రుణమాఫీ రగడ.! | CM Revanth Reddy vs Harish Rao War Of Words | Runamafi | RTV

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • #Rtvlive #RtvLiveNow #revanthreddy #harishrao #brsvscongress
    రుణమాఫీ రగడ.! | CM Revanth Reddy vs Harish Rao War Of Words | Runamafi | RTV
    For More News Updates, Visit : www.rtvlive.com
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : appstoreconnec...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugudigital
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

Komentáře • 939

  • @shrinevaasbathula8791
    @shrinevaasbathula8791 Před 26 dny +249

    మాకు ఎవ్వరికీ రుణమాఫీ కాలేదు

  • @shantanreddy6487
    @shantanreddy6487 Před 26 dny +84

    Jai Harish rao Jai Telangana

  • @krupalchalla3026
    @krupalchalla3026 Před 26 dny +98

    రుణ మాఫీ కాలేదు అంత బోగస్

  • @Raithubidda
    @Raithubidda Před 26 dny +37

    రుణమాఫీ పథకం ఎవరికీ రాలేదు అందరూ హైదరాబాద్ లో ఉన్న సచివాలయం దగ్గర కు రండి అప్పుడు రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నా

  • @vardhanreddy1888
    @vardhanreddy1888 Před 26 dny +131

    నిజమే రుణ మాఫీ లోపాలున్నాయి, బొగస్

  • @user-jk4sp4tt7l
    @user-jk4sp4tt7l Před 26 dny +217

    మాకు రుణామాపి కాలేదు

    • @Ravi-ue3de
      @Ravi-ue3de Před 24 dny +6

      సేమ్ మాకు కూడా

    • @sandeepgunaganti440
      @sandeepgunaganti440 Před 24 dny +2

      Maku ayyende 1.60 k

    • @ROMANSAM2
      @ROMANSAM2 Před 23 dny +2

      Modala mafi mundu brs party valu intiki oka job adi adgndi ra 9years nundi emaindi ani

  • @rajamallaiahm8365
    @rajamallaiahm8365 Před 26 dny +35

    నాకూ రుణ మాఫీ కాలేదు ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల వరకు మా ఫి చేస్తామని చెప్పారు ఇంకా చేయలేదు

  • @krupalchalla3026
    @krupalchalla3026 Před 26 dny +96

    మూసి రెడ్డి చేసిన ఒట్టు తో మూసి లో కలిసి పోతాడు

  • @malleshamkote1550
    @malleshamkote1550 Před 26 dny +72

    మాకు రుణమాఫీ కాలేదు రైతు బందు రాలేదు? ఎవరిది తప్పు

  • @srinivasgadusu3142
    @srinivasgadusu3142 Před 26 dny +51

    నాకు రుణమాఫీ కాలేదు

  • @dupender2544
    @dupender2544 Před 26 dny +101

    రేవంత్ రెడ్డి గారు నువ్వు మాట్లాడే మాటలకు ఆ సీఎం సీట్ కు సిగ్గు అయితది మొత్తం రుణమాఫీ కాలేదు
    నువ్వు రెండుసార్లు సవాల్ విసిరిన గుర్తుందా లేదా కొడంగల్ లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటా అన్నావ్ జిహెచ్ఎంసి లో 100 సీట్లు వస్తే తీసుకుంటున్నావ్ నువ్వెక్కడ దుంకుతావ్ నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నావ్ సీఎం సీటు సిగ్గుపడుతుంది

    • @paparaonallani1909
      @paparaonallani1909 Před 26 dny +8

      👍👍

    • @user-sj5mn1fq1z
      @user-sj5mn1fq1z Před 25 dny

      టిఆర్ఎస్ మనిషివా రా అబ్బాయి నీకు సిగ్గు శరం

    • @muraleedharreddybarla
      @muraleedharreddybarla Před 25 dny

      మూడోసారి కూడా రేవంత్ రెడ్డి ఓడిపోయాడు రుణమాఫీ చెయ్యలేక. సో సిగ్గులేని ముఖ్యమంత్రిని రైతులు చెప్పులతో కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.

