలా చేశారు ప్రజలారా అర్ధమవుతుందా ఏ రోజు అన్నా మనకి ప్రాబ్లం ఉంది కష్టం ఉందని చెప్పకుండా కడుపులో పెట్టుకొని తను అన్ని సార్లు చేసి మనల్ని బాగా చూసుకున్నారు. ఇప్పటికైనా అర్థమవుతుందా మీకు ఎలాంటి తండ్రికి కావాలి అని

  • @AravindChauhan-hi4vx
    @AravindChauhan-hi4vx Před měsícem +12

    Good governess by jagan

  • @nityaprada9615
    @nityaprada9615 Před měsícem +9

    💯 % correct sir

  • @satishabrahampaka278
    @satishabrahampaka278 Před měsícem +4

    Super sir

  • @munukutlasudhakararao9659
    @munukutlasudhakararao9659 Před měsícem +8

    అసలతనికి stability ఉంటేగా balanced గా మాట్లాడ్డానికి??!!

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 Před měsícem +5

    Good sir bagachepparu sir

  • @vangabhaskarreddy8930
    @vangabhaskarreddy8930 Před měsícem +4

    Baga chepparu sir tq so much sir

  • @narayanareddy6252
    @narayanareddy6252 Před měsícem +5

    👍

  • @annareddyadinarayanareddy8147
    @annareddyadinarayanareddy8147 Před měsícem +4

    ఆడ లేక మద్దెల ఓటిది అన్నట్లు ఉంది వీళ్ళ వరస

  • @nanivijayawada4009
    @nanivijayawada4009 Před měsícem +3

    👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @marysuhasinicheepulla2764
    @marysuhasinicheepulla2764 Před měsícem +7

    Super ga chepparu sir. E analysis antha weekly once mana ex Ministets and MLAs media samavesham petti chepte prajalaki baga ardam avtundi

  • @nrajkumar01
    @nrajkumar01 Před měsícem +3

    Very well said Sir 🎉

  • @KumarapuJoseph-rr9bl
    @KumarapuJoseph-rr9bl Před měsícem +4

    Super

  • @ramaraoyvbs6234
    @ramaraoyvbs6234 Před měsícem +4

    Good telling

  • @nage123-g3i
    @nage123-g3i Před měsícem +5

    Jagan garu Nijam chepte ardham kaledu. Inka mosalu chestaru mundhu

  • @maheshreddy4851
    @maheshreddy4851 Před měsícem +7

    Sir వాటిలో kontha దాచుకొ పంచుకో thinuko

  • @venkatareddy6179
    @venkatareddy6179 Před měsícem +2

    కచ్చితంగా పరార్ అన్న

  • @manimanimanimani-l4n
    @manimanimanimani-l4n Před měsícem +4

    Mangalavaramaithe,, Malli Malli appu vosthundi sir Ade sampada srishti

  • @jayalakshmiboreddy4991
    @jayalakshmiboreddy4991 Před měsícem +5

    Idhenandi development😢😢

  • @simhachalamgunuru3456
    @simhachalamgunuru3456 Před měsícem +2

    మంత్రదండం తో మాత్రమే ఒక రోజు లేదా ఒక నెల లేదా ఒక సంవత్సరం సంపద సృష్టించ గలరు. Time ఇవ్వండి.

  • @User475-p2c
    @User475-p2c Před měsícem +12

    మీరు కొంచెం అమ్మఒడి రైతు భరోసా ఇంకా రాలేదు కొంచెం కనుక్కుంటారా

  • @avkrishnareddy1804
    @avkrishnareddy1804 Před měsícem +1

    🎉🎉🎉

  • @venkatareddy6179
    @venkatareddy6179 Před měsícem +1

    సూపర్ అన్న

  • @narasimhulupathivada494
    @narasimhulupathivada494 Před měsícem +1

    Super super chala baga chepparu sir jai jagan

  • @prasannanjaneyareddy5113
    @prasannanjaneyareddy5113 Před měsícem +1

    Your analysis is Excellent Sir

  • @kusumakumari6953
    @kusumakumari6953 Před měsícem +2

    Ahhhhh

  • @vallikumarisomayajula1458
    @vallikumarisomayajula1458 Před měsícem +1

    ముసుగేసుకొని ముష్టెత్తుతారన్నమాట......ఆ ముష్టి లోనే వీరముష్టి గా లంచాలు తీసుకుంటారు.

