Venuvai Vachanu Song | Chitra Performance | Balu Ku Prematho Special Event | 26th September 2021
Vložit
- čas přidán 26. 09. 2021
- #balukupremathospecialevent #telugushow #etvwin #spbalu #balukuprematho
Chithra sings Venuvai Vachanu song with her enchanting voice in the dedication to S P Balasubrahmanyam and charms everyone with her performance.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb - Zábava
చిత్రమ్మకి పాదాభివందనాలు 🙏🙏🙏
Chitramma ❤️you
పాట కాదు ఇది
నిజంగా హృదయం లోనుండి వచ్చిన వేదన
తెలుగు వాళ్ళం ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలము, పాదాభివందనం వందనం చేయడం తప్ప 🙏🙏.
Amma 🙏🙏🙏❤️
అమ్మ మీకూ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@BabyBaby-rv5dwpoo
😔😔😔🤲 అమీన్ అల్లా
Chitra gari voice lo amrutham vundhi 👌👌👌👌👌♥️👌♥️👌♥️👌♥️👌👌♥️
Beautifully presented. Hats off to you 👏
@@venkatarao41......
.
..........
. .
My. In
Miru freefire_lover aa bro
Rebirth,balu
@@paramshivaiyayajman5957 id no pettandi bro
కాసేపట్లో చనిపోయేవాడికి ఈ పాట వినిపిస్తే కచ్చితంగా బ్రతుకుతాడు.... చిత్ర గారికి ఆ పరమేశ్వరుడు అద్భుతమైన స్వరం ఇచ్చాడు...
🕉🕉🕉 ఓం నమఃశ్శివాయ 🙏🙏🙏
ಸೇಮ್ ಫೀಲಿಂಗ್ ಸಾರ್❤😮
I did know telugu dear
ఎన్నిసార్లు విన్న గుండె బరువెక్కుతుంది అమ్మ ఈ పాట పాడిన మీకు పాధాభి వందనం🙏🙏🙏
Chithra ji near 60, Still I can say no one can sing this song with such emotions like her.
Love you for ever Chithra ji.❤️
58 years arun
@@veereshuppara6313,,,
True💥
She has god gifted beautiful voice
అమ్మ మీ వాయిస్ ఎక్సలెంట్ తల్లి మిమలని యపట్కి ప్రేమిస్తూ ఉంటాము ❤️❤️❤️ I'm from KARANATAKA
I too
KARNATAKA ***
@@viveksc1237 , 7 00//00,,, ,c,,
Itooo
Pride of Our nation. Malayalikal aarum ille. Miss you SPB Sir 😞😣
Und😥
Und 🤩
Unduu
Und
ഉണ്ട്
ఎన్ని సార్లు విన్న కన్నీరు వస్తుంది.అమ్మ మీకు పాదాభివందనం
Dhevudaa ee voice ki, ee song ki dis likes chesaaraa . Vallu manushulu kaadhu asalu.chitramma voice altimated
wommo.. chithra garu... gundelu adhiri poyayandi...
ఈ పాట అంటే చాలా మందికి ఇష్టం వినే కొద్దీ వినాలనిపించే పాటలు 🙏🙏🙏🙏🙏
No body can sing like you chitra chechi..
You are the divine to the music world
You are the legend for ever and ever in this universe ❣️❣️🎶🎶🎼🎼😊😊😊😊😊😚😚
మా......... అమ్మ మీ పాటకి......... బాలు గారు లేరనే....... నిజానికి ఏడుపొచ్చేసి ఏడిచేసా 😢😭
తన పంచ ప్రాణాలు లో ఒకటైన తన పాప కూడ లేదు,
Padmabhooshan Dr. Ks Chithra
Love u so much Amma..💝
Miss u alot spb sir
అమ్మా మీరు పాడిన ఈ పాట నేను బ్రతికినంత కాలం నా గుండెల్లో గుర్తుండి పోతుంది ఇలాంటివి చూసినపుడు నా మనసు లో జల్లు మంటుంది.హాట్సాఫ్.చిత్ర గారు. l
Meaning chepthara eee pataki
🙏🙏🙏 ఈ పాట విన్నప్పుడు ఎల్లపుడు ఏడవడం తప్ప ఏమీ లేదు
Again and again you rocked this song.. you had given complete justice to this song CHITRAJI.... stay blessed for ever with lot of happy...😘😘😘😘
ప్రాణం పెట్టి పాడారు తల్లి.... ఈ పాట విన్నప్పుడు నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి....
As like recording.... No difference.. That is My chitramma...
Actually better than recording, whn she sang original whe don't know much telugu and meaning of song... But now she know telugu, meaning and this song relate to her kid, now her guru balu sir ... So amma sang with 10000 % feel more than original...
Original faster also...