  • @rajudual4605
    @rajudual4605 Před 26 dny +23

    Tribule shuter ❤

  • @user-oj5nb3ei5f
    @user-oj5nb3ei5f Před 26 dny +30

    రుణమాఫీ చేసిన అని మాట్లాడకు సర్, మాకు సిగ్గుగా అనిపిస్తుంది

    • @malleshgoud4046
      @malleshgoud4046 Před 26 dny +1

      సిగ్గు అయ్యితే మొహం మీద బట్ట వేసుకుని తిరుగు

    • @viraltrend3701
      @viraltrend3701 Před 25 dny +1

      ​@@malleshgoud4046 miru batta eskoni thirguthara bro runamafi maku kaledu anadu thapu m vundi

    • @Sumanthbadri626
      @Sumanthbadri626 Před 24 dny

      Balupu matalu matladaku anna​@@malleshgoud4046

  • @masthansk6818
    @masthansk6818 Před 26 dny +120

    నాకు రుణ మాఫీ కాలేదు

    • @Vidyanshadda
      @Vidyanshadda Před 26 dny +5

      Naku kaledu, antha indi ani pracharam chesukuntunnaru

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 Před 26 dny +2

      @masthansk6818 - maa andhari ki Runa maafi ayyindhi, neeku kaledhante Agriculture officers ni ventane kaluvu.

    • @Vidyanshadda
      @Vidyanshadda Před 26 dny +2

      @@saipranithbompali7578 ration card ledu, raledu annadu

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 Před 26 dny

      @@Vidyanshadda oh...aithe kachithanga Monday roju Collector greevence lo represent cheyandi...mi pani avvalani aashisthunna

    • @NallaParashuRam
      @NallaParashuRam Před 25 dny

      మీకు ఎందుకు కాలేదు
      నాకు మాఫీ అయ్యింది

  • @ladducampic
    @ladducampic Před 26 dny +53

    రేవంత్ అన్నా పని తక్కువా అరుపు ఎక్కువా 32 వేల కోట్లు ani nuvve cheppinavu 17800 మాత్రం mafi అయ్యింది మిగత ఎక్కడ సమాన్యులకు కూడ తెలుసు rithu bhandu ఒక్క sari kcr 7500 cr అయ్యేది దాన్ని mallinchi రుణా mafi అన్నావు అంతే

  • @mohanbadavath3893
    @mohanbadavath3893 Před 26 dny +120

    బ్రో నేను ఒక రైతుని కానీ రుణమాఫీ కాలేదు, రేవంత్ వి అన్ని బోగస్ మాటలు.

  • @mesudheergoud1990
    @mesudheergoud1990 Před 25 dny +12

    ఏ హౌలేగాడు రా వీడికి ఓటు వేసింది.... వీడు CM ha అసలు వాడు ఎం మాట్లాడుతున్నాడు

  • @SridharReddy-fh9jb
    @SridharReddy-fh9jb Před 26 dny +19

    75% rythiluku runamafi kaledu.

  • @veeraswamikatla12
    @veeraswamikatla12 Před 25 dny +34

    గవర్నమెంట్ రైతులకు అన్యాయం చేస్తుంది, మాకు రుణ మాఫీ కాలేదు ఇది చాలా దారుణం హరీష్ రావ్ గారు చెప్పేది 100%నిజం

  • @pothugantiramesh4632
    @pothugantiramesh4632 Před 26 dny +120

    హరిశరావు లేకపోతే రుణమాఫీ చెయ్యకపోతువ్ రేవంత్

    • @chandureddy4232
      @chandureddy4232 Před 25 dny +1

      Adi kuda motham kale

    • @naresh03436
      @naresh03436 Před 23 dny +1

      Harish rao cheyabatte.. Edo mama ani chesadu.. Adagakunte adi kuda cheyakapovvu.

  • @Farming-soldier
    @Farming-soldier Před 26 dny +45

    Waste CM

  • @shrinevaasbathula8791
    @shrinevaasbathula8791 Před 26 dny +41

    నడిమంతరపు సిరి వచ్చింది..