  • @prasadareddy6118
    @prasadareddy6118 Před měsícem

    MS Reddy garu very lovely analysis. How these Government employees and AP. people had forgotten all these things and voted for TDP. Really.great AP people. God has given a perfect lesson Thank God
    .

  • @venkatreddy5286
    @venkatreddy5286 Před měsícem

    మీరు చెప్పింది అక్షర సత్యాలు ఇవన్నీ ఆ పధో తారగతి కూడా పాసవ్వని వాళ్ళకి ఏమి తెలుస్తుంది

  • @user-ic7of7cm2y
    @user-ic7of7cm2y Před měsícem +1

    Political jobs vaxhayi youth ki jobs లేవు ,రావు ,సంపద లేదు బొక్క లేదు

  • @intikruparao304
    @intikruparao304 Před měsícem +1

    100%currect sir Jai jagan anna

  • @user-nt4zq4mc2v
    @user-nt4zq4mc2v Před měsícem

    అన్న బాగా చెప్పారు 👌👌👌

  • @saisekharpillala6382
    @saisekharpillala6382 Před měsícem +1

    పెద్ద అప్పుల అప్పారావు మన చక్రం బాబా 😂😂😂😂

  • @mohanrao4322
    @mohanrao4322 Před měsícem

    సూపర్ సార్

  • @user-nt4zq4mc2v
    @user-nt4zq4mc2v Před měsícem

    👍👌

  • @ruthalaumamaheswari8037
    @ruthalaumamaheswari8037 Před měsícem +3

    Media, especially Eenadu, abn, etc., has to be genuine in publishing the news, they have to be ashamed of spreading such false news on Mr. jagan,

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn Před měsícem

    Sir, I appreciate you 🙏 your analysis is superb 👌

  • @chakrapanipedada744
    @chakrapanipedada744 Před měsícem +1

    Chandrababu pavanakalyan TDP party Janasena party vaallu Sanga vidroha sekthulu prajalu veella nu ennu koni ibbandula lo paddaru sir

  • @krishnas237
    @krishnas237 Před měsícem +2

    Director babu, Actor Pavan Kalyan... life of AP ... copy from Jagan ...

  • @baratamsriramamurthy2038
    @baratamsriramamurthy2038 Před měsícem

    Appuleni prbhutvaniki padabhivandanam

  • @chandrasekhar-hd5wu
    @chandrasekhar-hd5wu Před měsícem +1

    Jagan told people don't fell in trap of them. But

  • @satyamgollavilli9555
    @satyamgollavilli9555 Před měsícem +2

    Vaallaki kontha Time ivvali,

  • @jimmygp2121
    @jimmygp2121 Před měsícem +2

    CBN last chance to loot..............

  • @seshagiriraoedupuganti2177
    @seshagiriraoedupuganti2177 Před měsícem

    Don’t be in hurry,Chandra will definitely bring industries to Andhra Pradesh,new government is in place how many days back

  • @baburaomathangi2184
    @baburaomathangi2184 Před měsícem

    Jai jagan jai ysr

  • @murthyrayaprolu5303
    @murthyrayaprolu5303 Před měsícem +1

    Ycp chenchagallu, 2019 to 2024 varaku yendhuku matlada ledu. Bhaya paddara.

  • @user-ot8kc7kw4y
    @user-ot8kc7kw4y Před měsícem +1

    Super 👍,ycp👍👍

  • @kurubasreenivasulu7146
    @kurubasreenivasulu7146 Před měsícem +1

    ALLAH UDDIN ADBHUTHA DEEPAM !!!

