గోంగూర పచ్చడి & పెసర కట్టు || Vijaya Durga || Vijaya Durga Vlogs || Strikers

Sdílet
Vložit
  • čas přidán 15. 08. 2023
  • #VijayaDurga #VijayaDurgaVlogs #Strikers
    గోంగూర పచ్చడి & పెసర కట్టు || Vijaya Durga || Vijaya Durga Vlogs || Strikers
    ------------------------
    For Branding and Collaborations:
    Mail us @ sandeep@strikersdigital.com
    LinkedIn - / sandeep-miryala-0a348686
    Call us @ 9553191194

Komentáře • 405

  • @ushareddy8800

    అమ్మ మీరు చేసిన సాంబారు నేను మా ఇంట్లో అందరూ మెచ్చుకున్నారు ఇదేంటి మెంతిపొడి వేస్తున్నావు నువ్వు పంటల్లో నువ్వే వాడవే అలా జోక్ చేస్తున్నారు అమ్మ అలాగే మాది కూడా గుంటూరు అమ్మ కడుపు తిప్పల కోసం బొంబాయిలో 25 సంవత్సరాల నుంచి వింటున్నాం అమ్మ నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని మా అమ్మను చూస్తున్నట్టే ఉంది మీరు వంద సంవత్సరాలు చల్లగా ఉండాలి మీరు అని దేవుని ప్రార్థిస్తాను ♥️🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vanidevarakonda459

    అమ్మా మీరు ష్టవ్ దగ్గర జాగ్రత చీర కొంగు స్టవ్ దగ్గరికి వస్తుంది చూసుకోండి అమ్మా మీరు నిండా నూరేళ్ళు చల్లగా ఉండాలి మా ❤

  • @madhaviv892

    అమ్మ మీ వీడియో రోజూ పెట్టండి, మా కు చాలా manasanthi కలుగుతుంది,నేను agricultural officer మాకు జాబ్ tension mee మాటలు చాలా ప్రశాంతత

  • @psuryakumari5055

    గోంగూర పచ్చడి పెసర కట్టు నా నోరు ఊరించేలా చేశారు సూపర్ అండి మీరు సూపర్

  • @rajeshwaripotti3756

    అమ్మ రాగి బిందె ఆ మూల ఉండకూడదు ఆగ్నేయం వైపు నీళ్లు ఉండకూడదు

  • @swarnalatha2969

    Ma amma pettadi amma... Rotilo vesi vedivedi annam lo konchem neyya vesi.... Amma gurthuku vachindi😢😢 ma amma chanipoee ippudu 2 years iendi 😭😭

  • @shobharani6795

    అమ్మ మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది మీరు తింటూ ఉంటే మాకు నోరు ఊరుతుంది

  • @b.bhavani1562

    అమ్మ మీరుఎప్పుడు ఎలాగానే వున్నాడాలి సంతోషంముగా వున్నాడాలి అమ్మ మీరు అసలు వాటలు చాలా శుభరంగా చేస్తారు అమ్మ

  • @bhamidipatigowtami2995

    అమ్మ వంట చెయ్యడం అనేది ఒక కళ ఐతే దాన్ని ఆస్వాదిస్తూ తినడం అనేది మరొక కళ. మీరు తినే విధానం చాలా ఇష్టం అమ్మ. మీ మాటలు బాగుంటాయి. మీ saree కలెక్షన్ చూపించండి ప్లీజ్ 🌹🌹🌹🌹🌹

  • @kodatilakshmi4672

    మీరుతింటుంటేచాలాబాగుందిఅమా

  • @lovelyamrutha

    ఎంత అందమైన పిల్లల్ని కన్నరో మీరు అసలు మీ పోలికలు వచ్చాయి కాబట్టే అంత అందంగా ఉన్నారు

  • @gmll79
    @gmll79  +1

    ఆంటీ గారు, మీరు చాలా చక్కగ మాట్లాడతారు. వంటలు బాగుంటాయి. అన్నిటికన్నా చూడముచ్చటగా ఉంటారు. కపటం లేని మనస్సు మీది. ❤❤

  • @laxmibobbili1587

    CZcams lo skip cheyakunda chudagalige best informative and motivational videos unna channel meedhi amma..nijanga andhari houses lo amamma nanamma laga matladutharu..we want daily one video soon

  • @lakshmibhogaraju2011

    చాలా బావుంటాయి ఈ రోజు మీరు చేసిన వంటలు అని తెలుస్తోంది పెసర కొట్టు ముఖ్యంగా ఎప్పుడెప్పుడు చేసుకోవాలా అని ఉంది. చాలా సింపుల్ & టేస్టీవంటలు చూపిస్తున్ననారు మీరు. చాలా థాంక్స్ అండి.

  • @malathirayapu4051

    మీరు తింటుంటే నోరూరుతుంది అమ్మ... 👌👌👌😋😋😋😋😋😋😋

  • @dayamanigudishe7830

    I like it gongura pachhadi pesara kattu eppudu nerchunkunna*😀 amma gariki 🙏🙏🎉🎉

  • @kondamooruvenkateswararao1468

    గోంగూర పచ్చడి ,ముద్ద పప్ప ,పెసర కట్టు ఈ మూడు వంటలు సూపర్ . (గోంగూర పచ్చడి , ఎండు చేప భలే వుంటుంది )

  • @gracerajan6533

    You are an intelligent woman,every lady should learn so mny things from you.

  • @snagapallavi2889

    Super the way you speak Amma really good to hear... keep going

  • @nagamanidatla

    Super tasty recipes !! Thank you for sharing with us !