  • @RavinderAggani-yr3xl
    @RavinderAggani-yr3xl Před 26 dny +40

    స్వాతంత్రం రోజున ఇలా మాట్లాడడం ఎట్టి పరిస్థితులలో సబబు కాదు మంచి మాటలు మాట్లాడి ప్రజలకు ఆదర్శంగా ఉండాలి తప్ప హరీష్ రావు మీద కోపంతో తప్పు మాటలు మాట్లాడకూడదు

  • @munnaiahneeli6546
    @munnaiahneeli6546 Před 26 dny +38

    ప్రజలు మోసపోవాలనుకున్నారు, నేను మోసం చేస్తే తప్పేముంది...రోగి కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చే మందు కూడా అదే అని ఎన్నికలముందే చెప్పాడు..ఇందులో విజయం సాధించాడు..అయినా ప్రజలు మార్పు కోరుకున్నారు..స్వార్థ నిరుద్యోగ నాయకుల చేతిలో, అత్యాశకు పోయి తెలంగాణ ప్రజలు మోసపోయి గోసపడుతున్నారు...కొద్ది రోజుల్లో మోసపోయిన టి ప్రజలు రోడ్ల మీదకొచ్చి తిరబడే రోజులు వచ్చేటట్లున్నావి... వీరితో పాలన చేతకాదని నిర్ణయానికొచ్చిన తెలంగాణ ప్రజలు...

  • @asharajupatil
    @asharajupatil Před 26 dny +16

    West cm West congress

  • @praveench5172
    @praveench5172 Před 25 dny +9

    పూర్తిగా రుణమాఫీ కాలేదు..

  • @mahendarreddymahendarreddy5638

    మాట్లాడితే మాటకు మతి ఉండాలి అది ఒకటే మాట అనలేదు రుణమాఫీ రుణమాఫీ తో సహా ఆరు గ్యారంటీలు అమలు చేస్తే రాజీనామా చేస్తాను అన్నాడు

    • @naresh03436
      @naresh03436 Před 23 dny

      Asalu Runamaphi sarigga cheste ga.. Edo mama anipinchadu.. Waste CM.. Matalu kondantha chethalu ravvantha.

  • @srinivas4370
    @srinivas4370 Před 25 dny +19

    వచ్చే ఎన్నికల్లో BRS కి 110 సీట్లు పక్కా

  • @shantanreddy6487
    @shantanreddy6487 Před 26 dny +22

    85000 loan naku raledu challenge chestunna congress government ki

  • @gajulachandpasha7867
    @gajulachandpasha7867 Před 26 dny +51

    రేవంత్ రెడ్డి గారు సీము నెత్తురు సిగ్గు లజ్జ ఉంటే రైతుబంధు వేయండి సార్
    ఇంకో విషయం సార్ రుణ మాఫీ అందరికీ కాలేదు😊 ముందు అది తెలుసుకోండి సార్

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 Před 26 dny

      @gajulachandpasha7867 - orey houle Raithubandhu anedhi saagu chese raithulake vestharu...nuvu saagu chese raithuvaithe neeku kooda vasthadhi...nuv BRS gaalla mochethi neellu thaage choothe mundakodukuvi kadhara BosiDK

  • @kothapallyjagadesh7562
    @kothapallyjagadesh7562 Před 26 dny +87

    హరీష్ రావు గారి కాళీ గోటికి సరిపోవు నువ్వు

  • @mshivakumar6128
    @mshivakumar6128 Před 26 dny +23

    70%కి మాఫీ కాలేదు

  • @venkateswarluvenkat99
    @venkateswarluvenkat99 Před 25 dny +5

    మారండి గౌరవ హోదాలో ఉన్నారు సీఎం గారు నీ బాషానే రాష్టాన్ని శాపంగా మారుతది భవిష్యతు ఆగం