  • @nbtsundari3873
    @nbtsundari3873 Před měsícem +1

    Ycp vallu 5 yrs lo development chesara sir

  • @Jsreddy1985
    @Jsreddy1985 Před měsícem +1

    Sir , ee month entha pension distribute chesaro koncham chudandi sir, naku doubtey sir 40 laks kooda echi undadaru

  • @johnkumar8643
    @johnkumar8643 Před měsícem +1

    😂

  • @yarraguntlahanumanna4549
    @yarraguntlahanumanna4549 Před měsícem

    Button nokkadu dabbulu vasthayi

  • @vasantharaobrahmaji5947
    @vasantharaobrahmaji5947 Před měsícem

    చాలాబాగా వివరించారు, మీలాంటి వాళ్ళు ycpకి అవసరం , తిట్టే వాళ్ళు స్తానంలో మీరు ఉంటే బావుంటుంది దీక్ష లేని సమయంలో కొండనాలిక్కి ఏమీ తీసిపోరు కల్యాణ్ గారు😊

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269 Před měsícem +1

    SAMAJIKA VARGAM NUVVU GOPPODIVI WAIT AND SEE REDDI

  • @dattatreyavemuri
    @dattatreyavemuri Před měsícem

    Appukanna Mushti kotiretlu better.Mangalavaram nadu Chesina Appu Theerchalemu.Ani Sastralu chebuthunnayi

  • @nagalaxmi3547
    @nagalaxmi3547 Před měsícem +2

    Super. Sir. God. Bless. You

  • @lakshmipranati1234
    @lakshmipranati1234 Před měsícem

    Title bhalega pettrau sir...😂😂😂😂😂

  • @dattatreyavemuri
    @dattatreyavemuri Před měsícem

    Parulanu Dooshiste Vaaraahi Maatha Thappaka Dandistundi.Aa Deeksha Phalinchadu

  • @jvsrinivas8362
    @jvsrinivas8362 Před měsícem

    Pavan ki subject telestukaada filed Entermedeat

  • @prabhakarraoarikapudi2027
    @prabhakarraoarikapudi2027 Před měsícem +1

    Kaltti saara ammatam..sand...ganulu dopidi. .bhoo kabjaalu...idi sampada srusti..

  • @rajsrk750
    @rajsrk750 Před měsícem

    రోడ్ల మీద గుంటలు ఇప్పుడు మాకు కనిపించడు.32000 అమ్మాయిలు క్షేమంగా వాళ్ళ ఇండ్లకు చేరారు.
    యువతకు రెండేసి ఊద్యోగాలతో క్షణం తీరిక లేదు
    ఉద్యోగస్తులు సంపాదనలో అభివృద్ది బాట పట్టారు
    ఇన్నాళ్లు దూరం అయిన మద్యం రాకతో... కుటుంబాల్లో ఆనందం వెల్లి విరిసింది... ఆ తొలకరి చిరు జల్లులతో మద్య ప్రియులు పులకించి పోయారు.
    ఊరంతా బెల్ట్ షాప్ తోరణాలు కట్టారు. అతి త్వరలో నే అమరావతి మోడల్ అధ్యాయం చేయడానికే....ప్రపంచ ప్రతినిధులు అంత మన ప్రపంచ సీఈఓ వీసీనరీ గోరీ ని కలవబోతున్నారట.

  • @jvsrinivas8362
    @jvsrinivas8362 Před měsícem

    CBN appede 7000Vela kotlu sapadechadu By RBI

  • @user-zj2rc8mn8f
    @user-zj2rc8mn8f Před měsícem

    Mana mundha jagan gaadhu oka 4 to 5 entertainment and news channels pttinchukovocvhu kadha , mundha emi chrstho dho vasdhike aardham kaadhu politicks lo ki vacchi 14 times , mundha appudhe 2 times vodipoyaadhu chetakaani chavathadaddamma

  • @carvideodgame
    @carvideodgame Před měsícem +1

    Anna mediya tdp di valla estam vallu
    Annam thinaru malam thintaru vedavalu tdp vallu😅😅😅😅😅

