Video není dostupné.
Omlouváme se.

Anant Ambani and Radhika Merchant Royal Wedding | Celebrities Dance Performance | V6 Teenmaar

Sdílet
Vložit
  • čas přidán 12. 07. 2024
  • Anant Ambani and Radhika Merchant Royal Wedding | Celebrities Dance Performance | V6 Teenmaar
    Watch Teenmaar FulL Episode
    • BRS MLA Joined In Cong...
    నెంబర్-8
    ఆ నలుగురే మిగుల్తరు
    • 8th BRS MLA, Prakash J...
    కేసీఆరే తోల్తుండు
    • BJP State Executive Me...
    హైద్రాబాద్ల టీ స్కైర్
    • Hyderabad To Get T Squ...
    కావాల్సినోళ్లే కాంట్రాక్టర్లు
    • Medigadda, Annaram And...
    ఊదుడు..దొర్కుడు
    • Hyderabad Cracks Down ...
    అదిరిందయ్యా అంబానీ
    • Anant Ambani-Radhika W...
    10 జాబులకు 1800 మంది
    • UnEmployment In Gujara...
    లైకుల కోసం
    గుడి కాడ పరాశకాలు
    • CZcamsrs Prank Video ...
    ఓటు హక్కు రానోడు
    దొంగతనాలు జెయ్యవట్టే
    • Police Shooting Due To...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotio...
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #anantambani #ambaniwedding #royalwedding
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Komentáře • 166

  • @mrramesh1209
    @mrramesh1209 Před měsícem +95

    We have changed Jio to BSNL network 😂😂😂😂

  • @raghuramapuri8051
    @raghuramapuri8051 Před měsícem +195

    ఆ పెళ్లి లో పైసల్ అన్ని మావే జియో పేరుమీద తల 25% చందా ఇచ్చాము...

  • @GopalKrishna-d3e
    @GopalKrishna-d3e Před měsícem +50

    V6 News ❌ Congress News ✅

  • @galipadmavathi4202
    @galipadmavathi4202 Před měsícem +121

    పబ్లిసిటీ వాళ్ళది కాదు. మీ మీడియా వాళ్ళు ఇస్తున్నారు

  • @parvatisenapati7146
    @parvatisenapati7146 Před měsícem +164

    అంబానీ పబ్లిసిటీ కాదు ఊర్లో పేలికి మీ మీడియా కుకల హడావిడి

    • @manasa_arts2537
      @manasa_arts2537 Před měsícem +12

      Inko commnet e lekunda ichi padesinav..😂

    • @user-st1ni2mi1r
      @user-st1ni2mi1r Před měsícem +1

      Super bro , perfect reply .🤣🤣🤣🤣

    • @mulledthought
      @mulledthought Před měsícem +1

      Rahul Gandhi ni pilvaledani v6 ki mandutunnatu undi

  • @shabbirmd2148
    @shabbirmd2148 Před měsícem +67

    అందుకే వేమన ఎప్పుడో చెప్పాడు..
    పుత్తడి గల వాని ఇంట్ల పుండు బాదైన,,
    వసుధలో చాలా వార్తకెక్కు...
    పేదవాని ఇంట్లో పెండ్లైన ఎరుగరు.
    విశ్వదాభిరామ వినురవేమ...

    • @dhanalaxmi7855
      @dhanalaxmi7855 Před 29 dny +1

      🎉🎉🎉సూపర్

    • @kishorekumar8692
      @kishorekumar8692 Před 26 dny

      Andhuke vemana ante naku chala istam gouravam ayana cheppinavanni akshara sathyale

  • @rajbabukalavena8118
    @rajbabukalavena8118 Před měsícem +58

    Congress వాళ్ళని పిలవలేదు అని V6, కోపం

  • @nareshsheelam9832
    @nareshsheelam9832 Před měsícem +7

    అసలు సాటింపు చేసేది మీ తీన్మార్ మీడియా😃

  • @ajaygoudummagoni5616
    @ajaygoudummagoni5616 Před měsícem +18

    Me Congress vallani invitation cheyaledhu ani 😂

  • @bijjularakesh1945
    @bijjularakesh1945 Před měsícem +27

    Ade Revanth Reddy, Rahul Gandhi gaaru gitla poi unte Mee headlines vere vidanga undevi....