  • @nagarajudigwal7452
    @nagarajudigwal7452 Před 26 dny +14

    నాకు 45000. వెలు రుణ మాఫీ కాలేదు

  • @regulamahesh977
    @regulamahesh977 Před 26 dny +9

    మాకు కూడ కాలేదు 😮

  • @basuaneguntti2544
    @basuaneguntti2544 Před 25 dny +19

    ముందు రేవంత్ అన్నా రాజీనామా చేయాలి

  • @muralimamidisetti4300
    @muralimamidisetti4300 Před 26 dny +14

    Above 2 lakhs unna variki mafi Avvadam ledhu

  • @sarasanisudhakarreddy5905

    అసలు తెలంగాణకు ఆ సోనియా గాంధీ కి రాహుల్ గాంధీ కి ఏం సంబంధం ఉంది వాళ్ళు ఇచ్చిన హామీ అంటును వాళ్లకి ఇక్కడ ఏమైనా ఓటు హక్కు ఉందా వాళ్లకి ఇక్కడ ఏమైనా ఆస్తులు ఉన్నాయా వాళ్ళు ఏమైనా ఈ దేశం మనసుల ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు తెలంగాణ హామీ ఇవ్వడం మన దరిద్రం తెలంగాణ లోని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం అందులో ఇప్పుడున్న మంత్రులందరూ ఇంతకుముందు ఉన్న పార్టీలో కోట్ల రూపాయలు వేల ఎకరాలు కబ్జా కోర్లు మరియు ఖమ్మం జిల్లా ఈ నల్గొండ జిల్లా కుటుంబ రాజకీయాలు రౌడీ రాజకీయాలే ఉన్నాయి ఇలాంటి నాయకులు ఎన్నుకున్నందుకు ఖమ్మం ప్రజలు నల్లగొండ ప్రజలు మోసపోతున్నారు రెండుసార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి సీఎం కావడం మన తెలంగాణ ప్రజలు చేసుకున్న పాపం

  • @praveenraot5507
    @praveenraot5507 Před 26 dny +9

    మాకు రుణ మాఫి కాలేదు.

  • @user-tt1qr3rs5y
    @user-tt1qr3rs5y Před 26 dny +4

    జై కె సి ఆర్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @gajjelaxminaraya9880
    @gajjelaxminaraya9880 Před 25 dny +4

    రైతు భరోసా ఏమయే.. మేస్త్రీ

  • @P.shashi12345
    @P.shashi12345 Před 25 dny +4

    Jai BRS jai Harish rao sar

  • @ravindarnampalli1891
    @ravindarnampalli1891 Před 25 dny +2

    Bro నాకూ రేషన్ కార్డు ఉంది నాకూ 4.03 భూమి ఉంది. నాకూ తప్ప మిగతా సభ్యులకు ఏమీ లేదు. ప్రతి సంవత్సరం crop లోన్ తీసుకుని renewal చేశాను. ఈ సంవత్సరంలో కూడా 2 లక్షలు మిత్తి కట్టి renewal జూన్ లో renewal చేశాను. నాకూ కూడా రుణమాఫీ కాలేదు

  • @mohdnazeer8552
    @mohdnazeer8552 Před 25 dny +4

    అరే బాబు నాకు రుణమాఫీ కాలేదూ గుంపు మెస్సీరే

  • @ladducampic
    @ladducampic Před 26 dny +30

    హరీశ్ అన్నా ni nuvvu ఎంత తిడితె అంత పైకి వస్తాడు హరీష్ అన్నాతో నీకు పోలిక లేదు హరీష్ అన్నా great లీడర్

  • @jeevanreddy926
    @jeevanreddy926 Před 25 dny +4

    రుణమాఫీ కాలేదు చాలా మంది రైతుల కి

  • @laddubandela8245
    @laddubandela8245 Před 26 dny +8

    Jai harish rao ts

  • @SumaRam-h
    @SumaRam-h Před 26 dny +32

    రేవంత్ ఖమ్మం లో పెట్టిన మీటింగ్ లో కూడా ఉన్నారు రుణమాఫీ కనివాళ్ళు.. ఆ మీటింగ్ లో ఉన్నారు... Waste గల్లు మీటింగ్ కి పోనవలు

  • @srinivasgandam
    @srinivasgandam Před 26 dny +10

    West.