  • @yarraguntlahanumanna4549
    @yarraguntlahanumanna4549 Před měsícem

    Ooruriki palacelu sampada srusti

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 Před měsícem +1

    Anta balupu matalu tappa verematalu levv valla daggara sir

  • @sureshkanukollu9087
    @sureshkanukollu9087 Před měsícem

    Makueerojugqdi chi hdiadichalu. MaaApgorrelaku😊😊😊😅😮😢🎉🎉😂

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 Před měsícem

    Vallu Inka Election mood lo vunnaru 😂

  • @sankarkumar2788
    @sankarkumar2788 Před měsícem +1

    వీటిని function halls గా, hotels గా వుపయోగిస్తే కోట్ల ఆదాయం వస్తుంది

  • @ratnakarvemuri9764
    @ratnakarvemuri9764 Před měsícem

    Are you eating rice

  • @sultanshariff4366
    @sultanshariff4366 Před měsícem

    Musteeee kadu cbn kussssteeeee

  • @nagalaxmi3547
    @nagalaxmi3547 Před měsícem +1

    Champaa. Gaadi. Ki. Vote. Vessru. Kadhaa. Sir. Anubhavinchnivvandi. Sir. Prajalaku. Jagan. Anna. Viluva. Iyeppdu. Telusthundhi. Jai. Jagan

  • @ratnarajun2183
    @ratnarajun2183 Před měsícem

    Muyee nooru

  • @prasadchennuru669
    @prasadchennuru669 Před měsícem

    ముందు ఎంత తీసుకున్న వో చెప్పి కాకి లెక్కలు చెప్పవా మిత్రమా

  • @venkateswararao416
    @venkateswararao416 Před měsícem +1

    Foolish video. Useless comment.
    How much money jagan took loans ?

  • @user-nb3vq7fq2c
    @user-nb3vq7fq2c Před měsícem +1

    Pension 4000 chesivundali teachers mosam chesaru senior vallavi TDP ki vesaru

  • @kvenkatarathnamrathnam4803
    @kvenkatarathnamrathnam4803 Před měsícem +1

    సంపద సృష్టి అంటే అంతా తొండరాగా రాదు మూర్కులకు తెలియదు సంపద సృష్టి అంటే మీసాలకు రంగు ఏసుకున్నంత సమయం పడుతోంది అనికున్నావా

  • @User475-p2c
    @User475-p2c Před měsícem +20

    జగనన్న అని చెప్పింది చేశావు చాలా ఇంతకంటే ఎక్కువ చేశావు చాలా బాగా చేశావు అన్న. నేను ప్రూఫ్ చేశా ఒక సీఎం వర్క్ చేయగలుగుతారు అనేసి. కరుణ టు ఇయర్స్ వెళ్ళిపోయిన త్రీ ఇయర్స్ టైం లో చాలా స్పోర్ట్స్ డెవలప్మెంట్ న్యూ మెడికల్ కాలేజెస్. తెలంగాణలో కూడా న్యూ మెడికల్ కాలేజీ స్టార్ట్ చేయలేదు మన ఆంధ్రాలో స్టార్ట్ చేశారు. న్యూ ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేశారు. హాస్పిటల్స్. డాక్టర్ అందులో కొత్త జాబ్స్ మేనేజ్మెంట్ వాళ్ళకి కొత్త జాబ్ ఇచ్చారు. అడ్మిన్ వర్క్ జాబ్స్ ఇచ్చారు. పిల్లలకు మంచి స్కూలు మంచి విద్యా మంచి ఫుడ్డు మంచి ఆరోగ్యం ఇచ్చారు. రైతులకు హెల్ప్ చేశారు ఆటో డ్రైవర్ కి హెల్ప్ చేశారు ఫిషర్ పీపుల్ హెల్ప్ చేశారు. ఎలా మర్చిపోయారు అంజనాలు ప్రజలారా ఇంత మంచిని. నాకే బాధగా ఉంది నాకే వన్ మంత్ టైం పట్టింది కోల్పోవడానికి