  • @muralipunugupati2450
    @muralipunugupati2450 Před měsícem +51

    Publicity meeru chestu vallanu enduku blam chestaru ra nayana....???? 😆😆

  • @laxmikanthvishwanadam3440
    @laxmikanthvishwanadam3440 Před měsícem +24

    V6 Meeru burnol petukondi...

  • @VaaniMs-vm2qz
    @VaaniMs-vm2qz Před měsícem +8

    వి6 కి నా శుభాకాంక్షలు మీకు చాలా చాలా కృతజ్ఞతలు అభినందనలు ముఖేష్ అంబానీ నిజంగానే చాలా బాగుందమ్మా చాలా చాలా బాగా చేసినారు పెళ్లి మన వల్లనే వాళ్ల దగ్గర ఉంది జరుపుకుంటున్నారు కానీ మనం ఏడ్చి పడకూడదు శుభాకాంక్షలు చెప్పాలి పెండ్లి కదా అది పుట్టిన బిడ్డ పెళ్లి సచిన్ శవం దేవుళ్ళతో సమానం అంటారు నేను ఏదైనా తప్పుగా అని ఉంటే నన్ను క్షమించండి వారికి శుభాకాంక్షలు మీ తరఫున తెలియజేయండి నమస్కారం అమ్మ

  • @wonders.nature80
    @wonders.nature80 Před měsícem +7

    సీఎం గారు మీరు v6 ని కొని మీకు తగ్గట్టు రాయించుకుంటున్నారు కదు. మీకు ఒక కన్ను ఉంటే పబ్లిక్ కి కొన్ని కోట్ల కండ్లు వున్నాయి✍️

  • @pagidipalliramakrishna5254
    @pagidipalliramakrishna5254 Před měsícem +5

    పేద ల కడుపులు కొట్టి పెద్దలకు పెట్టే అంబానీ

  • @Molletianuradha
    @Molletianuradha Před měsícem +2

    మీకు కోట్లు ఉoటే డబుళ్లు విసురు కొని celebration చేసుకో ఆ money ప్రజలు కష్టం పడిన సొమ్ము " ఇంకా సరిపోదు ( jio recharge )పేఛీ జనాలు నీ ఇబ్బంది పెట్టి కుటుంబం అంతా party చేసుకోవాటానీకీ కొంచెం అయినా సిగ్గు పడాలి 👎👎👎👎👎

  • @srinuLavanyaKothwalallYouTubev

    వీళ్ళు ఎంత కోటీశ్వరులు అయినా రతన్ టాటా గారి ముందు వీళ్ళు 0
    రతన్ టాటా గారు ప్రతి పైసా పేదలకు ఉపయోగపడే విధంగా ఆలోచనలు చేస్తాడు ముఖేష్ అంబానీ మామ పెళ్లి గురించి ముందే ఫిక్స్ చేసుకుని అందరి నుండి కట్నాలు గురిచేశాడు

    • @optimistic3456
      @optimistic3456 Před měsícem

      Akasam mida ummu vesthe me moham midane paduthundi...they are wealth creators, employment providers...

  • @melodyblasters45
    @melodyblasters45 Před měsícem +8

    డబ్బు చుట్టూ ప్రపంచం

  • @sivakesava7427
    @sivakesava7427 Před měsícem +9

    కరెక్ట్. మాకేమి ఈయలేదు భాడ్కౌఔ.