    • @user-gd6gq9gj3l
      @user-gd6gq9gj3l Před 26 dny

      Palut. Na. Koduku. Andariki. Kaladu. 2018 adur. Antaku. Mundu. Tisukunola. Sagati. Adira. Bosidika

  • @jaipalreddymuppogula7267
    @jaipalreddymuppogula7267 Před 26 dny +5

    Yevadi kale 2లక్షలు motham mida 40% mandhi ki runamapi lu kalevu ma friend valaku 70k unte avhi kuda kale

  • @ranjithkumarpandu7870
    @ranjithkumarpandu7870 Před 25 dny +2

    రుణమాఫీ ఎందుకు అవ్వట్లేదు మేం కరెక్ట్ టైం లోనేే తీసుకున్నాం కానీ ఇంకా రుణమాఫీ కాలేదు

  • @harishkumar5805
    @harishkumar5805 Před 25 dny +20

    నిజంగా చేస్తే ఇంత ఓవర్ అవసరం లేదు... 70percent రాలేదు..

  • @narayananarayana8613
    @narayananarayana8613 Před 26 dny +13

    Bothala posheti 2😅revanth

  • @a.thirupathrao2451
    @a.thirupathrao2451 Před 25 dny +3

    మన జాతి ఏంది అన్నా 😊

  • @SNaresh-hj1cb
    @SNaresh-hj1cb Před 24 dny +2

    అన్న ఇంట్లో ఒక్క రేషన్ కార్డుల ఇద్దరు లోన్లు తీసుకున్న పరిస్థితి ఏంటి

  • @user-tk1jg9qs7l
    @user-tk1jg9qs7l Před 26 dny +23

    రేవంత్ ❤హరీష్ ❤కాలి గోటికి,,, సరిపోవు తుత్తు నీ బతుకు,బ్రోకర్ రేవంత్,పచ్చి అబద్దాలు చెప్పి గెలిచావు ఓక విజన్ వున్న నాయకుడు హరీష్ రావు గారు

  • @srinusrinupodicheti9391
    @srinusrinupodicheti9391 Před 26 dny +5

    మాకు రుణమాఫీ కాలేదు

  • @maheshburla861
    @maheshburla861 Před 26 dny +31

    అసలు joke ఏందీ అంటే గీ రేవంత్ అనే అతను కొడంగల్ లో ఓడిపోతే మళ్ళీ పోటీ చేయను అన్నాడు 😀😀

    • @ladducampic
      @ladducampic Před 26 dny +4

      అంతే maa ravvanta anna ku షిగూ సరం నీతి లేదంతవా

    • @malleshgoud4046
      @malleshgoud4046 Před 26 dny +1

      కావలి కుక్కల ఉంటా అని పలికిన కచరా ఉన్నాడా మరి😊

    • @SrinivasRampally-by8wv
      @SrinivasRampally-by8wv Před 26 dny

      రేవంత్ వాడు సిగ్గులేనోడు రోజుకు 100చెపుతాడు జాక్ పట్టు సీఎం వాడు వని మాటలు వింటే నోట్లే ఉచ్చ పొయిబుద్ధి అవుతుంది

    • @ChinnapureddyMaramreddy
      @ChinnapureddyMaramreddy Před 23 dny

      ​@@malleshgoud4046alege.unnadu..ts.ni.devalap..chesaadu..mee.randagadu.emi.peekindu..8mon.....lo..inka.mundhu.em..pekuthado..chudham..egarake..

