మనవళ్ల కోసం Special తలకాయ కూర || Vijaya Durga || Vijaya Durga Vlogs || Strikers

Sdílet
Vložit
  • čas přidán 14. 02. 2024
  • Miryala Foods:
    to purchase Miryala Mixer Grinder
    Contact Number - 9030313387
    Instagram ID : / miryalaenterprises
    #VijayaDurga #VijayaDurgaVlogs #Strikers
    మనవళ్ల కోసం Special తలకాయ కూర || Vijaya Durga || Vijaya Durga Vlogs || Strikers
    ------------------------
    For Branding and Collaborations:
    Mail us @ sandeep@strikersdigital.com
    LinkedIn - / sandeep-miryala-0a348686
    Call us @ 9553191194

Komentáře • 189

  • @VijayaDurgaOfficial

    Miryala Foods:

  • @jyothikitchenstyle192

    అమ్మ ఇంత వయసేనా ఎంత అందంగా ఉందో నీ మొఖం నేనెప్పుడూ మా హస్బెండ్ తో చెప్తూ ఉంటాను మీ గురించి ఏవండీ చూసారా ఆమె ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రియల్లీ గ్రేట్

  • @ramadevi9262

    ఆంటీ వడ్డించే టప్పుడు మొదట చిన్న వాళ్ళ కి పెట్టి తరవాత పెద్దవాళ్ళ కి వడ్డించ లని అంటారు నిజమా ఎందుకలా చెప్పరా ప్లీజ్

  • @chanduchandralekha

    మీరు సూపర్ అస్సలు మీరు రెడీ అయ్యే విధానం మీరు మాట్లాడే విధానం వంట చేసే విధానం చాలా బాగుంటాయి ,మీరు వంటలు కూడా చాలా చాలా బాగా చేస్తారు ,ఇప్పటి వరకు మీరు చేసిన వంటల్లో నచ్చనిది అంటూ ఏమి లేదు అన్ని సూపర్ గా ఉన్నాయి ,మి వంటలు చూసి నేను మా అమ్మ ఇలా వక్క ఉల్లిపాయ వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది అన్నిటిలో అని అనుకుంటాం ,మీరు సూపరో సూపరూ, ఫ్రీడ్జ్ ఎలా సర్దుకున్నారో చూపించండి, మి శారీస్ ,జ్యువలరి చూపించండి, మీకు అర్ధం అవ్వాలని తెలుగులో రాసాను

  • @kanthadevirachakonda3540

    అమ్మ నేను మిమ్మల్ని చూడడానికి నేను మీ వీడియో open చేస్తాను మిమ్మల్ని అలా chudalanipistundi మీరు chala neat ga అందంగా ఉంటారు

  • @nalinins7635

    👌👌❤ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అమ్మ సూపర్ ఫ్యామిలీ❤

  • @varalakshmimanukonda4705

    Amma me subscriber okatu garita tho kadai ni kotti sound cheyakandi annaru kada Dani ki oka reason undhi ala kodithe veedhi lo poye neghitve anarge curry ki attract avthaye ani peddalu antaru anthe andi.

  • @srujanak4996

    నమస్తే అండి పెద్ద వాళ్ళకి ముందు పెట్టకూడదని చెప్పారు నిజమే బ్రెయిన్ లేని వాళ్ళకి విజయ్ దుర్గా గారి వీడియోలు చూడండి బ్రెయిన్ షార్ప్ ఉంటాది... లత మొగల్తూరు ❤❤

  • @deepikavemavarapu

    అమ్మ కర్రీ మీరు చేసే విధానం చాలా చాలా బాగుంటుంది అమ్మా వంకాయ రొయ్య పొట్టు కర్రీ చెయ్యరా ప్లీజ్ అలాగే ఎగ్ రొయ్య పొట్టు కర్రీ కుడా చెయ్యండి నాకు చాలా ఇష్టం చేస్తారుగా amma

  • @HARILADIESTAILOR

    Hi Amma .money saving tips chpadi

  • @emailme1072

    Vegetarians enduku offend avvali veg chupinchinappudu non-vegetarians emi feel avvaledu kada Amma, miru chala chakkaga balance chesthunnaru don't worry Amma ❤❤

  • @jagathimedia

    దుర్గమ్మ నీ మనవరాలు ఒక వైపు రవళి లాగా వుంది..ఇప్పుడు పెళ్లి సందడి తీస్తే ఈ అమ్మాయిని పెట్టాలి..మనవడు కూడా ముచ్చటగా వున్నాడు..

  • @aravasandeep6977

    Melanti manasu ma peddhammaki vundhi may I really wish you God bless you ma i wish you all success to you we love you ma have a great day great day we love you❤ lots of take care of your health Amma

  • @RenukaDJ-te7yg

    Meeru clean chesedi choosthe naaku meeku 100% match avutundi. Cleaning vishyamlo, vegetables cutting khaani, cleaning anthe. Appudappude nenu kooda clean chestu unta. Clean ga unte healthy

  • @cherryy1050

    Aunty mi vantalu super.malli chala neat ga chestharu.anduke intha healthy ga vunnaru🥰😍😍😍

  • @narsimluch532

    Amma mimmalni chusi chala nerchukovali ❤❤❤❤amma

  • @lankasrichow

    అమ్మ మీరు సూపర్ అమ్మ మీ వంటలు చాలా బాగుంటున్నాయి నేను బాగా వంటలు చేస్తాను ఐనా మీరు చెప్పే కొన్ని టిప్స్ చాలా సింపుల్ గా చేసుకునేలా బాగా చెప్పుతున్నారు.

  • @gvbhaskar1

    Amma ala unaru Amma, mee videos chaala thondariga vasthunnandhuku chaala happy ga undhi Amma memu vegies, kani mee motivation matalu gurunchi chusthunamu Amma thanks nice receipe for non vegies stay safe and healthy

  • @varalakshmimanukonda4705

    Amma namaskaram me vantalu nenu e madya ne chustunnanu chala Baga chestunnaru main ga non veg chala Baga chestunnaru nenu kuda thala Kaya Kura chesthanu but e sari me style lo chesthanu ,nenu thala Kaya lo pachi masala mix chesi vesthanu adoka Ruchi, amma brain 🧠 ni nenu e curry lo veyanu vidi ga brain fry chesthanu thanks amma well done ma.

  • @avinashffgaming9257

    Nuvvu super amma,chala baga chupincharu vanta ,nenu kuda try chesthanu, love you amma ❤❤❤❤❤❤