  • @krishnamurhty3394
    @krishnamurhty3394 Před 28 dny +1

    మరి నువ్వెందుకు వార్త లా చెప్పుతున్నావు?
    అని పబ్లిక్ చిరాకుపడుతున్నారు....
    నువ్వు చేసేదాన్ని పబ్లీసిటీ అనే అంటారుకదా?
    ఈ చిన్న లాజిక్ తెలవదా?

  • @vijayalakshmi4969
    @vijayalakshmi4969 Před 21 dnem

    పెళ్ళి అంటే వధూవరులను ఆశీస్సులు అందించాలి కామెంట్ జడ్జిమెంట్ చెయ్యకూడదు

  • @sheshuj3226
    @sheshuj3226 Před měsícem +3

    Well said

  • @Ajay-ew4qq
    @Ajay-ew4qq Před měsícem +1

    కాంగ్రెస్ వల్ల ఛానెల్ కదా వీళ్ళ రాహుల్ ఖాన్ ను పిలవలేదేమో అందుకే కోపం😂

  • @srivallygoud801
    @srivallygoud801 Před měsícem +1

    ఔను సూపర్

  • @maheshgogikari852
    @maheshgogikari852 Před měsícem +1

    నిన్ను ఇంత పెద్ద గా చేసిన ని వినియోగదారులకూ నీ కొడుకు పెళ్లి గిఫ్ట్🎁 ఒక నెల రిచర్డ్ ఇస్తే నీ వినియోగా దారులు చాలా ఆనంద పడతారు

  • @baritejasri9443
    @baritejasri9443 Před měsícem +1

    Super

  • @k.ramanandareddy4631
    @k.ramanandareddy4631 Před měsícem +8

    Jio recharge rates pencharu sannasi

    • @gowthamk38
      @gowthamk38 Před měsícem

      Don't use then remember olden days before jio

    • @SureshGoud-3
      @SureshGoud-3 Před měsícem

      ​@@gowthamk38 ante enti bro

  • @energeticboyramu6800
    @energeticboyramu6800 Před měsícem +1

    మి V6 v7 V8చానెల్ లు ఇతరా చానెల్ సోషల్ మీడియాలో మీరే హల్చల్ చేసి జాకి లు పెట్టి లేపుతున్నారు
    మిమ్మల్నీ ఎవరు వెళ్ళమన్నారు ఎందుకు
    టేలికాస్ట్ చేస్తున్నారురా
    ఆయన దగ్గర సంపద ఉంది
    ఉన్నా దాంట్లో5%కూడా కర్చు చేయలేదు
    నోట్;నీ దగ్గర పది కొట్లు ఉంటే కనీసం 5కొట్లు కర్చు చేసి నీ కొడుకో బిడ్డ కో పెళ్లి పేరంటం చేస్తావ్ కదా
    ఆయనా దగ్గర పది లక్షల కోట్లు ఉన్నాయి ఆ మాత్రం చేయడం లో తప్పు
    లేదు
    నికు తెలివి ఉంటే సంపాదించి అంతకంటే ఎక్కువ ఖర్చు చేసుకో ఎవరు వద్దు అన్నారు

  • @user-wp6zr6or9u
    @user-wp6zr6or9u Před 28 dny

    Nalontodu okkarojuku 500 rupees sampadhinchadame kastam😂😂

  • @srinivasaraop4439
    @srinivasaraop4439 Před měsícem +5

    V6😭😭

  • @user-cw8wm2kx7o
    @user-cw8wm2kx7o Před měsícem +2

    RAKESHT ❤

  • @durgaraometta1928
    @durgaraometta1928 Před měsícem +3

    Nekanti pain V6 ga

  • @bhuthamsudhakar558
    @bhuthamsudhakar558 Před 29 dny

    ఉన్నావాడు పైసా కర్చు చేస్తే నీకేమీ నొప్పి 5000 kotlu సంపద laa ఎంత మందికి ఉపాధి dhorkindho ...