  • @latharaju7786
    @latharaju7786 Před 26 dny +3

    యెవరి మాటన మాలి.రేవంత్ గారు.హరిసన్న మీరు మీమాట.నిజం.తొందరలోనే.మల vote🗳️ వేసె టయిం వస్తుంది 👍👍👍

  • @sagardharmapuri1255
    @sagardharmapuri1255 Před 26 dny +7

    Maku kale Harish Rao great

  • @shantanreddy6487
    @shantanreddy6487 Před 26 dny +8

    Donga matalu mosam matalu congress government

  • @praveenbardipur9631
    @praveenbardipur9631 Před 25 dny +3

    సీఎం రేవంత్ రెడ్డి ఇంకా దేవుడు చూసుకుంటాడు

  • @srinivas4370
    @srinivas4370 Před 25 dny +3

    కాంగ్రెస్ ప్రభుత్వం రూనా మాఫీ అంతా బోగస్

  • @Srikanthmudiraj893
    @Srikanthmudiraj893 Před 25 dny +2

    సార్
    నమస్కారం
    కానిస్టేబుల్ జాబ్ అంటేనే కొంచెం ఆర్థికంగా తక్కువ ఉన్నవాళ్లు చేస్తారు.
    మాలాంటి వాళ్లకు భూములు తక్కువనే వాటిలో పండే పంట అతి తక్కువ..
    మాలాంటి చిన్న స్థాయి ఉద్యోగస్తులకు రుణమాఫీ వర్తించదు అనటం మాకు మోసం చేసినట్టే అవుతుంది.
    మాలాంటి చిన్న స్థాయి కానిస్టేబుళ్ల కు కూడా రుణమాఫీ వర్తించాలి సర్
    మా గురించి మాట్లాడండి...
    🙏

  • @MadhuReddy-fu2sn
    @MadhuReddy-fu2sn Před 26 dny +3

    Runamafi oka bootakam sir

  • @VittalBatari
    @VittalBatari Před 26 dny +12

    Raithu runamapi pacchi abaddam..maku runamapi kaledu 😢

  • @chilululabalakrishna6216
    @chilululabalakrishna6216 Před 25 dny +6

    హరీష్ అంటే రేవంత్ కు ఎందుకు అంతాభయం. హరీష్ దమ్మున్న లీడర్

  • @user-bp2su9yz1e
    @user-bp2su9yz1e Před 26 dny +10

    మా రుణాన్ని ఇప్పటివరకు కూడా రుణమాఫీ చేయలేదు.. అసలు 2018 నుండి పెట్టడం ఏంది, దానికి ముందు ఉన్న వాళ్ళవి రుణమాఫీ చేయవా సారు... వాళ్ళు రైతులు కాదా 😢😢

  • @user-ov4gg4di4e
    @user-ov4gg4di4e Před 26 dny +4

    నాకు రుణ మాఫీ కాలేదు సర్ మరి

  • @Balu-zw8ov
    @Balu-zw8ov Před 25 dny +3

    అరె హౌలే హౌలే సీఎం కా రుణమాఫీ కాలేదు రా హౌలే

  • @KVSMPC
    @KVSMPC Před 25 dny +3

    అరేయ్ రుణ మాపి ఎలాంటి అంక్షలు లేకుండా చేయి నిన్ను అప్పుడు అందరు నమ్ముతారు

  • @MalleshGodishala-lk8rl
    @MalleshGodishala-lk8rl Před 26 dny +4

    నాకు రుణ మాఫీ కలేదు

  • @rajureddy5432
    @rajureddy5432 Před 24 dny +1

    We support to Harish rao sir 🙏

  • @chvijaykumarchvijaykumar9204

    Haresh nevu supar ❤

  • @chiluverianil5385
    @chiluverianil5385 Před 26 dny +3

    Kaladhu revanth Reddy garu
    Andharaki

  • @RamelliRakesh
    @RamelliRakesh Před 26 dny +11

    Maku kuda kaledu runamafi

  • @jamannagariramanjaneyulu2315

    Maku mafi ledu nuvu cheyi rajinama revanth

  • @Knagaraj-c7g
    @Knagaraj-c7g Před 26 dny +5

    Evadki vachidhi ra runamafi

  • @rameshkunsoth6389
    @rameshkunsoth6389 Před 25 dny +2

    మరి రైతులకు వాళ్లకు విల్లకెన భూమి లేని పెదవాళ్ళ సంగతేంటి అది ఆలోచింతున్నారా

  • @praveenlucky9687
    @praveenlucky9687 Před 26 dny +6

    Batala posetti 2 ga revanth Reddy ni anavachu
    2lacks Pina unte runamafi cheyava
    Loan anta unte nikenti nv chesta ana 2lacks chey