Excellent singing chitramma.❤️
Chitra Garu is A LEGEND... 👏👏👏
❤️❤️
చిత్ర అమ్మ రూపంలో బాలు గారు వున్నారు అనుకుంటున్నాం
Yes
Yes sravan brooo
చిత్ర అమ్మ మీగురించి ఎంత చెప్పినా తక్కువే తల్లి మీ రు ఎప్పుడు సంతోషంగా ఉండాలి
Actually better than recording, whn she sang original she don't know much telugu and meaning of song... But now she know telugu, meaning and this song relate to her kid, now her guru balu sir ... So amma sang with 10000 % feel more than original...
Original faster also...
Every time chaitra ji sing the this song was no varaition....god gift voice
God gift to our generation chitra ji
పాట వింటున్నంతసేపూ కంటింలొ నీరు ఆగనేలేదు super vaice
Love you chitra Amma
Chitramma awesome singing...🙏🙏🙏🌺🌺💐 chitramma sing with emotion...spb sir blessing is always with you....
చిత్రమ్మ...ఇంత మంచి పాట మాకు పాడి వినిపించినందకు ధన్యవాదాలు
అమ్మ మీ నోట పాడే ప్రతి పాట కూడా అబ్బుతమే.... మీ కంఠ స్వరాలని వింటే మా మనసు అహళధాకరంగా ఉంటుంది... అలాంటి మీ నోట ఈ పాటని వింటే... మనసులో చెప్పలేనే ఆనందం కలుగుతుంది..
🙏🙏🙏 ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏.
What an beautiful voice really amazing performance exordinary performance
Love you Chithramma 🙏🙏🙏
One and only KS Chithra❤️💥🙏💞
Chitramma mimalni naa kallaraa chudalani vundi. We Miss balu sir
It's a amazing fephomanc amma love you so much
No one can replace...wow so nice.... 👌👌👌 Great singer.... great singing
We miss you baaalu gaaru 😭😭😭😭😭
చిత్రమ్మ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.ఆ పరమేశ్వరుడు ఈ గాన సరస్వతీ ని మాకు ఈ జన్మకు ప్రసాదించిన వరం.తరతరాలు ఈ మధురమైన గానామృతం విని తరించి పోవాలి.శిలను సైతం ప్రాణం ఉన్న జీవిగా మార్చగల సంజీవిని చిత్రమ్మ స్వరం.✍️.....🙏
Sangeetha saraswathi em cheppagalam amma mee gurinchi balu gaaru gurthocchaaru mee paatalo
పాట వింటుంటే కంటిలో నుంచి నీరు దానంతట తానే బయటకు వస్తుంది పాట వింటే పాట పాడిన అమ్మగారికి పాదాభివందనాలు
నేను చూసేటప్పుడు కి 58 dislikes ఉన్నాయి...... ఆ dislikes కొట్టిన వారు ఎంత మూర్ఖులు అయినా సరే..... వారికి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను🙏🙏
👍👍
Currect ga chepparu 🙏
Dislike kottina varu hinduvulu karu
చిత్రమ్మ కి పాదభివందనం మీరు ఉన్న దశలో మేము ఉండడం మా అదృష్టం ఇంతకంటే ఏం చెప్పగలం 🥹🙏🏻
అమ్మ మీ నోటి నుండి మదృరమేనా గానం వుంటూవుంటే మాకు తెలియని సంతోషం అమ్మ
I am a very big fan of u amma....I am blessed to listen these from u...o pray god to make u be wth us forever....love u amma
అద్భుతమైన పాట, చిత్ర గారి గానం అద్భుతం.
This song is very emotional song. We miss you sir balu sir .chitramaa voice is very magical golden voice medam
చిత్రమ్మ గారు మీరు పాడుతున్నంతసేపు కల్లెంబాట నీల్లోస్తూనే ఉన్నాయి. ఏడిపించారు అమ్మ
ఇలాంటి పాట మీరు ఇలా బాలు గారి సమస్మరణ సభలో పాడటం మీరూ మేము చూడటం చేసుకున్న దురదృష్టం అమ్మ.
Amma mearu me baadhanu paatalo choopinchaaru 🙏🙏🙏🙏🙏🙏
Amma chitramma mee vioce eppatiki appatiki okkate antha baaguntundi danyavaadamulu amma
Blessed to listen to such Voice!
Aaaaaaaaaa chitra voice is like Sharp knife.....it slowly penetrating the ❤️ heart..
No one can sing like you Chitramma
Super chitra Amma super bowl singing Jesus Christ saves you all the time
Jesus could not save himself let alone save others!