  • @kesavaramsurekha4886
    @kesavaramsurekha4886 Před měsícem +1

    Meeru telecast chesi loka kalyanamga publicity istunnaru,Ambaani kaadu

  • @metharisamson-po7qj
    @metharisamson-po7qj Před měsícem +1

    E marriage karchu poor people' s ki help chesthe bagunde

  • @DrMadhav-f1g
    @DrMadhav-f1g Před měsícem +1

    Recharge penchi enthaga yenduku

  • @Ramesh-qw3qr
    @Ramesh-qw3qr Před měsícem +2

    Niku Bro ga valla pisal valla istham nuvvu emanna ni intlakale esthunnava

  • @biggbuzz8603
    @biggbuzz8603 Před měsícem +8

    V6 ki kaluthunatlu vundi andari cm la ni pilichi revanth ni pilavakuntae 😂😂

  • @user-ly4tv9yj3f
    @user-ly4tv9yj3f Před 29 dny

    Neeku dammuntey sampadinchu karchupettuko ….leda channel marchuko😂😂

  • @sureshmuppuri1264
    @sureshmuppuri1264 Před měsícem +1

    Noru adupulo pettuko Vali valla mrg valla istam

  • @chlinganna398
    @chlinganna398 Před měsícem +1

    Suuseeee ...murusude vadi pani vadu chesedhi amundhira😂

  • @rammgm5062
    @rammgm5062 Před měsícem

    Congress వాళ్ళను పెళ్లికి పిలువలేదు కదా..!

  • @user-dr4hj4fv7u
    @user-dr4hj4fv7u Před 27 dny +1

    Money mahima

  • @user-dz4fv8is6b
    @user-dz4fv8is6b Před měsícem +5

    Don't be jelaci

  • @gasikantibhaskar2421
    @gasikantibhaskar2421 Před měsícem

    Ha nijam chepparu

  • @thalaivarajinikanth8699
    @thalaivarajinikanth8699 Před měsícem +1

    Mari nuv ndk e sodi chupisthunav siruu

  • @iamkaushiksiddoju8624
    @iamkaushiksiddoju8624 Před měsícem

    Vaalu konna vela mandhiki jobs icharu... valu entha chesna takkuve... King king laane undali. konni crores tho valu foundation nadustunai...❤

  • @kdasharathdasharath244
    @kdasharathdasharath244 Před měsícem

    God

  • @kishorekumar8692
    @kishorekumar8692 Před 26 dny

    Mari nuvvendhuku nee news lo esthunnav ra Mari

  • @nareenaresh5157
    @nareenaresh5157 Před měsícem +1

    With this news ur dare as revealed for nation. But be carefull ambani can do any thing ! # love v6 news#

  • @VamshiDavus-wi8uj
    @VamshiDavus-wi8uj Před měsícem

    2029 రాహుల్ గాంధీ pm అయ్యాక first అరెస్ట్ అంబానీ second అరెస్ట్ మోడీ ఇండియా పట్టిన దరిద్రం?

  • @MBABUNAIKBabu
    @MBABUNAIKBabu Před měsícem +2

    Marriage gift ga 1month free balance istharu anukunte inka increase chesaru buddhi undali waste fellow

  • @ysreddyysreddy-ul2it
    @ysreddyysreddy-ul2it Před 22 dny

    Publicity ichedhi mee channels

  • @kambhampatisivanarayana9596
    @kambhampatisivanarayana9596 Před měsícem +1

    Hype kosam TV media srustisthomdi

  • @user-px5cp6yh1d
    @user-px5cp6yh1d Před měsícem

    Great person ambani

  • @jyoshreethab3412
    @jyoshreethab3412 Před měsícem

    E punyamo ...really antha goppagaa marriage chesukunaru ante ...🎉🎉🎉 any way congrates the new couple...