  • @khammampatidinesh2463
    @khammampatidinesh2463 Před 25 dny

    రేవంత్ రెడ్డి కి సిగ్గు ఉంటే రూనమాఫీ అందరికి చేయాలి చేతకాని సీఎం రేవంత్ నువ్వు

  • @cabdulla8855
    @cabdulla8855 Před 26 dny +5

    Great leader Harish Anna assembly tiger Jai Telangana

  • @skytv2147
    @skytv2147 Před 26 dny +2

    Maku runamafi raledu

  • @sravanyadav2932
    @sravanyadav2932 Před 26 dny +5

    Maku kaledu ra ayya runamapi

  • @newmoviesabed7571
    @newmoviesabed7571 Před 25 dny +1

    I got Runa mafi jai revanth Reddy

  • @repallyayyanna9520
    @repallyayyanna9520 Před 26 dny +10

    Harish is correct

  • @lingamaiahmoguthala7787

    మాకు ఇంకా రుణమాఫీ కాలేదు సీఎం రేవంత్ రెడ్డి గారు

  • @Balu-zw8ov
    @Balu-zw8ov Před 25 dny +3

    మా హరీష్ రావు ఎందుకురా ఫస్ట్ నువ్వు చెయ్ రా హౌలే

  • @chvenu6386
    @chvenu6386 Před 26 dny +2

    Maku kaledhu runamapi

  • @laxmanm2676
    @laxmanm2676 Před 26 dny +8

    Cm గారు భాష ను తగ్గించుకొని, ప్రజా పాలన లో హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలి..

  • @poturiabhilash2391
    @poturiabhilash2391 Před 23 dny

    చాల గొప్ప ప్రభుత్వాలు,, BRS అప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు

  • @insurrectionk6120
    @insurrectionk6120 Před 26 dny +1

    Maku kale from nalgonda, munugodu,chandur, donipamula

  • @Devender-o9n
    @Devender-o9n Před 26 dny +3

    Ma Jilla lo 50 percent kuda Kale

  • @sachithanandamv5451
    @sachithanandamv5451 Před 26 dny +1

    నిజమైన రైతు లకు అయింది. ఉద్యోగులకూ,భూస్వాముకు చేయలే..... మంచి పని చేసారు. Correct 👍

  • @chandharajendhar680
    @chandharajendhar680 Před 26 dny +3

    Runamafhi mak kuda kaledhu

  • @srinubhukya3981
    @srinubhukya3981 Před 25 dny +1

    నాకు రుణమాఫీ కాలేదు రైతు బంధు అనగా రైతు భరోసా డబ్బులు కూడా రాలేదు

  • @reddyvenkata2407
    @reddyvenkata2407 Před 26 dny +3

    No clarity in Runa maffi

  • @jamalshaik3420
    @jamalshaik3420 Před 25 dny +2

    అయ్యా రేవంత్ రెడ్డి గారు నీవు ఒక పచ్చి అబద్ధాలు లంగా మాటలు చెప్పినట్లుగా ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి లేడు నీవు ఎలక్షన్స్ ముందు ఈ లంగా మాటలు మాట్లాడితే ఒక్కడు కూడా ఓట్లు వేసేవాలు కాదు మొఖం మీద ఉమ్మెసేవాలు ఎలక్షన్స్ ముందు ఋణమాఫీ రైతు బంధు కి ఈ లిటీక్సేన్స్ చెపినావ నీకు నీ మంత్రులకు సిగ్గు శరం ఉంటే పట్టా పాస్ బుక్ ఉన్న రైతుల అందరికి మాఫీ చెయ్యి

  • @user-rs3qi8lk5y
    @user-rs3qi8lk5y Před 26 dny +3

    Maku kaledu

  • @naik590
    @naik590 Před 24 dny

    నాకు రుణమాఫీ కాలేదు గత ప్రభుత్వం ఋణ మాఫీ కొంచం జరిగింది ఇప్పుడు అస్సలే జరగలేదు..