రెప్పనై ఉన్నాను మీ కంటికి పాపనై వస్తాను మీ ఇంటికి 🙏*10000
Super 👌👌👌👌👌👌👌♥️♥️👌♥️👌♥️👌♥️👌♥️
"GANDHARVA GAYIKA" K.S CHITRA AMMA🙏🙏🙏
One and only Chitra amma no one can replace chitra Amma
What A voice.... 👏👏👏
ചിത്ര ചേച്ചി❣️
తల్లి నీకు దేవుడు ఇచ్చిన జన్మఇది ..ఈ పాట ఎన్ని రోజులు విన్న ఎంత సంతోషంగా ఉన్న భాద కలుగుతుంది
అద్బుతంగా పాడారు
ಅಮ್ಮ ನೀವು ನಿಜ ಜೀವನದಲ್ಲಿ ಮಹತ್ವದ ತೀರ್ಪು ಹೊರಬಿದ್ದ ಆ ದೇವರ ಸಂಜೀವಿನಿ .... 🎉🎉🎉 I really we miss you spb saar😢
dislike kottina vaallu may be Talibans anukunta...talent ni gouravinchandi..endukante adhi devudi varam..andariki labhinchadhu..she is a legend..., A true honest singer with humble nature,,,,
Love I amma 🙏 chitramma e song nv padidithe jevitham kanpaduthundi 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
Emotion reached its peak 😢 Chithraji ❤️
Sometimes crying is only way our eyes speaks and where we will find significant and wearing MAGICAL Medallion singer💅.Estimable Shree Chitra Chhachhi .putative singer.We had really spent a precious magical moments with Great Legend song star Estimable Dr.Shree Balu Garu.and no doubt and great loss of Nation too.Apathetically his music journey is best measured in music lovers rather than miles 🙏🇮🇳
వేటూరి వారి ఈ పాట రచన అద్భుతం
చిత్తమ్మ గారికి ఈ కలియుగం ఉన్నంత కాలం ఈ పాట విన్న ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాల్సిందే మీ స్వరము కు రుణం వెళ్లకట్టలేము మీకు పాదాభివందనం 🙏🙏
I came here when Keeravani sir got the golden globe.. ❤️
ചേച്ചി ❤️❤️❤️❤️
Full emotional
No words to ur voice amma 😁😁😘😘
Heart touching performance feel song madam chitra gaaru ultimate performance extrordinory 🌹🌹🎼🎵👍👍👍👍
Chithara garu meeru ante naaku chala estam na kuthuru nu me laga kavali ane hope medam
Chitramma🙏🙏🙏🙏🙏
మా పాటల అమ్మగారు మాకు ఇష్టమైన పాటలు పాడే అమ్మగారు ఈ జన్మంతా రుణపడి ఉంటాము మేము
Charan sir became very emotional. Sir pls be strong sir. Balu Garu will be watching you. He will be very happy when you are happy. Meeru navvithe challa handsome ga untaru. I am not able to watch u like this. Adutu ,padutu, Allari chestu, eppudu navvutu, andarini navvistu unde Charan sir antene nakistam. I know it's very difficult. But sir pls... I love you Charan Garu 💕.
No one touch this song .....
Padmabhushan is not enough for u Ks chithra amma
ప్రాణం పెట్టి పాడారు అమ్మ🙏🙏
అమ్మ మీ పాదపద్మములకు నమస్కరించుచున్నాను 🙏🙏🙏
Super anthe
Amma mind blowing ur voice 🙏🙏🙏🙏🙏👌👌👌💐💐💐💐
Amma chithraamma mind blowing Mee voice
Again my Chithra chechi 😥❤️
Amma meku padabhi vandanaluu
నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను చిత్రమ్మ కు 🙏🙏🙏🙏♥️♥️♥️🌹🌹😭😭
అమ్మా.... మీ రాగానికి శిలలు కూడా ప్రతిస్పందిస్తాయేమో...😢😢😢😢ఉత్తమమైన పాటల్లో ఈ పాట అజరామరం తల్లీ...ఆ గానం...ఆ భావం....అనిర్వచనీయమైనవి తల్లీ...
చిత్ర అమ్మ గారికి కి నా పాదాభి. వందనం
బాలు గారు మీరు దూరమై చరణ్ గారికి ఎంత బాధ మిగిల్చి వెళ్లారు సార్ బాధపడకిండి చరణ్ గారు ప్లీజ్
ప్రతి ఒక్క అమ్మ పాదాలకి నమస్కారాలు
Super. చిత్ర amma సూపర్ ❤️❤️❤️😭😭❤️
Chitragaru meeku kallalo nillu vachayi
Love u chitra garu.... hatts off to u nd ur voice....
Amma me voice super amma 🙏🏻🙏🏻
Nice., 👌👌👌👌👌👌🙏
Chitragaru annisalluvena taniviteradu okkamatalochapalanta magundabaruvakayantanammaru prtimanishikitappadu nanu inkatappadu thanku balu gariki eparistiti vastuindanianukoladu balugariki nivaluluarpistunnanu
అమ్మ వందనాలు 🙏🙏🙏🙏🙏
Love u chitramma 🥰🥰🥰🥰♥️♥️♥️ e song vinte mana life purthiga ardam autundi hat's off veturi garu 🙏🙏🙏🙏
Thanks Chitra Madam always we emotional for this wonderful song by you .