  • @BaswenarsingBaswenarsing
    @BaswenarsingBaswenarsing Před měsícem

    Huw have changed jio to BSNL

  • @DudLuk
    @DudLuk Před 29 dny

    Ananth Ambani twaralo chanipotadu ani inta grand gaa pelli chesaru

  • @Allarimissamma-hd6oq
    @Allarimissamma-hd6oq Před 27 dny

    వాళ్లకు డబ్బు ఉంది దానికి తగ్గటుడ వాళ్ళు చేసుకుంటారు అందులో తప్పేముంది
    వాళ్ళు పబ్లిసిటీ ఏం చేసుకున్నారు మీడియా వాళ్ళే మీ ఛానల్ లో వస్తున్నారు టీఆర్పీ కోసం

  • @kiranmaipalakurthi6708
    @kiranmaipalakurthi6708 Před 28 dny +1

    Cinema herola dabbulu kuda public paiasale
    Public gorrellaga unnantha varaku dosukunnodu dosukunnantha

  • @jaffarsheik1674
    @jaffarsheik1674 Před měsícem

    😊

  • @rameshgoud2830
    @rameshgoud2830 Před měsícem +3

    Power of money

  • @lithikshatv3209
    @lithikshatv3209 Před 27 dny

    Nakem ardamyndi ante,Job kosam juttu poyela,pichollala chadive kante, business chesthe best ,atleast mana next generation Aina bagupaduthundi...anukuntunna......

  • @VijayasaiJandhayala
    @VijayasaiJandhayala Před měsícem

    Vala pelli ki crores karuchu cheyadam kadu crores people ki money leni poor people ki help chesthe adi valaki big blessing avathai

  • @girirangineni6631
    @girirangineni6631 Před měsícem +1

    Mari meru andhuku chupistunaru news

  • @sridharnagula5569
    @sridharnagula5569 Před měsícem +1

    what is this modi... India is a poor country do some things....

  • @masthimovieandsnacks9160
    @masthimovieandsnacks9160 Před měsícem +1

    Recharge ratelu penche karchu chesthundu so balnce lekka katham

  • @idamakantisai6133
    @idamakantisai6133 Před měsícem +1

    Dabbu unodu Sanka nakadam ma kada news channels

  • @ameerabdul.rokhiyasultana2446
    @ameerabdul.rokhiyasultana2446 Před měsícem +1

    Meeru sampadinchina anthlo kontha peda vare ki help chesthy bathi ki natha kalam meeku runapadi untaru

  • @goudsatya2045
    @goudsatya2045 Před měsícem

    Jio recharge increased

  • @idamakantisai6133
    @idamakantisai6133 Před měsícem +1

    Valu antha mandi vacharu anadi chepadi Mera kada ayya Meru gani chepakunta memu chudamu ga

  • @sirikondasharath8783
    @sirikondasharath8783 Před měsícem +1

    Bellam vunna kadane egalu vuntai lokam thiru anthe kalikalam

  • @U.G.P2748
    @U.G.P2748 Před měsícem +1

    😂😂😂😂😂😂😂😂

  • @sumankyatham3709
    @sumankyatham3709 Před měsícem

    vallu casual gaaane cheakunnaru laggam... hadaavidi chesedhi meere .. media

  • @saisainathroman1273
    @saisainathroman1273 Před měsícem +5

    వీళ్ళ పెళ్లి కి మాకు పట్టింది దరిద్రం

  • @upendarS2525
    @upendarS2525 Před měsícem

    అవును ఇదేమన్నా లోక కళ్యాణమ గు....... ద్ధ భలిసినోడు ఏమైనా చేస్తాడు ప్రజలను పిచోళ్లను చేయకండి. మీరు జర్నలిజం లో ఉంటే ప్రజల కష్టాలను అధికారంలో ఉన్న వాళ్ళకి చెప్పండి కానీ వాడు పెళ్లి వీడి పెళ్లి చూపించకండి

  • @NagarajuSaali-bs4yj
    @NagarajuSaali-bs4yj Před měsícem

    jio thiseyali

  • @parushankar4245
    @parushankar4245 Před měsícem

    Okaru goppaga edhigarante vallani chusi edavadame pani janalaki..Ambani family cheppula cost cheyadhu janala brathuku kani vallani edho okati antaru..

  • @santoshkumarkesireddy-bq7ii

    Ninnu evadu cheppamannadu ra,,video lo........

  • @Vinrop_Editz
    @Vinrop_Editz Před měsícem

    Akkadiki andaru veltharu kavachu...but ma lanti samanyulu vellaru...adhi gurthu pettukondi

  • @sureshlakkabathinila2sures593

    వాడి పని అయిపోయింది ఎంత చిల్లర గాడో పబ్లిక్ తెలుసు కున్నారు

  • @DudLuk
    @DudLuk Před 29 dny

    Ban jio sim and V6 channel kuda

  • @user-pi8eb5vt6t
    @user-pi8eb5vt6t Před 27 dny

    Publicity valla cheyatam ledhu miru chesthunnaru mi TRP la kosam

  • @NarayanaJaajam
    @NarayanaJaajam Před měsícem

    Ratan TATA ni chusi nerchukovali veelu

  • @panduyugender
    @panduyugender Před měsícem

    వాళ్ళ marriage ki meeru kadha publicity chesedhi....

  • @user-yo9ys7iq1w
    @user-yo9ys7iq1w Před měsícem

    Anduke jio 239 poi 299 haindhi

  • @shcreations4605
    @shcreations4605 Před měsícem

    TG vallanu okkarini kuda piluvaledu ma TG vallanu buy cut cheyali jio nu TG nuchi

  • @tudumbalakrishna6680
    @tudumbalakrishna6680 Před 29 dny

    Me media ne kada ani publicity chesede public problem chupiyande ante waste de upload chese chupistunaru anduru money esta ne vadhare prema tho evaru raledu ambani garu ok na meku paisalu esta pora chepandr

  • @ShivaMaila
    @ShivaMaila Před měsícem

    Nadhi 249,katnam

  • @civilservices8347
    @civilservices8347 Před měsícem

    Congress vallani pilvaledha😂 ayyo ni badha ardamayindi

  • @bharathreddy3649
    @bharathreddy3649 Před měsícem

    Mi md vivek oka charity ana chasinda ra huka pishi kuka..

  • @prasady5316
    @prasady5316 Před měsícem

    People s money

  • @prashanthkumar4375
    @prashanthkumar4375 Před měsícem

    Nikendhura mi revamth Anna velthe okalaga news cheptharu vellakunte okalaga news cheptharu .....mi dhumpal thega

  • @Anusha_Chinnu_Diary
    @Anusha_Chinnu_Diary Před měsícem

    Chetha gola since months

  • @msrinivas4342
    @msrinivas4342 Před měsícem

    వారికి వుంది కదా... డబ్బు డబ్బు ....నువ్వు ఏందుకు పబ్లిసిటీ చేస్తున్న వ్

  • @umamaheshpatel295
    @umamaheshpatel295 Před měsícem +1

    Vivek ganni pilavala

  • @saitejathota7960
    @saitejathota7960 Před měsícem

    Pysa me paramathma ante ide Nemo

  • @parushankar4245
    @parushankar4245 Před měsícem

    Loka kalyaname mari..ilanti marriage meru cheyagalara,antha money spend cheyagalara ledhu kada..aa lekkana valladhi loka kalyanam lantidhe kada..endhuku jealous tho edchi chastaru..valla cheppula cost cheyadhu janala brathuku kani vallani edho okati antaru siggu lekunda..

  • @K.V.R_06
    @K.V.R_06 Před 29 dny

    E news no use yevariki .rech vadi chindhulu poor valu chudala vest news

  • @sujithaseesa2356
    @sujithaseesa2356 Před měsícem

    Entha irritating ga undo ala chuste